Saturday, May 26
Log In

BOOK PURCHASE

FBO/VRO/CONSTABLE మెటీరియల్

BOOK PURCHASE
Friends, తెలంగాణ ఎగ్జామ్స్ డాట్ కామ్ + రైట్ ఛాయిస్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో FBO/VRO/CONSTABLE ఉద్యోగాలకు పనికొచ్చేలా మెటీరియల్ రూపొందించాం.  మొత్తం 9 పుస్తకాలు ఉంటాయి.  సిలబస్ కి అనుగుణంగా మరియు లేటెస్ట్ అప్ డేట్ తో కలిపి ఈ మెటీరియల్ రూపొందించడమైనది.  లిమిటెడ్ మెటీరియల్ మాత్రమే అందుబాటులో ఉంది.   కావల్సిన విద్యార్థులెవరైనా తెలియజేస్తే కాపీలు రిజర్వ్ చేసి ఉంచుతాము.  మెటీరియల్ అవసరమైన వారు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా తెలియజేయండి... సోమవారం (ఆగస్ట్ 28) తర్వాత వీటిని డిస్ట్రిబ్యూట్ చేయబడును.  పేమెంట్స్ PAYTM ద్వారా accept చేయబడవు... బ్యాంకులోనే పే చేయాలి... అవసరమైన వారు మెస్సేజ్ పెడితే బ్యాంకు అకౌంట్ వివరాలు పంపుతాము. మొత్తం మెటీరియల్ ఖరీదు రూ.1600 + కొరియర్ ఛార్జీలు రూ.200 వరకూ అవుతాయి. ( ఈ మెటీరియల్ గ్రూప్ - 2, 3, 4 కి కూడా పనికివస్తుంది...  గ్రూప్ -1 జనరల్ స్టడీస్ కి కూడ

తెలంగాణ జాగ్రఫీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు బుక్ (రఘు దేపాక)

BOOK PURCHASE
రాష్ట్రంలో 31 జిల్లాలు అయ్యాక చాలామంది జాగ్రఫీ విషయంలో కన్ఫూజన్ లో ఉన్నారు. ఏ పర్యాటక స్థలం ఏ జిల్లాలో ఉంది ? ఏ ఆలయం ఏ జిల్లాలోకి వస్తుంది... లాంటి అంశాలతో పాటు నైసర్గిక స్వరూపం పైనా కూడా అనేక సందేహాలు వస్తున్నాయి. తెలంగాణ జాగ్రఫీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ఒకే పుస్తకంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు రచయిత రఘు దేపాక. ఈ బుక్ గ్రూప్ 1,2,3,4 తో పాటు VRO/VRA, పంచాయతీ సెక్రటరీ, S.I. కానిస్టేబుల్, అటవీశాఖ ఉద్యోగాలు, JL, DL, DSC, గురుకులం, AEE, Dy. సర్వేయర్ తదితర పోటీ పరీక్షలన్నింటికీ పనికొస్తుంది. పుస్తకం వెల: రూ.269/- (420 పేజీలు) పుస్తకం కావాల్సిన వారు : రూ.269 +41/- (కొరియర్ ఛార్జీలు కలిపి) మొత్తం రూ.: రూ.310/- ఈ పుస్తకం కావాల్సిన వారు మీ అమౌంట్స్ ను 7036813703 Paytm అకౌంట్ కి పంపించాలి. Optional descriptionలో మీ పేరు, ఫోన్ నెంబర్, మీరు ఎందుకు పంపుతున్నారో ర

BOOKS REVIEW + SALES

BOOK PURCHASE
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కొలువులకు అనేక నోటిఫికేషన్లు పడుతున్నాయి. వాటికి సన్నద్ధులయ్యేందుకు చాలా పుస్తకాలు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ఈ పుస్తకాల్లో కంటెంట్ నిరుద్యోగ అభ్యర్థులకు ఎంతవరకు ఉపయోగపడుతుందనేది పుస్తక సమీక్ష ద్వారా telanganaexams.com తెలియజేయనుంది. మీ పుస్తకాలను ఈ కింది చిరునామాకి కొరియర్ లేదా పోస్టల్ ద్వారా పంపండి. లేదా contact through whatsapp : 703 6813 703 M. VISHNU KUMAR, Senior Journalist H.No.8-1-284/OU/622, O.U.Colony, Shaikpet, Hyderabad - 500104, TS State Mob: 703 6813 703 Note: విద్య, ఉద్యోగ, స్వయం ఉపాధికి సంబంధించిన మీ ప్రచురణలను పుస్తక సమీక్షతో పాటు వాటిని నేరుగా విద్యార్థులకు telanganaexams.com నుంచి కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. పై మొబైల్ నెంబర్ కు మీ వివరాలు whatsapp చేయండి.

రిఫరెన్స్ బుక్స్

BOOK PURCHASE
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవడానికి మార్కెట్లో చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఏవి చదవాలి ? ఎంతవరకూ చదవాలి అన్నది అభ్యర్థి తెలుసుకోవాలి. అలాగే సబ్జెక్ట్ నిపుణులు సూచించిన కొన్ని పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉండవు. అందువల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సిద్ధమయ్యే వారికి ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు త్వరలో ఈ వెబ్ సైట్ లో రిఫరెన్స్ బుక్స్ ను ఆయా పబ్లికేషన్స్, ఇతర కోచింగ్ సెంటర్ల సహకారంతో అందుబాటులోకి తీసుకొస్తాం.