Sunday, August 25

September Current Affairs

CURRENT AFFAIRS – SEPT 2

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) ఇండియన్ పోస్ట్ పేమెంట్ తెలంగాణ బ్రాంచ్ ని హైదరాబాద్ లో ఎవరు ప్రారంభించారు ? జ: గవర్నర్ నరసింహన్ 02) మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లో అత్యుత్తమ సేవలకు తెలంగాణ నుంచి జాతీయ అవార్డుకి ఎంపికైన రెండు జిల్లాలు ఏవి ? జ: వికారాబాద్, కామారెడ్డి 03) స్వచ్ఛ సర్వేక్షణ్ లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన జిల్లా ఏది ? జ: పెద్దపల్లి 04) ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు అదనంగా ఎన్ని ప్రత్యేక శెలవులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ? జ: 5 రోజులు 05) ఎక్స్ లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్ మెంట్ 2018 అవార్డు దక్కించుకున్న విద్యుత్ ప్రాజెక్ట్ ఏది ? జ: NTPC రామ గుండం ప్రాజెక్ట్ 06) రాష్ట్ర ఉర్దూ అకడామీ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: మహమ్మద్ రహీముద్దీన్ అన్సారీ జాతీయం 07) భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరి పేరును ప్రస్తుత CJI ప్రతిపాదించారు ? జ: జస్టిస్ ర

CURRENT AFFAIRS – SEPT 01

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) కాళేశ్వరంలో ప్యాకేజీ - 6లో 124.4 మెగావాట్ల పంపు డ్రై రన్ ను ఎవరు ప్రారంభించారు ? జ: మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ 02) రాష్ట్రంలో శునకాల కోసం ప్రత్యేకంగా ఎక్కడ పార్కును నిర్మించారు ? జ: కొండాపూర్ (హైదరాబాద్ ) 1.2 ఎకరాల విస్తీర్ణంలో 03) రాష్ట్రంలో ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. ప్రస్తుతం ఎంతమంది ఓటర్లు ఉన్నారు ? జ: 2,61,36,776 మంది ( పూర్తి వివరాలు జీకే ఇవ్వబడును) 04) మెరుగైన యాజమాన్య నిర్వహణ విధానంలో ISO గుర్తింపు దక్కించుకున్న విద్యా సంస్థ ఏది ? జ: రాష్ట్ర గిరిజన గురుకుల సొసైటీ జాతీయం 05) 2019 సెప్టెంబర్ 1 నాడు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ను ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడ ప్రారంభించారు ? జ: తల్కతోరా స్టేడియం, న్యూ ఢిల్లీ 06) ఏ సంవత్సరంలో జరిగే జనాభా లెక్కల్లో ఓబీసీల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 2021లో 07) ప్రభుత్వ రంగ బ్యాంకులు, బ