Wednesday, May 23
Log In

Breaking News

జూన్ 1 లేదా 2 న పోలీస్ నోటిఫికేషన్

జూన్ 1 లేదా 2 న పోలీస్ నోటిఫికేషన్

Breaking News, Latest News, Latest Notifications
రాష్ట్రంలో 18వేల పోస్టులతో పోలీస్ రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ రెడీ అయింది. జూన్ 1 లేదా 2న నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధం చేసింది. ఇందులో పోలీస్ సబ్ ఇన్సెపెక్టర్స్ తో పాటు, బెటాలియన్లు, ఆర్ముడ్ రిజర్వ్, ట్రాన్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. పోలీసు పోస్టుల రిక్రూట్ మెంట్ విధానంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. గతంలో లాగే నిర్వహించనున్నారు.  ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్లు స్వీకరిస్తారు. సివిల్ కేటగిరీలో 33శాతం, ఆర్ముడ్ రిజర్వ్ కేటగిరీలో 10శాతం మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ఆన్ లైన్ ఎగ్జామ్ లేదు ఈసారి ఆన్ లైన్ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించాలని అధికారులు భావించారు. అందుకోసం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అయితే లక్షలమంది హాజరవుతుండటంతో ఆన్ లైన్ నిర్వహణ కష్టమని భావించారు. అందుకే రాత పరీక్షలను ఆఫ్ లై