Friday, November 15

December Current Affairs

CURRENT AFFAIRS – DEC 30&31

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
తెలంగాణ 01) కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. కొమురవెల్లి ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది ? జ: సిద్ధిపేట జిల్లాలో 02) జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమక్క సారలమ్మ దేవతల చిన్న జాతరను ఎప్పుడు నిర్వహిస్తారు ? జ: 2019 ఫిబ్రవరి 20 03) తెలంగాణ విత్తనాలను ఏ దేశం దిగుమతి చేసుకునేందుకు ముందుకు వచ్చింది ?; జ: ఉక్రెయిన్ 04) ఏ కార్యక్రమం ద్వారా పశువులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు ? జ: ఇనాఫ్ ( Information Network on Animal Productivity and Health) జాతీయం 05) అండమాన్ నికోబార్ దీవుల్లో మూడింటి పేర్లు మార్చారు ప్రధాని నరేంద్ర మోడీ. అవి ఏంటి ? జ: రాస్ ఐలండ్ - నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ద్వీప్ నీల్ ఐలాండ్ - షహీద్ ద్వీప్ హేవ్ లాక్ ఐలండ్ - స్వరాజ్ ద్వీప్ 06) అండమాన్ లో ఎవరు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి 75యేళ్ళయిన సందర్భంగా ప్రధ

CURRENT AFFAIRS – DEC 29

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
తెలంగాణ 01) ప్రతిష్టాత్మక MNJ కేన్సర్ ఇనిస్టిట్యూట్ గిన్నిస్ బుక్, హైరేంజ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఒక్క రోజులు ఎంతమంది పురుషులకు ప్రొస్టేట్ కేన్సర్ పరీక్షలతో అవగాహన కల్పించినందుకు ఈ రికార్డు లభించింది ? జ: 487 మందికి 02) MNJ కేన్సర్ ఇనిస్టిట్యూట్ ఎప్పుడు ప్రొస్టేట్ కేన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది ? జ: 2018 అక్టోబర్ 26నాడు 03) రాష్ట్రానికి చెందిన ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు ? జ: నేరెళ్ళ వేణు మాధవ్ జాతీయం 04) పొరుగు దేశం భూటాన్ కి భారత్ ఎంత ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు ? జ: రూ.4500 కోట్లు 05) భారత్ లో పర్యటిస్తున్న భూటాన్ ప్రధానమంత్రి ఎవరు ? జ: లోతెయ్ శెరింగ్ 06) భారత వ్యోమగాములను రోదసీలోకి పంపే మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కి

CURRENT AFFAIRS – DEC 28

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
తెలంగాణ 01) తెలంగాణ తొలి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ? జ: జస్టిస్ టిబీఎన్ రాధా కృష్ణన్ 02) ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ? జ: జస్టిస్ ప్రవీణ్ కుమార్ 03) తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు ? జ: 13 మంది 04) న్యూ ఇయర్ వేడుకలపై ఎంత శాతం GST చెల్లించాలి ? జ: 28శాతం 05) దోస్త్ అంటే ఏంటి ? జ: డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ - తెలంగాణ జాతీయం 06) ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు 2018 లోక్ సభలో ఎన్ని ఓట్ల మెజార్టీతో నెగ్గింది ? జ: 245 ఓట్లు ( వ్యతిరేకం 11 ఓట్లు ) 07) టెలివిజన్ ప్రేక్షకులు చెల్లింపు ఛానళ్ళని ఎంపిక చేసుకోడానికి గడువును ఎంత వరకూ పెంచుతున్నట్టు భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ( ట్రాయ్ ) ప్రకటించింది ? జ: 2019 జనవరి 31 వరకూ 08) ఎప్పటి నుంచి అన్ని మోటారు వాహనాలకు హై సెక్యూరిటీ రిజిష్ట్రేషన్

CURRENT AFFAIRS – DEC 27

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
తెలంగాణ 01) రాష్ట్రంలో ఏ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్రమోడీని కోరారు ? జ: కాళేశ్వరం 02) 2019 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఫించన్లు ఎంతవరకూ పెరగనున్నాయి ? జ: వృద్దులు, వితంతువులకు - రూ.2016 (గతంలో వెయ్యి) వికలాంగుల ఫించన్ : రూ.3016 ( గతంలో 1500) 03) ఇకపై ఎన్ని యేళ్ళు దాటిన వారికి కూడా ఫించన్ వర్తింపజేయనున్నారు ? జ: 57 యేళ్ళు దాటిన వారికి (గతంలో 65యేళ్ళు ఉండేది ) 04) హిమాలయ ప్రాంతంలో కనిపించే రాబందు రాష్ట్రంలోని కుమ్రం బీం జిల్లాలోని పెంచికల్ పేట్ మండలం నందిగాం దగ్గర కనిపించింది. దీని పేరేంటి ? జ: గ్రిఫన్ రాంబందు 05) భూసేకరణ సమస్యతో జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారి రూటు మార్చారు. ఈ రూట్ నెంబర్ ఎంత ? జ: 563 06) KTPS (కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్ట్) ఏడో దశ విజయవంతమైంది. జెన్ కో CMD దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రాజెక్టును జాతికి అంకితం

CURRENT AFFAIRS – DEC 23

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
తెలంగాణ 01) కరీంనగర్ జిల్లాలో నగనూరులో ఉన్న ప్రతిమా వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన తలసేమియా వ్యాధి నిర్ధారణ, నివారణ చర్యలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఎవరు ప్రారంభించారు ? జ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 02) 2016 సంవత్సరానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలను ప్రకటించింది. పద్యకవిత, వచన కవితా రంగంలో ఎవరెవరికి అవార్డులు లభించాయి ? జ: డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ - శకుంతల ( పద్య కవిత) అన్నవరం దేవేందర్ - పొక్కిలి వాకిళ్ళ పులకరింత ( వచన కవితలు ) 03) తెలుగు వర్సిటీ పురస్కారం కింద ఒక్కో అవార్డీకి ఎంత మొత్తం నగదు అందజేస్తారు ? జ: రూ.20,116లు 04) ఇండియన్ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపికైన తెలంగాణ వ్యక్తి ఎవరు ? జ: BVP రావు 05) అక్కినేని అంతర్జాతీయ పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఎక్కడ జరిగింది ? జ: కరీంనగర్ 06) న్యూఢిల్లీలో నిర్మించిన దివంగత మాజీ ప్రధాన

CURRENT AFFAIRS – DEC 22

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
తెలంగాణ 01) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రగతిని ప్రతిబింబించే స్థిర అభివృద్ధి లక్ష్యాల (Sustainable Development Goals) ఆధార నివేదిక 2018లో తెలుగు రాష్ట్రాల స్థానం ఎంత ? జ: ఆంధ్రప్రదేశ్ 64 తెలంగాణ 61 02) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్ని TMCల నీటిని కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది ? జ: తెలంగాణకి : 55.90, ఏపీకి 33.40 టీఎంసీలు 03) ఇండియన్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ? జ: ప్రొ. వెంకటేశ్వర్లు (ఓయూ కామర్స్ విభాగం ఆచార్యులు) జాతీయం 04) ఇకపై ఏ కంప్యూటర్ నుంచి ట్రాన్స్ ఫర్, నిల్వ చేసిన సమాచారాన్ని కేంద్రానికి చెందిన ఎన్ని భద్రతా, దర్యాప్తు సంస్థలు చూడటానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జ: 10 సంస్థలు 05) ఏయే చట్టాల కింద ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది ? జ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం -2000లోని సెక్షన్ 69 ఐటీ (ప్రొ

CURRENT AFFAIRS – DEC 21

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
తెలంగాణ 01) దక్షిణాది శీతాకాల విడిది కోసం ప్రతియేటా భారత రాష్ట్రపతి హైదరాబాద్ లోని బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. తొలిసారిగా ఇందులో బస చేసిన రాష్ట్రపతి ఎవరు ? ఎప్పుడు ? జ: బాబూ రాజేంద్ర ప్రసాద్ ( 1953 జనవరి నెలలో ) 02) నిజాం కాలం నాటి ఈ విశ్రాంతి భవనాన్ని ఎవరు కట్టించారు ? జ: అసఫ్ జాహీ 4వ పాలకుడు నిజాం నజీర్ -ఉద్ - దౌలా శంకుస్థాపన చేశారు ఇతని కుమారుడు 5వ నిజాం అఫ్జల్ ఉద్ దౌలా పూర్తి చేశారు 03) ప్రతియేటా క్రిస్మస్ సందర్భంగా కెరోల్ సింగింగ్ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది ? జ: రాజ్ భవన్ లో 04)ప్రధాన మంత్రి శ్రమ పురస్కారాల ప్రకటనలో శ్రమ వీర్ పురస్కారం దక్కించుకున్న హైదరాబాదీ ఎవరు ? జ: హైదరాబాద్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ కు చెందిన గ్రేడ్ -1 సీనియర్ టెక్నీషియన్ సి.సతీష్ జాతీయం 05) అమెరికాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ? జ: హర్షవర్ధన్ 06) అమెరికాలో ఇప్పటిదాకా ఎవరు భారత

CURRENT AFFAIRS – DEC 20

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
తెలంగాణ 01) వచ్చే బడ్జెట్ లో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రూ.9,205 కోట్లు 02) రాష్ట్రంలో ఏర్పడిన ఎన్ని కొత్త మున్సిపాలిటీల్లో 5శాతం ఆస్తిపన్ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ? జ: 61 కొత్త మున్సిపాలిటీల్లో 03) అటవీశాఖలో కూడా డాగ్ స్క్వాడ్ ను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా రాష్ట్రం నుంచి శిక్షణ పొందిన మొదటి జర్మన్ షపర్డ్ జాతి శునకం ఛీతాని ఏ రిజర్వ్ ఫారెస్ట్ లో సేవలకు ఉపయోగిస్తారు ? జ: కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో 04) మెదక్ జిల్లాలో ఏ మార్గంలో రైల్వే పనులు పూర్తయి 2019 మార్చి నాటికి పూర్తవుతాయి ? జ: అక్కన్నపేట - మెదక్ మార్గంలో 05) అఖిలభారత 71వ కామర్స్ సదస్సు ఎక్కడ జరుగుతోంది ? జ: ఉస్మానియా యూనివర్సిటీలో 06) రాష్ట్రంలో ఏ ఖనిజాలు ఎక్కువగా ఉన్నట్టు 2016-17 నివేదికలో జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది ? జ: ఇనుప ఖనిజాలు జాతీయ

CURRENT AFFAIRS – DEC 19

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
తెలంగాణ 01) తెలంగాణకి చెందిన ఐదుగురు ఆస్ట్రేలియాలోని ఓ శిఖరంపైకి చేనేత వస్త్రాలు ధరించి అధిరోహించారు. ఆ పర్వతం ఏది ? జ: జిందాబైన్ (7,310 అడుగుల ఎత్తు) 02) పెద్దరాతి యుగంలో నుంచి పెద్ద పట్టణంగా ఎదిగిన ఏ ప్రాచీన పట్టణం తాలూకు ఆనవాళ్ళు పెద్దపల్లి జిల్లాలో బయటపడ్డాయి ? జ: ఓగనంద పట్టణం జాతీయం 03) యెస్ బ్యాంక్ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యే అవకాశముంది ? జ: బ్రహ్మ్ దత్ 04) విమాన భద్రత విషయంలో అమెరికా నియంత్రణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ భారత్ కు ఏ రేటింగ్ ను కొనసాగించింది ? జ: కేటగిరీ 1 (అత్యధిక రేటింగ్ ) 05) 2016-17 సంవత్సరంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేశారు. అయితే ఈ ఏడాదిలో కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ వ్యయం ఎంతగా ప్రభుత్వం తెలిపింది ? జ: రూ.7,965 కోట్లు (నోట్: 2017-18 సంవత్సరంలో ముద్రణ ఖర్చులు రూ.4,912 కోట్లు ) 06) రాజకీయాలపై రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక రాస్తున్న పుస్

CURRENT AFFAIRS – DEC 14

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
తెలంగాణ01) ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ తో పాటు మంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు ?జ: మహమూద్ అలీ02) డిప్యూటీ సీఎంగా మరోసారి నియమితులైన మహమూద్ అలీకి ఏ శాఖను సీఎం కేటాయించారు ?జ: హోంశాఖ03) నరసింహన్ ఇప్పటికి ఎన్నేళ్ళు గవర్నర్ పదవిలో కొనసాగుతున్నారు ?జ: దాదాపు 11యేళ్ళు (నోట్: తెలుగు రాష్ట్రాలకు 9యేళ్ళు. ఛత్తీస్ గఢ్ కి సుమారు రెండేళ్ళు)04) నరసింహన్ మొదట ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు ?జ: ఛత్తీస్ గఢ్05) నరసింహన్ ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు ?జ: 2009 డిసెంబర్ 28న 06) గవర్నర్ నరసింహన్ తన 11యేళ్ళ పదవీ కాలంలో మొత్తం ఎంతమంది ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు ?జ: ఆరుగురు(నోట్: రమణ్ సింగ్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తో రెండు సార్లు ) జాతీయం07) మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేయనున్నారు ?జ: కమలనాథ్08) మ