Wednesday, January 20
Shadow

Scholarships

కేంద్ర ప్రభుత్వ స్కాలర్ షిప్స్

Scholarships
విద్యలో మంచి మార్కులతో రాణిస్తున్నా ఉన్నత చదువులకు డబ్బులు లేక ఇబ్బందులు పడే విద్యార్థులు దేశంలో ఎందరో ఉన్నారు. వారి చదువులు మధ్యలో ఆగిపోకూడదన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్కాలర్ షిప్ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఇంటర్ సెకండియర్ (10+2) పూర్తి చేసుకున్న ప్రతిభ గల విద్యార్థులకు వీటిని మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంజూరు చేస్తోంది. ప్రతి యేటా 82 వేల మందికి కొత్తగా స్కాలర్ షిప్స్ ఇస్తోంది. ఇందులో 41 వేలు మగ పిల్లలకు, 42 వేలు ఆడపిల్లలకు కేటాయిస్తారు. వాళ్ళు కాలేజీలు, యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువులు కొనసాగించడానికి లేదా ప్రొఫెషనల్ కోర్సులైన మెడికల్, ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి మంజూరు చేస్తారు. రాష్ట్ర జనాభాలో 18-25 యేళ్ళ మధ్యలో చదువుకుంటున్న వారి నిష్పత్తి ఆధారంగా ఆయా రాష్ట్ర విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్స్ మంజూరు అవుతాయి. ఇందులో ఆయా రాష్ట్రాల బోర్డుల ...