Wednesday, March 20

భౌగోళిక శాస్త్రం-భార‌త్‌

భారత దేశం – అంతర్జాతీయ సరిహద్దులు

భౌగోళిక శాస్త్రం-భార‌త్‌
రాడ్ క్లిఫ్ రేఖ                 - భారత్ , పాకిస్థాన్ రాద్ క్లిఫ్ రేఖ                 - భారత్ , బంగ్లాదేశ్ నియంత్రణ రేఖ (LOC) - భారత్ , పాకిస్థాన్ డ్యూరాండ్ రేఖ               - భారత్ , ఆఫ్ఘనిస్తాన్ 24 డిగ్రీల సమాంతర రేఖ (అక్షాంశం) - భారత్, పాకిస్తాన్ మెక్ మోహన్ రేఖ            - భారత్ - చైనా (ఈస్ట్ సైడ్) వాస్తవాధీన రేఖ (LOAC )- భారత్ - చైనా ( వెస్ట్ సైడ్) పాక్ జల సంధి                 - భారత్, చైనా మన్నార్ సింధు శాఖ        - భారత్, శ్రీలంక సియాచిన్ గ్లేసియర్           - భారత్ - పాకిస్థాన్ సర్ క్రీక్                             - భారత్, పాకిస్తాన్ అరకాన్ యోయో పర్వతాలు - భారత్, మయన్మార్ ఫరక్కా బ్యారేజ్                    - భారత్, బంగ్లాదేశ్

భారతదేశం – ఉనికి, విస్తరణ

భౌగోళిక శాస్త్రం-భార‌త్‌
1) భారత దేశం రేఖాంశాలపరంగా ఏ గోళంలో ఉంది ? జ: పూర్వార్థ గోళంలో 2) భారత్ గుండా ఎన్ని అక్షాంశాలు, రేఖాంశాలు పోతున్నాయి ? జం 30 అక్షాంశాలు, 30 రేఖాంశాలు 3) భారత్ దేశం మొత్తం విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు ? జ: 32,87,263 చ.కి.మీ 4) ప్రపంచ భూవిస్తీర్ణంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ? జ: 7 వ స్థానం 5) ప్రపంచంలో విస్తీర్ణంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి ? జ: రష్యా, కెనడా, చైనా 6) భారత్ లో ప్రామాణిక సమయం ఏ గడియారంతో ప్రారంభమవుతుంది ? జ: యూనీలోని మీర్జాపూర్ లో గల వింధ్యాచల్ రైల్వేస్టేషన్ లో గల గడియారంతో 7) భారత దేశ తూర్పు, పశ్చిమ కనుమల మధ్య వ్యత్యాసం ఎన్ని గంటలు ? జ: దాదాపు 2 గంటలు 8) దేశంలో సూర్యుడు మొదట ఉదయించే ప్రాంతం, అస్తమించే ప్రాంతం ఏవి ? జ: ఉదయించేది : అరుణాచల్ ప్రదేశ్ ( డ్యాంగ్ లోయ) అస్తమించేది : గుజరాత్ 9) భారత దేశానికి ఉత్తరాన చిట్టచివరి ప్రాంతం ఏది ? జ