Tuesday, September 25
Log In

October Current Affairs

TEST 292 – CURRENT AFFAIRS- OCT 21

October Current Affairs
రాష్ట్రీయం 1) భారతీయ రైల్వే 2016-17 సంవత్సరానికి ఉత్తమ ఆవిష్కరణల పథకం కింద ఏ రైల్వేకి అవార్డు దక్కింది ? జ: దక్షిణ మధ్య రైల్వే (నోట్: లాలాగూడ కారేజ్ వర్క్ షాప్ రూపొందించిన ఆటోమేటిక్ సింగ్ కార్ టెస్ట్ రిగ్ యంత్రానికి ) 2) వచ్చే నెల 15 నుంచి 19 వరకూ జరిగే ట్రైబల్ కార్నివాల్ కు రాష్ట్రం నుంచి 30 మంది కళాకారులు ఎంపికయ్యారు. ఈ ఉత్సవాలు ఎక్కడ జరుగుతున్నాయి ? జ: న్యూ ఢిల్లీ జాతీయం 3) గ్రామ గ్రామానికి వైఫై సేవలు అందించేందుకు ఏ ఏడాది చివరిలోగా లక్ష గ్రామాలకు బ్రాండ్ సేవలను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించింది ? జ: రూ.3,700 కోట్లు 4) సొలిసిటర్ జనరల్ పదవికి ఎవరు రాజీనామా చేశారు ? జ: రంజీత్ కుమార్ 5) గ్రామీణ ప్రాంతాల్లో బీపీఓ, ఐటీ ఆధారిత రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు కేంద్రం చేపట్టిన కార్యక్రమం ఏది ? జ: ఇండియా బిజినెస్ ప్రమోషన్ స్

TEST 291- CURRENT AFFAIRS OCT 20

October Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణలో రహదారుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం తయారు చేస్తున్న చట్టం పేరేంటి ? జ: తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చట్టం - 2018 2) 20వేల క్వింటాళ్ళ సోయా చిక్కుడు, 40 వేల క్వింటాళ్ళ జీలుగు విత్తనాలు కొనేందుకు ఏ సంస్థతో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ( TS SEEDS) ఒప్పందం కుదుర్చుకుంది ? జ: జాతీయ విత్తన సంస్థ ( NSC) 3) 5-25 మిలియన్ ప్రయాణీకులు ప్రయాణించే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 34 రకాలను సేవలను అందిస్తున్న ప్రపంచ స్థాయి ఉత్తమ విమానాశ్రయంగా ఏది నిలిచింది ? జ: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ( శంషాబాద్ ) (నోట్: ఎయిర్ ఫోర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఈ సర్వే జరిపింది ) జాతీయం 4) పురుషాధిక్యత కలిగిన వృత్తుల్లో పనిచేస్తూ ప్రతిభ కనబరచిన ఎంతమంది మహిళలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వచ్చే నెలలో సన్మానించనున్నారు ? జ: వందమంది 5) సముద్రాల్లో చేరిన ప్లాస

TEST 290- CURRENT AFFAIRS- OCT 18

October Current Affairs
రాష్ట్రీయం 1) బంగారు తెలంగాణకి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తోంది.  ఆ విజన్ డాక్యుమెంట్ పేరేంటి ? జ: విజన్ 2024 2) గ్రామీణ ప్రాంతాల బలోపేతానికి, అభివృద్ధికి వీలుగా పంచాయతీ రాజ్ చట్టంలో కొత్త మార్పులు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టనుంది ? జ: గ్రామ స్వరాజ్యం 3) ఈనెల 30,31 తేదీల్లో దుబాయిలో జరిగే అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు హాజరవ్వాలని రాష్ట్రానికి  చెందిన ఎవరికి బిజినెస్ లీడర్స్ ఫోరం ఆహ్వానం పంపింది ? జ: పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ 4) ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా (ఒప్పి) అవార్డు రాష్ట్రానికి చెందిన ఏ శాస్త్రవేత్తకి దక్కింది జ: డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి (నోట్: పుణెలోని జాతీయ రసాయనిక ప్రయోగశాల ( NCL) లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు ) 5) తెలంగాణ ఆయిల్ ఫెడ్, ఆగ్రోస్ సంస్థల ఎండీగా ఎవరికి ప్రభుత్వం పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగ

TEST 289: CURRENT AFFAIRS- OCT 17

October Current Affairs
రాష్ట్రీయం 1) అంతర్జాతీయ విత్తన సలహా మండలి అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు ? జ: రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధృవీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్. కె.కేశవులు 2) తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఈ నెలాఖరున రిటైర్డ్ అవుతున్నారు. ఆయన ఎన్నేళ్ళు ఇక్కడ పనిచేశారు ? జ: ఏడేళ్ళుగా 3) కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యామ్ దగ్గర ఏ కాలేజ్ ఏర్సాటుకు ప్రభుత్వం జీఓ జారీ చేసింది ? జ: ఫిషరీ సైన్స్ కాలేజీ 4) రాష్ట్రంలో రూ.200 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు ఏ సంస్థ ముందుకు వచ్చింది ? జ: ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపు (నోట్: సిద్ధిపేట జిల్లా తూప్రాన్ దగ్గర పరిశ్రమ ఏర్పాటుకు 20 ఎకరాలను ప్రభుత్వం కేటాయించనుంది ) 5) ప్రస్తుత ఖరీఫ్ రబీ సీజన్లలో ఎంత ధాన్యం రైతుల నుంచి సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ? జ: 53 లక్షల మెట్రిక్ టన్నులు (నోట్: ఖరీఫ్ లో 28 లక్షలు, రబీలో 23 లక్షల

TEST:288-CURRENT AFFAIRS-16OCT

October Current Affairs
రాష్ట్రీయం 1) కాకతీయ జౌళి పార్కులో ప్రారంభంలో ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి 12 సంస్థలు ముందుకు వచ్చాయి ? జ: రూ.2 వేల కోట్లు 2) కల్యాణ లక్ష్మి పథకం కింద రూ.51వేల నుంచి రూ.75,116 లకు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ? జ: 2017 ఏప్రిల్ నుంచి 3) మెక్సికోలో జరిగిన అంతర్జాతీయ నీటిపారుదల, పారిశుధ్య సంఘం ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? జ: డాక్టర్ ఎ. ఎల్లారెడ్డి 4) రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టుల కింద కలిపి మొత్తం ఎన్నిలక్షల హెక్టార్ల ఆయకట్టు ఉంది ? జ: 48.95 లక్షల ఎకరాలు 5) వాహనాలు నడిపేవాళ్ళల్లో ట్రాఫిక్ ఉల్లంఘించి 12 పాయింట్లు దాటిన వారి డ్రైవింగ్ లైసెన్సును పోలీసులు రద్దు చేస్తారు. మొదటి పాయింట్ కి 12వ పాయింట్ కి ఎంత టైమ్ ఉంటుంది ? జ: రెండేళ్ళ లోపు 6) తెలుగు రాష్ట్రాల్లోని 116మంది కవులకు సంబంధించిన జీవిత విశేషాలను పొందుపరుస్తూ వందేళ్ల కథకు వందనాలు - పుస్త

TEST 287 – CURRENT AFFAIRS – 15 OCT

October Current Affairs
రాష్ట్రీయం 1) టాస్క్ ప్రాంతీయ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ఎక్కడ ప్రారంభించారు ? జ: వరంగల్ లో జాతీయం 2) ఎయిమ్స్ తరహాలో ఏర్పాటు చేసిన తొలి అఖిలభారత ఆయుర్వేద సంస్థ ( AIIA) ను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించనున్నారు ? జ: న్యూఢిల్లీలో 3) ప్రస్తుతం ఆయుష్ శాఖ మంత్రి ఎవరు ? జ: శ్రీపాద్ యశోనాయక్ 4) ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా పురస్కారం ఎవరికి దక్కింది ? జ: టి.ఎం.కృష్ణ (కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు ) 5) తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉన్న విశాఖలో సేవలు అందించనున్న యుద్ధ నౌక ఏది ? జ: ఐఎన్ఎస్ కిల్తాన్ 6) స్కిల్ ఇండియా మిషన్ ను ప్రోత్సహించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన రెండు పథకాలు ఏవి ? జ: SANKALP & STRIVE (SANKALP - Skills Acquisition and Knowledge Awareness for Livelihood Promotion STRIVE - Skill Strengthening for Industrial Value Enhancement 7) సూక్ష్మ, చిన్న, మధ్య

TEST 286 -CURRENT AFFAIRS-14 OCT

October Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణలో తయారీ రంగంపై హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం ఏది ? జ: మ్యాన్ ఎక్సీ - 2017 2) మ్యాన్ ఎక్సీ - 2017 ఏర్పాటు చేసిన కార్యక్రమంలో CII, యెస్ బ్యాంకులు రూపొందించిన నివేదిక ఏది ? జ: మేక్-ఇన్-ఇండియా, క్రియేటింగ్ సస్టయినబుల్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ ఎకో సిస్టమ్ 3) తాపీ ధర్మారావు పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ? జ: రచయిత, పత్రికా సంపాదకుడు సతీష్ చందర్ 4) ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ దక్షిణ భారత మండలి (కౌన్సిల్ ) అధ్యక్షుడిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ? జ: సూరపనేని పూర్ణచంద్రరావు 5) సుద్దాల హనుమంతు, జానకమ్మ 2017 సంవత్సరం జాతీయ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు ? జ: ప్రజాకవి గోరటి వెంకన్న 6) రాష్ట్రంలో సోయాబీన్ సేకరణకు నోడల్ ఏజెన్సీగా ఎవర్ని ప్రభుత్వం నియమించింది ? జ: హాకా జాతీయం 7) మూడు రోజుల అంతర్జాతీయ వైజ్ఞానిక ఉత్సవం (ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ )

TEST 285 – CURRENT AFFAIRS-13 OCT

October Current Affairs
రాష్ట్రీయం 1) ఫణిగిరి, కోటి లింగాల, సాగర్ సహా ఏడు క్షేత్రాలతో ఏ వలయాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను కేంద్రానికి రాష్ట్రం పంపుతోంది ? జ: బౌద్ధ క్షేత్రాల వలయం (నోట్: రూ.75 కోట్లతో ఈ ప్రతిపాదనలు తయారవుతున్నాయి ) 2) నియంత్రణ రేఖ దగ్గర పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మరణించిన తెలుగు జవాన్ ఎవరు ? జ:తల్లపురెడ్డి రామకృష్ణా రెడ్డి 3) చంద్రుడుతో పాటు ఇతర గ్రహాలపై జీవరాశుల మనుగడను కనుక్కునేందుకు నాసా రోవర్ ఛాలెంజ్ కోసం ఏ నగర విద్యార్థులు ఎంపికయ్యారు ? జ: వరంగల్ విద్యార్థులు 4) రాష్ట్రంలోని ఏ ఆలయంలో కొత్తగా సంధ్యాహారతిని అక్టోబర్ 13 నుంచి ప్రారంభించనున్నారు ? జ: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో 5) ఆహారపదార్థాలపై చేసిన నిరంతర పరిశోధనలకు హైదరాబాద్ తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (NIN) ఇన్ ఛార్జ్ డైరక్టర్ డాక్టర్ ఎల్.లోంగోకి ఏ అవార్డు దక్కింది ? జ:  ప్రొఫెసర్ నేవిన్ స్క్రీమ్ షా (నోట్

TEST :284-CURRENT AFFAIRS-12 OCT

October Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ పంపిణీ వ్యవస్థకు ఎన్ని కోట్లు కేటాయించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు ? జ: రూ.12,610 కోట్లు 2) రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ నిర్మించనున్నారు ? జ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలో (498.04 ఎకరాలను సేకరించనున్నారు ) 3) వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పతుల ఎగుమతులు, దిగుమతుల కోసం రాష్ట్రంలో ఎన్నిచోట్ల భూభాగ రేవులు ( డ్రైపోర్టులు) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 24 పోర్టులు (నోట్: లాజిస్టిక్ పార్కుల పేరుతో 12 హైదరాబాద్ పరిసరాల్లో, 12 జిల్లాల్లో ) 4) ప్రీ మెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాల కోసం ఎస్సీ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయ పరిమితిని ప్రభుత్వం ఎంతకు పెంచింది ? జ: గ్రామీణ ప్రాంతాల్లో : రూ.65వేల నుంచి రూ.1.5 లక్షలకు పట్టణ ప్రాంతాల్లో రూ.75వేల నుంచి రూ.2 లక్షలు 5) హరిత రైల్వేస్టేషనల్లో సికి

TEST 283 -CA – OCT 11th

October Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణలో సాఫ్ట్ వేర్ రంగాన్ని మరింత వృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విభాగానికి ప్రత్యేక విధానం ప్రకటించింది ? జ: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ 2) తెలంగాణ రాష్ట్ర ఐటీ విధానాలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఐ-తెలంగాణ 2017 పేరుతో కార్యక్రమాన్ని ఎవరు ఏర్పాటు చేశారు ? జ: ఫిక్కీ ( ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ) 3) వచ్చే రెండేళ్ళల్లో ఐఓటీ రంగంలో రూ.10వేల కోట్లతో పెట్టుబడులను ఆకర్షించి ఎన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ ప్రకటించారు ? జ: 50 వేల మందికి 4) హైదరాబాద్ ఫార్మాసిటీ నిర్మాణం కోసం ఏ గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది ? జ: మేడిపల్లి గ్రామం (రంగారెడ్డి జిల్లా ) 5) 2016 ఖరీఫ్ సీజన్ కోసం పంటల బీమా పరిహారం ఎంత చెల్లించాలని బీమా కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ? జ: రూ. 154 కోట్లు 6) పెట్రోలియం ఉత్పత్తు