Tuesday, September 25
Log In

December Current Affairs

TEST: 335&336- CA – DEC 4&5

December Current Affairs
రాష్ట్రీయం 1) ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది ? జ: మంత్రి కడియం శ్రీహరి 2) స్త్రీ నిధి రుణాలపై వడ్డీని ఎంతకు తగ్గిస్తూ యాజమాన్య కమిటీ నిర్ణయించింది ? జ: 12.5 శాతం (గతంలో 13 శాతం ఉండేది ) 3) ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తాన్ని స్త్రీ నిధి రుణాల కింద ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రూ.1,810 కోట్లు (నోట్: ఇప్పటిదాకా 819.31 కోట్లు మంజూరు చేశారు ) 4) రాష్ట్రంలోని రైతులు ఇకపై ఎరువులు కొనాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరి.  ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ? జ: జనవరి 1 నుంచి 5) నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక్కో మంత్రికి ఎంత నిధిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రూ.30 కోట్లు 6) రాష్ట్రంలో గ్రామీణ సడక్ యోజన కింద 3 జిల్లాల్లో 50 రోడ్లు, 3 బ్రిడ్జిలు నిర్మించేందుకు కేంద్రం

TEST: 334 – CURRENT AFFAIRS-DEC 3

December Current Affairs
రాష్ట్రీయం 1) మిషన్ కాకతీయ - 4వ ఫేజ్ కింద ఎన్ని చెరువులను పునరుద్దరించనున్నారు ? జ: 5,510 చెరువులు 2) ప్రపంచ తెలుగు మహాసభలు జరిగే లాల్ బహదూర్ స్టేడియానికి ఎవరి పేరు పెట్టనున్నారు ? జ: పాల్కురికి సోమనాధుడు 3) ప్రపంచ తెలుగు మహాసభలు జరిగే ప్రధాన వేదికకు ఏ కవి పేరు పెట్టనున్నారు ? జ: బమ్మెర పోతన 4) ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ లోని తెలుగులు లలిత కళాతోరణానికి ఎవరి పేరు పెడుతున్నారు ? జ: చిందు ఎల్లమ్మ (వేదికకు మిద్దె రాములు పేరు) 5) ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రవీంద్ర భారతి ప్రాంగణానికి ఎవరు పేరు పెడుతున్నారు ? జ: జాయపసేనాని ( కాకతీయుల కాలంలో నృత్యరత్నావళి కావ్యం రాశారు) (నోట్: ప్రధాన వేదికకు నటరాజ రామకృష్ణ పేరు ) జాతీయం 6) అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) మండలిలోకి భారత్ తిరిగి ఎన్నికైంది. ఏ విభాగంలో ఈ ఎన్నిక జరిగింది ? జ: బి కేటగిరి ( సముద్ర వాణిజ్యంలో

TEST: 333 -CURRENT AFFAIRS- DEC 2

December Current Affairs
రాష్ట్రీయం 1) ట్వంటీ ఫస్ట్ సెంచరీ తెలుగు పొయెట్రీ లో రాష్ట్రంలోని ఏ జిల్లా కవులకు స్థానం లభించింది ? జ: సిద్ధిపేట కవులకు 2) 2017 డిసెంబర్ 15 నుంచి 19 వరకూ జరిగే ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఎంతమంది తెలంగాణ కవుల పేర్లతో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు ? జ: 100 స్వాగతద్వారాలు 3) ఈశ్వరీ బాయి స్మారక పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు ? జ: ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్ 4) ఎవరి శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించనున్నారు ? జ: ఈశ్వరీ బాయి 5) రూ.6 కోట్లతో జాతీయ స్థాయి ఫుట్ బాల్ మైదానాన్ని ఎక్కడ నిర్మించాలని GHMC నిర్ణయించింది ? జ: బార్కాస్ లో 6) ఇండీవుడ్ కార్నివాల్ 2017 రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయ్యాయి. ఇండీవుడ్ వ్యవస్థాపక ఛైర్మన్ ఎవరు ? జ: సోహన్ రాయ్ 7) ఇండీవుడ్ తరపున ఐకాన్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డు ఎవరికి ఇచ్చారు ? జ: నటి జయప్రద 8) ఇండీవుడ్ తరపున లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ పురస్

TEST 332 – CURRENT AFFAIRS – DEC 1

December Current Affairs
రాష్ట్రీయం 1) మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.  దాని పేరేంటి ? జ: వీ - హబ్ 2) మహిళ పరిశ్రమల్లో ప్రభుత్వ పెట్టుబడుల కోసం రూ.15కోట్లతో తెలంగాణ ప్రభుత్వం ఏ నిధిని ఏర్పాటు చేస్తోంది ? జ: టీ - ఫండ్ 3) సింధూ నాగరికత తర్వాతవిగా భావిస్తున్న గూడు సమాధులు రాష్ట్రంలో ఎక్కడ బయటపడ్డాయి ? జ: వరంగల్ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో 4) ఢిల్లీలో జరుగుతున్న ఆదిమహోత్సవ్ లో వివిధ రాష్ట్రాల వంటకాల్లో మన రాష్ట్రానికి చెందిన ఏ వంటకానికి మొదటి బహుమతి లభించింది ? జ: హైదరాబాద్ దమ్ బిర్యానీ 5) మలేసియాలో ద ఎకనామిక్ టైమ్స్ ఆసియాన్ బిజినెస్ లీడర్స్ కన్ క్లేవ్ లో ద ఎకనమిక్ టైమ్స్ మోస్ట్ ఇన్ స్పైరింగ్ బిజినెస్ లీడర్ ఇన్ ఆసియా అవార్డును ఎవరికి బహుకరించారు ? జ: జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంధి మల్లిఖార్జున రావుకి జాతీయం 6) GES లో స్ట