Thursday, July 19
Log In

September Current Affairs

TEST 273: CURRENT AFFAIRS- SEPT 30

September Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణలో నవజాత శిశు మరణాల రేటు తగ్గినట్టు కేంద్రం తెలిపింది. ఇప్పుడు ఎంత ఉంది ? జ: 31 (ప్రతి వెయ్యి జననాలకు ) (నోట్: 2015లో 34గా ఉండేది) జాతీయం 2) పిల్లలను దత్తత తీసుకోవడానికి సంబంధించి సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ(CARA) చేపట్టిన కార్యక్రమం ఏది ? జ: జన సంపర్క్ 3) e-NWRm వెబ్ పోర్టల్ దేనికి సంబంధించింది ? జ: Warehousing Development 4) వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన కేంద్ర మంత్రి ఎవరు ? జ: రామ్ విలాస్ పాశ్వాన్ 5) 2016-17 సంవత్సరానికి రూ.2,207 కోట్ల డివిడెంట్ ను కేంద్రానికి అందించిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది ? జ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 6) అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో అక్టోబర్ 12న ప్రసంగించనున్న కేంద్రమంత్రి ఎవరు ? జ: అరుణ్ జైట్లీ 7) కౌన్ బనేగా కరోడ్ పతి-9 సిరీస్ లో కోటి రూపాయలు గెల

TEST: 272- CURRENT AFFAIRS 29SEPT

September Current Affairs
రాష్ట్రీయం 1) డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1596 కోట్లు రాష్ట్రానికి మంజూరు చేసింది. వీటిని ఏ పథకం కింద అందజేస్తారు ? జ: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ( PMAY) 2) జాతీయ పట్టణ ప్రాంత జీవనోపాధి కల్పనలో (NULM) లో తెలంగాణది ఎన్నో స్థానం ? జ: రెండు (నోట్:మొదటి స్థానం జార్ఖండ్ ) 3) దసరా తర్వాత హైదరాబాద్ లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రతియేటా ఎవరు నిర్వహిస్తారు ? జ: కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ జాతీయం 4) ఏ పథకానికి సంబంధించి దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి ప్రచారాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: ముద్ర పథకం 5) 13వ వార్షికోత్సవం జరుపుకుంటున్న జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ( NDMA) యొక్క థీమ్ ఏంటి ? జ: School Safety 6) National Handicapped Finance and Development Corporation (NHFDC) ఏ శాఖ కింద పనిచేస్తుంది ? జ: సామాజిక న్యాయం, సాధికారత శ

TEST 271- CURRENT AFFAIRS 28SEPT

September Current Affairs
రాష్ట్రీయం 1) మెట్రో రైలు రెండో దశను రూ.20వేల కోట్లతో ఎన్ని కిలోమీటర్లు నిర్మించాలని భావిస్తున్నారు ? జ: 81 కిమీ 2) రాష్ట్రంలో యానిమేషన్ - గేమింగ్ రంగాల కోసం ఇమేజ్ టవర్స్ ను ఎక్కడ నిర్మించనున్నారు ? జ: రాయదుర్గంలోని మైండ్ స్పేస్ జంక్షన్ కి దగ్గర్లో 3) రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు దాటిన సాదా బైనామాలను రిజిష్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది ? జ:  5 ఎకరాలు 4) సాదా బైనామాల రిజిష్ట్రేషన్ కోసం రెవెన్యూ శాఖకు ఏ ఫామ్ లో అప్లయ్ చేసుకోవాలి ? జ: ఫారం - 10 5) 2015-16 సంవత్సరానికి రాష్ట్ర పర్యాటక శాఖకు జాతీయ స్థాయిలో ఎన్ని అవార్డులు దక్కాయి ? జ: 8 అవార్డులు 6) BCCI జనరల్ మేనేజర్ (క్రికెట్ వ్యవహారాలు) పదవికి ఎవరు రాజీనామా చేశారు ? జ: ఎం.వి. శ్రీధర్ 7) బెల్జియం జూనియర్ ఓపెన్ అండర్ - 19 ఉమెన్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నది ఎవరు ? జ: వైష్ణవి రెడ్డి జాతీయం 8) దేశవ్యాప్తంగా పోలీస్ వ్

TEST: 270- CURRENT AFFAIRS 27SEPT

September Current Affairs
రాష్ట్రీయం 1) పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏ డెయిరీకి జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ జాతీయ అవార్డు ఇచ్చింది ? జ: ముల్కనూర్ డెయిరీ జాతీయం 2) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తొలి విదేశీ పర్యటన కోసం ఏ దేశం వెళ్లనున్నారు ? జ: ఆఫ్రియా ఖండం ( ఇథియోపియా, జిబూతీ) 3) ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన - సౌభాగ్య కింద అందరికీ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఎంత బడ్జెట్ కేటాయించారు ? జ: రూ.16,320 కోట్లు 4) దివ్యాంగులకు సహాయకారిగా ఉండేందుకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ప్రారంభించిన కొత్త యాప్ ఏది ? జ: దివ్యాంగ్ సారథి 5) కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తో న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపిన అమెరికా రక్షణ మంత్రి ఎవరు ? జ: జేమ్స్ మాటిస్ 6) 2017-18 నాటికి భారత్ వృద్ధి రేటు అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు స్వల్పం

TEST: 269- CURRENT AFFAIRS 26 SEPT

September Current Affairs
రాష్ట్రీయం 1) 30 వేల మంది మహిళలతో మహా బతుకమ్మ వేడుకలను ఎక్కడ నిర్వహించనున్నారు ? జ: ఎల్బీ స్టేడియం ( హైదరాబాద్ ) 2) ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ ప్రభుత్వ రంగ సంస్థల విభజనకు కేంద్రం నియమించిన కమిటీ ఏది ? జ: షీలా భిడే కమిటీ (నోట్: ఇంకా 20 సంస్థల విభజన పెండింగ్ లో ఉంది ) 3) రాష్ట్రంలోని అన్ని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆన్ లైన్ లోనే సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం ఎన్ని పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి ? జ: 72 4) దేశంలోనే తక్కువ సమయంలో ఎక్కువ మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛ్ దర్పణ్ లో మొదటిర్యాంకు సాధించిన జిల్లా ఏది ? జ: జగిత్యాల (నోట్: 90 రోజుల్లో 60 వేల మరుగుదొడ్లు నిర్మించారు ) 5) బ్రిటన్ కు చెందిన ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరం సంస్థ ఇచ్చే ఎక్స్ లెన్స్ అవార్డును అందుకోబోతున్న నటుడు, రాజకీయ పార్టీ అధినేత ఎవరు ?

TEST: 267 & 268- CURRENT AFFAIRS-24,25SEPT

September Current Affairs
రాష్ట్రీయం 1) దేశంలోనే తొలిసారిగా వృద్ధుల కోసం వీల్ చైర్ లిఫ్ట్ సేవలను ఏ విమానశ్రయంలో ప్రారంభించారు ? జ: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (నోట్: సుగమ్య భారత్ అభియాన్ ఆధ్వర్యంలో  రిమోట్ సాయంతో నడిచే ఈ లిఫ్ట్ ను ప్రారంభించారు ) 2) వరదల సమయంలో బాధితులను రక్షించేందుకు ఏ పేరుతో సైనికులు, NDRF (జాతీయ విపత్తు నిర్వహణ బృందం) హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు ? జ: ప్రళయ సహాయ్ - 2017 3) ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు లాంటి మైనార్టీల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకం ఏది ? జ: టీ - ప్రైమ్ ( Telangana State program for rapid incubation of minorities entrepreneurs (T-PRIME) 4) దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2014 నవంబర్ 2న ప్రారంభించిన పథకం పేరేంటి ? జ: టీ ప్రైడ్ Telangana State Program For Rapid Incubation of

TEST: 266-CURRENT AFFAIRS-23 SEPT

September Current Affairs
రాష్ట్రీయం 1) భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి కాగానే మే 15 లోగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని  రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో ఎకరానికి ఎంత మొత్తం ఇవ్వనున్నారు ? జ: రూ.4వేలు 2) అతిపెద్దదైన మేడారం జాతర ఎప్పటి నుంచి జరగనుంది ? జ: జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకూ (2018) జాతీయం 3) వారణాసిలో రూ.300కోట్లతో నిర్మించిన దీన్ దయాళ్ హస్తకళా వర్తక కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు ? జ: ప్రధాని నరేంద్ర మోడీ 4) ప్రధాని ప్రారంభించిన జల్ అంబులెన్స్ దేనికి సంబంధించింది ? జ: గంగానదిపై అంబులెన్స్ సేవలు 5) జల్ శవ్ వాహన్ - అనే సేవలు దేనికి సంబంధించినవి ? జ: గంగానదిపై మృతదేహాల్ని తీసుకెళ్ళే బోట్ 6) దక్షిణాదిలో పేరున్న విజయా బ్యాంకు ఉత్తరాదికి చెందిన ఏ బ్యాంకు విలీనం కావాలని నిర్ణయించాయి ? జ: దేనా బ్యాంక్ 7) ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేపట్టిన స్వచ్ఛతే సేవ కార్యక్రమానికి మద్దతు తెలిపిన దక్

TEST 265- CURRENT AFFAIRS 22 SEPT

September Current Affairs
రాష్ట్రీయం 1) ప్రస్తుత ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎవరు ? జ: జస్టిస్ రమేశ్ రంగనాథన్ 2) కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: డాక్టర్ ప్రవీణ్ కుమార్ 3) ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ రూపొందించిన జీపీఎస్ ఆధారిత మొబైల్ యాప్ కు క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఏ అవార్డు ప్రకటించింది ? జ: డీఎస్ షా నేషనల్ క్వాలిటీ గోల్డ్ అవార్డ్ - 2017 4) లోహయుగం నాటి చారిత్రక సమాధులు హైదరాబాద్ శివారుల్లో ఎక్కడ లభించాయి ? జ: కొత్వాల్ గూడ 5) ఖైదీలు, వారి కుటుంబసభ్యులు మాట్లాడుకునేందుకు రాష్ట్ర జైళ్ళ శాఖ ఏర్పాటు చేసిన ఈ-ములాఖత్, ఈ-ప్రిజన్ మేనేజ్ మెంట్  కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో ఏ అవార్డు లభించింది ? జ: స్కోచ్ స్మార్ట్ గవర్నెన్స్ జాతీయం 6) రామాయణంపై 11 చిత్రాలతో కూడిన పోస్టల్ స్టాంపును వారణాసిలో ఎవరు ఆవిష్కరించనున్నారు? జ: ప్రధాని నరేంద్ర మోడీ 7) ప

TEST: 264: CURRENT AFFAIRS -21SEPT

September Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో అత్యంత వేగంగా పనిచేసే 1000 టెరా ఫ్లాప్స్ సూపర్ కంప్యూటర్లను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: ఐఐటీ, హైదరాబాద్ 2) ఈనెల 27న న్యూఢిల్లీలో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ పాల్గొంటున్న రాష్ట్ర మంత్రి ఎవరు ? జ: ఐటీ మంత్రి కేటీఆర్ 3) 32వ అంతర్జాతీయ విత్త ధృవీకరణ సంఘం (ఇష్టా) కాంగ్రెస్ 2019 సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు ? జ: హైదరాబాద్ లో జాతీయం 4) పెన్షన్ అదాలత్ ను ఢిల్లీలో ఎవరు ప్రారంభించారు ? జ: కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 5) దేశంలోనే మూడో అత్యున్నత పౌర అవార్డు పద్మభూషణ్ కి ఎంపికైన క్రికెటర్ ఎవరు ? జ: ఎం.ఎస్ ధోని 6) మొదటి బిమ్ స్టెక్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఎక్సర్ సైజెస్ - 2017 ను ఎవరు నిర్వహిస్తున్నారు ? జ: NDRF (National Disaster Response Froce) 7) న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ (NBA) కి కొత్త అధ్యక్షుడిగా ఎవర

TEST:263- CURRENT AFFAIRS -20SEPT

September Current Affairs
రాష్ట్రీయం 1) 2022 నాటికి గ్రామపంచాయతీల్లో దారిద్ర్య నిర్మూలనకు కేంద్రం 3 దశలను రూపొందించింది. అందుకోసం తెలంగాణలో ఎన్ని పంచాయతీలు ఎంపికయ్యాయి ? జ: 1622 పంచాయతీలు 2) కేంద్రం ప్రకటించిన పునరుత్వాదక విద్యుత్ అవార్డ్ 2017 లో రాష్ట్రానికి చెందిన ఏ సంస్థకు అవార్డు లభించింది ? జ: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ( TSSPDCL) 3) కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ, ఏపీ మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నియమించిన ఏ కమిటీ విచారణ జరుపుతోంది ? జ: ఎ.కె. బజాజ్ కమిటీ 4) అమెరికా కాన్సులేట్ కు సొంతభవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ భూమిని కేటాయించింది ? జ: నానక్ రాం గూడాలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో జాతీయం 5) జీఎస్టీ అమలుతో భారత్ వృద్ధి రేటు ఎంతకు చేరుతుందని ప్రపంచబ్యాంక్ఇండియా అధ్యక్షుడు జునైద్ అహ్మద్ తెలిపారు ? జ: 8శాతానికి పైగా 6) 2016-17 లో ప్రపంచ బ్యాంక్ అం