Monday, January 18
Shadow

జనరల్ సైన్స్ – జీవ శాస్త్రం

13 DAILY QUIZ – బయాలజీ

13 DAILY QUIZ – బయాలజీ

Current Affairs Today, DAILY QUIZ, DAILY QUIZ (TELUGU), జనరల్ సైన్స్ - జీవ శాస్త్రం
ఈ కింది లింక్ ద్వారా క్విజ్ ని వెబ్ సైట్ లో రాసుకోగలరు 13 డైలీ క్విజ్ - బయాలజీ TSSPDCL మాక్/గ్రాండ్ టెస్టులు. వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి http://telanganaexams.com/tsspdcl-junior-assistants-co-mock-tests/
06- DAILY QUIZ – బయాలజీ

06- DAILY QUIZ – బయాలజీ

Current Affairs Today, DAILY QUIZ, DAILY QUIZ (TELUGU), జనరల్ సైన్స్ - జీవ శాస్త్రం
ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు..  అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోండి. 06 డైలీ క్విజ్ - బయాలజీ

బయాలజీ ఇంపార్టెంట్ బిట్స్

Latest News, జనరల్ సైన్స్ - జీవ శాస్త్రం
1.పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ దేనివల్ల సంభిస్తుంది? ఎ) తండ్రి క్రోమోజోముల వల్ల బి) తల్లి క్రోమోజోముల వల్ల సి) తండ్రి రక్తం గ్రూపు వల్ల డి) తల్లిదండ్రుల ఆర్ హెచ్ కారకం వల్ల 2.అందరికి ఉపయోగపడే రక్తం గ్రూపు ఏది? ఎ) బి గ్రూపు బి) ఒ గ్రూపు సి) ఎ గ్రూపు డి) ఎ,బి గ్రూపు 3.గోబర్ గ్యాస్ లో ఎక్కువగా ఉండే వాయువు ఏది ? ఎ) మీధేన్ బి)ఇధిలీన్ సి) ఎసటిలీన్ డి) కార్బన్ డై ఆక్సైడ్ 4.మనం రోజు వినే ఎఫ్ యం పూర్తి పేరేమిటి? ఎ) మెటా ఫిజిక్స్ బి) ఫ్రీక్వెన్సీ మెషీన్ సి) ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ డి) ఫ్రీక్వెన్స్ మానిపులేషన్ 5.సున్నపు నీరుకి గల రసాయనిక పేరు ఏమిటి? ఎ) సోడియం కార్బొనేట్ బి) కాల్షియం ఆక్సైడ్ సి) కాల్షియం కార్బొనేట్ డి) కాల్షియం హైడ్రాక్సైడ్ 6.సముద్రయానంలో వేగాన్ని కొలిచేందుకు ఉపయోగించే ప్రమాణం ఏది? ఎ) నాట్ బి) ఫాధమ్ సి) అశ్వశక్తి డి) ఓమ్ 7.బ్యాటరీల తయారీలో ...

DPT-23 జనరల్ సైన్స్ బయోలజీ(25ans)

DAILY QUIZ, జనరల్ సైన్స్ - జీవ శాస్త్రం
1) మైక్రోలైటిక్ రక్తహీనత దేని లోపం వల్ల కలుగుతుంది ? ఎ) నియాసిస్ బి) పాంటోథెనిక్ ఆమ్లం సి) బయోటిన్ డి) పొలాసిస్ 2) డెంగీ జ్వరం వచ్చినప్పుడు మనిషి శరీరంలో రక్తంలో కలిగే మార్పులు ఏవి ? ఎ) ల్యూకోసైట్స్ విపరీతంగా పెరగడం బి) రక్త ఫలకికల సంఖ్య తగ్గడం సి) రక్త ఫలకికల సంఖ్య పెరగడం డి) పైవన్నీ 3) ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించే ఎరిత్రోపాయిటిన్ హార్మోన్ ఏ అవయవం నుంచి విడుదలవుతుంది ? ఎ) మూత్రపిండం బి) క్లోమం సి) కాలేయం డి) ఆస్థిమజ్జ 4) రక్తం గడ్డకట్టడానికి పట్టే సమయం ఎంత ? ఎ) 2 నిమిషాలు బి) 15 నిమిషాలు సి) 5 నిమిషాలు డి) 60 నిమిషాలు 5) ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసే తెల్లరక్త కణాలు ఏవి ? ఎ) మోనోసైట్లు బి) బి-లింఫోసైట్లు సి) టి- లింఫోసైట్లు డి) పైవన్నీ 6) మానవుని శరీరంలో ఉండే ఏ రక్త కణాలు ఆక్సిజన్ ను రవాణా చేస్తాయి ? ఎ) ఎర్రరక్త కణాలు బి) తెల్లరక్త కణాలు సి) ...

పోషణ

జనరల్ సైన్స్ - జీవ శాస్త్రం
1) ఒక గ్రామ్ కార్బోహైడ్రేట్స్ లో ఎంత కాలరీల శక్తి వస్తుంది? జ: 4.2 కిలోల కాలరీలు 2) మనిషికి ఒక రోజుకి ఎన్ని గ్రాముల కార్బోహైడ్రేట్స్ అవసరం ? జ: 500 గ్రాములు 3) కార్బోహైడ్రేట్లలో ఉండే మూలకాలు ఏంటి ? అవి ఏ నిష్పత్తిలో ఉంటాయి? జ.కార్బన్ (C), హైడ్రోజన్ (H), ఆక్సిజన్ (O). ఇవి 1: 2 : 1 నిష్పత్తిలో ఉంటాయి. 4) మొక్కల్లో పిండి పదార్దం తయారైందని నిరూపించే పరీక్ష ఏది? జ: అయోడిన్ పరీక్ష 5) చక్కెరలు ఎన్ని రకాలు? అవి ఏంటి ? జ: (1) మోనోశాకరైడ్ (2) డై శాకరైడ్  (3) పాలి శాకరైడ్ 6) మోనో శాకరైడ్స్ అంటే ఏంటి ? అవి ఏవి ? జ: సులభంగా నీటి కరిగే శక్తి కలవి. ఉదా: గ్లూకోజ్,ఫ్రక్టోజ్, గాలక్టోజ్ 7) గ్లూకోజ్ ను ఏమంటారు?శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ ఎలా ఉండాలి ? జ: గ్రేప్ షుగర్. గ్లూకోజ్ రక్తంలో 80-120mg/100ml. (గ్లూకోజ్ ని కొలిచే పరికరం గ్లూకో మీటర్) 8) గ్లూకోజ్ ఎవరికి తక్షణం శక్తినిచ్చే చక్కెర? జ: క్రీడాకార...

1. జీవశాస్త్రం

జనరల్ సైన్స్ - జీవ శాస్త్రం
1) జీవశాస్త్రానికి బయాలజీ పదాన్ని ప్రతిపాదించినది ఎవరు? జ: జీన్ లామార్క్ ( ఫ్రెంచ్ శాస్త్రవేత్త )(1809). 2) బయాలజీ అనేది ఏ పదం ? దాని అర్దం ఏంటి? జ: బయాలజీ అనేది గ్రీకు పదం. బయో అంటే జీవం, లోగోస్ అనగా శాస్త్రం 3) జీవ శాస్త్ర పితా మహుడు, వృక్షశాస్త్ర పితా మహుడు ఎవరు? జ.అరిస్టాటిల్ (జీవశాస్త్రం), థియో ఫ్రాస్టస్ ( వృక్షశాస్త్రం) 4) సూక్ష్మ జీవశాస్త్ర పితామహుడు ఎవరు? జ: లూయి పాశ్చర్ 5) టాక్సానమీ అంటే ఏంటి ? ఈ పదాన్ని సూచించింది ఎవరు ? జ: జీవుల పోలికలను బట్టి గుర్తించడం, దానికి పేరు పెట్టడం, వర్గీకరించడాన్ని టాక్సానమీ అంటారు. టాక్సానమీ పదాన్ని సూచించింది APD కండోల్ (ఫ్రెంచ్ శాస్త్రవేత్త). 6) జీవులను వర్గీకరించాలన్న ప్రతిపాదనను మొదట తెచ్చింది ఎవరు ? జ: అరిస్టాటిల్ 7) అరిస్టాటిల్ రాసిన గ్రంథమేది ? అందులో జంతువులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు ? జ: హిస్టోరియా యానిమాలియమ్. ఈ గ్రంథంల...