Wednesday, December 19

భార‌త్‌లో విప‌త్తులు

భారత్ లో విపత్తులు – నివారణ చర్యలు

భార‌త్‌లో విప‌త్తులు
1) భారత్ లో విపత్తుల ప్రభావం ఎదుర్కోడానికి కేంద్రం ఎన్నిరాష్ట్రాలకు రూ.2892 కోట్ల విపత్తు ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది ? జ: 8 రాష్ట్రాలకు 2) జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోదించింది ? జ: 2009 3) జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ ఉంది ? జ: న్యూఢిల్లీ 4) 1957లో నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్ ఎక్కడ స్థాపించారు ? జ: నాగపూర్ 5) సునామీలపై పరిశోధన చేస్తున్న మహిళ ఎవరు ? జ: సునంద 6) భారత్ లో ఎంత తీరప్రాంతం గాలి వానలు, తుఫాన్లు, సునామీలకు గురవుతోంది ? జ: 5700కిమీ 7) ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం ప్రకృతి విపత్తుల వల్ల నష్టం దేశ జాతీయ ఉత్పత్తిలో ఎంత శాతం ? జ: 2 శాతం 8) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఉన్న ప్రదేశం ఏది ? జ: డోనాపౌలా (గోవా) 9) జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ఏ కమీషన్ సిఫార్సులతో ఏర్పాటు చేశారు ? జ: 11 వ ఆర్థిక సంఘం 10) కేంద్ర ప్రభుత్వంలో వి