Saturday, August 18
Log In

Current Issues

మాతృత్వ ప్రయోజన పథకం

Current Issues, National Issues
గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందించేందుకు, వారు విశ్రాంతి తీసుకునేందుకు రూ.6 వేలు ఇవ్వనుంది. మాతృత్వ ప్రయోజన పథకాన్ని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ రూపొందించింది. మూడు విడతలుగా ఈ మొత్తాన్ని అందిస్తారు. గర్భం దాల్చినప్పుడు దవాఖానాలో నమోదు చేసుకున్నప్పుడు రూ.3 వేలు, ప్రసవతం అయినప్పుడు రూ.1500, శిశువు పుట్టిన తర్వాత మూడు నెలలకు రూ.1500 ఇస్తారు. అయితే రెండు కాన్పులకు మాత్రమే ఈ సాయం అందనుంది.

CURRENT ISSUES

Current Issues
సివిల్ సర్వీసెస్ మొదలుకొని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే బ్యాంకింగ్, రైల్వేలు, SSC ఇతర ఉద్యోగాల్లో కరెంట్ ఎఫైర్స్, జనరల్ ఎవేర్ నెస్ కు చాలా ఇంపార్టెంట్ ఉంది.  రోజువారీగా జరిగే రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాలపై ప్రశ్నలు ఉంటాయి. అయితే చాలామటుకు కోచింగ్ సెంటర్లలో కరెంట్ ఎఫైర్స్ ను ప్రత్యేకంగా ఎక్కడా చెప్పరు.  అందువల్ల అభ్యర్థులు సొంతంగా నోట్సు రాసుకోడానికే ప్రధాన్యత ఇస్తారు. అయితే ప్రతిరోజూ పేపర్లు వెతుక్కొని రాసుకోవానికి చాలా టైమ్ వేస్ట్ అవుతుంది. అందుకే ఈ వెబ్ సైట్ లో కరెంట్ అఫైర్స్ టుడే, వీక్లీ, మంత్లీ వారీగా ఏ రోజు జరిగిన కార్యక్రమాలను ఆ రోజు ప్రశ్నలు-జవాబుల రూపంలో ఇస్తున్నాం. ఇవి కాకుండా కొన్ని సార్లు ఆ కరెంట్ ఇష్యూకి సంబంధించి కొంత సమాచారం తెలుసుకుంటే అందులో ఎలాంటి ప్రశ్న వచ్చినా జవాబు రాయడానికి వీలుగా ఉంటుంది.  అందుకే కరెంట్ ఇష్యూస్ పేరిట Examination point of view లో బ్

తెలంగాణ ఇంటర్ ఫలితాలు

Current Issues
ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు ఇవాళ వెల్లడి అయ్యాయి. ఇంటర్ బోర్డు ఆఫీసులో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుల చేశారు. మొత్తం 9.76 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్ లో 57 శాతం, సెకండియర్ లో 66.45 శాతం మంది పాస్ అయ్యారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. మార్కుల లిస్ట్ లు ఎప్పుడు ? మరో 3 రోజుల్లో జిల్లాల్లోని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు, నోడల్ అధికారులకు అన్ని కళాశాలల మార్కుల రిజిస్టర్లు, మార్కుల మోమోలు పంపుతారు. ఏప్రిల్ 19 నుంచి అన్ని కాలేజీల ప్రిన్సిపల్స్ వీరి నుంచి తీసుకోవచ్చు. వీటిల్లో ఏవైనా తప్పులు, వివాదాలు ఉంటే మే 17 లోగా బోర్డుకు పంపాల్సి ఉంటుంది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫీజు: ఇంటర్ ఫలితాలకు సంబంధించి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజును ఈనెల 22లోపు చెల్లించాలి. మే లేదా జూన్ నెలలో సప్లిమె