Tuesday, September 25
Log In

August Current Affairs

TEST: 241- CURRENT AFFAIRS-29 AUG

August Current Affairs, Uncategorized
English Current Affairs కోసం కింద చూడండి.. రాష్ట్రీయం 1) రాష్ట్రవ్యాప్తంగా 33 మిషన్ భగీరథ పథకాల్లో రాబోయే రెండేళ్ళ కోసం ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 90 టీఎంసీలు 2) రాష్ట్రంలో నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద ప్రభుత్వం ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఎన్ని నిధులు కేటాయించింది ? జ: రూ.75 లక్షలు (నోట్: మొత్తం రూ.120కోట్లను రాష్ట్ర సర్కార్ విడుదల చేసింది ) 3) రాష్ట్రంలో బిందు సేద్యం చేసే రైతులకు జీఎస్టీ వల్ల పెరిగిన భారాన్ని భర్తీ చేసేందుకు మరో 5 వేల రూపాయల రాయితీని ప్రభుత్వం పెంచింది. ఒక్కో పంటకు ఏర్పాటు చేసే పరికరాల వ్యయంలో ప్రభుత్వం ఎంతవరకూ సబ్సిడీ భరిస్తుంది ? జ: 90 శాతం 4) కోఠి ప్రభుత్వ ENT హాస్పిటల్ తొలి సూపరింటెండెంట్ గా సేవలు అందించిన ప్రముఖ వైద్యులు హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన పేరేంటి ? జ: డాక్టర్ ఎబీఎన్ రావు (అక్కినేపల్లి బద్రీనారాయణరావు) 5) ప

TEST: 240-CURRENT AFFAIRS-28 AUG

August Current Affairs
ఇంగ్లీష్ కరెంట్ ఎఫైర్స్ కోసం కింద చూడండి. రాష్ట్రీయం 1) హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యాన మహోత్సవం-2017ను ఎవరు ప్రారంభించారు ? జ: వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి 2) రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన కోసం కేంద్రం నియమించిన కమిటీ తన ప్రక్రియను పూర్తి చేసింది. ఆ కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు ? జ: కమల్ నాథన్ 3) సెప్టెంబర్ లో ఏర్పాటు చేయబోయే రైతు సమన్వయ సమితులకు జిల్లా స్థాయిలో ఎవరు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు ? జ: జిల్లా కలెక్టర్లు 4) రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే రైతు సమితుల్లో గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంతమంది సభ్యులు ఉంటారు ? జ: గ్రామ - 15 మంది, జిల్లా - 24 మంది, రాష్ట్ర స్థాయిలో - 42 మంది 5) ప్రతి సమితిలోనూ మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు ? జ: మూడో వంతు 6) వచ్చే ఏడాదిలో ఏ సీజన్ లో రైతులకు ఎకరానికి రూ.4వేలు ఇవ

CURRENT AFFAIRS-20ప్రశ్నలు-27AUG

August Current Affairs
రాష్ట్రీయం 1) కులమతాలతో పనిలేకుండా రాష్ట్రంలోని ఎంతమంది పేద మహిళలకు బతుకమ్మ చీరలను పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 1,04,57,610 చీరలు 2) కొత్త జిల్లాలు ఏర్పడటంతో తెలంగాణలో ఎన్ని కిలోమీటర్లతో రోడ్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 5,107 కిమీ. 3) తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ చేపట్టనున్న కార్యక్రమం పేరేంటి ? జ: తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ట్రాక్ ) 4) నెహ్రూ రింగ్ రోడ్ కి అవతల 886కిమీల మేర విస్తరించే కొత్త రింగ్ రోడ్డుకి ఏమని పేరు పెట్టారు ? జ: బంగారు తెలంగాణ వలయం 5) యాదాద్రి విద్యుత్కేంద్రానికి ఇటీవలే పర్యావరణ అనుమతి లభించింది. రూ.17 వేల కోట్లతో ఈ కేంద్రాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు ? జ: నల్గొండ జిల్లా దామెరచర్ల 6) ఈ ఏడాది స్త్రీనిధి కింద మహిళలకు ఎంతమొత్తం రుణాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ? జ: రూ.1,810

CURRENT AFFAIRS- 20ప్రశ్నలు-26 AUG

August Current Affairs
English current affairs కొరకు కింద చూడండి. జాతీయం 1) వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్లో వృధాని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏది ? జ: PMKSY ( Prime Minister Kisan Sampada Yojana) (దీన్ని గతంలో సంపద అని పిలిచేవారు ) 2) మెంటర్ ఇండియా క్యాంపెయిన్ ను నీతి ఆయోగ్ ఎక్కడ ప్రారంభించింది ? జ: న్యూఢిల్లీ 3) స్వచ్ఛ్ బచ్చే - స్వస్థ్ భారత్ - కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు ? జ: కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ 4) దేశవ్యాప్తంగా క్రిమినల్స్ రికార్డులను డిజిటలైజ్ చేయడానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొత్తగా CCTNS ను ప్రారంభించారు. దీని పూర్తి పేరేంటి ? జ: Crime and Criminal Tracking Network and System Project 5) National Mineral Policy, 2008 కి సంబంధించి విధి విధానాలను రూపొందించేందుకు ఏ కమిటీ ఈ ఏడాది అక్టోబర్ లోగా రిపోర్ట

CURRENT AFFAIRS – 25AUG

August Current Affairs
రాష్ట్రీయం 1) మహిళలు, యువత సాధికారత కోసం కృషి చేసినందుకు నిజామాబాద్ ఎంపీ కవితకు ఏ పురస్కారం లభించింది ? జ: నారీ ప్రతిభా పురస్కారం 2) అవగాహనతో కేన్సర్ ని దూరం చేయొచ్చని నిరూపిస్తూ ‘‘ఐ యామ్ ఎ సర్వైవర్ పుస్తకం’’ రాసినది ఎవరు ? జ: ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి జాతీయం 3) వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు రాజ్యాంగం ధర్మాసనంలో ఎంత మంది న్యాయమూర్తులు ఉన్నారు ? జ: తొమ్మిది మంది 4) జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్చ అనుభవించే హక్కులను ప్రసాదించే ఏ ఆర్టికల్ నుంచే వ్యక్తిగత గోప్యత హక్కు కూడా సంక్రమించిందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ? జ: ఆర్టికల్ 21 5) వ్యక్తిగత గోప్యత హక్కుకు రాజ్యాంగ పరమైన రక్షణ లేదని గతంలో ఎప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది ? జ: 1950లో ఎం.పి.శర్మ కేసు, రెండో తీర్పు 1960లో ఖరక్ సింగ్ కేసు 6) సమాచార భద్రతకి ప్రస్తుతం స

CURRENT AFFAIRS -21 ప్రశ్నలు-24AUG

August Current Affairs
ఇంగ్లీష్ కరెంట్ ఎఫైర్స్ కోసం కింద చూడండి.  రాష్ట్రీయం 1) రాష్ట్రంలోని ఏ పథకం స్కోచ్ అవార్డు-2017కు నామినేట్ అయింది ? జ: కేసీఆర్ కిట్ 2) కేసీఆర్ కిట్ పథకం ఎప్పుడు ప్రారంభించారు ? జ: జూన్ 2 (2017) 3) కేసీఆర్ కిట్ పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ఎంత మొత్తం అందజేయనున్నారు ? జ: రూ. 12 వేలు ( ఆడపిల్లయితే రూ.13వేలు) 4) రాష్ట్రంలో ఇప్పటిదాకా 13.38 లక్షల గొర్రెలను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటితో ఎన్ని కుటుంబాలు లబ్దిపొందాయి ? జ: 63,736 జాతీయం 5) ఓబీసీలను రాష్ట్రాల మాదిరిగా విభజించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఏ ఆర్టికల్ కింద ఈ కమిషన్ ఏర్పాటు చేస్తారు ? జ: 340 ఆర్టికల్ 6) ఓబీసీ క్రిమిలేయర్ వర్గాలకు ఏడాది ఆదాయ పరిమితిని ఎంతకు పెంచారు ? జ: 8 లక్షలు (గతంలో రూ.6లక్షలు) 7) వరుస రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీన

CURRENT AFFAIRS- 22ప్రశ్నలు-23AUG

August Current Affairs
ఇంగ్లీష్ కరెంట్ ఎఫైర్స్ కోసం ఈ కింద చూడండి.  రాష్ట్రీయం 1) కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం మొదటిసారి విజయవాడలో జరిగింది. బోర్డ్ ఛైర్మన్ ఎవరు ? జ: శ్రీవాస్తవ 2) కృష్ణానదీ జలాలను రెండు రాష్ట్రాలు ఎన్నేసి టీఎంసీలు వాడుకోవాలని గతంలో నిర్ణయించారు ? జ: ఏపీ - 512 టీఎంసీలు, తెలంగాణ - 299 టీఎంసీలు 3) కృష్ణా నది జలాలను ఏ రాష్ట్రం ఎంత వాడుకుంటుందో తెలియడానికి వేటిని ఉపయోగిస్తున్నారు ? జ: టెలీ మెట్రీలు 4) ఖరగ్ పూర్ కి చెందిన నైనా సక్సేనా ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు ఎంపికైన హైదరాబాద్ శాస్త్రవేత్తలు ఎక్కడ పనిచేస్తున్నారు ? జ: IICT ( భారత రసాయన సాంకేతిక సంస్థ) 5) విద్యుత్ ను ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా దక్షిణాది రాష్ట్రాల నడ్మ పవర్ అగ్రిమెంట్ కుదిరింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ అధ్యక్షుడు ఎవరు ? జ: డి.ప్రభాకర్ రావు ( తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ) జాతీయం 6) మూడు

CURRENT AFFAIRS-24ప్రశ్నలు-AUG 22

August Current Affairs
these current affairs prepared by : telanganaexams.com రాష్ట్రీయం 1) ఆసియాలోనే అతిపెద్ద స‌ర్జ్‌పూల్‌ ను ఏ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు ? జ: కాళేశ్వరం 2) తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎక్కువ వ్యయంతో నిర్మిస్తున్న అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం ఎంత ? జ: రూ.80,500 కోట్లు 3) కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 140 టీఎంసీలు. అయితే వీటితో ఎన్ని జిల్లా రైతులకు సాగునీటిని అందించవచ్చు ? జ: 13 జిల్లాలు 4) ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టగ్రఫీ-2017 సదస్సు హైదరాబాద్ మాదాపూర్ లోని HICC లో జరుగుతోంది. ప్రతి 3యేళ్ళకోసారి జరిగే ఈ సదస్సును భారత్ ఇప్పటివరకూ ఎన్నిసార్లు నిర్వహించింది ? జ: ఒక్కసారి (ఇదే మొదటిసారి) 5) హైదరాబాద్ లో జరుగుతున్న మొయినుద్దౌలా టోర్నీలో 10 క్రికెట్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ పోటీలను ఎవరు నిర్వహిస్తున్నారు ? జ: హైదరాబాద్ క్రికె

CURRENT AFFAIRS-21 ప్రశ్నలు-21AUG

August Current Affairs
English లో కరెంట్ ఎఫైర్స్ కోసం కింద చూడండి. current affairs prepared by: www.telanganaexams.com రాష్ట్రీయం 1) రెడ్డి హాస్టల్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజా బహుదూర్ వెంకటరామా రెడ్డి ఎడ్యుకేషనల్ క్యాంపస్ ను ఎక్కడ నిర్మించనున్నారు ? జ: బుద్వేలు (రాజేంద్రనగర్ మండలం) 2) రాష్ట్రంలో మూడో వైమానిక పరికరాల తయారీ పార్కును ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ? జ: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం (మండలం) ఎలిమినేడులో 3) హైదరాబాద్ లో జరిగిన మారథాన్ లో ... ఫుల్ మారథాన్ విభాగంలో విజేతలుగా నిలిచింది ఎవరు ? జ: ఇంద్రజీత్ యాదవ్, జ్యోతి గవాటే 4) యువతలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు మెళకువలు, యోగా విధానాలను ఇంటర్నెట్ ద్వారా దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంస్థ ఏది ? జ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ( వ్యవస్థాపకుడు: శ్రీశ్రీ రవిశంకర్ ) current affairs prepare

CURRENT AFFAIRS – 21 ప్రశ్నలు – 20AUG

August Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఏ అవార్డు లభించింది ? జ: ఆహార వ్యవసాయ మండలి నాయకత్వ పురస్కారం 2) న్యుకాన్ ఏరో స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన అంతరిక్ష, రక్షణ రంగ విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: రంగారెడ్డి జిల్లా ఆదిభట్టలోని నాదర్ గుల్ పారిశ్రామిక పార్కులో 3) ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేధింపులు, గృహహింస, ఈవ్ టీజర్ల నుంచి మహిళలను రక్షించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన హెల్త్ లైన్ నెంబర్ ఎంత ? జ: 181 4) కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం అజీవిక గ్రామీణ్ ఎక్స్‌ప్రెస్‌ యోజన పథకం కింద తెలంగాణలోని బడుగు మహిళలకు 30 వాహనాలను మంజూరు చేసింది.  అయితే ఈ పథకం ఏ పథకంలో భాగం? జ: దీనదయాళ్ అంత్యోదయ యోజన (current affairs prepared by telanganaexams.com ) NATIONAL 5) జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) లో కొత్తగా చేరిన పార్