Wednesday, September 18

October Current Affairs

CURRENT AFFAIRS – OCT 5

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, October Current Affairs
రాష్ట్రీయం 01) రక్షణ పరిశోధన సంస్థ (DRDO) కు చెందిన కంచన్ బాగ్ లోని మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: MSR ప్రసాద్ 02) రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. స్వైన్ ఫ్లూ కారక వైరస్ పేరేంటి ? జ: H1N1 జాతీయం 03) రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ కి చేరుకున్నారు. ఢిల్లీలో జరిగే భారత్ - రష్యా ద్వైపాక్షిక సమావేశం ఎన్నోవది ? జ: 19 వది 04) ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన 100 మంది కుబేరుల్లో దేశంలో మరోసారి నెంబర్ ఒన్ గా నిలిచింది ఎవరు ? జ: ముకేష్ అంబానీ (రూ.47.3 బిలియన్ డాలర్లు - రూ.3.45 లక్షల కోట్లు ) 05) ICICI బ్యాంక్ ఎండీ, CEO పదవికి రాజీనామా చేసింది ఎవరు ? జ: చందా కొచ్చర్ (నోట్: కొత్త ఎండీ, సీఈఓ గా సందీప్ బక్షి నియమితులయ్యారు ) అంతర్జాతీయం 06) ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ గా నిలిచిన సంస్థ ఏ

CURRENT AFFAIRS – OCT 4

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, October Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్రంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయడానికి అంగీకరించిన ప్రముఖ మొబైల్ సంస్థ ఏది ? జ: ఒప్పో 02) 16వ బయో ఆసియా సదస్సు 2019 ఫిబ్రవరి 25 నుంచి 27 వరకూ ఎక్కడ జరగనుంది ? జ: హైదరాబాద్ HICC లో 03) పెళ్ళిళ్ళని రిజిష్ట్రేషన్ చేసుకోడానికి తెలంగాణ స్టాంపులు, రిజిష్ట్రేషన్ శాఖ ప్రవేశపెడుతున్న యాప్ పేరేంటి ? జ: టి- రిజిష్ట్రేషన్ జాతీయం 04) 46వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరుతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు ? జ: జస్టిస్ రంజన్ గొగోయ్ 05) ఈశాన్య రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు అత్యున్నత పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా గొగొయ్ నిలిచారు. ఆయన ఎప్పటి వరకూ ఈ పదవిలో కొనసాగుతారు ? జ: నవంబర్ 17, 2019 వరకూ 06) ఏయే రబీ పంటలపై కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం నిర్ణయించింది ? జ: గోధుమ,

CURRENT AFFAIRS – OCT 03

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, October Current Affairs
రాష్ట్రీయం 01) రూ.250 కోట్లతో రాష్ట్రంలో స్టెంట్ల తయారీ పరిశ్రమను SMT సంస్థ ఎక్కడ నెలకొల్పనుంది ? జ: సుల్తాన్ పూర్ 02) గ్రామీణ స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో దక్షిణాదిలో నెంబర్ 2 స్థానం దక్కించుకున్న రాష్ట్రం ఏది ? జ: తెలంగాణ (దేశంలో 8వ ర్యాంక్ ) 03) దేశంలోనే స్వచ్ఛ ఐకాన్ గా తొలి స్థానంలో నిలిచిన చారిత్రక కట్టడం ఏది ? జ: చార్మినార్ 04) గ్రామీణ్ స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో జిల్లాల్లో దక్షిణాదిలో నెంబర్ 1, దేశంలోనే మూడో స్థానం దక్కించుకున్న జిల్లా ఏది ? జ: పెద్దపల్లి జిల్లా ( కలెక్టర్  దేవసేన ) 05) వేలమంది జనం ఉన్నా వారి ముఖాలను స్పష్టంగా గుర్తించే అత్యాధునిక సాప్ట్ వేర్ ను తయారు చేసినది ఎవరు ? జ: NIT వరంగల్, స్కైలార్క్ లాబ్స్ జాతీయం 06) 40 దేశాల గాయకులు, 124 దేశాల సంగీత విద్వాంసులతో రూపొందించిన ఏ సరికొత్త భజనను బాపూ 150 జయంతి ఉత్పవాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు? జ: వైష్ణ

CURRENT AFFAIRS – OCT 1

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, October Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థను అమలు చేసేందుకు సీఎస్ ఎస్కే జోషి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ వ్యవస్థను ఏ పేరుతో 2018 ఆగస్టు 29న కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది ? జ: ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ) ఆర్డర్ 2018 02) రాష్ట్రంలో అమల్లో ఉన్న కేసీఆర్ కిట్ ఎంతమంది ఎస్సీ, ఎస్టీల లబ్దిదారులకు చేరింది ? జ: 29.8శాతం జాతీయం 03) మహాత్మా గాంధీ ఈసీజీ ఆధారంగా ఆయన గుండె చప్పుడును సృష్టించి డిజిటలైజేషన్ చేశారు. ఇది ఎక్కడ ఏర్పాటు చేసిన జాతీయ గాంధీ ప్రదర్శనశాలలో అందుబాటులో ఉంటుంది ? జ: ఢిల్లీ 04) సరిహద్దు భద్రతా దళం (BSF) కొ్త డైరెక్టర్ జనరల్ (DJ) గా ఎవరు నియమితులయ్యారు ? జ: రజనీకాంత్ మిశ్రా ( 1984 బ్యాచ్ యూపీ కేడర్ సీనియర్ IPS అధికారి ) 05) సశస్త్ర సీమా బల్ ( SSB) కు కొత్త DJ గా ఎవరు నియమితులయ్య