Monday, September 24
Log In

November Current Affairs

TEST 331 – CA – NOV 30

November Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని ప్రభుత్వ విభాగాల సమగ్ర వివరాలతో ఉన్న వార్షిక గణాంక దర్శిని -2017ను ఎవరు ఆవిష్కరించారు ? జ: సీఎం కేసీఆర్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ 2) గ్రామీణ తాగునీటి సరఫరా కార్యక్రమం కింద అందించే నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నందున కేంద్ర తాగునీటి శాఖ ఎంత బోనస్ ఇచ్చింది ? జ: రూ.145 కోట్లు 3) వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పిడియాట్రిక్ ఆప్తమాలజీ, స్టాబిస్మస్ WCPOS (పిల్ల నేత్ర వైద్యంపై నాలుగో ప్రపంచ సదస్సు ) ఎక్కడ జరుగుతోంది ? జ: హైదరాబాద్ లో 4) మూడో ఏడాది కూడా ఇండీవుడ్ కార్నివాల్ ను ఎక్కడ నిర్వహిస్తున్నారు ? జ: హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జాతీయం 5) అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించి కొత్త మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది ? జ: బెంగళూరులో 6) ప్రపంచ ఆరోగ్య సంస్థ రిలీజ్ చేసిన ప్రపంచంలో అత్యధిక మలేరియా కేసులు నమోదైన దేశాల్లో భారత్ స్థానం

TEST 330 – CA NOV 29

November Current Affairs
రాష్ట్రీయం 1) హైదరాబాద్ మెట్రో రైలును ఎవరు ప్రారంభించారు ? జ: ప్రధాని నరేంద్ర మోడీ 2) మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ రూపొందించిన కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆ కార్యక్రమం పేరేంటి ? జ: సహేలీ (నోట్: మహిళలు తయారు చేసిన హ్యాండీ క్రాఫ్ట్స్, దుస్తులు, హ్యాండ్ బ్యాగ్స్, గృహాలంకరణ వస్తువులు అమ్ముకోడానికి సహేలీ ఆన్ లైన్ స్టోర్ పనిచేస్తుంది ) 3) ఏరోస్పేస్ రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం టీ-హబ్ తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఏది ? జ: బోయింగ్ (నోట్: హారిజోన్ -ఎక్స్ ఇండియా ఇన్నోవేషన్ ఛాలెంజ్ పేరుతో కార్యక్రమం) 4) ఇటీవల మరణించిన జర్నలిస్ట్ గౌరీ లకేశ్ రచనల సంకలనాన్ని నటుడు ప్రకాశ్ రాజ్ తెలుగులో ఆవిష్కరించారు. ఆ పుస్తకం పేరేంటి ? జ: కొలిమి రవ్వలు 5) ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ లో రజిత పతకం సాధించిన తెలుగమ్మాయి ఎవరు ? జ: వెన్నెం జ్యోతి 6) ఆ

TEST : 329 – CA NOV 28

November Current Affairs
రాష్ట్రీయం 1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది. అసలు ఈ సదస్సును మొదట ఎప్పుడు నిర్వహించారు ? జ: 2010 వాషింగ్టన్ లో (నోట్: ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జరిగాయి) 2) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఎన్నోవది ? జ: ఎనిమిది 3) హైదరాబాద్ HICC లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది ? జ: నీతి ఆయోగ్ 4) హైదరాబాద్ లో జరుగుతున్న 8వ ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఎంత శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ? జ: 52.5 శాతం 5) GES ప్రారంభోత్సవం తర్వాత 29నాడు ఇవాంక ఏ చర్చలో పాల్గొంటారు ? జ: ఇన్నోవేషన్ ఆన్ వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ (నోట్: ఈ చర్చలో మోడరేటర్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు ) 6) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ? జ: కెన్నెత్ ఇ. జస్టర్ 7) ప్రస్

TEST 327 & 328- CA NOV 26&27

November Current Affairs
రాష్ట్రీయం 1) రోడ్ టు GES బస్సు యాత్ర నిన్న హైదరాబాద్ కు చేరుకుంది. దీన్ని నీతి ఆయోగ్ తో కలసి ఎవరు నిర్వహించారు ? జ: యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ 2) అవయవదానంలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన రాష్ట్రం ఏది ? జ: తెలంగాణ (నోట్: నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ ఈ అవార్డును ప్రకటించింది. 2,3 స్థానాల్లో తమిళనాడు, కేరళ నిలిచాయి ) 3) స్టార్టప్ సంస్థలకు టెక్నాలజీపరమైన సహకారం అందించేందుకు టీ-హబ్ ఏ సాఫ్ట్ వేర్ దిగ్గజంతో ఒప్పందం చేసుకుంది ? జ: మైక్రో సాఫ్ట్ 4) కర్ణాటక తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న 3 వేల ఏళ్ళ నాటి ఆదిమ మానవుల ఖగోళ పరిశోధనశాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. గండశిలలుగా పిలిచే ఈ నిలువురాళ్ళు ఏ గ్రామ శివార్లలో ఉన్నాయి ? జ: ముదుమూల్ 5) రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏది ? జ: తాడిచెర్ల ( జయంశంకర్ భూపాలపల్

TEST : 326 – CA – NOV 25

November Current Affairs
రాష్ట్రీయం 1) డిసెంబర్ లో జరిగే తెలుగు ప్రపంచ మహాసభల ముగింపు కార్యక్రమానికి (19న) ఎవరు ముఖ్యఅతిధిగా వస్తున్నారు ? జ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2) 30 యేళ్ళ క్రితం భారత్ లో ప్రారంభమైన అరణ్య వ్యవసాయ విధానం ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరిస్తుంది. అరణ్య వ్యవసాయ విధానాన్ని ఏమంటారు ? జ: పర్మా కల్చర్ 3) గోల్కొండ కోటలో ఇవాంక ఎదుట భక్త రామదాసు కీర్తనపై నృత్యం చేసే అవకాశం దక్కించుకున్న యువకుడు ఎవరు ? జ: షేక్ జానీ మియా (నోట్: ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన నృత్యకళాకారుడు ) 4) భారత వ్యవసాయ పరిధోధనా మండలి పాలకమండలి సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు ? జ: డాక్టర్ వి.ప్రవీణ్ రావు (నోట్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా పనిచేస్తున్నారు ) 5) మనకి తెలియని ఎం.ఎస్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు ? జ: రచయిత్రి ఓల్గా (నోట్: ఇంగ్లీషులో ఈ పుస్తకాన్ని టీజేఎస్ జార్జి రాశారు ) 6) తెలుగువారి జ్ఞాన్ ప

TEST: 325 – CA 24 NOV

November Current Affairs
రాష్ట్రీయం 1) నదుల అనుసంధానంలో భాగంగా దక్షిణాదిలో గోదావరి మిగులు నీటిని ఏ నదికి మళ్ళించాలని కేంద్రం ప్రతిపాదించింది ? జ: కావేరీ నదికి 2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: స్వామినాథన్ జానకీరామన్ జాతీయం 3) ఢిల్లీలో జరిగిన సైబర్ స్పేస్ ప్రపంచ సదస్సును ఎవరు ప్రారంభించారు ? జ: ప్రధాని నరేంద్రమోడీ 4) ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే చోట పొందేందుకు  ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన యాప్ ఏది ? జ: ఉమంగ్ ( Unified Mobile Application for New Age Governance) 5) కేంద్ర, రాష్ట్రాలకు చెందిన 12 వందల రకాల సేవలను పొందేందుకు రూపొందించిన ఉమంగ్ యాప్ ఎన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు ? జ: తెలుగుతో పాటు 12 భాషలు 6) భారత అటవీ చట్టం 1927కు సవరణలు చేస్తూ కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినె

TEST : 324 – CA – NOV 23

November Current Affairs
రాష్ట్రీయం 1) ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు వచ్చే ఇవాంక సహా పారిశ్రామికవేత్తలకు ఎక్కడి పట్టు చీరలు బహుకరిచాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: పోచంపల్లి 2) గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలకు బదులు వేటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: కేసీఆర్ కాస్మెటిక్ కిట్లు 3) రాష్ట్రంలో ఎన్ని వృక్ష జాతులను పెంచడం, కొట్టివేయడం, తరలించడంపై ఉన్న ఆంక్షలు ప్రభుత్వం తొలగించింది ? జ: 40 వృక్ష జాతులు 4) ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు పట్టాభి సీతారామయ్య సెల్ప్ బిజినెస్ గ్రూప్స్ పథకాన్ని నవంబర్ 21 నుంచి ప్రారంభించిన బ్యాంకు ఏది ? జ: ఆంధ్రా బ్యాంకు జాతీయం 5) సుఖోయ్ యుద్ధ విమానం నుంచి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్ ను రక్షణ శాఖ వర్గాలు విజయవంగా ప్రయోగించాయి.  ఇది ఎన్ని కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు ? జ: 290 కిమీ. 6)గ్రామీణ మహిళల ఆరోగ్యం,

TEST: 323 – CA – NOV 22

November Current Affairs
రాష్ట్రీయం 1) స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా రాష్ట్రంలో స్వచ్ఛతకు గుర్తింపు చిహ్నంగా ఏ కట్టడాన్ని గుర్తించారు ? జ: చార్మినార్ 2) తెలంగాణలో స్టార్టప్ కంపెనీల వ్యవస్థను బలోపేతం చేసేందుకు యువ పారిశ్రామికవేత్తల కోసం ఎంత మొత్తంతో టీ-ఫండ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రూ. 100 కోట్లు 3) రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఏ దేశ సాంకేతిక సాయం తీసుకుంటోంది ? జ: జపాన్ 4) పాల ధరపై రైతులకు ఇచ్చే అదనపు ప్రోత్సాహకం సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లోనే జమచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. లీటరుకు ఎంత మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించనుంది ? జ: రూ.4 5) హైదరాబాద్ HICC లో ఈనెల 28 నుంచి జరిగే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు యొక్క థీమ్ ఏంటి ? జ: Women First, Prosperity for All 6) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ప్రధాన కార్యలయంలో ఎక్కడ ఉంది ? జ: హైదరాబ

TEST : 322 – CA – NOV 21

November Current Affairs
రాష్ట్రీయం 1) మెట్టుగూడ -ఎస్సార్ నగర్ మెట్రో లైన్ కు భద్రతా ధృవీకరణను ఇచ్చినది ఎవరు జ: మెట్రో రైలు భద్రతా కమిషన్ ( CMRS) 2) హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ పార్క్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దానికి ఏమని పేరు పెట్టారు ? జ: పాలపిట్ట సైక్లింగ్ పార్క్ 3) శాస్త్ర పరిశోధనలు చేసుకునేందుకు హైదరాబాద్ లోని ఏ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ? జ: ఇక్రిశాట్ కు 4) మూలకణ చికిత్స, పరిశోధనా కేంద్రాన్ని రాష్ట్రంలో ఏ హాస్పిటల్ లో ఏర్పాటు చేయనున్నారు ? జ: నిమ్స్ ఆసుపత్రిలో 5) మొదటి పాఠం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. దీని రచయిత ఎవరు ? జ: ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య 6) ఫిబ్రవరి 19-21 తేదీల్లో వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సును హైదరాబాద్ లో ఎక్కడ నిర్వహించనున్నారు ? జ: HICC లో జాతీయం 7) ఏ రాష్ట్రంలో రాష్ట్

TEST : 321 -CA – NOV 20

November Current Affairs
రాష్ట్రీయం 1) బహిరంగ మల విసర్జన రహిత జిల్లా సిద్దిపేటను గుర్తించారు. జిల్లాలో ఎన్ని ఇళ్ళల్లో మరుగుదొడ్లను నిర్మించారు ? జ: 2,40,338 2) హైదరాబాద్ లో జరిగిన దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ 16వ రాష్ట్రస్థాయి రాష్ట్ర విశారధ్, రాష్ట్ర భాష ప్రవీణ్ స్నాతకోత్సవంలో ఎవరు ముఖ్యఅతిధిగా విచ్చేశారు ? జ: ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు 3) రాష్ట్రంలో ఎన్ని కొత్త బొగ్గు గనుల ఏర్పాటుకు సింగరేణి ప్రయత్నిస్తోంది ? జ: 12 గనులు ( 6 భూగర్భం, 6 ఓపెన్ కాస్ట్ ) 4) రాష్ట్రంలోని 72 పట్టణ, స్థానిక సంస్థలకు చెందిన ఎన్ని ఆస్తులకు మున్సిపల్ శాఖ జియో ట్యాగింగ్ చేసింది. జ: 12.02 లక్షల ఆస్తులు 5) వ్యవసాయం, ఉద్యాన, పశు వైద్యం తదితర కోర్సులను వృత్తి విద్యా కోర్సులుగా గుర్తింపు ఇవ్వాలని రాష్ట్రాలను ఎవరు ఆదేశించారు ? జ: భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్ ) 6) జాతీయ బ్యాడ్మింటన్ అండర్ 19 టైటిల్ గెలుచుకున్న హైదరాబాదీ ఎవరు ?