Tuesday, September 25
Log In

Latest Notifications

జోనల్స్ ఏర్పాటుతో మరో 20 వేల ఉద్యోగాలు !

జోనల్స్ ఏర్పాటుతో మరో 20 వేల ఉద్యోగాలు !

Latest News, Latest Notifications
జోనల్స్ తర్వాత మరో 20 వేల ఉద్యోగాలు రేపో, మాపో కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపితే మరో 20 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ప్రభుత్వం ప్రతిపాదించిన 7 జోన్ల ప్రకారం ఏ జోన్ కింద ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు... ఇంకా ఏయే శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నదానిపై అధికారులు అంచనాలు తయారు చేస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్లకు అనుమతి ఇచ్చే వాటిల్లో   9 వేలకు పైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులు కూడా ఉన్నాయి. మొత్తం 13 శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశముంది. వీటిల్లో 10 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.   ముందస్తు ఎన్నికల మాట వినిపిస్తుండటంతో... జోనల్స్ కి అనుమతి రాగానే సాధ్యమైనంత తొందరగా జాబ్ నోటిఫికేషన్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  జోనల్స్ ఏర్పాటుతో దాదాపు 61 రకాల కీలక పోస్టుల్లో 95శాతం మంది స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ద
కొత్త జోన్లతో స్థానికుల హవా !

కొత్త జోన్లతో స్థానికుల హవా !

Latest News, Latest Notifications
(మేడుకొండూరు విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ ) ఎన్నాళ్ళ నుంచో కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్న కొత్త జోన్ల వ్యవస్థకు ఎట్టకేలకు ఆమోద ముద్ర పడింది.  దాంతో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే ఉద్యోగ నియామక ప్రక్రియకు అడ్డంకులు తొలగినట్టే.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 6 జోన్ల స్థానంలో ఇప్పుడు తెలంగాణలో 7 జోన్లు ఏర్పడబోతున్నాయి.  వీటి వల్ల ఉద్యోగార్థులకు, ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఓసారి చూద్దాం. అంతకంటే ముందు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే జోన్లు ఏంటో తెలుసుకుందాం. 1) కాళేశ్వరం - 28.29 లక్షల మంది జిల్లాలు: భూపాలపల్లి, మంచిర్యాల, అసిఫాబాద్, పెద్దపల్లి 2) బాసర : 39.74 లక్షల మంది జిల్లాలు : ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల 3) రాజన్న : 43.09 లక్షల మంది జిల్లాలు: కరీంనగర్, సిద్ధిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ 4) భద్రాద్రి : 50.44 లక్షల మంది జ
మహిళా శిశు సంక్షేమ శాఖలో 325 పోస్టులు

మహిళా శిశు సంక్షేమ శాఖలో 325 పోస్టులు

Latest News, Latest Notifications
రాష్ట్రప్రభుత్వం మరో 325 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహిళా, శిశు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న మరో 325 పోస్టులకు ఆమోదం తెలిపింది. గ్రేడ్ -2 విస్తరణ అధికారి పోస్టలను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అయితే వీటిని కూడా TSPSC కి అప్పగించడం లేదు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఎంపిక కమిటీని ఏర్పాటు చేసుకొని నియామక ప్రక్రియ చేపట్టనుంది. అంటే డిపార్ట్ మెంటల్ సెలక్షన్ కమిటీయే ఈ ఉద్యోగాల రిక్రూట్ మెంట్ ను చేపట్టనుంది. ఉద్యోగాల నియామక ప్రక్రియ, అర్హతలు, సిలబస్ తదితర వివరాలను త్వరలోనే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించనున్నారు.
SI ఎగ్జామ్ అభ్యర్థులకు సూచనలు

SI ఎగ్జామ్ అభ్యర్థులకు సూచనలు

Latest News, Latest Notifications
సబ్ ఇన్సెపెక్టర్ (SI) ప్రిలిమ్స్ రాత పరీక్షలకు ఆదివారం అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్. మొత్తం 1217 SI పోస్టులకు రిటన్ టెస్ట్ జరుగుతోంది. ఎగ్జామ్ ఉదయం 10 గంటం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. మొత్తం లక్షా 88 వేల 715 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. హాల్ టికెట్ ను A4 షీటులో రెండు వైపులా వచ్చేలా ప్రింట్ తీసుకొని వెళ్ళాలి. గతంలో అప్లికేషన్ సమయంలో అంటించిన ఫోటోని మాత్రమే అతికించి ఎగ్జామ్ సెంటర్ కు తీసుకెళ్ళాలి. పిన్ కొట్టకూడదు. గమ్ తో మాత్రమే అతికించాలి. ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు సూచనలు 1) ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించరు 2) ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్ - తెలుగు/ఇంగ్లీష్- ఉర్దూ భాషల్లో ఉంటుంది. 3) పరీక్షా హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, రిస్ట్ వాచీలు, బ్లూటూత్ , పర్సులు లాంటివి అనుమతిం
అగ్నిమాపక శాఖలో 391 ఉద్యోగాలు

అగ్నిమాపక శాఖలో 391 ఉద్యోగాలు

Latest News, Latest Notifications
రాష్ట్రంలోని అగ్నిమాపక శాఖ ( ఫైర్ డిపార్ట్ మెంట్ ) లో ఖాళీగా ఉన్న 391 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ - 33 ఫైర్ మాన్ - 284 జూనియర్ అసిస్టెంట్స్ - 18 డ్రైవర్ ఆపరేటర్స్ - 56 మొత్తం పోస్టులు : 391 అయితే ఇందులో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్ మన్ పోస్టులను తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను TSPSC ద్వారా డ్రైవర్ ఆపరేటర్ పోస్టులను శాఖాపరంగా ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం.
జలమండలి పోస్టులకు తొందర్లోనే నోటిఫికేషన్

జలమండలి పోస్టులకు తొందర్లోనే నోటిఫికేషన్

Latest News, Latest Notifications
హైదరాబాద్ జలమండలిలో ఖాళీగా ఉన్న 692 పోస్టులకు తొందర్లోనే నోటిఫికేషన్ ఇవ్వాలని HMWSSB అధికారులు భావిస్తున్నారు. అందుకోసం కసరత్తు మొదలైనట్టు తెలుస్తోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖ కింద... హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ( HMWSSB) లో 692 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీనిపై జీవో కూడా జారీ చేసింది.  అయితే వీటిని భర్తీ చేసే అవకాశం TSPSC కి కాకుండా జలమండలికే అప్పగించింది. ఈ పోస్టులను తమ శాఖ ద్వారానే భర్తీ చేసుకునేందుకు HMWSSB ఎండీగా ఉన్న దానకిశోర్ ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకున్నట్టు సమాచారం. అయితే నిన్న జరిగిన బదిలీల్లో దానకిశోర్ GHMC కమిషనర్ గా నియమితులైనప్పటికీ... జలమండలి ఎండీగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు.   జలమండలిలో 692 పోస్టుల రిక్రూట్ ప్రాసెస్ పూర్తయ్యేదాకా దానకిశోర్ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని సమాచారం. కేవలం ఈ పోస్టులను పారదర్శక
9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులు

9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులు

Latest News, Latest Notifications
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని శాఖపరమైన కమిటీ ద్వారా భర్తీ చేయాలని ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. దాంతో పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ అవుతుంది. TSPSC ద్వారా కాకుండా పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈనెల 16 నుంచి SI ప్రిలిమ్స్ హాల్ టికెట్స్

ఈనెల 16 నుంచి SI ప్రిలిమ్స్ హాల్ టికెట్స్

Latest News, Latest Notifications
తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఈనెల 26 నుంచి నిర్వహించే Sub Inspector సివిల్ తో పాటు ఇతర విభాగాల ప్రిలిమినరీ రాత పరీక్షలకు హాల్ టిక్కెట్లు ఈనెల 16 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 24 అర్థరాత్రి 12 వరకూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ : https://www.tslprb.in/  లో హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్నాక... గతంలో అప్లికేషన్ సమయంలో అంటించిన ఫోటోని మాత్రమే అతికించి ఎగ్జామ్ సెంటర్ కు తీసుకెళ్ళాలి. ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు సూచనలు 1) ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించరు 2) ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్ - తెలుగు/ఇంగ్లీష్- ఉర్దూ భాషల్లో ఉంటుంది. 3) పరీక్షా హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, రిస్ట్ వాచీలు, బ్లూట్ లాంటి పరికరాలు అనుమతించరు 4) బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే ఎగ్జామ్
6,603 పంచాయతీ కార్యదర్శి పోస్టులు

6,603 పంచాయతీ కార్యదర్శి పోస్టులు

Latest News, Latest Notifications
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6 వేల 603 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి 117 జీవోని విడుదల చేసింది. పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీటిని క్రియేట్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీలను పటిష్టం చేసేందుకు ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమిస్తున్నట్టు తెలిపారు. ఈ 6,603 పంచాయతీ కార్యదర్శి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు పంచాయతీ రాజ్ శాఖకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. మిగిలిన 2,755 పోస్టులకు తర్వాత జీవో విడుదల చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. జీవో కాపీ: SI/PC/VRO/GR.IV/పంచాయతీ కార్యదర్శుల ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు (200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు) (మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి ) https://telanganaexams.com/mockmaterial/ RRB ఎగ్జామ్
ట్రాన్స్‌కోలో 106 పోస్టులు

ట్రాన్స్‌కోలో 106 పోస్టులు

Latest News, Latest Notifications, Uncategorized
తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ ( ట్రాన్స్‌కో) లో 106 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్టుల వివరాలు: జూనియర్ పర్సనల్ ఆఫీసర్ : 62 పోస్టులు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్: 44 పోస్టులు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్: అర్హతలు: బీకాం ఫస్ట్ క్లాస్ / ఎంకామ్ ఫస్ట్ క్లాస్ / CA-ICWA- INTER పాసైన అభ్యర్థులు JAO పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను ఈ నెల 28 నుంచి వచ్చే నెల 11 లోగా ఆన్ లైన్ లో పంపాలి. జూనియర్ పర్సనల్ ఆఫీసర్: అర్హతలు: ప్రథమ శ్రేణిలో బీఏ/బీకాం/బీఎస్సీ లేదా ఈక్వెలెంట్ డిగ్రీ పాసైన వారు అర్హులు. ఈ పోస్టుకోసం అప్లయ్ చేసేవారు: సెప్టెంబర్ 11 నుంచి 25 లోగా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలకు: https://tstransco.cgg.gov.in