Sunday, December 16

Current Affairs

CURRENT AFFAIRS – OCT 7

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, October Current Affairs
రాష్ట్రీయం 01) తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఎప్పుడు ఎన్నికలు జరగనున్నాయి ? జ: డిసెంబర్ 7న ( ఫలితాలు డిసెంబర్ 11న ) 02) తెలంగాణ రాష్ట్ర నూతన ఆవిష్కరణల కేంద్రం ( TSIC) కింద ఎన్ని స్టార్టప్ లను ఎంపిక చేశారు ? జ: 10 03) ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం క్వాల్కామ్ రూ.3వేల కోట్ల పెట్టుబడితో తమ ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రాన్ని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయనుంది ? జ: కోకాపేటలో 04) కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన పోషణ్ అభియాన్ అవార్డులు ఏ జిల్లాకు ఎక్కువగా దక్కాయి ? జ: ఆదిలాబాద్ జిల్లా జాతీయం 05) ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆ రాష్ట్రాలు ఏవి ? జ: రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్ గఢ్, తెలంగాణ 06) ఏయే రాష్ట్రాల్లో ఎన్నెన్ని అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి ? జ: రాజస్థాన్ : 200 మధ్యప్రదేశ్ : 230 మిజోరం : 40 ఛత్తీస్ గఢ్ 90 త

CURRENT AFFAIRS – OCT 6

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, October Current Affairs
రాష్ట్రీయం 01) హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆర్గాన్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ 29వ వార్షికోత్సవానికి ఎవరు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ? జ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 02) సుద్దాల హన్మంతు జానకమ్మల జాతీయ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు ? జ: ప్రజాకవి జయరాజ్ 03) దేశంలోనే మొదటిసారిగా మానవ వ్యర్థాలను ఆధునిక పద్దతుల్లో శుద్ధి చేసి నీటిని ఉత్పత్తి చేసే ఫీకల్ సెప్టెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ? జ: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం అమ్మవారిపేటలో జాతీయం 04) రష్యా నుంచి ఏ అధునాతన గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది ? జ: S-400 ట్రయంఫ్ (రూ.36.9 వేల కోట్లు ) ( జనరల్ నాలెడ్జ్ లో ప్రత్యేకంగా ఇచ్చాం. చూడగలరు ) 05) 2022లో భారత్ చేపట్టే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కు సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకొచ్చిన దేశం ఏది ? జ: రష్యా

CURRENT AFFAIRS – OCT 5

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, October Current Affairs
రాష్ట్రీయం 01) రక్షణ పరిశోధన సంస్థ (DRDO) కు చెందిన కంచన్ బాగ్ లోని మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: MSR ప్రసాద్ 02) రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. స్వైన్ ఫ్లూ కారక వైరస్ పేరేంటి ? జ: H1N1 జాతీయం 03) రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ కి చేరుకున్నారు. ఢిల్లీలో జరిగే భారత్ - రష్యా ద్వైపాక్షిక సమావేశం ఎన్నోవది ? జ: 19 వది 04) ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన 100 మంది కుబేరుల్లో దేశంలో మరోసారి నెంబర్ ఒన్ గా నిలిచింది ఎవరు ? జ: ముకేష్ అంబానీ (రూ.47.3 బిలియన్ డాలర్లు - రూ.3.45 లక్షల కోట్లు ) 05) ICICI బ్యాంక్ ఎండీ, CEO పదవికి రాజీనామా చేసింది ఎవరు ? జ: చందా కొచ్చర్ (నోట్: కొత్త ఎండీ, సీఈఓ గా సందీప్ బక్షి నియమితులయ్యారు ) అంతర్జాతీయం 06) ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ గా నిలిచిన సంస్థ ఏ

CURRENT AFFAIRS – OCT 4

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, October Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్రంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయడానికి అంగీకరించిన ప్రముఖ మొబైల్ సంస్థ ఏది ? జ: ఒప్పో 02) 16వ బయో ఆసియా సదస్సు 2019 ఫిబ్రవరి 25 నుంచి 27 వరకూ ఎక్కడ జరగనుంది ? జ: హైదరాబాద్ HICC లో 03) పెళ్ళిళ్ళని రిజిష్ట్రేషన్ చేసుకోడానికి తెలంగాణ స్టాంపులు, రిజిష్ట్రేషన్ శాఖ ప్రవేశపెడుతున్న యాప్ పేరేంటి ? జ: టి- రిజిష్ట్రేషన్ జాతీయం 04) 46వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరుతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు ? జ: జస్టిస్ రంజన్ గొగోయ్ 05) ఈశాన్య రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు అత్యున్నత పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా గొగొయ్ నిలిచారు. ఆయన ఎప్పటి వరకూ ఈ పదవిలో కొనసాగుతారు ? జ: నవంబర్ 17, 2019 వరకూ 06) ఏయే రబీ పంటలపై కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం నిర్ణయించింది ? జ: గోధుమ,

CURRENT AFFAIRS – OCT 03

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, October Current Affairs
రాష్ట్రీయం 01) రూ.250 కోట్లతో రాష్ట్రంలో స్టెంట్ల తయారీ పరిశ్రమను SMT సంస్థ ఎక్కడ నెలకొల్పనుంది ? జ: సుల్తాన్ పూర్ 02) గ్రామీణ స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో దక్షిణాదిలో నెంబర్ 2 స్థానం దక్కించుకున్న రాష్ట్రం ఏది ? జ: తెలంగాణ (దేశంలో 8వ ర్యాంక్ ) 03) దేశంలోనే స్వచ్ఛ ఐకాన్ గా తొలి స్థానంలో నిలిచిన చారిత్రక కట్టడం ఏది ? జ: చార్మినార్ 04) గ్రామీణ్ స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో జిల్లాల్లో దక్షిణాదిలో నెంబర్ 1, దేశంలోనే మూడో స్థానం దక్కించుకున్న జిల్లా ఏది ? జ: పెద్దపల్లి జిల్లా ( కరెక్ట్ దేవసేన ) 05) వేలమంది జనం ఉన్నా వారి ముఖాలను స్పష్టంగా గుర్తించే అత్యాధునిక సాప్ట్ వేర్ ను తయారు చేసినది ఎవరు ? జ: NIT వరంగల్, స్కైలార్క్ లాబ్స్ జాతీయం 06) 40 దేశాల గాయకులు, 124 దేశాల సంగీత విద్వాంసులతో రూపొందించిన ఏ సరికొత్త భజనను బాపూ 150 జయంతి ఉత్పవాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు? జ: వైష్ణవ్

CURRENT AFFAIRS – OCT 1

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, October Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థను అమలు చేసేందుకు సీఎస్ ఎస్కే జోషి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ వ్యవస్థను ఏ పేరుతో 2018 ఆగస్టు 29న కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది ? జ: ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ) ఆర్డర్ 2018 02) రాష్ట్రంలో అమల్లో ఉన్న కేసీఆర్ కిట్ ఎంతమంది ఎస్సీ, ఎస్టీల లబ్దిదారులకు చేరింది ? జ: 29.8శాతం జాతీయం 03) మహాత్మా గాంధీ ఈసీజీ ఆధారంగా ఆయన గుండె చప్పుడును సృష్టించి డిజిటలైజేషన్ చేశారు. ఇది ఎక్కడ ఏర్పాటు చేసిన జాతీయ గాంధీ ప్రదర్శనశాలలో అందుబాటులో ఉంటుంది ? జ: ఢిల్లీ 04) సరిహద్దు భద్రతా దళం (BSF) కొ్త డైరెక్టర్ జనరల్ (DJ) గా ఎవరు నియమితులయ్యారు ? జ: రజనీకాంత్ మిశ్రా ( 1984 బ్యాచ్ యూపీ కేడర్ సీనియర్ IPS అధికారి ) 05) సశస్త్ర సీమా బల్ ( SSB) కు కొత్త DJ గా ఎవరు నియమితులయ్య

CURRENT AFFAIRS – SEPT 30

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) 2018 అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా బధిరుల కోసం ఎక్కడ ఉత్సవాలు నిర్వహించనున్నారు ? జ: హైటెక్స్, హైదరాబాద్ లో 02) గ్రామాల్లో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టినందుకు స్వచ్ఛ భారత్ అవార్డులు వేటికి దక్కాయి ? జ: రాష్ట్ర ప్రభుత్వం, పెద్దపల్లి, వరంగల్ అర్బన్ 03) వరంగల్ లోని నిట్ లో జరుగుతున్న టెక్నికల్ ఫెస్ట్ పేరేంటి ? జ: టెక్నోజియాన్ 04) తెలంగాణ CID విభాగంలో మహిళా భద్రత, శాంతి భద్రతల ఐజీగా విధులు నిర్వహిస్తున్న స్వాతి లక్రాకి రాజస్థాన్ ప్రభుత్వం ఏ అవార్డు ఇచ్చింది ? జ: ప్రీసియస్ డాటర్స్ ఆఫ్ ఇండియా జాతీయం 05) పాక్ ఉగ్రవాదం, ఐరాస సంస్కరణలపై ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించిన కేంద్ర మంత్రి ఎవరు ? జ: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 06) త్రివిధ దళాలతో కూడిన సమీకృత రక్షణ సిబ్బంది విభాగం ( CISC) కి అధిపతిగా ఎవరు నియమితులయ్యారు

CURRENT AFFAIRS – SEPT 28 & 29

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) యాసంగి (రబీ) సీజన్ లో రైతు బంధు కోసం ప్రభుత్వం ఎన్ని కోట్లు మంజూరు చేసింది ? జ: రూ.5,900 కోట్లు 02) ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాద్ అమ్మాయి ఎవరు జ: అరుంధతి రెడ్డి 03) పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన సేవల కల్పనకు జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న సంస్థ ఏది ? జ: GHMC జాతీయం 04) మహిళలందరికీ శబరిమలలో ప్రవేశం కల్పించాలని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ఎవరు నేతృత్వం వహించారు ? జ: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర 05) సర్జికల్ స్ట్రైక్స్ ( మెరుపుదాడుల) ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో పరాక్రమ్ పర్వ్ ప్రదర్శనను ఎవరు ప్రారంభించారు ? జ: ప్రధాని నరేంద్ర మోడీ (నోట్: 2016 సెప్టెంబర్ లో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పాక్ శిబిరాలపై భారత సైన్యం మెరుపు దాడులు జరిపింది ) 06) వివాహేతర సంబంధం

CURRENT AFFAIRS – SEPT 27

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) కరీంనగర్ టు ముంబై లోకమాన్య తిలక్ రైలు పొడగింపునకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ లో ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు ? జ: రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహెన్ 02) ఉస్మానియా యూనివర్సిటీకి రూ.100 కోట్ల రూసా నిధులు మంజురు అయ్యాయి. రూసా అంటే ఏంటి ? జ: రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ 03) ప్రయాణీకులకు సంతృప్తి, భద్రత, సౌకర్యాల విషయంలో 98శాతం మెరుగైన స్కోరు సాధించిన సంస్థగా హైదరాబాద్ మెట్రో నిలిచింది. ఏ సంస్థ దీనిపై సర్వే నిర్వహించింది ? జ: మెట్రో ప్రాజెక్ట్ నిర్వహణ సంస్థ కియోలిస్ (ఫ్రాన్స్ ) జాతీయం 04) పాన్ కార్డ్, ఆదాయపు పన్ను రిటర్న్స్, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ రాయితీలకు ఆధార్ అవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు చెప్పింది. ఈ ధర్మాసనానికి ఎవరు నేతృత్వం వహించారు ? జ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర 05) ప్రపంచంలో పర్యావరణ మార్పులకు నిరంతర కృ

CURRENT AFFAIRS – SEPT 25 & 26

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్రంలో ఎప్పటి నుంచి బతుకమ్మ సంబురాలు మొదలవుతున్నాయి ? జ: 2018 అక్టోబర్ 9 నుంచి 02) కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ఏ రోజున నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ? జ: సెప్టెంబర్ 27న 03) కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కష్టపడి పనిచేస్తున్న ఇంజనీర్లు, కార్మికుల సేవలను గుర్తిస్తూ వచ్చిన సంకలనం ముఖచిత్రాన్ని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఆ సంకలనం పేరేంటి ? జ: జలనిధి కాళేశ్వరం 04) కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం అమృత్ లో తెలంగాణకి ఎన్నో స్థానం దక్కింది ? జ: నాలుగో స్థానం 05) హైదరాబాద్ మెట్రో ఎండి ఎవరు ? జ: ఎన్ వీ ఎస్ రెడ్డి 06) అర్జున అవార్డు దక్కించుకున్న తెలుగమ్మాయి ఎవరు ? జ: నేలకుర్తి సిక్కి రెడ్డి ( బ్యాడ్మింటన్ డబుల్స్ లో రాణించినందుకు ) 07) వెనిస్ లో జరిగిన ప్రపంచ కిక్ బాక్సింగ్ లో క్రెడిట్,జూనియర్ విభాగాల్లో భారత్ కి 3 పతకాలు తెచ్చి