Monday, October 26

Current Affairs

KNOW YOURSELF SURVEY

KNOW YOURSELF SURVEY

Breaking News, Current Affairs, Latest News, Latest Notifications, Viewers
హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీకు కొత్త పజిల్ ఇవ్వబోతున్నాను. మిమ్మల్ని మీరు అంచనా వేసుకోడానికి... మిమ్మల్ని మేము అంచనా వేసి... మీకు సరైన గైడెన్స్ ఇవ్వడానికి ...మేము 25 ప్రశ్నలతో ఓ సర్వేని సిద్ధం చేశాం. మీలో చాలా మందికి  కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ పై సరైన అవగాహన ఉండటం లేదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి నేషనల్ లెవల్ ఎగ్జామ్స్ మీద కూడా సరైన ఐడియా ఉండటం లేదు.  దాంతో వాటి మీద దృష్టి పెట్టడం లేదు.  ఏటా లక్షన్నర నుంచి రెండున్నర లక్షల దాకా National లెవల్ ఎగ్జామ్స్ పడుతున్నా... అర కొరగానే రాస్తున్నారు. పైగా చాలా మందికి సరైన గైడెన్స్ లేక విజేతలు కాలేకపోతున్నారు. మీకు తెలుసు... ఈ మధ్య కాలంలో మనం Telangana Exams plus యాప్ తీసుకొచ్చాం.  అందులో చాలా facilities ఉన్నాయి.  ఒక అభ్యర్థి ఏదైనా బ్యాచ్ లో జాయిన్ అయ్యి... టెస్టులు రాస్తుంటే... అతడి మార్కులు... ఎంత టైమ్ కేటాయించాడు... ఏ గ్రేడ
08th OCT CA QUIZ

08th OCT CA QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, October Current Affairs
01) దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్వర్ణ ఛతుర్భుజి, స్వర్ణ వికిర్ణ మార్గాల్లో రైళ్ళని ఎన్ని కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే వర్గాలు ప్రకటించాయి ? A)  130 కిమీ B) 120 కిమీ C) 100 కిమీ D) 110 కిమీ ANS: A 02) తమ కస్టమర్ల హాస్పిటల్ ఖర్చులకు ది హెల్తీ లైఫ్ ప్రోగ్రామ్ పేరుతో లోన్లు ఇవ్వడానికి అపోలో హాస్పిటల్ తో చేతులు కలిపిన బ్యాంక్ ఏది ? A) ICICI B) SBI C)  HDFC D) INDUSIND ANS: C 03) కెమిస్ట్రీలో నోబెల్ బహుమతికి సంబంధించి ఈ కింది ఇచ్చిన స్టేట్ మెంట్స్ లో ఏవి సరైనవి ఎ) కెమిస్ట్రీలో ఈ ఏడాది ఇద్దరు ఉమెన్ సైంటిస్టులు నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. అమెరికాకి చెందిన జెన్నిఫర్ ఎ.డౌడ్నా, ఫ్రెంచ్ సైంటిస్ట్ ఎమాన్యుయెల్ షార్ పెంటియర్ బి) అల్జీమర్స్, డౌన్ సిండ్రోమ్ లాంటి జెనెటిక్ డిసీజెస్, కేన్సర్ లాంటి రోగాలను నయం చేసేందుకు ఉపయోగపడే DN
07th OCT CA QUIZ

07th OCT CA QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, October Current Affairs
1) 2020 సంవత్సరానికి  భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో సరైనవి గుర్తించండి ఎ) బ్లాక్ హోల్స్ ( కృష్ణ బిలాలు) గుట్టు విప్పిన ముగ్గరు భౌతిక శాస్త్రవేత్తలకి ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది బి) బ్రిటన్ కు చెందిన రోజర్ పెన్ రోజ్, జర్మనీ శాస్త్రవేత్త రెయిన్ హార్డ్ గెంజెల్, అమెరికా సైంటిస్ట్ ఆండ్రియా గెజ్ కి ఈ బహుమతి దక్కింది సి) పాలపుంత మధ్యభాగంలో ఉన్న భారీ బ్లాక్ హోల్ ను రెయిన్ హార్డ్ గెంజెల్, ఆండ్రియా గెజ్ లు కనుగొన్నారు డి) నోబెల్ పురస్కారం కింద దక్కే 11 లక్షల డాలర్లలో సగం మొత్తాన్ని పెన్ రోజ్ కి ఇస్తున్నట్టు  రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది A) ఎ,బి,సి మాత్రమే సరైనవి B) బి,సి,డి మాత్రమే సరైనవి C) ఎ మరియు బి మాత్రమే సరైనవి D) ఎ,బి,సి,డి సరైనవి ANS: D 2) విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ పాల్గొన్నా భారత్, అమెరికా, జపాన్, ఆ
06 OCT CA QUIZ

06 OCT CA QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, October Current Affairs
01) ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న కాలేయ వ్యాధికి సంబంధించిన హెపటైటిస్ సి వైరస్ ను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలకి ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది.  వాళ్ళెవరు ? A) చార్లెస్ ఎం రైస్, హార్వీ జె ఆల్టర్, మైఖేల్ హౌటన్ B) డాక్టర్ విలియం జి కలిన్, సర్ పీటర్, జె. రాట్ క్లిఫ్ C) డాక్టర్ ఎం.రైస్, హార్వీ జె ఆల్టర్, సర్ పీటర్ D) డాక్టర్ క్లింటన్, చార్లెస్ ఎం. రైస్, హార్వా జె ఆల్టర్ Ans: A 02) దేశంలో డిజిటల్ చెల్లింపులు నడిస్తున్న ఏ సంస్థ భారతీయ డెవలపర్ల కోసం ప్రత్యేక ప్లే స్టోర్ ను తీసుకొచ్చింది ? A) ఫోన్ పే B) గూగుల్ పే C) పేటీఎం D) మోబీ క్విక్ Ans: C 03) చాలా దూరంలో ఉన్న శత్రు జలాంతర్గాములను పేల్చివేసే వినూత్న ఆయుధాన్ని భారత్ 2020 అక్టోబర్ 5న విజయవంతంగా ప్రయోగించింది.  దీని పేరేంటి ? A) నిర్భయ్ B) స్మార్ట్ C) అభయ్ D) ఆర్ట్ Ans
04 & 05TH OCT QUIZ

04 & 05TH OCT QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, October Current Affairs
1)  హైపర్ సోనిక్ మిస్సైల్ శౌర్య కొంత్త వెర్షన్ ను 2020 అక్టోబర్ 3 నాడు ఒడిశా బాలాసోర్ లోని ఏపీజే అబ్దుల్ కలామ్ ఐలాండ్ లో విజయవంతంగా పరీక్షించారు.  ఇది ఏ కేటగిరీకి చెందినది ? A) ఉపరితలం నుంచి ఉపరితలం B) ఉపరితలం నుంచి ఆకాశం C) ఆకాశం నుంచి ఆకాశం D) ఉపరితలం నుంచి సముద్రం ANS: A 2)  గల్వాన్ లో చైనాతో జరిగిన బాహా బాహీలో చనిపోయిన వీరులకు గుర్తుగా స్మారక చిహ్నం నిర్మించారు. లద్ధాఖ్ లోని షోక్ దౌలత్ బేగ్ ఓల్డి రహదారి వెంబడి ఉన్న పోస్ట్ 120 దగ్గర నిర్మాణాన్ని ఆవిష్కరించారు.  గల్వాన్ లో జరిగిన సైనిక చర్య పేరేంటి ? A) స్నో టైగర్ B) స్నో భారత్ C) స్నో లెపర్డ్ D) స్నో గల్వాన్ ans: C 03) మారటోరియం ఆరు నెలల కాలానికి వడ్డీపై వడ్డీ చెల్లింపు (చక్రవడ్డీ) ని రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి హామీ ఇచ్చింది.  ఎంత లోపు రుణం ఉన్న వారికి మాత్రమే ఈ వడ్డీ మాఫీ చేస్తా
03 OCT CA QUIZ

03 OCT CA QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, October Current Affairs
01) ప్రముఖ నాట్య కళాకారుడు, నాట్యాచార్యులు వీఎస్ రామమూర్తి హైదరాబాద్ లో చనిపోయారు. ఈయన ఏ నాట్యంలో ప్రసిద్ధులు ? A) భరత నాట్యం B) కూచిపూడి C) పేరిణి D) మోహని అట్టం Ans: A 02) కోవిడ్ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నాబార్డ్ చేపట్టిన కార్యక్రమం పేరేంటి ? A) కోవిడ్ క్లీన్ B) విలేజ్ క్లీన్ C) ఆయూష్ D) వాష్ Ans: D 03) దేశంలోని పౌరుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా కార్యక్రమంలో 10 కోట్ల మంది దాకా పాల్గొన్నారు. ప్రస్తుతం కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఎవరు ? A) ముక్తార్ అబ్బాస్ నక్వీ B) కిరణ్ రిజుజు C) ప్రహ్లాద్ జోషి D) మహేంద్రనాథ్ పాండే ANS: B For more Current affairs Quiz : please download Telangana Exams plus app ఇప్పుడే Telangana Exams Plus app డౌన్లోడ్ చేసుకోండి https://
2nd OCT CA QUIZ

2nd OCT CA QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, October Current Affairs
01) భారత నౌకాదళానికి విశేషంగా సేవలు అందించి ప్రస్తుతం విశ్రాంతి పొందుతున్న విమాన వాహక నౌక విరాట్ ను మ్యూజియంగా మార్చేందుకు ఎన్నికోట్ల రూపాయలకు అమ్మాలని దాన్ని రూ.38.54 కోట్లకి దక్కించుకున్న శ్రీరామ్ గ్రూప్ నిర్ణయించింది ? A) రూ.125 కోట్లు B) రూ.50 కోట్లు C) రూ.40 కోట్లు D) రూ.100 కోట్లు Ans: D 02) 5-10 కిలోమీటర్ల దూరంలోని శత్రువుల యుద్ధట్యాంకులను ధ్వంసంచేసే లేజర్ గైడెడ్ క్షిపణి ( ATGM) ను భారత్ విజయవంతంగా ఎక్కడ పరీక్షించింది ? A) బాలసోర్ ( ఒడిశా) B) శ్రీహరి కోట ( ఆంద్రప్రదేశ్) C) అహ్మద్ నగర్ ( మహారాష్ట్ర) D) హైదరాబాద్ (తెలంగాణ) ANS: C 03) మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఆయనకు ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో భజనను తాజాగా ఏ భాషలో విడుదల చేశారు ? A) అస్సోమీ B)కశ్మీరీ C) మణిపురి D) బోజ్ పురి For more Current affairs Quiz : please download Telangan
1st OCT CA QUIZ

1st OCT CA QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, October Current Affairs
01)  డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలకు అదనపు భద్రత కల్పిస్తూ విదేశాల్లో వీటిని వాడేందుకు తప్పకుండా బ్యాంకు అనుమతి ఉండేలా తెచ్చిన కొత్త నిబంధనలను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి ? A) 2020 అక్టోబర్ 1   (B)  2020 అక్టోబర్ 2  (C)  2020 నవంబర్ 30    (D) 2020 ఆగస్ట్ 15 Ans: A 02) కరోనా పరిస్థితులు సహకరిస్తే 2020 నవంబర్ 4 నుంచి 9 దాకా మహిళా క్రికెటర్లతో IPL ను ఎక్కడ నిర్వహించాలని భావిస్తున్నారు ? A) న్యూఢిల్లీ    (B) బెంగళూరు    (C)  UAE    (D) ఆస్ట్రేలియా Ans: B 03) 2020 సెప్టెంబర్ 30 నాడు ఒడిశాలోని బాలేశ్వర్ లో దేశీయంగా రూపొందించిన మిసైల్ బూస్టర్లు, ఎయిర్ ఫ్రేమ్ సెక్షన్లతో పాటు మరికొన్ని సబ్ సిస్టమ్ లను చేర్చి ప్రయోగించిన బ్రహ్మోస్ సక్సెస్ అయింది. దీన్ని దేశీయంగా తయారు చేసిన సంస్థ ఏది ? A) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO) B) ఇండియన్ స్పేస్ రీసెర్చ
29th SEPT CA QUIZ

29th SEPT CA QUIZ

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, Latest News, September Current Affairs
01) నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది.  రాజస్థాన్ పశ్చిమ ప్రాంతం, పంజాబ్ లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనక్కి మళ్ళుతున్నాయి.  మళ్లీ ఈశాన్య రుతుపవనాలు ఏ నెలలో దేశంలోకి ప్రవేశిస్తాయి ? a) నవంబర్ b) డిసెంబర్ c) జనవరి d) అక్టోబర్ Ans: d - అక్టోబర్ 02) వ్యవసాయ బోర్లకు సౌరవిద్యుత్ ఏర్పాటు చేసుకోడానికి రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది.  ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ ( పీఎం కుసుమ్ ) పథకం కింద ఒక బోరుకు అయ్యే ఖర్చులో ఎంత మొత్తం కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది ? a) 50శాతం b) 30శాతం c) 80శాతం d) 70శాతం జ: b- 30శాతం 03) ఇటీవల ఏ బ్యాంక్ వార్షిక సాధారణ సమావేశం ( AGM) లో MD, CEO సహా ఏడుగురు డైరెక్టర్లను తొలగిస్తూ వాటాదార్లు నిర్ణయం తీసుకున్నారు ? a) లక్ష్మీ విలాస్ బ్యాంక్ b) పంజాబ్ నేషనల్ బ్యా
28th SEPT CA QUIZ

28th SEPT CA QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, September Current Affairs
1) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 27 సెప్టెంబర్ 2020 నాడు మూడు వ్యవసాయ బిల్లులకు ఆమోదం తెలిపారు.  దాంతో అవి చట్టాలుగా మారాయి. ఈకింది వాటిల్లో ఏ చట్టం లేదు ? A) అన్నీ సరైనవి  (B)రైతుల సాధికారత, రక్షణ-ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందాల బిల్లు (కాంట్రాక్టు వ్యవసాయం) (C) నిత్యావసర వస్తువుల సవరణ ( నిల్వలపై పరిమితుల ఎత్తివేత) బిల్లు  (D)వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహక, సౌకర్యాల కల్పన బిల్లు (స్వేచ్ఛాయుత మార్కెట్)\ Ans: A 2) కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు జస్వతంత్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీలో చనిపోయారు.  ఆయన వాజ్ పేయి ప్రభుత్వంలో ఏ సంవత్సరంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. A) 1999-2005   (B) 1998-2004  (C)  1998-2002  (D)1987-2004 ANS: C 3) భారత దేశపు మొదటి కోస్ట్ గార్డ్ అకాడమీని ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు ? A) కోయంబత్తూరు  (B)మంగళూరు  (C) లక్నో  (D) అం