Thursday, December 13

Bank Jobs Guidance

ఎలా ప్రిపేర్ అవ్వాలి: SBI లో ప్రొబేషనరీ ఆఫీసర్లు

Bank Jobs, Bank Jobs Guidance
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సంపాదించాలని చాలామంది కలలు కంటుంటారు. ప్రభుత్వం తీసుకుంటున్న నగదు రహిత లావాదేవీలు, ఇతర బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలతో రాబోయే కాలంలో బ్యాంకులు తమ ఖాతాలను విస్తరించనున్నాయి. దాంతో బ్యాంక్ ఉద్యోగాల ఖాళీల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. రాబోయే కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరో ఐదు బ్యాంకు శాఖలు విలీనం అవుతుండటంతో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థగా SBI ఆవిష్కరించనుంది. రూ.27,620ల జీతంతో కెరీర్ మొదలవుతుంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2313 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. SBI PO ఎంట్రన్స్ ఎగ్జామ్ ను ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం. SBI PO ఎగ్జామ్ కు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోడానికి ఏప్రిల్ నుంచి అనుమతిస్తారు. జులైలో ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆగస్టులో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎగ్జామ్ ఎలా ఉంటుంది ? మొత్తం 3 దశ