Wednesday, December 19

భౌగోళిక శాస్త్రం-ప్ర‌పంచం

భూమి చలనాలు

భౌగోళిక శాస్త్రం-ప్ర‌పంచం
1) భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని ఏమంటారు? జ: భూభ్రమణం 2) భూమి పడమర నుంచి తూర్పునకు గంటకు దాదాపు ఎన్ని కిమీ వేగంతో తిరుగుతుంది ? జ: 1610 కి.మీ 3) భూమి ఒక భ్రమణం చేయుటకు పట్టు కాలం ఎంత ? జ: 23 గంటల 56 నిమిషాల 4.092 సెకన్లు 4) భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి యొక్క కేంద్రం గుండా పోయే రేఖను ఏమంటారు? జ: అక్షం 5) భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తన కక్స్యా మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుటను ఏమంటారు ? జ: భూ పరిభ్రమణం 6) భూమి ఒక పరిభ్రమణం చేయుటకు పట్టు కాలం ఎంత ? జ: 365 రోజుల 6 గంటల 10 సెకన్లు (365 1/4రోజులు) 6) ఏడాదికి సాధరణంగా 365 రోజులుగా చెబుతారు. మరి మిగిలిన 6 గంటలను ఎలా లెక్కిస్తారు ? జ: వాటిని 4 సంవత్సరాలకోసారి లెక్కించి.. లీపు సంవత్సరంగా 365లను పిలుస్తారు. 7) భూమ్మీద రాత్రి, పగలు సమయాల్లో తేడాలు, రుతువులు ఏర్పడటానికి కారణం ఏంటి ? జ: భూ పరిభ్రమణం 8) భూమి సూర్యున

అక్షాంశాలు – రేఖాంశాలు

భౌగోళిక శాస్త్రం-ప్ర‌పంచం
1) అక్షాంశాలు రేఖాంశాలను మొదట గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? జ: హిప్పార్కస్ (ఆస్ట్రలోబ్ అనే పరికరాన్ని రూపొందించాడు) 2) భూమిపై గల అక్షాంశాలలో అతి పెద్దది ఏది? జ: భూ మధ్యరేఖ 3) ఉత్తర దక్షణ ధృవాలను కలుపుతూ భూమధ్యరేఖను ఖండిస్తూ గీయబడిన అర్ద వృత్తాలను ఏమంటారు? జ: రేఖాంశాలు 4) ప్రపంచంలోఎక్కువ కాల మండలాలు గల దేశం ఏది? జ: ఫ్రాన్స్ (12) 5) ప్రపంచంలో సూర్యుడు మొదటగా ఉదయించే దేశం ఏది? జ: జపాన్ 6) ప్రపంచంలో సూర్యుడు చివరగా అస్తమించే దేశం ఏది? జ: అమెరికా (అలస్కా) 7) గ్రీనిచ్ దగ్గర సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినపుడు పగలు 12 గంటలు చూపే గడియారాన్ని ఏమంటారు? జ: కాలమాపకం 8) కాల మాపకాన్ని ఎవరు ఏ సంవత్సరంలో కనుగొన్నారు? జ: జాన్ హరిసన్ 1737. 9) 0 డిగ్రీ అంక్షాంశం అంటే ఏంటి ? జ: భూమధ్య రే 10) 23 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశం, దక్షిణ అక్షాంశం ఏది ? జ: ఉత్తర అక్షాంశం - కర్కట రేఖ, దక్షిణ అక్షా

మన విశ్వం

భౌగోళిక శాస్త్రం-ప్ర‌పంచం
1) విశ్వం గురించి అద్యయనం చేసే శాస్త్రం ఏది? జ: కాస్మోలజీ (రష్యన్లు పిలుస్తారు), ఆస్ట్రానమీ (అమెరికన్ల భావన) 2) ఖగోళ అధ్యయన శాస్త్రం ఏది? జ: ఆస్ట్రానమీ 3) అంతరిక్ష నావికులను అమెరికా, రష్యా, చైనాల్లో ఏమని పిలుస్తారు ? జ: ఆస్ట్రోనాట్స్ ( అమెరికా), కాస్మోనాట్స్ ( రష్యా), టైకోనాట్స్ ( చైనా) 4) రోదసీ యాత్రికులకు బయట ఉన్న ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది? జ: నలుపు 5) బిగ్ బ్యాంగ్ సిద్దాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు జ: అబ్బే జార్జిస్ లిమేటర్ 6) గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? జ:.1 నుండి 10 బిలియన్ల 7) విశ్వంలో అతి పెద్ద గెలాక్సీ ఏది? జ: హైడ్రా 8) పాలపుంతకు గల ఇతర పేర్లేమిటి? జ : ఆకాశగంగ (భారత్) ,ఖగోళ నది( చైనా), ,స్వర్గానికి దారులు ( గ్రీకులు), ,తెల్లని భస్మ రహదారి (ఎస్కిమోలు) 9) గెలాక్సీల సముదాయాన్ని ఏమంటారు? జ: క్లస్టర్ 10) దక్షిణ ధృవం నుంచి ఆకాశంలో కనిపించే నక్షత్ర సమూహా

ప్రపంచ భూగోళశాస్త్రం – పరిచయం

భౌగోళిక శాస్త్రం-ప్ర‌పంచం
1) జియోగ్రఫీ అనే పదం ఎలా పుట్టింది ? జ: జియో (భూమి) + గ్రఫియా (వర్ణన) ( ఈ రెండూ గ్రీకు పదాలు) 2) జాగ్రఫీ అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు ? జ: ఎరటోస్థనీస్ 3) ప్రపంచంలో మొదటి శాస్త్రీయ, భూగోళ శాస్త్రవేత్త ఎవరు ? జ: ఎరటోస్థనీస్ 4) భూమధ్య రేఖ పొడవు, భూమి నుంచి సూర్యుడు, చంద్రుడికి మధ్య దూరాన్ని లెక్కించిన శాస్త్రవేత్త ఎవరు ? జ: ఎరటోస్థనీస్ 5) భూగోళ శాస్త్ర పితామహుడిగా ఎవర్ని పిలుస్తారు ? జ: హెకాటియస్ 6) ఆధునిక భూగోళ శాస్త్ర పితామహుడు ఎవరు ? జ: అలెగ్జాండర్ వాన్ హంబోల్డ్, కార్ల్ రిట్టర్ 7) భూకేంద్ర సిద్ధాంతకర్తగా ఎవర్ని పిలుస్తారు ? జ: క్లాడియస్ టాలమీ (అలెగ్జాండ్రియా) 8) సూర్య కేంద్ర సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు ? ఏ దేశస్థుడు ? జ: నికోలస్ కోపర్నికస్ (క్రీ.శ.1543లో), పోలెండ్ దేశం 9) కోపర్నికస్ రాసిన గ్రంథం ఏది ? (ఇందులోనే సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ) జ: