Sunday, January 24
Shadow

October Current Affairs

08th OCT CA QUIZ

08th OCT CA QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, October Current Affairs
01) దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్వర్ణ ఛతుర్భుజి, స్వర్ణ వికిర్ణ మార్గాల్లో రైళ్ళని ఎన్ని కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే వర్గాలు ప్రకటించాయి ? A)  130 కిమీ B) 120 కిమీ C) 100 కిమీ D) 110 కిమీ ANS: A 02) తమ కస్టమర్ల హాస్పిటల్ ఖర్చులకు ది హెల్తీ లైఫ్ ప్రోగ్రామ్ పేరుతో లోన్లు ఇవ్వడానికి అపోలో హాస్పిటల్ తో చేతులు కలిపిన బ్యాంక్ ఏది ? A) ICICI B) SBI C)  HDFC D) INDUSIND ANS: C 03) కెమిస్ట్రీలో నోబెల్ బహుమతికి సంబంధించి ఈ కింది ఇచ్చిన స్టేట్ మెంట్స్ లో ఏవి సరైనవి ఎ) కెమిస్ట్రీలో ఈ ఏడాది ఇద్దరు ఉమెన్ సైంటిస్టులు నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. అమెరికాకి చెందిన జెన్నిఫర్ ఎ.డౌడ్నా, ఫ్రెంచ్ సైంటిస్ట్ ఎమాన్యుయెల్ షార్ పెంటియర్ బి) అల్జీమర్స్, డౌన్ సిండ్రోమ్ లాంటి జెనెటిక్ డిసీజెస్, కేన్సర్ లాంటి రోగాలను నయం చేసేందుకు ఉపయోగపడే DN...
07th OCT CA QUIZ

07th OCT CA QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, October Current Affairs
1) 2020 సంవత్సరానికి  భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో సరైనవి గుర్తించండి ఎ) బ్లాక్ హోల్స్ ( కృష్ణ బిలాలు) గుట్టు విప్పిన ముగ్గరు భౌతిక శాస్త్రవేత్తలకి ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది బి) బ్రిటన్ కు చెందిన రోజర్ పెన్ రోజ్, జర్మనీ శాస్త్రవేత్త రెయిన్ హార్డ్ గెంజెల్, అమెరికా సైంటిస్ట్ ఆండ్రియా గెజ్ కి ఈ బహుమతి దక్కింది సి) పాలపుంత మధ్యభాగంలో ఉన్న భారీ బ్లాక్ హోల్ ను రెయిన్ హార్డ్ గెంజెల్, ఆండ్రియా గెజ్ లు కనుగొన్నారు డి) నోబెల్ పురస్కారం కింద దక్కే 11 లక్షల డాలర్లలో సగం మొత్తాన్ని పెన్ రోజ్ కి ఇస్తున్నట్టు  రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది A) ఎ,బి,సి మాత్రమే సరైనవి B) బి,సి,డి మాత్రమే సరైనవి C) ఎ మరియు బి మాత్రమే సరైనవి D) ఎ,బి,సి,డి సరైనవి ANS: D 2) విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ పాల్గొన్నా భారత్, అమెరికా, జపాన్, ఆ...
06 OCT CA QUIZ

06 OCT CA QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, October Current Affairs
01) ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న కాలేయ వ్యాధికి సంబంధించిన హెపటైటిస్ సి వైరస్ ను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలకి ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది.  వాళ్ళెవరు ? A) చార్లెస్ ఎం రైస్, హార్వీ జె ఆల్టర్, మైఖేల్ హౌటన్ B) డాక్టర్ విలియం జి కలిన్, సర్ పీటర్, జె. రాట్ క్లిఫ్ C) డాక్టర్ ఎం.రైస్, హార్వీ జె ఆల్టర్, సర్ పీటర్ D) డాక్టర్ క్లింటన్, చార్లెస్ ఎం. రైస్, హార్వా జె ఆల్టర్ Ans: A 02) దేశంలో డిజిటల్ చెల్లింపులు నడిస్తున్న ఏ సంస్థ భారతీయ డెవలపర్ల కోసం ప్రత్యేక ప్లే స్టోర్ ను తీసుకొచ్చింది ? A) ఫోన్ పే B) గూగుల్ పే C) పేటీఎం D) మోబీ క్విక్ Ans: C 03) చాలా దూరంలో ఉన్న శత్రు జలాంతర్గాములను పేల్చివేసే వినూత్న ఆయుధాన్ని భారత్ 2020 అక్టోబర్ 5న విజయవంతంగా ప్రయోగించింది.  దీని పేరేంటి ? A) నిర్భయ్ B) స్మార్ట్ C) అభయ్ D) ఆర్ట్ Ans...
04 & 05TH OCT QUIZ

04 & 05TH OCT QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, October Current Affairs
1)  హైపర్ సోనిక్ మిస్సైల్ శౌర్య కొంత్త వెర్షన్ ను 2020 అక్టోబర్ 3 నాడు ఒడిశా బాలాసోర్ లోని ఏపీజే అబ్దుల్ కలామ్ ఐలాండ్ లో విజయవంతంగా పరీక్షించారు.  ఇది ఏ కేటగిరీకి చెందినది ? A) ఉపరితలం నుంచి ఉపరితలం B) ఉపరితలం నుంచి ఆకాశం C) ఆకాశం నుంచి ఆకాశం D) ఉపరితలం నుంచి సముద్రం ANS: A 2)  గల్వాన్ లో చైనాతో జరిగిన బాహా బాహీలో చనిపోయిన వీరులకు గుర్తుగా స్మారక చిహ్నం నిర్మించారు. లద్ధాఖ్ లోని షోక్ దౌలత్ బేగ్ ఓల్డి రహదారి వెంబడి ఉన్న పోస్ట్ 120 దగ్గర నిర్మాణాన్ని ఆవిష్కరించారు.  గల్వాన్ లో జరిగిన సైనిక చర్య పేరేంటి ? A) స్నో టైగర్ B) స్నో భారత్ C) స్నో లెపర్డ్ D) స్నో గల్వాన్ ans: C 03) మారటోరియం ఆరు నెలల కాలానికి వడ్డీపై వడ్డీ చెల్లింపు (చక్రవడ్డీ) ని రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి హామీ ఇచ్చింది.  ఎంత లోపు రుణం ఉన్న వారికి మాత్రమే ఈ వడ్డీ మాఫీ చేస్తా...
03 OCT CA QUIZ

03 OCT CA QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, October Current Affairs
01) ప్రముఖ నాట్య కళాకారుడు, నాట్యాచార్యులు వీఎస్ రామమూర్తి హైదరాబాద్ లో చనిపోయారు. ఈయన ఏ నాట్యంలో ప్రసిద్ధులు ? A) భరత నాట్యం B) కూచిపూడి C) పేరిణి D) మోహని అట్టం Ans: A 02) కోవిడ్ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నాబార్డ్ చేపట్టిన కార్యక్రమం పేరేంటి ? A) కోవిడ్ క్లీన్ B) విలేజ్ క్లీన్ C) ఆయూష్ D) వాష్ Ans: D 03) దేశంలోని పౌరుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా కార్యక్రమంలో 10 కోట్ల మంది దాకా పాల్గొన్నారు. ప్రస్తుతం కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఎవరు ? A) ముక్తార్ అబ్బాస్ నక్వీ B) కిరణ్ రిజుజు C) ప్రహ్లాద్ జోషి D) మహేంద్రనాథ్ పాండే ANS: B For more Current affairs Quiz : please download Telangana Exams plus app ఇప్పుడే Telangana Exams Plus app డౌన్లోడ్ చేసుకోండి https://...
2nd OCT CA QUIZ

2nd OCT CA QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, October Current Affairs
01) భారత నౌకాదళానికి విశేషంగా సేవలు అందించి ప్రస్తుతం విశ్రాంతి పొందుతున్న విమాన వాహక నౌక విరాట్ ను మ్యూజియంగా మార్చేందుకు ఎన్నికోట్ల రూపాయలకు అమ్మాలని దాన్ని రూ.38.54 కోట్లకి దక్కించుకున్న శ్రీరామ్ గ్రూప్ నిర్ణయించింది ? A) రూ.125 కోట్లు B) రూ.50 కోట్లు C) రూ.40 కోట్లు D) రూ.100 కోట్లు Ans: D 02) 5-10 కిలోమీటర్ల దూరంలోని శత్రువుల యుద్ధట్యాంకులను ధ్వంసంచేసే లేజర్ గైడెడ్ క్షిపణి ( ATGM) ను భారత్ విజయవంతంగా ఎక్కడ పరీక్షించింది ? A) బాలసోర్ ( ఒడిశా) B) శ్రీహరి కోట ( ఆంద్రప్రదేశ్) C) అహ్మద్ నగర్ ( మహారాష్ట్ర) D) హైదరాబాద్ (తెలంగాణ) ANS: C 03) మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఆయనకు ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో భజనను తాజాగా ఏ భాషలో విడుదల చేశారు ? A) అస్సోమీ B)కశ్మీరీ C) మణిపురి D) బోజ్ పురి For more Current affairs Quiz : please download Telangan...
1st OCT CA QUIZ

1st OCT CA QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, October Current Affairs
01)  డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలకు అదనపు భద్రత కల్పిస్తూ విదేశాల్లో వీటిని వాడేందుకు తప్పకుండా బ్యాంకు అనుమతి ఉండేలా తెచ్చిన కొత్త నిబంధనలను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి ? A) 2020 అక్టోబర్ 1   (B)  2020 అక్టోబర్ 2  (C)  2020 నవంబర్ 30    (D) 2020 ఆగస్ట్ 15 Ans: A 02) కరోనా పరిస్థితులు సహకరిస్తే 2020 నవంబర్ 4 నుంచి 9 దాకా మహిళా క్రికెటర్లతో IPL ను ఎక్కడ నిర్వహించాలని భావిస్తున్నారు ? A) న్యూఢిల్లీ    (B) బెంగళూరు    (C)  UAE    (D) ఆస్ట్రేలియా Ans: B 03) 2020 సెప్టెంబర్ 30 నాడు ఒడిశాలోని బాలేశ్వర్ లో దేశీయంగా రూపొందించిన మిసైల్ బూస్టర్లు, ఎయిర్ ఫ్రేమ్ సెక్షన్లతో పాటు మరికొన్ని సబ్ సిస్టమ్ లను చేర్చి ప్రయోగించిన బ్రహ్మోస్ సక్సెస్ అయింది. దీన్ని దేశీయంగా తయారు చేసిన సంస్థ ఏది ? A) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO) B) ఇండియన్ స్పేస్ రీసెర్చ...