Wednesday, October 23

Latest Notifications

గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ? (వీడియో)

గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ? (వీడియో)

Latest News, Latest Notifications, Preparation Plan, Videos
గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు షెడ్యూల్ ప్రకటించింది TSPSC.  ఇప్పుడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారితో పాటు... భవిష్యత్తుల్లో ఇంటర్వ్యూలను ఎలా ఫేస్ చేయాలన్నదానిపై తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా క్లాసులు అందిస్తున్నాను.  అందులో భాగంగా... అసలు గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం అవ్వాలన్నదానిపై  మొదటి క్లాస్ లో వివరించాను. ఇప్పుడు రెండో క్లాసులో... గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అన్న దానిపై వివరించాను.  ఇందులో ఇంటర్వ్యూ రూమ్ లో అడుగుపెట్టినప్పటి నుంచి  ఎలా వ్యవహరించాలి.  ఇంటర్వ్యూలో ఏమేమి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది... దాదాపు 25 నమూనా ప్రశ్నలతో ఈ వీడియో రూపొందించాను. ఫ్రెండ్స్ ... గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ లింక్ ఫార్వార్డ్ చేయండి... లేదా... మీకు తెలిసిన అన్ని గ్రూపులకు పంపండి... చాలామందికి useful గా ఉంటుంది. https://www.youtube.com/watch?v=4f9h4f7kuI0&
గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలి ? (వీడియో)

గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలి ? (వీడియో)

Latest News, Latest Notifications, Videos
గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు షెడ్యూల్ ప్రకటించింది TSPSC.  ఇప్పుడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారితో పాటు... భవిష్యత్తుల్లో ఇంటర్వ్యూలను ఎలా ఫేస్ చేయాలన్నదానిపై తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా క్లాసులు అందిస్తున్నాను.  అందులో భాగంగా... అసలు గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం అవ్వాలన్నదానిపై  ఈ క్లాస్ లో వివరించాను. https://www.youtube.com/watch?v=rYfUOLtz51s
జులై 1 నుంచి గ్రూప్ 2 ఇంటర్వ్యూలు

జులై 1 నుంచి గ్రూప్ 2 ఇంటర్వ్యూలు

Latest News, Latest Notifications
గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు షెడ్యూల్ ప్రకటించింది tspsc. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. దాంతో మొత్తం 2064 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే TSPSC వెబ్ సైట్ లో ఉంచారు. ఇంటర్వ్యూకి అభ్యర్థులను జంబ్లింగ్ పద్దతిలో , విడతలవారీగా ఎంపిక చేస్తారు. ప్రతి రోజు 48 మంది అభ్యర్థుల చొప్పున వారంలోని ఆరు రోజులకు 288 మందిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ హాజరయ్యే వారి వివరాలను వారం ముందే వెబ్ సైట్ లో పొందు పరుస్తారు. గ్రూప్ 2 కింద మొత్తం 1032 పోస్టులను TSPSC భర్తీ చేస్తోంది. 2016 లో రాత పరీక్షలు జరిగాయి. దాదాపు 3 యేళ్ళకు ఈ నియామకాలు పూర్తవుతున్నాయి.   ఇంటర్వ్యూకి ఎంపికైన వారి జాబితా నెంబర్ల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి Group-II Services -Result Notification for Interview
గ్రూప్ 2 ఇంటర్వ్యూలు జులైలో..

గ్రూప్ 2 ఇంటర్వ్యూలు జులైలో..

Latest News, Latest Notifications
కోర్టులో కేసుల క్లియర్ అవడంతో ఇకపై గ్రూప్ 2 ఇంటర్వ్యూలపై దృష్టిపెట్టింది TSPSC. ఈ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు జులై మొదటి వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు 2వేల మందికి పైగా అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. గ్రూప్ 2  ఇంటర్వ్యూలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. అలాగే TRT పైనా స్పందించారు ఘంటా చక్రపాణి. టీఆర్టీ ఎంపిక జాబితా పూర్తయిందనీ... ఆ నివేదికను ప్రభుత్వానికి పంపినట్టు చెప్పారు. విద్యాశాఖ ఆమోదం తర్వాత నియామకాలు పూర్తవుతాయన్నారు TSPSC ఛైర్మన్.   గ్రూప్ 2 ఇంటర్వ్యూలను ఎలా ఫేస్ చేయాలి... వర్తమాన అంశాల్లో వేటిపై దృష్టిపెట్టాలో ప్రత్యేకంగా వీడియో క్లాసులను అందిస్తాం.  ఈ కింది లింక్ ద్వారా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్  ఛానెల్ ని su
గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఉద్యోగాలు !

గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఉద్యోగాలు !

Latest News, Latest Notifications, Videos
గ్రామీణ బ్యాంకుల్లో 3500 పోస్టుల కోసం IBPS 2019 నోటిఫికేషన్ రిలీజ్ అయింది.  నోటిఫికేషన్  పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి. వీడియో లెసన్ లో అన్ని వివరాలు ఉన్నాయి. చూడగలరు. IBPS పూర్తి నోటిఫికేషన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి   https://www.youtube.com/watch?v=ItAZctismJs
పోలీస్ ఉద్యోగాల వెరిఫికేషన్ ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్లాలి ? ( వీడియో)

పోలీస్ ఉద్యోగాల వెరిఫికేషన్ ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్లాలి ? ( వీడియో)

Latest News, Latest Notifications, Videos
జూన్ 14 నుంచి 22 వరకూ 18 కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు చేస్తోంది.  తుది రాత పరీక్షలో పాసై క్వాలిఫైడ్ అయిన వారి సర్టిఫికెట్స్ ను వెరిఫికేషన్ చేయనుంది.  రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం 18 కేంద్రాలను ఏర్పాటు చేసింది.  అందుకోసం అభ్యర్థులకు ఇంటిమేషన్ లెటర్స్ కూడా పంపింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రాలు, ఏయే సర్టిఫికెట్స్ కావాలో ఈ  వీడియోలో చూద్దాం...   https://youtu.be/g_EAB51v_6s ప్రెస్ నోట్ కోసం క్లిక్ చేయండి tsrlpb09-jun-2019
558 మున్సిపల్ పోస్టులకు విద్యార్హతలు, పరీక్షా విధానం (వీడియో)

558 మున్సిపల్ పోస్టులకు విద్యార్హతలు, పరీక్షా విధానం (వీడియో)

Latest News, Latest Notifications, Preparation Plan, Videos
త్వరలో మున్సిపల్ శాఖలో 558 పోస్టులను భర్తీ చేయబోతున్నారు.  tspsc ఆధ్వర్యంలో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతున్నాయి.  చాలామంది వీటికి విద్యార్హతలు, పరీక్షా విధానంనకు సంబంధించిన సమాచారం ఈ వీడియోలో ఇచ్చాం... ఒకసారి వీడియో చూడగలరు.   https://www.youtube.com/watch?v=cbmOl1BZxsA
త్వరలో మున్సిపాలిటీల్లో 558 పోస్టులకు నోటిఫికేషన్

త్వరలో మున్సిపాలిటీల్లో 558 పోస్టులకు నోటిఫికేషన్

Latest News, Latest Notifications
రాష్ట్రంలో కొత్త ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న 558 పోస్టుల భర్తీకి త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ పడనుంది. దీనికి సంబంధించిన ఫైలును మున్సిపల్ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి పంపింది. వచ్చే కేబినెట్ లో వీటికి ఆమోదం వస్తే... కొత్త పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏమేం పోస్టులు ? మున్సిపల్ కమిషనర్లు - 84 పోస్టులు అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్3 - 84పోస్టులు అసిస్టెంట్ ఇంజనీర్ గ్రూడ్ 3 (Environmental Engineer) 84పోస్టులు జూనియర్ అకౌంటెంట్స్ - 84పోస్టులు హెల్త్ అసిస్టెంట్స్ - 84 పోస్టులు బిల్ కలెక్టర్లు - 46 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అబ్జర్వర్స్ - 2 పోస్టులు ఈ పోస్టులను TSPSC ద్వారానే భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.
హైకోర్టు తీర్పుపై ఘంటా చక్రపాణి (వీడియో)

హైకోర్టు తీర్పుపై ఘంటా చక్రపాణి (వీడియో)

Latest News, Latest Notifications, Videos
https://www.youtube.com/watch?v=3kbw5DsD6dU&feature=youtu.be గ్రూప్ 2పై హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆర్డర్ కాపీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి group 2 judgement copy
గ్రూప్ 2 వివాదంపై హైకోర్టు తీర్పు

గ్రూప్ 2 వివాదంపై హైకోర్టు తీర్పు

Latest News, Latest Notifications
గ్రూప్ 2 బబ్లింగ్, వైట్ నర్ వివాదంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సాంకేతిక కమిటీ సిఫార్సులతో ఎంపిక ప్రక్రియ చేపట్టాలని TSPSC కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎంపిక ప్రక్రియలో బబ్లింగ్, వైట్ నర్ అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుపై TSPSC ఛైర్మన్ చక్రపాణి స్పందించారు. హైకోర్టును స్వాగతిస్తామని, త్వరలోనే మెరిట్ జాబితా, ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పారు. గతంలో గ్రూప్ 2 లిస్ట్ నుంచి తీసేసిన 343 మంది అభ్యర్థుల ఫలితాలను కూడా సమీక్షించాలని కోర్టు ఆదేశించింది. దీంతో గతంలో సింగిల్ బెంచ్ తీసేసిన 343 మంది అభ్యర్థులకు ఈ డబుల్ బెంచ్ తీర్పుతో ఊరట కలిగింది. మొత్తం 1032 పోస్టులకు 1:3 నిష్పత్తిలో సెలెక్ట్ అయిన అభ్యర్థలు 3147 మంది ఉన్నారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో 1:2 రేషియోలో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు TSPSC సిద్ధమవుతోంది.