Friday, February 28

Spoken English

DAY -3 – VERBని ఎప్పుడు ఎలా వాడాలి ?

Spoken English
DAY -3 ( HOME WORK CONTINUE) అంతకుముందు జరిగిన పనులు ? అప్పుడే జరిగిన పనులు ? చేయకూడని పనులకు ఏం ఉపయోగించాలి ? గతంలో అంతకుముందే జరిగిన పనులకు II (3) ను ఉపయోగించాలి 1 నిన్న 5 PM కంటే ముందే నేను బస్టాండుకు చేరుకున్నాను. 2 నేను వెళ్ళేసరికి వాళ్ళు లంచ్ మొదలుపెట్టారు 3 ఆమె నన్ను కలిశాకే, నీ దగ్గరకు వచ్చింది 4 108 వచ్చే సరికి అతను చనిపోయాడు 5 సచిన్ క్రీజులోకి రాకముందే ధోనీ సెంచరీ చేశాడు 6 నేను స్టేషన్ కి వెళ్ళేసరికి Train వెళ్ళిపోయంది 7 ఆమె డిగ్రీ కంటే ముందే కంప్యూటర్స్ నేర్చుకుంది 8 నిన్నఉదయం నీ కంటే ముందే నేను మేనేజర్ ను కలిశాను 9 శ్రావణి రాజీనామా చేయడం కంటే ముందు, భాస్కర్ ఆ జాబ్ కోసం అప్లయ్ చేశాడు 10 చిరంజీవి రాజకీయాల్లోకి రావడం కంటే ముందే జీవిత, రాజశేఖర్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. 11 అంతకుముందే ఇంజనీర్ ఇంటి ప్ల

DAY 3 SPOKEN ENGLISH

Spoken English
“SHOULD NOT” చేయకూడని పనులకు “Should not “ ను ఉపయోగించాలి. మనం time waste చేయకూడదు. V1                V2               V3 Waste            Wasted          Wasted  Note :- ఎప్పుడూ V1 ని ఉపయోగించాలి Ans: We should not waste time మీరు లోనికి రాకూడదు V1                V2                V3 Come            Came            Come Ans:- You should not come inside రా తిన ఎక్క దిగ              కూడదు నవ్వ కూర్చో లేవ ఆడ పై ఉదాహరణను గమనించినట్లయితే ‘కూడదు’ అని పూర్తయ్యే ఏ Sentence అయినా ‘Should not’ తో ప్రారంభం కావాలి అని తెలుస్తుంది. సాధారణంగా: Telugu Sentence  లో Meaning endingలో ఉంటుంది. English Sentence లో Meaning Beginning లో ఉంటుంది. మనం ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. V1                          V2             

DAY -2 – SPOKEN ENGLISH

Spoken English
Congratulations !    చాలా కష్టపడి Home work రాసి ఉంటారని అనుకుంటున్నాం.  మొదట్లో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది.  కాని ఒక్కసారి అర్థం చేసుకోగానే చాలా విషయాలు మనకు తెలుస్తాయి.  ఇప్పుడు కింద కొన్ని Telugu Sentences ఇవ్వబడ్డాయి. వాటిని English లోకి Translate చేయడానికి ప్రయత్నం చేయండి. వారు ఇప్పుడు Exam రాస్తూ ఉన్నారు. రాస్తూ ఉండటమంటే verb ఏమిటో తెలుసా...... V1                                   V2                               V3 Write                           Wrote                        Written అలా ప్రతీ Action కి Verb ఉంటుంది.  ఆ Verb ని మాత్రమే కాకుండా దాని యొక్క మూడు రూపాలను మనం తెలుసుకోవాలి.  అందుకే మనకు నిత్య జీవితంలో ఉపయోగపడే 300 Verbs వాటి మూడు రూపాలను ప్రత్యేకంగా ఇస్తున్నాము. ఖచ్చితంగా ప్రతీ sentence ఏదో ఒక tense లో ఉండాలి. I              -           

DAY -1- SPOKEN ENGLISH

Spoken English
“Without learning “GRAMMAR” we can’t speak English”. “ If we learn “ONLY GRAMMAR” also we can’t speak English" గ్రామరు నేర్చుకోకుండా ఇంగ్లీష్ మాట్లాడలేం. అలాగని గ్రామరు మాత్రమే నేర్చుకుంటే కూడా ఇంగ్లీష్ మాట్లాడలేం. అవును ఇది నిజం.                 Parts of Speech, Kinds of Nouns, Kinds of Sentences, Articles, Simple, Compound Complex sentences, Degrees of Comparison ఇలా నేర్చుకుంటే మనకేంటి ఉపయోగం. అలాగని Grammar నేర్చుకోకుండా English మాట్లాడటం సాధ్యమా... కానే కాదు... మనం నేర్చుకోవాల్సింది మాట్లాడటానికి ఉపయోగపడే Grammar మాత్రమే. అదీ కూడా తప్పులు లేకుండా సుమా ! చూద్దాం ! మరి మాట్లాడటానికి ఉపయోగపడే Grammar ఏంటో ??                    నిన్న, మొన్న, గత సంవత్సరం ఇలా జరిగిపోయిన విషయాలను మనం ఏ Tense లో చెబుతాం ? "PAST TENSE" రేపు, ఎల్లుండి, వచ్చే సంవత్సరం, పదేళ్ళ తర్వాత జరగబోయే విషయాలను

ARE YOU READY TO LEARN ENGLISH ?

Spoken English
Count down starts....1....2....3... తెలంగాణలో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడాలన్న ఆశయంతో telanganaexams.com ‘అందరికీ ఆంగ్లం’ పేరుతో కోర్సును మొదలుపెట్టింది.  ఇప్పటిదంక మిమ్మల్ని ఇంగ్లీషు భాష వైపు సన్నద్ధులు చేయడానికి కొన్ని ఆర్టికల్స్  ప్రచురించాం.  ఈ శనివారం (జూన్ 10) నుంచి పూర్తి స్థాయి కోర్సు మొదలవుతుంది.   DAY 1, DAY 2 .... ఇలా సాగిపోతుంది.  మీరు ఏ రోజూ పాఠాన్ని ఆరోజే చదవడంతో పాటు Exercises కూడా పూర్తి చేయగలరని మనవి. అందరికీ ఆంగ్లం కోర్సు కేవలం విద్యార్థులకే కాదు... ప్రస్తుతం అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.  టెట్  రాస్తున్న ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకూ ఉపయోగపడుతుంది.  అందువల్ల ఈ కోర్సును విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు... ఇలా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు. ఈ కోర్సును మీరు ఒక్కరే చదవడం కాదు... మీ చుట్టుపక్కల వారికి, స్నే

GRAMMARLESSNESS – A DANGEROUS TREND -3

Spoken English
The teaching of formal grammar in our schools, and the testing of grammar in examinations, have both declined in recent years under the influence of our pseudo educationists and innovators of the so - called structural techniques. The old but sturdy edifice seems to be in danger of disappearing, in favour of less structured (and by common consent less satisfactory) methods of teaching literacy and testing it. The results of this dangerous trend of grammarlessness are now being felt increasingly, because even after ten to twelve years of schooling, the average student is not able to express himself correctly and fluently in the English language. Grammar forms our basis in the learning of any language, and without laying this foundation firmly the so-called ‘structural approach’ is bound to

HOW TO BECOME PROFICIENT IN SPOKEN ENGLISH? 2

Spoken English
Before the above question is taken up (to this about the answer), try to answer the following questions. These answers would guide you in answering how to become a successful speaker of English. 1. How did you learn eating ? 2. How did you learn walking ? 3. How did you learn to speak mother tongue? 4. How did you learn (if you know) cooking? 5. How did you learn (if you know) swimming? 6. How did you learn crossing the road ? 7. How did you learn (if you know) driving ? 8. How did you learn playing a sport ? 9. How did you learn posting a letter ? 10. How did you learn any art / craft that you know? The only answer and the simplest answer to all these questions is: "BY DOING IT " So you can learn spoken English by speaking English. there is no other shortcut mothod to it. ...

ANDARIKI ANGLAM -1

Spoken English
GRAMMARLESSNESS - A DANGEROUS TREND The teaching of formal grammar in our schools, and the testing of grammar in examinations, have both declined in recent years under the influence of our pseudo educationists and innovators of the so -called structural techniques. The old but sturdy edifice seems to be in danger of disappearing, in favour of less structured (and by common consent less satisfactory) methods of teaching literacy and testing it. The results of this dangerous trend of grammarlessness are now being felt increasingly, because even after ten to twelve years of schooling, the average student is not able to express himself correctly and fluently in the English language. Grammar forms our basis in the learning of any language, and without laying this foundation firmly the so-c...

ANDARIKI ANGLAM – ABOUT AUTHORS

Improve English, Spoken English
అందరికీ ఆంగ్లం - స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ - రేపటి నుంచి ప్రారంభం... ఏ రోజుకారోజు మిస్ కాకుండా ఫాలో అవండి. ఈ కోర్సులో ఇచ్చిన వాటిని 50 శాతం ఫాలో అయ్యారంటే వంద శాతం ఇంగ్లీష్ లో మాట్లాడగలరు. స్పోకెన్ ఇంగ్లీష్ ఇనిస్టిట్యూట్స్ కి వెళ్ళలేని వారికి... అదే పద్దతిలో తయారు చేసిన కోర్సు... 30 రోజుల కోర్సును రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం.  DON't MISS ఫ్రెండ్స్....వీలైనంత ఎక్కువమందికి ఈ సమాచారం చేరవేయండి... మీ FACE BOOK time line నుంచి షేర్ చేయండి. తెలంగాణలో ఎక్కువ మంది ఇంగ్లీష్ నేర్చుకునేందుకు మీ వంతు సహకారం అందించండి. మీ మొబైల్ లోనే ఈ కోర్పును చదువుకోవచ్చు. telanganaexams app లో Education & Studies ఐకాన్ లో స్పోకెన్ ఇంగ్లీష్ లో... ఈ కోర్సు మీకు అందుబాటులో ఉంటుంది. appను వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి. google play store లో telangana exams అని టైప్ చేస్తే... నెంబర్ 1 పొజిషన్ లో కనిపిస్తుంది.

అందరికీ ఆంగ్లం – స్పోకెన్ ఇంగ్లీష్

Improve English, Spoken English
గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం ఆంగ్లంలో పట్టు సాధించేందుకు ‘అందరికీ ఆంగ్లం’ పేరుతో telanganaexams.comలో ఇంగ్లీష్ కోర్సును ప్రారంభిస్తు్న్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ ఇనిస్టిట్యూట్ కి వెళ్ళలేని వారి కోసం ఇది ప్రత్యేక కోర్సు. మీరు ఈ కోర్సును క్రమం తప్పకుండా ఏ రోజుకారోజు చదువుకుంటూ... ఇచ్చిన ఎక్సర్ సైజెస్ చేసుకుంటే మీరు తప్పనిసరిగా ఇంగ్లీష్ పై పట్టు సాధించగలరు. Sri J.V.RAMANA RAJU & Smt. R.P. BHANDHAVI గారు ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యులు. JVR garu హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఇంగ్లీష్ టీచర్స్ కి కమ్యూనికేషన్స్ స్కిల్స్ విషయంలో మాస్టర్ ట్రైనర్ గా వ్యవహరించారు. అలాగే విద్యార్థులకు అనేక క్లాసులు బోధిస్తున్నారు. కొన్ని పుస్తకాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ కోర్సును ఏ రోజుకారోజు ఫాలో అవ్వండి... మీ ఇంగ్లీష్ ను improve చేసుకోండి. అందరికీ ఆంగ్లం కోర్సు - ఈ వారంలోనే telanganaexams.com website ల