జనరల్ సైన్స్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్
జనరల్ సైన్స్ ఇంపార్టెంట్ బిట్స్
1) మొదటిసారిగా అణు రియాక్టర్ ను నిర్మించింది ఎవరు?
ఎ) ఫెర్మి
బి) ఫారెస్ట్
సి) ఫారడే
డి) అండర్ సన్
2) సబ్ మెరైన్ ను కనుగొన్నది ఎవరు ?
ఎ) కాస్టన్
బి) బుష్ నెల్
సి) గిల్లెట్
డి) గేట్టింగ్
3) హైడ్రోజన్ బాంబ్ ఏ సూత్రం పై ఆధారపడి పని చేస్తుంది ?
ఎ) కేంద్రక విచ్చిత్తి
బి) బాయిల్
సి) కేంద్రక సంలీనం
డి) ఏదీకాదు
4)ఆధునిక భౌతిక శాస్ర పితామహుడు ఎవరు ?
ఎ) ఐన్ స్టీన్
బి) మాక్స్ ప్లాంక్
సి) మాక్స్ వెల్
డి) గెలీలియో
5) ఎలక్ట్రాన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ?
ఎ) జి.పి.థామ్సన్
బి) జె.జె. థామ్సన్
సి) హెన్రీ బెకరల్
డి) సి.వి రామన్
6) 'BRABO' గా పిలిచే పారిశ్రామిక రంగంలో ఉపయోగించే బ్రావో రోబో ను ఏ సంస్థ
తయారు చేసింది ?
ఎ) శస్త్ర రోబోటిక్స్
బి) TAL మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్
సి) ‘రోబోట్స్ ఎలైవ్’ కంపెనీ
డి) ASIMOV రోబోటిక్స్ ప్రై.లి
7)చైనా ఇటీవల అంతరిక్షంలోనికి విజయవంతంగా ప్రయోగించిన...
సైన్స్ అండ్ టెక్నాలజీ అదనపు సమాచారం
1) మెదడులోని కణాలను దేని ద్వారా గుర్తిస్తారు?
జ: రేడియో ఫాస్పరస్
2) తెలుగు రాష్ట్రాల్లో వాడుతున్న సోలార్ లాంతర్లు ఏమిటి?
జ: చంద్రకాంత్.
3) ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బాయిలర్ ఎక్కడ ఉంది?
జ: తిరుమల
4) ఏక సూపర్ కంప్యూటర్ను తయారు చేసింది ఎవరు?
జ: టాటా గ్రూప్.
5) చంద్రయాన్-2ను ఏ వాహక నౌక ద్వారా ప్రయోగిస్తారు?
జ: GSLV MK-2.
6) చంద్రయాన్ -1 ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేసినది ఎవరు?
జ: డాక్టర్ అన్నాదురై.
7) నేషనల్ బెలూన్ లాంచింగ్ ఎక్కడ ఉంది?
జ: హైదరాబాద్.
8) మంగళయాన్ తర్వాత ఇస్రో ఏ గ్రహాలపై ప్రయోగాలు చేస్తోంది?
జ: శుక్రుడు
9) నాసా-ఇస్రో సంయుక్తంగా ప్రయోగిస్తున్న రాడార్ ఏమిటి?
జ: నిసార్.
10) రోహిణి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహన నౌక ఏది?
జ: GSLV-3.
11) భాస్కర-2 అనేది?
జ: రియోట్ సెన్సింగ్ శాటిలైట్.
12) నానోటెక్నాలజీకి సంబంధించిన ఇంజన్స్ ఆఫ్ క్రియేషన్ అనే బుక్ రాసిందె...
బయోటెక్నాలజీ
1) జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు?
జ: గ్రెగర్ మెండల్ (బఠాణీ మొక్కల గురించి అధ్యయనం)
2) DNA నిర్మాణాన్ని ఎవరు కనిపెట్టారు?
జ: జేమ్స్ వాట్సన్ , ఫ్రాన్సిస్ క్రిక్.
3) గోల్డెన్ రైస్ ని ఏ దేశం అభివృద్ది చేసింది?
జ: చైనా
4) BT విత్తనాలను ఎవరు సృష్టించారు?
జ: అమెరికాకు చెందిన మోనోశాంబో, మహారాష్ట్రకి చెందిన మహికో కంపెనీలు
5) అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జీవిని పోలిన జీవిని సృష్టించడాన్ని ఏమంటారు?
జ: క్లోనింగ్.
6) క్లోనింగ్ పితామహుడు ఎవరు?
జ: స్కాట్లాండ్ కి చెందిన జియాన్ విల్మట్.
7) క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన తొలి జీవి ఏది?
జ: డాలీ(గొర్రెపిల్ల).
8) ప్రపంచంలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబి ఎవరు?
జ: లూయిస్ బ్రౌన్.
9) భారతదేశపు తొలి టెస్ట్ ట్యూబ్ బేబి ఎవరు?
జ: ఇందిరా హర్ష.
10) డిజిటల్ ఇండియాను ఎప్పుడు ప్రారంభించారు?
జ: 2014 ఆగష్టు నెలలో
11) డిజిటల్ ఇండియా వీక్ ను ఎప్పుడు ఎవరు ప్రారంభించా...
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – కంప్యూటర్ పరిజ్ఞానం
1) గుణకారాలను ఈజీగా గుర్తించేందుకు సంవర్గమానాల పట్టికను తయారు చేసినది ఎవరు ?
జ: జాన్ నేపియర్
2) ప్రపంచంలో మొదటి మెకానికల్ కాలిక్యులేటర్ గా చెప్పబడేది ఏది?
జ: పాస్కల్ యంత్రం
3) కంప్యూటర్ పితామహుడు అని ఎవరిని అంటారు?
జ: ఛార్లెస్ బాబెజ్
4) ప్రపంచంలో మొదటి పర్సనల్ కంప్యూటర్ ని రూపొందించినది ఎవరు?
జ: 1970 క్లైవ్ స్లింకర్.
5) ప్రపంచంలో కంప్యూటర్ల తయారీని ప్రారంభించిన మొదటి కంపనీ ఏది?
జ: IBM (దీన్ని అమెరికాకు చెందిన హోలీరీత్ స్థాపించారు)
6) ఇ-మెయిల్ ను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి ఎవరు?
జ: రే టామ్ లిన్సన్.
7) ఇంటర్నెట్ ని రూపొందించింది ఎవరు?
జ: 1989 టిమ్ బెర్నర్స్ లీ.
8) మనదేశపు మొదటి సూపర్ కంప్యూటర్ ఏది?
జ: క్రే XMP.
9) సి-DAC సంస్ద రూపొందించిన సూపర్ కంప్యూటర్ లు ఏంటి?
జ: పరమ్, పరమ్ 10,000, పరమ్ పద్మ.
10) BRC సంస్దచే రూపొందించబడిన సూపర్ కంప్యూటర్ ఏది?
జ: అనుపమ్
11) ప్రస్తుతం మన...
భారతదేశ రక్షణ రంగం – క్షిపణులు
1) సైనిక, వాయు, నౌకాదళాల మన దేశ మొదటి అత్యున్నత అధికారులు ఎవరు ?
జ: మొదటి సైనిక దళాల జనరల్ రాజేంద్ర సింగ్
మొదటి ఎయిర్ చీఫ్ మార్షల్ - SK ముఖర్జీ
మొదటి నేవీ అడ్మిరల్ ఆర్ డీ కఠారి
2) సైన్యంలో తొలి ఫీల్డ్ మార్షల్ గౌరవం పొందిన వ్యక్తి ఎవరు ?
జ: మానెక్ షా
3) తొలి మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ హోదా పొందిన వ్యక్తి ఎవరు ?
జ: అర్జున్ సింగ్
4) మన దేశపు మొదటి యుద్ద ట్యాంకు ఏది?
జ: వైజయంతి
5) మన దేశపు అత్యాధునిక ప్రధాన యుద్ద ట్యాంకు ఏది?
జ: అర్జున్
6) మనదేశపు ప్రధాన రాకెట్ లాంచర్ వ్యవస్ద కలిగిన యుద్ద ట్యాంకు ఏది?
జ: పినాక
7) భారత దేశపు పైలట్ రహిత, తేలికపాటి యుద్ద విమానం ఏది?
జ: తేజస్
8) భారతదేశపు తొలి హెలికాప్టర్ ఏది?
జ: హమ్స్
9) భారతదేశపు ఆయుధాలను కలిగిన హెలికాప్టర్ ఏది?
జ: రుద్ర
10) మనదేశంలో ప్రధాన యుద్ద విమానం ఏది?
జ: సుఖోయ్.
11) భారతదేవపు అతిపెద్ద సైనిక రవాణా విమానం ఏది?
జ: సూపర్ ...
భారత దేశ క్షిపణి వ్యవస్థ
1) సమగ్ర క్షిపణి అభివృద్ది కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది?
జ: 1983 అబ్దుల్ కలాం ఆద్వర్యంలో
2) క్షిపణి పితామహుడని ఎవరిని అంటారు?
జ: అబ్దుల్ కలాం
3) మనదేశ రక్షణ వ్యవస్థలో అత్యున్నత సంస్దగా దేనిని పిలుస్తారు?
జ: DRDO ( డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్)
4) మనదేశంలో తయారు చేయబడిన తొలి క్షిపణి ఏది?
జ: పృద్వీ, 1988 BDL సంస్ద రూపొందించింది
5) ఏదైనా క్షిపణి యొక్క లక్ష్య పరిధి 5 వేల కి.మీ. దాన్ని దాటితే ఏమంటారు?
జ: ఖండాంతర క్షిపణి (బాలిస్టిక్)
6) అగ్ని క్షిపణుల్లో కీలకపాత్ర పోషించిన వ్యక్తి ఎవరు?
జ: టెస్సీ ధామస్
7) టెస్సీ ధామస్ కు గల ఇంకో పేరేంటి?
జ: మిస్సైల్ మహిళ.
8) అమెరికా దగ్గరున్న పేట్రియాటిక్ క్షిపణులతో పోల్చగల క్షిపణి ఏది?
జ: ఆకాశ్
9) మనదేశపు అణుజలాంతర్గామి యుద్దనౌక INS అరిహంత్ కి ప్రధాన ఆయుధంగా వాడే క్షిపణి ఏది?
జ: సాగరిక.
10) మన...
భారత్ అణు శక్తి రంగం
1) అణుబాంబులో సరిగే చర్యలు ఏమిటి?
జ: కేంద్రక విచ్చిత్తి చర్యలు
2) న్యూక్లియర్ రియాక్టర్ లో జరిగే చర్యలు ఏమిటి?
జ: కేంద్రక విచ్చిత్తి చర్యలు
3) సహజ రేడియో ధార్మికతను కనుగొన్నది ఎవరు?
జ: హెన్రీ బెకర్ల్
4) కృత్రిమ రేడియో ధార్మికతను కనుగొన్నది ఎవరు?
జ: మేడం క్యూరీ
5) సూర్యునిలో జరిగే చర్యలు ఏమిటి?
జ: కేంద్రక సంలీన చర్యలు.
6) మనదేశంలో మొదటి అణుశక్తి కమీషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1948లో హెచ్.జె.బాబా అద్యక్షతన
7) మన దేశపు అణుపితామహుడు ఎవరు?
జ: హెచ్.జె.బాబా.
8) TIFR (Tata Institute of Fundamental Research) ను ఎక్కడ స్దాపించారు?
జ: ముంబైలో
9) మనదేశంలోని అణుపరిశోధనా కేంద్రాలు ఎన్ని? అవి ఏంటి ?
జ: 1) BARC - Baba Atomic Research Centre (ట్రాంబే - మహారాష్ట్ర )
2) IGARC - Indira Gandhi Atomic Research Centre ( కల్పక్కం- తమిళనాడు)
10) CAT ( Centre for Advanced Technology ) ఎ...
అంతరిక్ష రంగం
1) భారత అంతరిక్ష పరిశోధనా పితామహుడిగా ఎవరిని పిలుస్తారు ?
జ: డాక్టర్ విక్రం సారాభాయి (1962లో ఈయన అధ్యక్షతన అంతరిక్ష పరిశోధనా కమిటీ
2) విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది ?
జ: తిరువనంతపురం
3) ప్రపంచంలో అంతరిక్ష శకాన్ని ప్రారంభించిన దేశం ఏది ?
జ: రష్యా
4) ప్రపంచంలో మొదటిసారిగా ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం ఏది ?
జ: స్పుత్నిక్ -1 (రష్యా) (1957 అక్టోబర్ 4న )
5) అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి జీవి ఏది ?
జ: స్పుత్నిక్ - 2 ద్వారా లైకా అనే కుక్క
6) హైదరాబాద్ లో ఉన్న అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఏది ?
జ: నేషల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ
7) భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ISRO) ఎప్పుడు ఏర్పాటైంది ?
జ: 1969 లో
8) మన దేశంలో ఉపగ్రహాలను తయారు చేసే కేంద్రం ఎక్కడ ఉంది ?
జ: ఇస్రో, బెంగళూరు
9) ఒకప్పుడు SHAR అని పిలిచే అంతరిక్ష కేంద్రాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు ?
జ: సతీష్ ధావన్ అంతరిక్...