Tuesday, July 17
Log In

విప‌త్తుల నివార‌ణ చ‌ర్య‌లు

అంతర్జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థలు

విప‌త్తుల నివార‌ణ చ‌ర్య‌లు
1) పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్: -దీనిని అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం అంటారు. -దీని హెడ్డాఫీస్ అమెరికాలోని హవాయి రాష్ట్రంలోని ఇవా బీచ్ ఉంది -2004లో హిందూ మహా సముద్రంలో వచ్చిన సునామీ తర్వాత ఈ కేంద్రం సేవలను హిందూ మహాసముద్రం, కరేబియన్ దీవుల వరకూ విస్తరించారు 2) ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ - యునెస్కోకి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమీషన్ ఆధ్వర్యంలో ఏరాటైంది. - ప్రధాన కార్యాలయంలో అమెరికాలోని హవాయి రాష్ట్రంలోని హొనలూలు 3) ఆసియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ - ఇది 1998లో జపాన్ లోని కోబ్ నగరంలో ఏర్పాటు చేశారు 4) ప్రపంచ వాతావరణ సంస్థ - ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ - భూగోళ వాతావరణాన్ని పర్యవేక్షిస్తుంది. - దీని ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది - మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవంగా జరుపుతారు 5) సార్క్ డిజాస్టర్ మేనేజ్ మెంట్

విపత్తుల నివారణ చర్యలు

విప‌త్తుల నివార‌ణ చ‌ర్య‌లు
1) విపత్తులపై ప్రపంచదేశాలకు అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది ? జ: 1990-2000 దశాబ్దాన్ని 2) 1994లో ఎక్కడ నిర్వహించిన UNO సదస్సులో విపత్తులపై ఓ కార్యచరణ ప్రకటించారు ? జం జపాన్ లోని యొకహోవాలో 3) అంతర్జాతీయ జల చైతన్య దశాబ్దంగా ఎప్పుడు ప్రకటించారు ? జ: 2005-2015 4) జాతీయ విపత్తుల నిర్వహణ దినోత్సవం ఏది ? జ: అక్టోబర్ 29 5) అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నారు ? జ: అక్టోబర్ 13 6) మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విపత్తులకు లోనవుతున్నవి ? జ: 26 ప్రాంతాలు ( తెలంగాణతో కలిపి) 7) మన దేశంలో మొత్తం తీర రేఖ పొడవు (7516 కిమీ) విపత్తులకు లోనవుతున్న ప్రాంతం ఎంత? జం 5,700 కిమీ 8) విపత్తుల నిర్వహణ కోసం దేశంలో పనిచేస్తున్న అత్యున్నత అథారిటీ ఏది ? జ: నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్