Wednesday, October 23

Latest Notifications

చనిపోతాం.. పర్మిషన్ ఇవ్వండి : TRT అభ్యర్థులు

చనిపోతాం.. పర్మిషన్ ఇవ్వండి : TRT అభ్యర్థులు

Latest News, Latest Notifications
TRT ఉపాధ్యాయ నియామకాలను వెంటనే చేపట్టాలనీ లేకపోతే కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను కోరుతున్నరు టీఆర్టీ అభ్యర్థులు. ఇవాళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు ధర్నా చేశారు. తమకు ప్రభుత్వం నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా వేధిస్తోందని మండిపడ్డారు. ఈ ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నామనీ... కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. TSPSC 2017లో TRT నోటిఫికేషన్ ఇచ్చింది. 2018 ఫిబ్రవరి 25న ఎగ్జామ్ నిర్వహించింది. ఆగస్టు నెలలో 1:1 పద్దతిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే నెలలు గడుస్తున్నా తుది ఫలితాలు మాత్రం ఇవ్వడం లేదు. దాంతో ఈ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న 8792 మంది అభ్యర్థుల కుటుంబా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నామని అంటున్నారు అభ్యర్థులు. ప్రభుత్వం స్పందించే వరకూ కదిలేదంటున్నారు. దాదాపు వెయ్యిమంది టీఆర్టీ అభ్యర్థులు హె
SI ఫైనల్స్ ప్రిలిమినరీ కీ రిలీజ్

SI ఫైనల్స్ ప్రిలిమినరీ కీ రిలీజ్

Latest News, Latest Notifications
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఈనెల 20, 21ల్లో నిర్వహించిన SI ఫైనల్ ఎగ్జామ్స్ నాలుగు పేపర్ల ప్రాథమిక కీని రిలీజ్ చేసింది. www.tslprb.com వెబ్ సైట్ లో ఇవాళ సాయంత్రం నుంచి అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు లాగిన్ అయి తమకి ఇచ్చిన సెట్ ను బట్టి సమాధానాలు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే... ఈనెల 28 సాయంత్రం 5 గంటల లోపు నిర్ణీత ఫార్మాట్ లో ఆన్ లైన్ లోనే తెలియజేయవచ్చు. జవాబులకు అభ్యంతరాలు తెలుపుతూనే దానికి సంబంధించి సపోర్ట్ డాక్యుమెంట్స్ లేదా మెటీరియల్ ను pdf/jpeg ఫార్మాట్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నలకు విడి విడిగా అభ్యంతరాలు అప్లయ్ చేయాలి. ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క అభ్యర్థి జవాబు పత్రాలను స్కాన్ చేసి... వాళ్ళ అకౌంట్స్ లో పెడతామని TSLPRB ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రెస్ నోట్ Preliminary Key release
ఉచితంగా కరెంట్ ఎఫైర్స్ మాక్ టెస్టులు,  2018 ఆగస్టు, సెప్టెంబర్ టెస్టులు

ఉచితంగా కరెంట్ ఎఫైర్స్ మాక్ టెస్టులు, 2018 ఆగస్టు, సెప్టెంబర్ టెస్టులు

Constable Mains Mock Tests, Latest News, Latest Notifications, PC/VRO Mock Tests, SI Mains Mock Tests, SI Mock Tests
ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మీకు రోజుకి 1 లేదా 2 నెలల చొప్పున కరెంట్ ఎఫైర్స్ టెస్టులను ఉచితంగా ఇస్తున్నాం. వచ్చేవారం PDF రూపంలో ఇస్తాం. లింక్స్ ఓపెన్ ఈ టెస్టులను రాసుకోగలరు. CA 2018 AUGUST (1-15) https://tsexams.com/15-ts-ca-aug-1-15/ CA 2018 AUGUST (16-30) https://tsexams.com/17-ts-ca-aug-15-30/ CA 2018 SEPT (1-15) https://tsexams.com/sept-ca-test/ CA 2018 SEPT (16-30) https://tsexams.com/33-ca-sept-16-30/ ఆన్ లైన్ మాక్ టెస్టులు (325 Tests) రాయడానికి (అన్నీ స్టేట్ మెంట్ మోడల్స్) http://telanganaexams.com/mains-tests/ Offline గ్రాండ్ టెస్టుల వివరాలకు (హైదరాబాద్, ఖమ్మంలో మాత్రమే) ఈ లింక్ ఓపెన్ చేయండి http://telanganaexams.com/rightchoice/ ( ఈ మెస్సేజ్ ను SI/PC మెయిన్స్ రాస్తున్న వాళ్ళందరికీ ఫార్వార్డ్ చేయగలరు )
SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ నోటిఫికేషన్

SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ నోటిఫికేషన్

Latest News, Latest Notifications
ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ 2019 నోటిఫికేష్ విడుదలైంది. ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లో పొందుపరుస్తామని SSC అధికారులు వెల్లడించారు. ఏయే పోస్టులు ? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో ఈ పోస్టులు ఉంటాయి 1) లోయర్ డివిజన్ క్లర్క్స్ 2) జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్స్ 3) పోస్టల్ అసిస్టెంట్స్ 4) సార్టింగ్ అసిస్టెంట్స్ 5) డేటా ఎంట్రీ ఆపరేటర్స్ విద్యార్హతలు: 1 నుంచి 4 - పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమానం 5 వ పోస్టు - డేటా ఎంట్రీ ఆపరేటర్ ( C& AG) కి మాత్రం మ్యాథమెటిక్స్, సైన్స్ స్ట్రీమ్ లో ఇంటర్ లేదా తత్సమానం వయస్సు: 18-27 యేళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ( 2019 ఆ
తెలంగాణ ESIC లో 133 ఖాళీలు

తెలంగాణ ESIC లో 133 ఖాళీలు

Latest News, Latest Notifications
హైదరాబాద్ ESIC ( ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్ష్ కార్పోరేషన్ ) లో ఖాళీగా ఉన్న 133 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం ఖాళీలు 1) స్టెనో గ్రాఫర్ - 21 2) అప్పర్ డివిజన్ క్లర్క్: 112 (UDC) UDC కి అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి వయసు: 2019 ఏప్రిల్ 15 నాటికి 18-27 యేళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. స్టెనో గ్రాఫర్ కి అర్హతలు: ఇంటర్మీడియట్/తత్సమానం ఉత్తీర్ణత హిందీ లేదా ఇంగ్లీష్ స్టెనో గ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి UDC ఎగ్జామ్ ఎలా ఉంటుంది ? ప్రిలిమినరీ పరీక్ష ( 1 గంట ) (ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఎగ్జామ్) 1) జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు 2) జనరల్ ఎవేర్ నెస్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు 3) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 2
పంచాయతీ కార్యదర్శులకు ఆఫర్ లెటర్లు సిద్ధం

పంచాయతీ కార్యదర్శులకు ఆఫర్ లెటర్లు సిద్ధం

Latest News, Latest Notifications
రాష్ట్రంలో 9355 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ఆఫర్ లెటర్లను పంచాయతీ రాజ్ శాఖ సిద్ధం చేసింది. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అతి త్వరలోనే లెటర్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు రెడీ చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. లెటర్లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ కు పంచాయతీ అధికారులు ఇప్పటికే లెటర్ రాశారు. ఇవాళ, రేపట్లో అనుమతి వస్తే... తొందర్లోనే నియామక పత్రాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శుల పరీక్షలు, ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పట్లో తాత్కాలికంగా స్టే ఇచ్చింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో పరీక్ష పేపర్ తో పాటు నియామక విధానాన్ని పరిశీలించి నివేదిక సమర్పించారు. దీనిపై సంతృప్తి చెందిన కోర్టు స్టేని ఎత్తివేసింది. 2018 ఆగస్టులో రాస్ట్రంలో ఖాళీగా ఉన్న 9,

VRO ఉద్యోగాల ఫలితాలు విడుదల

Latest News, Latest Notifications
VRO ఉద్యోగాలకు సంబంధించిన నియామక ఫలితాలను TSPSC విడుదల చేసింది. మొత్తం 697 మంది అభ్యర్థుల పేర్లను కమిషన్ ప్రకటిచింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను TSPSC వెబ్ సైట్ లో పొందుపరిచింది. గత ఏడాది డిసెంబర్ లో పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. అప్పట్లో 1:3 చొప్పు ధృవ పత్రాల పరిశీలనకు అభ్యర్థులను ఎంపిక చేశారు. డాక్యుమెంట్లు పరిశీలన పూర్తయ్యాక షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది TSPSC. ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెబ్ సైట్ లో ప్రకటించింది ఫలితాల కోసం క్లిక్ చేయండి VRO-Preamble-FinalSelection
1.30 లక్షల ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్ రిలీజ్

1.30 లక్షల ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్ రిలీజ్

Latest News, Latest Notifications
దేశవ్యాప్తంగా రైల్వేల్లో ఖాళీగా ఉన్న నాలుగు కేటగిరీలకు సంబంధించి 1.30 లక్షల ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. RRB ప్రకటన ప్రకారం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ లో ( NTPC), పారా మెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీల్లో 30వేలకు పైగా ఉద్యోగాలు, లెవల్ -1 కేటగిరీలో లక్ష పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. అంటే మొత్తం లక్షా 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తోంది RRB. నాన్ టెక్నికల్ కేటగిరీలకు 28 ఫిబ్రవరి 2019 నుంచి ఆన్ లైన్ రిజిష్ట్రేషన్స్ మొదలవుతాయి. అలాగే పారా మెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్, ఐసోలేటెడ్ స్టాఫ్ పోస్టులకు 8 మార్చి 2019 నుంచి ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. 1) Opening of Online Registration of Applications (NTPC) - 28th Feb, 2019 @10.00hrs 2) Opening of Online Registration of applicants (Para Medical) - 8th March, 2019@10.00 Hrs 3) Opening of onl
దక్షిణ మధ్య రైల్వేలో 12 వేల ఉద్యోగాలు – దేశంలో 1.31లక్షలు : ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్స్

దక్షిణ మధ్య రైల్వేలో 12 వేల ఉద్యోగాలు – దేశంలో 1.31లక్షలు : ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్స్

Latest News, Latest Notifications
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న 12,433 పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్, రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ ద్వారా వీటిని భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈనెలాఖరులోపే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు లోకో పైలెట్ : 2781 పోస్టులు ట్రాక్ మెయింటైనర్ : 3940 పోస్టులు పాయింట్స్ మెన్ : 884 పోస్టులు టెక్నీషియన్ : 2475 పోస్టులు హెల్పర్ : 1646 పోస్టులు జూనియర్ ఇంజనీర్లు : 707 పోస్టులు రైల్వే శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయని ఇటీవలే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దానికి తగ్గట్టుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు తమ పరిధిలో ఉన్న ఖాళీల లెక్క తీశారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రస్తుతంతో పాటు వచ్చే ఏడాది ఖాళీ అయ్యే పోస్టులు కూడా కలుపుకుంటే 2.30 లక్షల ఉద్యో్గాలు ఖాళీ ఏర్పడతాయి. వీటిల్లో 1.31 లక్షల
FBO పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు వీళ్ళే !

FBO పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు వీళ్ళే !

Latest News, Latest Notifications
ఫారెస్ట్ బీట్ అధికారుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడిచింది. 2017 ఆగస్టు 15న దీనికి సంబంధించి 48/2017 నోటిఫికేషన్ ను విడుదల చేసింది TSPSC. దీనికి 29 అక్టోబర్ 2017 నాడు రాత పరీక్ష నిర్వహించింది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు జులై, 2018 లో ఫిట్నెస్ టెస్టులు నిర్వహించారు. అందులో క్వాలిఫై అయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లుగా ఎన్నికైన వారి జాబితాను చివరకు ఇవాళ www.tspsc.gov.in వెబ్ సైట్ లో ఉంచారు. tspsc వెబ్ నోట్ కోసం క్లిక్ చేయండి fbo-web-note పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి FBO-SELECT-RESULT