Monday, July 16
Log In

September Current Affairs

TEST: 262- CURRENT AFFAIRS -19 SEPT

September Current Affairs
రాష్ట్రీయం 1) ఉమ్మడి హైకోర్టుకు ఎంతమంది న్యాయమూర్తులు నియమితులయ్యారు ? జ: ఆరుగురు 2) స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోడీ ఏ తెలుగు సినీ ప్రముఖులకు లెటర్లు రాశారు? జ: రాజమౌళి, మోహన్ బాబు, ప్రభాస్, మహేశ్ బాబు 3) అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డును ఎవరికి ప్రకటించింది ? జ: కళాతపస్వి విశ్వనాథ్ 4) అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ అధిక దిగుబడులు ఇచ్చే సజ్జ వంగడాలను ఏ శాస్త్రవేత్తలు సృష్టిస్తున్నారు ? జ: హైదరాబాద్ లోని ఇక్రిశాట్ జాతీయం 5) మొబైల్ ద్వారా చెల్లింపుల కోసం గూగుల్ రూపొందించిన ఏ యాప్ ను కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆవిష్కరించారు ? జ: తేజ్ 6) ఏ నది సమాచారం భారత్ కు ఇవ్వడానికి చైనా నిరాకరిస్తోంది ? జ: బ్రహ్మపుత్ర 7) బ్రహ్మపుత్ర నదిని టిబెట్ లో ఏమని పిలుస్తారు ? జ: యార్లుంగ్ జాంబ్బో 8) NIA (జాతీయ దర్యాప్తు సంస్థ ) డైరక్టర్ జనరల

CURRENT AFFAIRS-260&261- 17,18SEPT

September Current Affairs
For English ClickHere రాష్ట్రీయం 1) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంబీసీ కార్పోరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది ? జ: వెయ్యి కోట్లు 2) వచ్చే ఏడాది నుంచి ఏ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది ? జ: హరితహారం 3) హైదరాబాద్ విద్యానగర్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించిన కేంద్రం పేరేంటి ? జ: ప్రాంతీయ వృత్తి విద్యా శిక్షణా కేంద్రం (RVTI) 4) భూసేకరణ, పునరావాసం, పునర్ నిర్మాణ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అథారిటీ న్యాయాధికారి (ప్రిసైడింగ్)గా ఎవరు నియమితులయ్యారు ? జ: రిటైర్డ్ జడ్జి నాగమారుతి శర్మ 5) తక్కువ నీటితో 7 రెట్ల ఫలసాయం అందించే గ్రీన్ హౌస్ లను రూపొందించిన ఏ హైదరాబాద్ స్టార్టప్ కు ఇజ్రాయెల్ కు చెందిన అవార్డు దక్కింది ? జ: ఖేతి జాతీయం 6) 56 యేళ్ళ క్రితం మొదలైన సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు

TEST: 258&259-CURRENT AFFAIRS-15,16SEPT

September Current Affairs
For English ClickHere రాష్ట్రీయం 1) RTI ప్రధాన కమిషర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: రాజా సదారాం 2) RTI రాష్ట్ర కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: బుద్ధా మురళి 3) కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.3వేల కోట్ల రుణం ఇవ్వనున్న బ్యాంకు ఏది ? జ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ 4) తెలంగాణలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా తెలంగాణలో గడచిన ఐదేళ్ళల్లో ఎంతశాతం పెట్టుబడులు పెరిగినట్టు అసోచామ్ తెలిపింది ? జ: 79శాతం 5) అసోచామ్ నివేదిక ప్రకారం తెలంగాణలో వృద్ధి రేటు (2016-17) కు ఎంత పెరిగింది ? జ: 8.5 శాతం 6) ఏ ఇద్దరు తెలంగాణ కవులు పుట్టిన ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దుతోంది ? జ: పాల్కురికి సోమనాథుడు ( పాలకుర్తి), పోతనామాత్యుడు (బొమ్మర) 7) కృత్రిమ మేథ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT), రోబోటిక్స్ (AIR) పై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరుగుతుంది ? జ: హైదరాబాద్ HICC లో ( అక్టోబర్ 1

TEST 257-CURRENT AFFAIRS-14SEPT

September Current Affairs
For English Scroll Down రాష్ట్రీయం 1) సమాచారం హక్కు చట్టం -2005 కింద తెలంగాణ సమాచార కమిషన్ ఏర్పాటైంది. సభ్యుల ఎంపిక కోసం ఏర్పాటైన కమిటీలో సభ్యులు ఎవరు ? జ: సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రతిపక్షనేత జానారెడ్డి 2) రాష్ట్ర సమాచార కమిషన్ లో ప్రధాన కమిషనర్ తో పాటు 10 కమిషనర్లను నియమించే అవకాశం ఉంది. ఎన్ని సంవత్సరాల వరకూ కొనసాగవచ్చు ? జ: ఐదేళ్ళ పాటు లేదా 65 యేళ్ళు నిండే వరకు 3) రాష్ట్రంలో కంఠసర్పి గొంతకు సంబంధించిన వ్యాధి. రాష్ట్రంలో ప్రస్తుతం విజృంభిస్తోంది. దీన్ని ఇంగ్లీషులో ఏమంటారు ? జ: డిఫ్తీరియా 4) దేశ విదేశాల్లో సామాజిక సేవలందిస్తున్నందుకు హైదరాబాద్ అడిషినల్ పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా ఏ అవార్డుకు ఎంపికయ్యారు ? జ: హంఫ్రీ లీడర్షిప్ (అమెరికాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సహకారంతో ) 5) రాష్ట్రంలో 13 వందల యేళ్ళ నాటి రాష్ట్రకూటుల కాలంలో నిర్మించిన జైన కట్టడ

TEST: 256-CURRENT AFFAIRS-13 SEPT

September Current Affairs
For English Current Affairs Scroll Down రాష్ట్రీయం 1) ప్రపంచ తెలుగు మహాసభలను రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్ లో ఎప్పుడు నిర్వహించనుంది ? జ: డిసెంబర్ 15 నుంచి 19 వరకూ (5 రోజుల పాటు) 2) ప్రస్తుతం తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ ఎవరు ? జ: నందిని సిధారెడ్డి 3) తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎవరు ? జ: దేవులపల్లి ప్రభాకర్ రావు 4) ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఏ కవి స్మారక మందిరాన్ని నిర్మించాలని  ప్రభుత్వం నిర్ణయించింది ? జ: డాక్టర్ సి.నారాయణ రెడ్డి 5) అటవీశాఖ అధికారులు మూషిక జింకకు ప్రత్యుత్పత్తి ద్వారా మళ్లీ ప్రాణం పోశారు.  దీనికి ఇంకో పేరేంటి ? జ: జర్ని పంది 6) తెలుగు వికీపీడియాలో రోజుకో ఆర్టికల్ చొప్పున ఏడాదిపాటు రాసిన వాలంటీర్ రచయిత ఎవరు ? జ: ప్రణయ్ రాజ్ 7) నేషనల్ అసెస్‌మెంట్‌ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ ( న్యాక్ ) ద్వారా ఏ ప్లస్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఏది ? జ: ఉస్మాని

TEST: 255- CURRENT AFFAIRS 12 SEPT

September Current Affairs
For English Current Affairs Scroll down రాష్ట్రీయం 1) రాష్ట్రంలో మరో 3 నగరాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అవి ఏంటి ? జ: కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ 2) కరీంనగర్ కు ఏ పేరుతో అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయనున్నారు ? జ: శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ 3) రాష్ట్రంలో ఏ అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కలు నాటాలని సర్కార్ నిర్ణయించింది ? జ: వికారాబాద్ 4) పాఠశాలల్లో విద్యార్థులను వేధిస్తే ఫిర్యాదు చేసేందుకు పుస్తకాలపై ఏ హెల్ప్ లైన్ నెంబర్ ను ముద్రించారు ? జ: 1098 5) పర్యాటక రంగంలో పేరున్న ట్రావెల్ ఆర్గనైజేషన్ - స్కాల్ ( SKAL) 78వ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు ఎక్కడ జరగనుంది ? జ: హైదరాబాద్ 6) జాతీయ జూనియర్ అండర్ 19 ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచిన తెలంగాణ ఆటగాడు ఎవరు ? జ: హర్షభరత్ కోటి జాతీయం 7) స్వామి వివేకానంద అమెరికాలోని చికాగో నగరంలో ప్రసంగించి 125య

TEST:253&254-CURRENT AFFAIRS-11SEPT

September Current Affairs
FOR ENGLISH CURRENTS కింద చూడండి... రాష్ట్రీయం 1) 63వ వ జాతీయ రహదారి ఏయే రాష్ట్రాలను కలుపుతుంది ? జ: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ 2) తెలంగాణలో జీఓ 39 దేనికి సంబంధించింది ? జ: రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుపై 3) స్వైన్ ఫ్లూకి కారణమైన వైరస్ ఏది ? జ: H1N1 4) కరీంనగర్ లో జరిగిన సహస్ర కవి సమ్మేళనానికి ప్రపంచ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఈ సమ్మేళనాన్ని నిర్వహించింది ఎవరు ? జ: తెలంగాణ రైతు హార్వెస్టర్ సంఘం 5) జైలు జీవితం ఎలాం ఉంటుందో తెలుసుకోడానికి టూరిస్టుల కోసం సంగారెడ్డిలో జైళ్ళ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏది ? జ: ఫీల్ ద జైల్ 6) తెలంగాణలోనే అతి పురాతన జైలు ఎక్కడ ఉంది ? జ: సంగారెడ్డిలో (1796లో హైదరాబాద్ సంస్థానంలో సాలార్ జంగ్ -1 హయాంలో నిర్మించారు ) 7) కాకతీయ లాంగ్ వాల్ అండర్ గ్రౌండ్ బొగ్గు గనిని ఓపెన్ కాస్ట్ గా మార్చాలని సింగరేణి ప్రయత్నిస్తోంది. కాకతీయ గని ఎక

TEST: 252- CURRENT AFFAIRS – 9SEPT

September Current Affairs
for ENGLISH CURRENT AFFAIRS watch the bottom of this page రాష్ట్రీయం 1) రేషన్ దుకాణాల్లో లావాదేవీలు తెలుసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఏది ? జ: టీ-రేషన్ 2) అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ అందించే ప్రతిష్టాత్మక టిప్-17 హీరో (2017 ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ హీరో) అవార్డు అందుకున్న రాచకొండ కమిషనర్ ఎవరు ? జ: మహేష్ భగవత్ 3) హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపించే ఏ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది ? జ: ఇంటెలిజెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ (ITMS) 4) ఏ విభాగంలో టెక్నాలజీని ఉపయోగించినందుకు GHMCకి స్కోచ్ మెరిట్ అవార్డు దక్కింది ? జ: ట్రేడ్ లైసెన్సు పన్నుల వసూళ్ళలో 5) 2017 సంవత్సరానికి కాళోజీ సాహిత్య పురస్కారం ఎవరికి లభించింది ? జ: రావులపాటి సీతారాం (నోట్: రక్తస్పర్శ, ఇదిగో ఇక్కడి దాకే, సన్నాఫ్ మాణిక్యం

TEST: 251- CURRENT AFFAIRS- 8SEPT

September Current Affairs
for ENGLISH CURRENT AFFAIRS  please watch bottom of this post: రాష్ట్రీయం 1) రాష్ట్రంలో మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయి ? జ: 584 (రెవెన్యూ గ్రామాలు 10,878) 2) తెలంగాణలో చివరిసారిగా భూ సర్వే ఎప్పుడు జరిగింది ? జ: 1936 లో 3) హైదరాబాద్ సిటీలో మెట్రో రైలును నవంబర్ లో ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. మొదటి దశలో ఎన్ని కిలోమీటర్లలో రైలును నడపనున్నారు ? జ: 30 కి.మీ. (మొత్తం మూడు కారిడార్లలో 72 కిమీలు నిర్మించనున్నారు ) 4) సద్దుల బతుకమ్మ సందర్భంగా సెప్టెంబర్ 28న 35 వేల మందితో మహాబతుకమ్మ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించనున్నారు ? జ: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 5) రాష్ట్రంలో సగటు అక్షరాస్యత శాతం ఎంత ? జ: 66.54 శాతం ( దేశంలో 73శాతం ) (నోట్: పురుషులు : 73శాతం, మహిళలు : 60.01శాతం) 6) ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9 వ షెడ్యూల్ లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల విభజనకు ఏ కమిటీకి మరో 6 నెలల గడ

TEST 250- CURRENT AFFAIRS-7th SEPT

September Current Affairs
ENGLISH current affairs కోసం కింద చూడండి.. రాష్ట్రీయం 1) 2015-16 సం.నికి హైదరాబాద్ నగరానికి జాతీయ పర్యాటక శాఖ ఏ అవార్డు ప్రకటించింది ? జ: జాతీయ పర్యాటక అవార్డు 2) హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేందుకు ఎన్ని కోట్ల రూపాయలతో ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది ? జ: రూ.20,146 కోట్లు 3) రాష్ట్రంలో ఖనిజాలను అన్వేషణలో ఆధునిక టెక్నాలజీ ఉపయోగానికి ఏ దేశం సహకారం తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది ? జ: ఆస్ట్రేలియా 4) మొదటిసారిగా 13 బ్రిటన్ కంపెనీలు పాల్గొంటున్న వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాల సదస్సు, ప్రదర్శన (అగ్రిటెక్స్ )ఎక్కడ జరుగుతోంది ? జ: హైదరాబాద్ హైటెక్స్ లో 5) రాష్ట్రంలో ఆధార్ అధీకృత ఏజెన్సీగా ఏ సంస్థను నియమిస్తూ సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశాలిచ్చారు ? జ: తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (TSTSL) 6)రైల్వే ఉద్యోగులకు సాయం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన కేంద్