Wednesday, October 23

COURT GRAND TESTS

కోర్టు ఉద్యోగాలకు 20 గ్రాండ్ టెస్టులు (మొత్తం 1600+500 ప్రశ్నలు)

కోర్టు ఉద్యోగాలకు 20 గ్రాండ్ టెస్టులు (మొత్తం 1600+500 ప్రశ్నలు)

COURT GRAND TESTS, Latest News, Latest Notifications, Viewers
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1539 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి మీకు తెలిసిందే. వీటికి సంబంధించి మేం ఆగస్టు 15 నుంచి 20 గ్రాండ్ టెస్టులు (తెలుగు మీడియంలో మాత్రమే) నిర్వహిస్తున్నాం. మీరు మొబైల్ లేదా కంప్యూటర్ లో రాసుకోవచ్చు ఎన్ని మార్కులకు ? గ్రాండ్ టెస్టును 80 మార్కులకు నిర్వహిస్తాం. ఇందులో జనరల్ నాలెడ్జ్ కు సంబంధించి 40 ప్రశ్నలు, 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్ నకు సంబంధించి 40 ప్రశ్నలు, 40 మార్కులు మొత్తం 20 గ్రాండ్ టెస్టులకు కవరయ్యే ప్రశ్నలు : 1600 + 500 (ఉచితం : మరో 20 మాక్ టెస్టులు కూడా ఉచితంగా అందిస్తున్నాం.  ఇందులో 20 X25 = 500 ప్రశ్నలు కవర్ అవుతాయి ) (నోట్: కోర్టు ఉద్యోగాల్లో కొన్ని 80 మార్కులు, మరికొన్ని 50 మార్కులకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అందువల్ల మేము అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించిన టెస్టులకు కామన్ గా 80 మార్కులకు గ్రాండ