Tuesday, September 25
Log In

November Current Affairs

TEST : 319 &320 – NOV 18, 19

November Current Affairs
రాష్ట్రీయం 1)రాష్ట్రంలో యానిమేషన్, గేమింగ్ రంగాల్లో ఫిల్మ్ స్కూల్ ఏర్పాటుకు ఏ దేశానికి చెందిన వాంకూవర్ ఫిల్మ్ స్కూల్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ? జ: కెనడా 2) రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతపై జనంలో అవగాహన కల్పిస్తున్నందుకు ఎవరికి వ్యక్తిగత విభాగంలో ఫిక్కీ అవార్డు దక్కింది ? జ: మేడ్చల్ జిల్లా ఆర్టీవో శ్రీనివాస్ 3) హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ (GES) లో పాల్గొనేందుకు ఎంపికైన ఇద్దరు క్రీడాకారులు ఎవరు ? జ: పుల్లెల గోపీ చంద్, సానియా మీర్జా 4) వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ (WPO) కొత్త అంబాసిడర్ గా నియమితులైన హైదరాబాదీ ఎవరు ? జ: చక్రవర్తి AVPS (నోట్: హైదరాబాద్ బేస్డ్ ప్యాకేజింగ్ ప్రొఫెషనల్ ) జాతీయం 5) 67 వ మిస్ వరల్డ్ 2017 టైటిల్ గెలుచుకున్న భారత యువతి ఎవరు ? జ: మానుషి ఛిల్లర్ (హరియానా) 6) మిస్ వరల్డ్ 2017 పోటీలు ఎక్కడ జరిగాయి ?

TEST : 318 – NOV 17

November Current Affairs
రాష్ట్రీయం 1) దేశంలోనే ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) ను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచినది ఏది ? జ: తెలంగాణ 2) రాష్ట్రంలో ఈ-నామ్ ద్వారా ఎన్ని కోట్ల విలువైన వ్యాపారం జరిగింది ? జం రూ.7,454 కోట్లు (నోట్: 18.71 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించారు. రాష్ట్రంలో 44 మార్కెట్లు ఈనామ్ కింద ఉన్నాయి ) 3) హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని నిర్మించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. నిర్మాణానికి సంబంధించిన పనుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి ఎవరు అధ్యక్షులు ? జ: మంత్రి కడియం శ్రీహరి 4) నూలు, రంగులు, రసాయనాలు, ఉన్ని కొనుగోళ్ళలో రాయితీని 20శాతం నుంచి 50శాతానికి పెంచుతూ ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. దీనికి ఏమని పేరు పెట్టారు ? జ: చేనేత మిత్ర 5) జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్ల

TESTl : 317 – CA NOV 16

November Current Affairs
రాష్ట్రీయం 1) వరల్డ్ టూరిజం కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ సంస్థ ర్యాంకింగ్స్ లో తెలంగాణ పర్యాటక శాఖకు జాతీయ స్థాయిలో ఏ విభాగంల అవార్డు దక్కింది ? జ: పెట్టుబడుల ఆకర్షణ రాష్ట్రం - 2017 2) తెలంగాణలో పతంజలి సంస్థ ఆద్వర్యంలో ఆహార శుద్ధి పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు జ: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లిలో జాతీయం 3) గ్రామీణుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉద్దేశించిన జోహర్ స్కీమ్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు. అది ఏ రాష్ట్ర పథకం ? జ: జార్ఖండ్ 4) అమెరికాకి చెందిన ప్యూ (PEW) సంస్థ సర్వేలో భారత్ లో ప్రజాదరణ ఉన్న నేతగా ఎవరు నిలిచారు ? జ: ప్రధాని నరేంద్ర మోడీ (88శాతం మద్దతు) 5) భారత్ లో రోగాల మొత్తం భారంలో ఆరుశాతం ఏ కాలుష్యం వల్లే నని లాన్సెట్ జర్నల్ సర్వేలో తేలింది ? జ: వాయు కాలుష్యం 6) ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని BS6 తరహా ఇ

TEST : 316 – CA NOV 15

November Current Affairs
రాష్ట్రీయం 1) ప్రపంచ తెలుగు మహాసభల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ఏది ? జ: www.telangana.gov.in 2) తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరు నియమితులయ్యారు ? జ: అనూప్ సింగ్ ( IFS అధికారి) 3) దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాగా హైదరాబాద్ సంజీవయ్య పార్క్ లోని జాతీయ జెండాను గుర్తించిన సంస్థ ఏది ? జ: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 4) ప్రపంచ బాక్సింగ్ టోర్నీకి భారత జట్టు తరపున ఎంపికైన తెలంగాణ అమ్మాయి ఎవరు ? జ: గోనెళ్ళ నిహారిక జాతీయం 5) ప్రధాని నరేంద్రమోడీ చతుర్భుజ కూటమిపై మనీలాలో వివిధ దేశాలతో చర్చలు జరిపారు. చతుర్భుజ కూటమిలో ఏయే దేశాలు ఉన్నాయి ? జ: భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా 6) న్యాయాధికారుల విభజన కేసులో విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ఎవరు ? జ: జస్టిస్ జాస్తి చలమేశ్వర్ 7) బీఎస్ఈ కొత్త ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: సేతు రత్నం ( ప్రముఖ ఛార్టర్

TEST : 315 – CA – NOV 14

November Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో జులై నాటికల్ల టీ.ఫైబర్ గ్రిడ్ ను సిద్ధం చేసి ఎన్ని ఇళ్ళకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ? జ: 47 లక్లల ఇళ్ళకి 2) రాష్ట్రంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులకు బ్యాంకుల నుంచి ఎంత మొత్తం రుణం తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ? జ: రూ.2,476 కోట్లు 3) నేతన్నలకు మరో సబ్సిడీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. నూలు, సిల్క్, ఉన్ని,డై , రసాయనాలపై గతంలో ఇస్తున్న 20శాతం ప్రభుత్వ సబ్సిడీని ఎంతకు పెంచనున్నారు ? జ: 40శాతానికి 4) రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి కోసం ప్రతి పురపాలక సంఘానికి ఎంత మొత్తం ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు ? జ: రూ.10 కోట్లు జాతీయం 5) భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ దేశానికి రెండు వరివంగడాలను అందజేశారు ? జ: ఫిలిప్పీన్స్ (నోట్: మనీలా దగ్గర్లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు అంది

TEST : 314 – CA – NOV 13

November Current Affairs
రాష్ట్రీయం 1) సూక్ష్మ సేద్యం పరికరాలపై ప్రస్తుతం ఎంత జీఎస్టీ విధిస్తున్నారు ? జ: 18శాతం (ఇందులో 5శాతం రాష్ట్ర సర్కార్ భరిస్తోంది ) 2) 1969 ఉద్యమకారిణి, మాజీ మంత్రి దివంగత కోదాటి రాజమల్లు భార్య చనిపోయారు. ఆమె పేరేంటి ? జ: దేవకీ దేవి జాతీయం 3) అన్ని గ్రామ పంచాయతీలతో హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండో దశ ప్రాజెక్టును రూ.34కోట్ల అంచనాతో మొదలుపెడుతోంది.  ఆ కార్యక్రమం పేరేంటి ? జ: భారత్ నెట్ 4) తప్పుడు ట్రేడింగ్ కి పాల్పడుతున్నారంటూ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబంపై జరిమాని విధించిన సంస్థ ఏది ? జ: సెబీ 5) అంతర్జాతీయ స్థాయి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఏపీలో ఎక్కడ జరుగుతోంది ? జ: అరకు లోయ 6) పద్మావతి సినిమాపై వివాదం నడుస్తోంది.  గుజరాత్ రాష్ట్రంలో రాజ్ పుత్ లు లక్షమందితో కర్ణిసేన భారీ ఆందోళన నిర్వహించింది. పద్మావతి సినిమాకి దర్శ

TEST: 313 – CA NOV 12

November Current Affairs
రాష్ట్రీయం 1) ఉర్దూని రెండో అధికార భాషగా గుర్తిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.  దీనిపై ఎన్ని రోజులు అభ్యంతరాలు తెలపడానికి అవకాశం ఉంది ? జ: 60 రోజులు 2) లివింగ్ లెజెండ్ ఇన్ క్యాన్సర్ ట్రీట్ మెంట్ పురస్కారం చేపట్టిన ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు ఎవరు ? జ: నోరి దత్తాత్రేయుడు 3) హైదరాబాద్ గీతం యూనివర్సిటీ ఏ ప్రముఖుడికి గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని నిర్ణయించింది ? జ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జాతీయం 4) జర్నీ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్ - పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయిత ఎవరు ? జ: నూపుర్ కుమార్ 5) 23వ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది ? జ: అసోం (గువహటీ) 6) ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ( EPFO) సేవలు ఇకపై ఏ యాప్ లో అందుబాటులో ఉంటాయి ? జ: ఉమంగ్ ( యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్) 7) విజయవాడ

TEST: 312 – CA NOV 11

November Current Affairs
రాష్ట్రీయం 1) ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించిన జహంగీర్ పీర్ దర్గా ఏ జిల్లాలో ఉంది ? జ: రంగారెడ్డి జిల్లా ( కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో ) 2) రాష్ట్ర కొత్త డీజీపీ గా ఎవరు నియమితులయ్యారు ? జ: మహేందర్ రెడ్డి (1986 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ) 3) రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద హోదా పొందేందుకు అర్హతలు ఉన్నాయని చెప్పిన నివేదిక ఏది ? జ: ప్రఖ్యాత నర్తకి, యెనెస్కో కన్సల్టెంట్ చూడామణి నందగోపాల్ నివేదిక 4) పండ్ల రసాల నిల్వలకు రసాయనాలు కలపకుండా 18 నెలల పాటు నిల్వ ఉంచవచ్చని ప్రయోగాలతో నిరూపించిన సంస్థ ఏది ? జ: కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ ( CFRTI) (హైదరాబాద్ ) 5) ఇంధన వాడకంతో పాటు, కాలుష్యాన్నితగ్గిచేందుకు చమురు సంస్థలు వారంలో ఒక రోజు సైకిల్ పై వెళ్ళేలా ప్రోత్సహించేందుకు చేపట్టిన కార్యక్రమం ఏది ? జ: సైక్లోథాన్ 6) 25కోట్ల రూపాయలతో ఐటీ హబ్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్

TEST: 311 – CA NOV 10

November Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణకి చెందిన ఒగ్గు కథా పితామహుడు చనిపోయారు. ఆయన పేరేంటి ? జ: చుక్క సత్తయ్య 2) చుక్క సత్తయ్య 2004లో ఎవరి చేతుల మీదుగా సంగీత అకాడమీ పురస్కారం అందుకున్నారు ? జ: అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ 3) విదేశాల్లో చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యానిధి పథకంలో అర్హులైన విద్యార్థి కుటుంబానికి వార్షికాదాయాన్ని ఎంతకు పెంటారు ? జ: 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ 4) విదేశాల్లో చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యానిధి పథకంలో అర్హమైన దేశాల సంఖ్యను ఎంతకు పెంచారు ? జ: పది దేశాలు 5) ఈనెలాఖరులో గోదావరి నదీ జలాలపై గోదావరి బోర్డు సమావేశం అవుతోంది. బోర్డుకి ఛైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు ? జ: హెచ్ కె సాహూ 6) ప్రయాణీకుల సదుపాయాల్లో దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచిన రైల్వే స్టేషన్ ఏది ? జ: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (నోట్: దేశంలోని

TEST : 310 – CA NOV 9

November Current Affairs
రాష్ట్రీయం 1) క్రెడిట్ రేటింగ్ పరీక్షలో ఏ ప్లస్, ఏ స్థానాలను పొందిన మున్సిపాలిటీలు ఏది ? జ: A+ ... GHMC,  A- వరంగల్ 2) క్రెడిట్ రేటింగ్ లో చివరి స్థానాల్లో నిలిచిన మున్సిపాలిటీలు ఏవి ? జ: జహీరాబాద్, వికారా బాద్ 3) ఏ నగరానికి చెందిన స్పెషల్ వంటకాలు బిర్యానీ, బఘారా, వంకాయ, సేమ్యావంటకాలతో ప్రత్యేక తపాల బిళ్ళలను విడుదల చేసింది ? జ: హైదరాబాద్ జాతీయం 4) నగదు రహిత చెల్లింపులపై వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది ? జ: డిజిటల్ రథ్ (నోట్: అంతర్జాతీయ చెల్లింపుల సంస్థ మాస్టర్ కార్ప్ ఆధ్వర్యంలో 10లక్షల మంది వ్యాపారులకు అవగాహన కల్పించనున్నారు ) 5) భారత్ లో పర్యటిస్తున్న బ్రిటన్ యువరాజు ఎవరు ? జ: ఛార్లెస్ 6) ఏయే రాష్ట్రాల్లో వరగడ్డి దుబ్బులను కాల్చడం వల్లే ఢిల్లీకి పొగమంచు పట్టుకుందని భావిస్తున్నారు ? జ: పంజాబ్, హర్యానా 7) ఏ చట్టం అమలుపై వస్తున్న