Monday, October 15
Log In

Career Oppurtunities

CURRENT AFFAIRS – APR 9

April Current Affairs, Career Oppurtunities
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో నీటిని ఒడిసి పట్టేందుకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలని జలమండలి నిర్ణయించింది ? జ: విశ్వేశ్వరయ్య పార్కులో 2) తెలంగాణ ప్రభుత్వ టీకాల కార్యక్రమానికి ఉచింతంగా కోటి రూపాయల విలువైన వ్యాక్సిన్లు అందించేందుకు ముందుకు వచ్చిన బయో టెక్నాలజీ సంస్థ ఏది ? జ: భారత్ బయోటెక్ 3) సామాజిక న్యాయ మహా సమరం పేరుతో ఎవరి జీవిత చరిత్రను తెలుగులోకి అనువదించారు ? జ: మాజీ IAS అధికారి పీఎస్ కృష్ణన్ జాతీయం 4) దళితులపై నేరాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ? జ: మధ్యప్రదేశ్ 5) ఆదివాసీలపై నేరాల్లో ఏ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది ? జ: కేరళ 6) అరుణాచల్ ప్రదేశ్ లో డోక్లాం తర్వాత ఇప్పుడు ఏ ప్రాంతంపై చైనాతో గొడవ చెలరేగింది ? జ: అసఫిలా 7) కామన్వెల్త్ నాలుగో రోజు భారత్ కు పతకాల పంట పండింది. స్వర్ణ పతకాలు గెలుచుకున్నది ఎవరు ? షూటింగ్ - మను భాకర్ (10మీటర్ల

పదో తరగతి పాసయ్యాక ఏం చేయాలి… ?

Career Oppurtunities
ప్రతి విద్యార్థి జీవితంలోనూ కీలకమైన టెన్త్ క్లాసే.  ఎందుకంటే మన భవిష్యత్ జీవితాన్ని ఎలా మలుచుకోవాలన్నది టెన్త్ తర్వాత నిర్ణయించుకోవాలి.  పదో తరగతి దాకా తల్లిదండ్రులు, ఉపాధాయుల సంరక్షణలో ఉంటారు. పైగా అన్ని సబ్జెక్టులు చదువుకుంటారు. కానీ టెన్త్ దాటితే ... సైన్స్, ఆర్ట్స్, కామర్స్, టెక్నికల్ ... ఏరంగాన్ని ఎంచుకోవాలన్న ఇక్కడే డిసైడ్ చేసుకోవాల్సిన టైమ్.  మీరు 15-16 యేళ్ళ వయసులో ఉంటారు కాబట్టి... మీ అంతట మీరు నిర్ణయం తీసుకునే వయసు కూడా కాదు.  అందుకే పెద్దలు, ఉపాధ్యాయులు, సబ్జెక్టు నిపుణుల సలహాలు తీసుకొని భవిష్యత్ పై ముందడుగు వేయాలి.  అన్నింటికంటే మనకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది అన్నది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. మనలో చాలామంది లెక్కలకు భయపడి MPCని దూరం చేసుకొంటారు. అలాగే సోషల్, బయాలజీ ...ఇలా టెన్త్ వరకూ ఏదో ఒక సబ్జెక్ట్ లో చాలామందికి భయాలు ఉంటాయి.  దాన్ని దృష్టిలో పెట్టుకొని... ఇంటర్ లో  మనం

ఇంటర్ నుంచి ఏవియేషన్ కమర్షియల్ పైలట్ ట్రైనింగ్

Airforce Jobs, Career Oppurtunities
ఇటీవల కాలంలో ప్రైవేటు విమానరంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పెరుగుతుండటంతో ఈ రంగంలో విదేశీ సంస్థల వాటా పెరుగుతోంది. యువతకు కొత్త కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. అందువల్ల పైలట్ గా స్థిరపడేందుకు ఇంటర్మీడియట్ నుంచే ప్లాన్ చేసుకోవచ్చు. విమాన రంగంలో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. ఫీజు ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ ట్రైనింగ్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంటే భారీ వేతనంతో ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. కమర్షియల్ పైలట్ కావాలనుకుంటే కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) కావాలి. ఈ లైసెన్స్ ను డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గుర్తింపు ఉన్న సంస్థ నుంచి శిక్షణ పొందాలి. ఆ తర్వాతే వారికి లైసెన్స్ లభిస్తుంది. ముందు స్టూడెంట్ లైసెన్స్ పొందాక, ప్రైవేటు పైలట్ లైసెన్స్, కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందవచ్చు. ఇంటర్ నుంచే ఏవియేషన్ లోకి... ఇంటర్ లో మ్య

బైపీసీతో బంగారు భవిత

Career Oppurtunities
BiPC చదివిన విద్యార్థులకు మిగతా గ్రూపులకన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మెడిసన్, ఫార్మా, అగ్రికల్చర్, రీసెర్చ్, ల్యాబ్స్, టీచింగ్ లాంటి అనేక రంగాల్లో కెరీర్ ను మలుచుకోవచ్చు. ఇంటర్ BiPC పూర్తి చేసిన విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూద్దాం. మెడికల్ కోర్సులు : గతంలో EAMCET ఇప్పుడు నీట్ ద్వారా మెడికల్ కోర్సుల్లో జాయిన్ అవడానికి BPC గ్రూప్ వీలు కల్పిస్తుంది. MBBS, BDS, BAMS, BHMS, BUMS, BPharmacy లాంటి కోర్సులు చేయొచ్చు. ఉన్నత విద్యలో రాణిస్తే డాక్టర్లు, ఫార్మసిస్టులుగా స్థిరపడవచ్చు. హోమియో, ఆయుర్వేద, నేచురోపతి లాంటి కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. వీటికి ప్రస్తుతం బాగా ఆదరణ పెరుగుతోంది. ఈ విభాగాల్లో కూడా మల్టీ స్పెషాలిటీ హాస్సిటల్స్ నెలకొల్పుతున్నారు. దాంతో కెరీర్ కి ఢోకా ఉండదు. బీఫార్మసీ: BiPC విద్యార్థులకు మంచి కెరీర్ ను చూపించే కోర్సుల్లో బీఫార్మసీ ఒకటి. ఎంసెట్ ర్యాంకుతో బీఫార్

ఇంటర్ MPC తర్వాత ఏంటి ?

Career Oppurtunities
టెన్త్ తర్వాత ఎంతో కీలకమైంది ఇంటర్మీడియట్. చాలామంది తమ భవిష్యత్తును అందంగా మలచుకోవాలంటే ఇక్కడే పునాది పడుతుంది. పాజిటివ్ గానే కాదు.. నెగటివ్ గా కూడా టర్న్ చేసేది ఇంటరే. ఉద్యోగం లేదా ఉన్నత విద్య ఏదైనా సరే... ఇంటర్ లోనే సరైన నిర్ణయం తీసుకోవాలి. మనం ఎంపిక చేసుకునే చదువులతోనే మన భవిష్యత్తు ముడిపడి ఉంటుందని గుర్తుంచుకోండి. అందుకే విద్యార్థి ఇంటర్ తర్వాత వేసే ప్రతి అడుగూ ముఖ్యమే. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాం. What next : ఇంటర్ MPC చాలా మంది విద్యార్థులు ఇంటర్ MPCలో ఇంజనీరింగ్ కోర్సులను దృష్టిలో ఉంచుకొని జాయిన్ అవుతారు. EMCETతో పాటు JEE Mains, Advanced లాంటి పరీక్షలకు అనుగుణంగా ఇంటర్ ఫస్టియర్ నుంచి చదువుతుంటారు. కొంచెం కష్టపడితే రాష్ట్ర స్థాయిలో EAMCET ర్యాంకు కొట్టడం ఈజీ అయినా... JEE లో సీటు సంపాదించడమే పెద్ద సవాల్