Thursday, July 19
Log In

Current Affairs

CURRENT AFFAIRS APR 29

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అంతా ఒకే దగ్గర లభించేలా రూపొందిస్తున్న టీ వెబ్ ను ఎప్పుడు ప్రారంభించనున్నారు? జ: 2018 జూన్ 2 (నోట్: ఇందులో ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలు నిర్వహించే 265 వెబ్ సైట్లను మానిటరింగ్ చేస్తారు ) 2) 2018 మే 6న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో కలిసి దక్కన్ డైలాగ్ 2018 పేరుతో సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు ? జ: హైదరాబాద్ లో 3) 400 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురంలో 4) ప్రతి నెలా ఏ రోజున జిల్లా కేంద్రాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్ణయించింది ? జ: 30వ తేదీన 5) తెలంగాణ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎవరు ? జ: గొడిశాల రాజేశం గౌడ్ 6) చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్ లో కాంపౌండ్ మిక్స్ డ్ పెయిర్ విభాగంలో పతకం గెలుచుకున్నతెలుగు అమ్మాయి ఎవరు

CURRENT AFFAIRS – APR 28

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) సివిల్స్ 2017 ఫలితాల్లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించిన తెలంగాణ బిడ్డ ఎవరు ? జ: అనుదీప్ (నోట్: మెట్ పల్లి, జగిత్యాల జిల్లా ) జాతీయం 2) ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య హార్ట్ టు హార్ట్ సమ్మిట్ ఎక్కడ జరుగుతోంది ? జ: వుహాన్ ( చైనా) 3) సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇందూ మల్హోత్రా ప్రమాణం చేశారు. మల్హోత్ర ప్రమాణంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య ఎంతకు చేరింది ? జ: 25 4) సుప్రీంకోర్టులో మొత్తం ఎంతమంది న్యాయమూర్తులు ఉండవచ్చు ? జ: 31మంది 5) ప్రస్తుతం ప్రమాణం చేసిన ఇందూ మల్హోత్రాతో పాటు సుప్రీంకోర్టులో మరో మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. ఆమె పేరేంటి ? జ: జస్టిస్ భానుమతి (నోట్: 2014 ఆగస్టు నుంచి కొనసాగుతున్నారు ) 6) చెన్నైలో జరుగుతున్న సౌత్ ఇండియా మీడియా సమ్మిట్ 2018 ను ఎవరు ప్రారంభించారు ? జ: తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ 7) సైన్యానికి రూ.3,68

CURRENT AFFAIRS – APR 26&27

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) టీ యాప్ ఫోలియా అనే ఒక యాప్ తో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని సేవలను పొందవచ్చు ? జ: 150 సర్వీసులు 2) రాష్ట్రంలో పదో తరగతి వరకూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడానికి అవసరమైన నిబంధనల రూపకల్పన కమిటీకి ఎవరు కన్వీనర్ గా ఉంటారు ? జ: పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ 3) అంగన్ వాడీ సేవలకు ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ఎంత ? జ: 155209 4) ప్రత్యేక పరిస్థితుల్లో దళితులను ఆదుకునేందుకు 2018-19 సంవత్సరానికి ఎస్సీ సంక్షేమ శాఖ ఎంత మొత్తంతో అత్యవసర సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది ? జ: రూ.62 కోట్లతో 5) జూన్ 2019 లో చేపట్టే నాలుగో విడత హరితహారంలో ఏ మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని అటవీశాఖ నిర్ణయించింది ? జ: వెదురు మొక్కలు 6) మన రాష్ట్రంలో రైతులకు ఉత్తమ సేవలను అందించినందుకు గాను ఏ మార్కెట్ కు ISO 9001:2015 సర్టిఫికెట్ లభించింది ? జ: సిద్ధిపేట జాతీయం 7) పత్

CURRENT AFFAIRS – APR 25

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) జోగులాంబ గద్వాల జిల్లాలో 33 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు రూ.581 కోట్లతో ఏ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: గట్టు ఎత్తిపోతల పథకం 2) పర్యావరణానికి మేలు చేసే చర్యలు చేపట్టినందుకు జీఎంఆర్ విమానాశ్రయానికి ఏ సంస్థ నుంచి హరిత పురస్కారం లభించింది ? జ: ఆసియా-పసిఫిక్ గ్రీన్ ఎయిర్ పోర్ట్స్ - 2018 3) 32వ అంతర్జాతీయ విత్తన పరీక్ష అసోసియేషన్ (ఇస్టా) కాంగ్రెస్ ను 2019 జూన్ 26 నుంచి జులై 3 వరకూ ఎక్కడ నిర్వహించనున్నారు ? జ: హైదరాబాద్ లో (నోట్: ఇస్టా కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆండ్రేయాస్ వాయీస్ ) జాతీయం 4) 2018 ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ కార్యక్రమాని ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ? జ: మధ్యప్రదేశ్ లో (రాంనగర్ ) 5) జాతీయ పంచాతీయ రాజ్ దినోత్సవం సందర్భంగా తెలంగాణకి ఈ-

CURRENT AFFAIRS – APR 24

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) ఈనెల 29, 30ల్లో ఇండియా - సౌతాఫ్రికా బిజినెస్ సమ్మిట్ లో పాల్గొంటున్న తెలంగాణ మంత్రి ఎవరు ? జ: కేటీఆర్ 2) ఆరోగ్య శ్రీ ట్రస్ట్ CEO గా ఎవరు నియమితులయ్యారు ? జ: IAS అధికారి కె.మాణిక్ రాజ్ 3) హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల నాలుగు లేన్లతో ఎన్ని కిలోమీటర్లలో రీజినల్ రింగ్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 338 కిమీ జాతీయం 4) భారత ప్రధాన న్యాయమూర్తిపై ఏ ఆర్టికల్ కింద 64 మంది ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి అభిశంసన నోటీసు ఇచ్చారు ? జ: 124 (4) అధికరణం 5) రాజ్యాంగంలోని ఏ అధికరణానికి లోబడి 124(4) అధికరణం కింద ఎంపీలు ఇచ్చిన నోటీసును అనుమతించాలా... వద్దా... అన్న నిర్ణయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తీసుకున్నారు ? జ: 217 వ అధికరణం 6) 48 యేళ్ళ క్రితం 1970 మేలో ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంపీల నుంచి అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నారు ? జ: జస్టిస

CURRENT AFFAIRS – APR 23

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) పంచాయతీ ఎన్నికల్లో క్షణాల్లో పోలింగ్ స్లిప్పులు ప్రింట్ తీయడం దగ్గర నుంచి ఆరు ప్రధాన విధుల కోసం ఎన్నికల సంఘం వాడుతున్న సాఫ్ట్ వేర్ ఏది ? జ: టీ - పోల్ సాఫ్ట్ వేర్ 2) నగదు కష్టాల నుంచి జనాన్ని గట్టెక్కించేందుకు టీ వ్యాలెట్ యాప్ ద్వారా ఎక్కడ నగదు డ్రా చేసుకునే సౌకర్యాన్ని దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో కల్పించారు ? జ: మీ - సేవలో జాతీయం 3) 2018 ఏప్రిల్ 27, 28 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఎక్కడ సమావేశం అవుతున్నారు ? జ: వుహాన్ నగరంలో (చైనా) 4) వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్త 2025 నాటికి ఎన్ని లక్షల కోట్లకు చేరుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి గార్గ్ తెలిపారు ? జ: రూ.325 లక్షల కోట్లు 5 2018-19లో భారత్ GDP వృద్ధి రేటు ఎంతకు చేరుతుందని RBI అంచనా వేస్తోంది ? జ: 7.4 శాతం 6) ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఎవరు ? జ: స్వాత

CURRENT AFFAIRS – APR 21 & 22

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు ? జ: 2 శాతం రిజర్వేషన్ 2) నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఏ జిల్లా కలెక్టర్ కి కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది ? జ: కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ 3) రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరుగుతాయి ? జ: 12,751 పంచాయతీలు (1,13,380 వార్డులు ) 4) నిబంధనల ప్రకారం గ్రామపంచాతీయల కొత్త పాలక మండలి ఎప్పుడు బాధ్యతలు చేపట్టాలి ? జ: 2018 ఆగస్టు 1 కల్లా జాతీయం 5) దేశంలో తొలి నగదు రహిత దీవిగా ఏది నిలచింది ? జ: మణిపూర్ లోని కరంగ్ (97 శాతం డిజిటల్ విధానంలోనే చెల్లిస్తారు ) 6) ఎన్నేళ్ల లోపు చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది ? జ: 12 యేళ్ళ లోపు 7) భా

CURRENT AFFAIRS – APR 20

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలోని ఏ నీటిపారుదల ప్రాజెక్టుకు కేంద్ర వన్యప్రాణి బోర్డు నుంచి అనుమతి లభించింది ? జ: సీతారామ ప్రాజెక్టు ( కిన్నెరసాని - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ) 2) రాష్ట్రంలో బోదకాలు బాధితులకు నెలవారిగా ఎంత మొత్తం ఫించన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ? జ: రూ.1000 ( మే నెల నుంచి ) (నోట్: రాష్ట్రంలో మొత్తం 44,653 మందిని గుర్తించారు ) 3) గృహ నిర్మాణ ప్రక్రియలో అవలంభిస్తున్న విధానాలకు గుర్తింపుగా ప్రధానమంత్రి ఎక్స్ లెన్స్ అవార్డుతో దేశంలోనే ఘనత సాధించిన మొదటి సంస్థగా ఏది నిలిచింది ? జ: గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ హైదరాబాద్ (GHMC) 4) డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణంలో మెరుగైన పనితీరు కనబరుస్తున్న ఏ సంస్థ కు హడ్కో అవార్డు దక్కింది ? జ: తెలంగాణ హౌసింగ్ కార్పోరేషన్ 5) హైదరాబాద్ మోట్రో ప్రయాణీకుల కోసం ఏ క్యాబ్ సంస్థతో హైదరాబాద్ మెట్రో రైలు ఒప్పందం కుదుర్చు

CURRENT AFFAIRS – APR 19

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలోని ఏ ఎత్తిపోతల పథకానికి దివంగత నీటిపారుదల సలహాదారు శ్రీ రామరాజు విద్యాసాగర్ రావు పేరును పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ? జ: డిండి ఎత్తిపోత పథకం 2) రైతు బంధం పథకంప అధ్యయనం చేయనున్న అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ పరిశోధనా కేంద్రం ఏది ? జ: జే-పాల్ పరిశోధనా కేంద్రం 3) మేలుకొలుపు పుస్తకాన్ని ఎవరు రాశారు ? జ: మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం 4) తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థకు కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ సంస్థ ఛైర్మన్ ఎవరు ? జ: పి.రామ్మోహన్ రావు 5) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) మహిళా ఆర్గనైజేషన్ FLO కు నేషనల్ ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నికయ్యారు ? జ: పింకీ రెడ్డి జాతీయం 6) నిరంతర విద్యుత్తు పౌరుల హక్కు అనే లక్ష్యంతో ఎప్పటి లోగా అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయాలని అందించాలని కేంద్ర ప్

CURRENT AFFAIRS – APR 18

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) పంటల పెట్టుబడి కోసం నగదు సాయం అందించే రైతు బంధు పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు ? జ: మే 10 నుంచి 2) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) లో రాష్ట్రంలో వివిధ రంగాలకు రుణ పంపిణీ సామర్థ్యం ఎంతగా నాబార్డు అంచనా వేసింది ? జ: రూ.83,388 కోట్లు 3) తెగుళ్ళని తట్టుకునే ఆధునిక వంగడాల అభివృద్ధికి, బూజు కారణంగా వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్లను అడ్డుకునేందుకు పరిశోధనలు చేస్తున్న ఇద్దరు శాస్త్రవేత్తలకు ఇక్రిశాట్ అవార్డులు దక్కాయి. వారి పేర్లేంటి? జ: మమతా శర్మ, పూజా భట్నాగర్ 4) వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాలు, వ్యూహాలు, కార్యక్రమాలు అనే అంశంపై 3 రోజుల సార్క్ దేశాల సదస్సు ఎక్కడ జరిగింది ? జ: రాజేంద్రనగర్ లోని నార్మ్ లో ( జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థ ) 5) వర్షాధార భూముల్లో సాగుపై అఖిల భారత సమన్వయ పరిశోధనా పథకాన్ని రాష్ట్రంలోని ఏ పరిశోధనా కేంద్రాన