Saturday, May 26
Log In

Current Affairs

CURRENT AFFAIRS – MAY 15

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు ఎంతశాతం రిజర్వేషన్ కేటాయించింది ? జ: 2శాతం 2) విద్యా, ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అయితే ఎన్ని రకాల క్రీడలకు ఇవి వర్తిస్తాయి ? జ: 29 క్రీడలు 3) రాష్ట్రంలో అందరకీ కంటి పరీక్షలు చేసి వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది ? జ: కంటి వెలుగు ( నోట్: రూ.106 కోట్లు మంజూరు చేశారు. మొత్తం 3.5 కోట్ల మందికి కంటి పరీక్షలు చేస్తారు ) జాతీయం కేంద్ర మంత్రులు - శాఖల మార్పు 4) రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ - సమాచార ప్రసార శాఖ 5) పీయూష్ గోయల్ - ఆర్థికశాఖ (అదనపు బాధ్యతలు) (ఇప్పటికే రైల్వే, బొగ్గు శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు ) 6) స్మృతి ఇరానీ - జౌళి శాఖ ( కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి తప్పించారు ) 7) 2016 టెక్నాలజీ లీడర్షిప్ అవార్డు అందుకున్న కేంద్ర రక్షణ మంత్రి సలహాదారు

CURRENT AFFAIRS – MAY 14

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) లైంగిక అక్రమ రవాణాను నిరోధించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మోహన్ భగివత్ కు ఏ నివేదికలో చోటు దక్కింది ? జ: అసెంట్ నివేదిక (నోట్: కెనడాకి చెందిన అసెంట్ సాఫ్ట్ వేర్ అండ్ డేటా సంస్థ 2017 టాప్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ స్లేవరీ ఇన్‌ఫ్లుయెన్స్‌ లీడర్స్ జాబితాలో భగవత్ పేరు చేర్చారు ) 2) మహిళల్ని ఆవిష్కర్తలుగా తీర్చి దిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీ-హబ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ? జ: నీతి ఆయోగ్ తో 3) గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించిన మంగలాపురం టేల్స్ పుస్తకాన్ని ఎవరు రచించారు ? జ: రిటైర్డ్ డీజీపీ ఎన్ ఆనంద్ రామ్ భార్య విమలా ఆనంద్ రామ్ 4) దూలపల్లి లేదా ములుగు అటవీ పరిశోధనా కేంద్రంలో ఏ పరిశోధనా కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ? జ: వెదురు పరిశోధనా కేంద్రం ( బ్యాంబూ రిసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ ) జాతీయం 5) శత్

CURRENT AFFAIRS – MAY 13

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) దేశంలో 3,282 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తితో ఏ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది ? జ: తెలంగాణ 2) 2018 మే 19 నుంచి వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్లు, మ్యుటేషన్ ప్రక్రియ కోసం ధరణి వెబ్ సైట్ రాష్ట్రంలోని ఎన్ని మండలాల్లో అమల్లోకి రానుంది ? జ: 30 మండలాలు (నోట్: ధరణి వెబ్ సైట్ ప్రత్యేక అధికారి రజత్ కుమార్ శైనీ ) 3) తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్తుంది ? జ: ఢిల్లీ జాతీయం 4) ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా ప్రతియేటా మే 13న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా దేశంలో ఉత్తమ సేవలు అందించిన ఎంతమందికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అవార్డులు ప్రదానం చేశారు ? జ: 35 మందికి 5) వృద్ధులైన తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడకపోతే మూడు నుంచి 6 నెలల జైలు శిక్షకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఏ చట్టాన్ని సవరిం

CURRENT AFFAIRS – MAY 12

Current Affairs, May Current Affairs
జాతీయం 1) ప్రతియేటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం (నేషనల్ టెక్నాలజీ డే) గా నిర్వహిస్తారు. ఎందుకు ? జ: 1998లో పోఖ్రాన్ లో రెండో అణు పరీక్ష నిర్వహించారు (నోట్: ఈ పరీక్షకు ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు ) 2) 1974 మే 18న మొదటి అణు పరీక్షను ఎక్కడ నిర్వహించారు ? జ: పోఖ్రాన్, రాజస్థాన్ (దీనికి స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టారు) 3) 2018-19 కాలంలో బ్లాక్ మనీ తో పాటు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల పనితీరును పరిశీలిస్తున్న పార్లమెంటరీ ప్యానెల్ కు ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు ? జ: మురళీ మనోహర్ జోషి 4) వివిధ వ్యాధి నిరోధక టీకాల పరిశోధనలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన హైదరాబాద్ కి చెందిన ఏ సంస్థకి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు లభించింది ? జ: భారత్ బయో టెక్ 5)  ఏ బాలీవుడ్ ప్రముఖుడిని గ్రీన్ అంబాసిడార్ గా సిక్కిం ప్రభుత్వం నియమించింది ? జ: మోహిత్ చౌహాన్ 6) US-India ఏవియేషన్ సమ్మిట్ 2018 ఎక్కడ జరు

CURRENT AFFAIRS – MAY 11

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) కొత్త పాసు పుస్తకాలు, రైతు బంధు పథకం చెక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ? జ: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి -ఇందిరా నగర్ లో 2) ప్రపంచంలో అతి పెద్ద జాతీయ జెండాను పవన్ కళ్యాణ్ ఎక్కడ ఆవిష్కరించారు ? జ: హైదరాబాద్ లోని NTR స్టేడియంలో జాతీయం 3) రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోడీ నేపాల్ వెళ్ళారు. ప్రస్తుతం నేపాల్ అధ్యక్షుడు, ప్రధాని ఎవరు ? జ: అధ్యక్షురాలు - విద్యాదేవీ భండారీ, ప్రధాని - కె.పి.ఓలి 4) 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్ కార్ట్ సంస్థలో 77శాతం వాటాను ఏ సంస్థ కొనుగోలు చేస్తోంది ? జ: వాల్ మార్ట్ 5) గిరిజన ప్రాంత జిల్లాల్లో వన్ ధన్ వికాస్ కేంద్రాలను స్థాపించాలని ఏ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ? జ: కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ 6) ఏ రాష్ట్రంలో కనీస వేతనాలు చట్టం అమలుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు ? జ:

CURRENT AFFAIRS – MAY 10

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో ఎంత మొత్తం నీటి తీరువా బకాయిలను మాఫీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు ? జ: రూ.800 కోట్లు 2) ప్రపంచంలోనే మొదటిసారిగా గర్భస్థ శిశువు గుండె సవ్వడి వినే పరికరాన్ని హైదరాబాద్ యువకులు పవన్ కుమార్, సాద్ మహ్మద్ లు రూపొందించారు. దాని పేరేంటి ? జ: సునో జాతీయం 3) ఫోర్బ్స్ జాబితా ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత శక్తిమంతుల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్నో ర్యాంకు వచ్చింది ? జ: 9వ ర్యాంకు 4) రాజ్యాంగంలోని 280(4) అధికరణం ప్రకారం ఆర్థిక సంఘం విధి విధానాలను సవరించే అధికారం ఎవరికి ఉంది ? జ: రాష్ట్రపతికి 5) ఆర్థిక సంఘానికి వివిధ అంశాల్లో సలహాలు, సూచనలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతమంది సభ్యులతో సలహా మండలిని ఏర్పాటు చేసింది ? జ: ఆరుగురు సభ్యులు 6) రాజస్థాన్ లో భారత సైన్యం నెల రోజుల పాటు భారీ ఎత్తున నిర్వహించిన సైనిక విన్యాసాలకు ఏమని పేరు పెట్టారు ? జ: విజయ్

CURRENT AFFAIRS – MAY 09

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న రైతు బంధు పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తొలి పంట సాయం అందుకుంటున్న గ్రామం ఏది ? జ: ధర్మరాజు పల్లె ( హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా ) 2) హస్తకళల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: గుండ్లపోచంపల్లి అపారెల్ పార్కులో 3) పర్యావరణ హిత నిర్మాణాలపై నిర్వహించే జాతీయ సదస్సు గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ - 2018 హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఇందులో హాజరవడానికి రాష్ట్రానికి చెందిన ఏ మంత్రికి ఆహ్వానం అందింది ? జ: కేటీఆర్ (నోట్: 2018 అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకూ 4 రోజుల పాటు HICC లో జరగనుంది ) జాతీయం 4) రైల్వేల్లో మహిళా భద్రతకు ఉద్దేశించిన హెల్ప్ లైన్ నెంబర్ ఏది ? జ: 182 5) 2018 లో భారత్ వృద్ధి ఎంత శాతం ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది ? జ: 7.4శాతం 6) వేసవి సెలవుల్లో ఎన్ని గంటలు స్వచ్ఛ భ

CURRENT AFFAIRS – MAY 8

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో ఎన్ని కొత్త పురపాలికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 68 2) రాష్ట్రంలో కొత్తగా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్ )ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: బీబీనగర్ 3) జాతీయ స్థాయిలో నైటింగేల్ అవార్డు ఎవరికి దక్కింది ? జ: బ్యాగరి విజయలక్ష్మి ( సంగారెడ్డి జిల్లా కంది ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ANM గా పనిచేస్తున్నారు ) 4) హనుమాన్ పెద్దజయంతి నిర్వహణ కోసం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొండగట్టు ఏ జిల్లాలో ఉంది ? జ: జగిత్యాల జిల్లా జాతీయం 5) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై రాజ్యసభ ఛైర్మన్ కు ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరించడంపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పరిశీలించే ధర్మాసనానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ? జ: జస్టిస్ ఎ.కె.సిక్రీ 6) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గ్వాటెమా

CURRENT AFFAIRS – MAY 07

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణ జల కవితోత్సవం పేరుతో 546 మంది కవులు పాల్గొన్న రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఎక్కడ జరిగింది ? జ: వనపర్తి 2) రాష్ట్రంలో భూరికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందిస్తున్న వెబ్ సైట్ ను తెలుగులో అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని పేరేంటి ? జ: ధరణి 3) చిన్న పట్టణాలను రవాణాపరంగా అనుసంధానం చేసేందుకు జలవిమానాలను వాణిజ్య సేవలకు వినియోగించాలని నిర్ణయించారు. మన రాష్ట్రంలో ఎక్కడ వీటిని ఉపయోగించనున్నారు ? జ: నాగార్జున సాగర్ లో 4) అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) కొత్త డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: ప్రొఫెసర్ నిర్మల 5) కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి విగ్రహం, శివలింగం, నాగకన్య, కుమారస్వామి విగ్రహాలతో పాటు ఆనాటి శిలాశాసనాలు ఎక్కడ బయటపడ్డాయి ? జ: నల్లొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామంలో జాతీయం 6) విదేశాల్లోని భ

CURRENT AFFAIRS – MAY 6

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) 5 మే 2018 నాడు రూ.1,523 కోట్ల రోడ్లు, ఫ్లై ఓవర్స్ ప్రాజెక్టుకు హైదరాబాద్ లో శంఖుస్థాపన చేసిన కేంద్ర మంత్రి ఎవరు ? జ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2) సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఏ సంస్థ ద్వారా రూ.17వేల కోట్లు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రాష్ట్ర వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ( TSWIC) జాతీయం 3) 75 National Resource Centres కి చెందిన ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను ఒకే గూటి కిందకి తెస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏ పోర్టల్ ను ప్రారంభించింది ? జ: స్వయం 4) నమామీ గంగ కార్యక్రమాన్ని పటిష్టం చేసేందుకు సర్వే ఆఫ్ ఇండియాకి చెందిన ఏ టెక్నాలజీ వాడుకోవాలని నిర్ణయించారు ? జ: జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టెక్నాలజీ 5) విద్యకు సంబంధించిన కంటెంట్ తయారు చేసేందుకు భారత్ లోని ఉపాధ్యాయులకు గూగుల్ డాట్ ఓఆర్జీ ఎంత మొత్తం గ