Tuesday, September 25
Log In

November Current Affairs

TEST: 309 – CA NOV 8

November Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎంత అప్పు ఉన్నట్టు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ శాసనమండలిలో వెల్లడించారు ? జ: రూ.1,35,554 కోట్లు 2) స్టార్టప్స్ ప్రోత్సాహం కోసం ఎన్ని విశ్వవిద్యాలయాల్లో ఇంక్యుబేటర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది ? జ: ఐదు యూనివర్సిటీలు 3) ఏ నగరంలో రెండు నెలల పాటు భిక్షాటనను నిషేధించారు ? జ: హైదరాబాద్ లో (నెల రోజులు కారాగారం, రూ.200జరిమానా విధిస్తారు ) (నోట్: ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తల సదస్సుతో పాటు అనేక అంతర్జాతీయ సదస్సులు జరుగుతుండటంతో పోలీసులు ఈ నిషేధం విధించారు ) 4) రాష్ట్రంలో సర్కారు బడుల్లో చదివే ఒక్కో విద్యార్థికి ఎంత ఖర్చవుతుందని విద్యామంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు ? జ: రూ.41,196లు 5) ప్రతిష్టాత్మక ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు ? జ: డాక్టర్ ఆకుల సంజయ్ రెడ్డి ( తెలంగాణ ఫార

TEST: 308 – CA NOV 7

November Current Affairs
రాష్ట్రీయం 1) పదో అర్బన్ మొబిలిటీ ఇండియా 2017 సదస్సు హైదరాబాద్ లో ముగిసింది. వచ్చే ఏడాది ఈ సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు ? జ: నాగపూర్ లో 2) బెస్ట్ అర్బన్ ట్రాన్స్ పోర్ట్ ప్రాక్టీసెస్ అవార్డు గెలుచుకున్నరాష్ట్రానికి చెందిన మున్సిపాలిటీ ఏది ? జ: GHMC 3) పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణాపై బెస్ట్ సిటీ గా (బెస్ట్ సిటీ బస్ సర్వీసెస్) ఏది ఎంపికైంది జ: సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ 4) బెస్ట్ నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ లో ఎంపికైన నగరం ఏది జ: మైసూర్ 5) అతిధి దేవోభవ కార్యక్రమం కింద రాష్ట్రప్రభుత్వం ఏ దేశానికి చెందిన సెపక్ తక్రా పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన ప్రతినిధికి అత్యవసర వైద్య చికిత్స అందించింది ? జ: మలేసియా జట్టు మేనేజర్ యూనిస్ 6) కబీర్ సమ్మాన్ అవార్డుకు ఎంపికైన ప్రముఖ తెలుగు కవి,రచయిత ఎవరు ? జ: కె.శివారెడ్డి 7) భాగ్యనగరంలో ఎన్నో ప్రముఖ భవనాలకు రూపశిల్పి చనిపోయారు. ఆ

TEST: 307 – CA NOV 6

November Current Affairs
రాష్ట్రీయం 1) యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు రూ.946కోట్లతో నిర్మించే ఇమేజ్ సౌధానికి ఎవరు శంకుస్థాపన చేశారు ? జ: మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి 2) రాష్ట్రంలోని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ను ప్రయోగాత్మకంగా ఎప్పటి నుంచి 5 రోజుల పాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: నవంబర్ 6 నుంచి 3) మహారాష్ట్రలో తెలుగు వారి కోసం ఏ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖను ఏర్పాటు చేయాలని రాష్ట్ర తెలుగు విశ్వవిద్యాలయం నిర్ణయించింి ? జ: ముంబై విశ్వవిద్యాలయం జాతీయం 4) ఈనెల 10న సమావేశమయ్యే జీఎస్టీ మండలిలో 28శాతం పన్ను శ్లాబులో ఉన్న వస్తువులను ఎంత శాతానికి తీసుకురావాలని భావిస్తున్నారు ? జ: 18శాతం 5) మాతా శిశు సంక్షేమమే ధ్యేయంగా ఏ కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించనుంది ? జ: లక్ష్య 6) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సబ్

TEST:306- CURRENT AFFAIRS NOV 5

November Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో భాగంగా వచ్చే ఐదేళ్ళలో ఎన్నివేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు ? జ: రూ.20వేల కోట్లు 2) కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో కృష్ణా నదిలో నీటిని రెండు రాష్ట్రాలకు ఎంత కేటాయించాలని నిర్ణయించారు ? జ: ఆంధ్రప్రదేశ్ - 66 శాతం, తెలంగాణ కు 34 శాతం (నోట్: ఏపీకి 215 టీఎంసీలు, తెలంగాణకు: 115 టీఎంసీలు) 3) వరల్డ్ ఫుడ్ ఇండియా 2017 సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో 9 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటి విలువ ఎంత? జ: రూ.1250 కోట్లు 4) యానిమేషన్, గేమింగ్ రంగాల కోసం హైదరాబాద్ రాయదుర్గంలో మైండ్ స్పేస్ ప్రాజెక్ట్ దగ్గర ఇమేజ్ సౌధం నిర్మించనున్నారు. రూ.946 కోట్లతో ఎన్ని అడుగుల ఎత్తులో దీన్ని నిర్మిస్తారు ? జ: 100 అడుగుల ఎత్తులో 5) అంతర్జాతీయ గైనకాలజికల్ పాథాలజీ సదస్సు ఎక్కడ జరిగింది ? జ: హైదరాబాద్ బసవతారకం ఇండో అమ

TEST: 305 – CURRENT AFFAIRS NOV 4

November Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో బాలలపై లైంగిక వేధింపులను నుంచి భద్రత కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం ఏది ? జ: జాగో-బదలో-బోలో 2) ‘నగరాల్లో రవాణా సవాళ్ళు - పరిష్కారాలు’ అనే అంశంపై హైదరాబాద్ లో జరిగే అంతర్జాతీయ సదస్సును ఎవరు ప్రారంభించనన్నారు ? జ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 3) ప్రపంచ తెలుగు మహాసభల పండుగను ప్రతి జిల్లాలో జరిపేందుకు ఒక్కో జిల్లాకు ఎంత మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది ? జ: రూ.5 లక్షలు 4) హైదరాబాద్ లోని కూరగాయల్లో ఏ పురుగు మందు అవశేషాలు పరిమితికి ఉన్నాయని జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ వెల్లడించింది ? జ: క్లోరాన్ ట్రానిల్ ప్రోల్ (17 రెట్లకు మించి ) 5) రూ.677కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో భారీ ఆహారశుద్ధి కేంద్రంను ఎక్కడ ఏర్పాటు చేసేందుకు దక్షిణ ఆగ్రో పొలిస్ సంస్థ ముందుకొచ్చింది ? జ: జహీరాబాద్ 6) తెలంగాణ ఇన్ ఛార్జి డీజీపీగా ఎవరి పేరును రాష్ట్ర

TEST : 304 – CURRENT AFFAIRS NOV 3

November Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో పంచాతీయ రాజ్ సంస్థలను మరింత పటిష్టం చేసేందుకు వేటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ? జ: పంచాయతీ రాజ్  ట్రైబ్యునల్స్ (నోట్: ఇప్పటికే కేరళలో ఇలాంటి ట్రైబ్యునల్స్ నడుస్తున్నాయి ) 2) రాష్ట్రంలో కొత్తగా ఎన్ని మార్కెట్లల్లో ఈ-నామ్  విధానం అమలు చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థ సారధి తెలిపారు ? జ: 14 మార్కెట్ యార్డుల్లో (నోట్: ఇప్పటికే రాష్ట్రంలో 44 మార్కెట్ యార్డుల్లో ఈనామ్ అమల్లో ఉంది ) 3) చిన్న పరిశ్రమలకు కూడా రాయితీలు ఇచ్చేందుకు వచ్చే 5యేళ్ళ పాటు వ్యాట్, సీఎస్టీ, జీఎస్టీ లో వందశాతం రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఏయే పథకాల్లో సవరణలు చేయాలని భావిస్తోంది జ: పారిశ్రామికవేత్తల రాయితీల పథకం (టీఐడియా), తెలంగాణ దళిత పారిశ్రామికవేత్తల సత్వర ప్రగతి కార్యక్రమాల (టీ ప్రైడ్ ) 4) హరితహారంలో ప్రజల భాగస్వామ్యం పెంచేంద

TEST: 303 – CA NOV 2

November Current Affairs
రాష్ట్రీయం 1) అమెరికాకు చెందిన A collection of ీworld oddity and trivia వెబ్ సైట్ లో సింగరేణికి చెందిన ఎవరి ఇంగ్లీష్ పదాలకు చోటు దక్కింది ? జ: యార్ల గడ్డ పోలీస్ 2) కోయంబత్తూరులో జరుగుతున్న జాతీయ జూనియర్ అండర్ 17 చెస్ ఛాంపియన్షిప్ లో రెండు పతకాలు గెలుచుకున్న తెలంగాణకు చెందిన ప్లేయర్స్ ఎవరు జ: రాజా రిత్విక్, ఎరిగైసి అర్జున్ 3) బ్యాడ్మింటన్ లో వరుస విజయాలతో రాణిస్తున్న ఎవరి పేరును పద్మశ్రీకి  కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు పంపింది జ: కిడాంబి శ్రీకాంత్ జాతీయం 4) ఫోర్బ్స్ సంపన్నుల జాబితా ప్రకారం ఆసియా కుబేరుడుగా ఎవరు నిలిచారు జ: రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముకేశ్ అంబానీ (నోట్: చైనాకి చెందిన హు కా యాన్ ను అధిగమించాడు ) 5) భారత్ లో పర్యటిస్తున్నభూటాన్ రాజు ఎవరు జ: జగ్మే ఖేసర్ వాంగ్ చుక్ 6) రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ను ఏవిధంగా పేరు మార్చారు ? జ: RKVY- రఫ్తార్ 7) RKVY-

TEST 302 – CA – NOV 1

November Current Affairs
రాష్ట్రీయం 1) ప్రపంచబ్యాంకు విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది జ: తెలంగాణ (నోట్: 2 వస్థానం హరియాణా, 3వ స్థానంఫ ప.బెంగాల్, 15వస్థానం - ఆంధ్రప్రదేశ్ ) 2) ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నగరాల్లో హైదరాబాద్ కు ఎంత స్థానం దక్కింది ? జ: రెండో స్థానం (నోట్: మొదటి స్థానం - లూధియానా ) 3) రాష్ట్రంలోని రైతులందరికీ కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు ఎప్పటి నుంచి ఇవ్వనున్నట్టు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది జ: జనవరి 1 , 2018 4) 2017 సంవత్సరానికి రాబోయే అత్యుత్తమ మెట్రో ప్రాజెక్టు అవార్డు ఏ మెట్రోకి దక్కింది ? జ: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ కు (నోట్: Construction week India ఎంపిక చేసింది ) 5) బిసీల క్రీమిలేయర్ పరిమితిని తెలంగాణ ప్రభుత్వం ఎంతకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ? జ: రూ.6 లక్షల నుంచి 8 లక్షలకు 6) తెలంగాణలో 1 నుంచి 12 తరగుల వరకూ ఒక సబ్జెక్ట