Saturday, March 23

August Current Affairs

CURRENT AFFAIRS – AUG 08

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) 2018 ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎవరి పేరున 30 మంది చేనేత కళాకారులకు మంత్రి కేటీఆర్ అవార్డులు ప్రదానం చేశారు ? జ: కొండా లక్ష్మణ్ బాపూజీ 02) రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం ఎన్ని కిలోమీటర్లలో ఈ రోడ్డును నిర్మించనున్నారు ? జ: 338 కి.మీ ( మొదటి దశలో : 152 కిమీ, రెండో దశలో 186 కిమీ ) 03) రీజినల్ రింగ్ రోడ్డును మొదటి దశలో ఏయే ప్రాంతాల ద్వారా చేపడతారు ? జ: సంగారెడ్డి - నర్సాపూర్ - తూప్రాన్ - గజ్వేల్ - జగ్దేవ్ పూర్ - భువనగిరి - చౌటుప్పల్ 04) రీజినల్ రింగ్ రోడ్డును రెండో దశలో ఏయే ప్రాంతాల ద్వారా చేపడతారు ? జ: చౌటుప్పల్ - యాచారం - కడ్తాల్ - షాద్ నగర్ - చేవెళ్ళ - శంకరపల్లి - కంది ( సంగారెడ్డి) 05) నాలుగో విడత హరితహారంను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రోజున గజ్వేల్ నుంచి ప్రారంభించారు ? జ: 2018 ఆగస్టు

CURRENT AFFAIRS – AUG 07

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) ఇటాలియన్ బ్రాండ్ టూ వీలర్ సంస్థ బెనెలీ హైదరాబాద్ లో మహావీర్ గ్రూపుతో కలసి అసెంబ్లింగ్ ప్లాంట్ ను ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది ? జ: గుండ్ల పోచంపల్లిలో జాతీయం 02) 123వ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ కమిషన్ కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర సామాజిక న్యాయం- సాధికారత శాఖ మంత్రి ఎవరు ? జ: థావర్ చంద్ గహ్లోత్ 03) జమ్ము కశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు విశేష అధికారాలు కల్పించే 35ఏ అధికరణాన్ని ఏ సంవత్సరంలో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా పొందుపరిచారు ? జ: 1954లో 04) ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమల అభివృద్ధికి ఉద్దేశించిన ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధి పథకంను ఎప్పటి వరకూ పొడిగిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌదరి తెలిపారు ? జ: 2022 వరకూ 05) ఢిల్లీలో చనిపోయిన రాజన్ నం

CURRENT AFFAIRS – AUG 06

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ప్రాంగంలో జరిగిన 7వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైనవారు ఎవరు ? జ: రామ్ నాథ్ కోవింద్ 02) రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది రైతులకు బీమా పత్రాలను ఎప్పటి నుంచి అందిస్తున్నారు ? జ: 2018 ఆగస్టు 6 నుంచి జాతీయం 03) ఎన్ని కోట్లకు మించి విలువ కలిగిన ఆర్థిక నేరాల్లో ఉన్న వాళ్ళు విదేశాలకు పారిపోతే వారిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ళుగా గుర్తించేందుకు ఉద్దేశించిన ఎకనమిక్ అఫెండర్స్ చట్టం 2018కి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు ? జ: రూ.100 కోట్లు 04) ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మార్కెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి దక్కింది ? జ: అమూల్ 05) Go Whats that - పేరుతో ఫోన్ లోనే టూరిజం గైడ్ ను దేశంలోనే మొదటిసారిగా ఏ నగరంలో ఆవిష్కరించారు ? జ: చండీగఢ్ 06) సంచార్ క్రాంతి యోజన పథకం కింద మహిళలు, యువతకు మొబై

CURRENT AFFAIRS – AUG 05

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ( GHMC) లో జోన్లు, సర్కిళ్ళను ఎంతకు పెంచారు ? జ: ప్రస్తుతం ఉన్న ఆరు జోన్లు - 12కి ప్రస్తుతం ఉన్న 30 సర్కిళ్ళు - 48 కి 02) జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ఎవరి పేరు పెట్టింది ? జ: నల సోమనాద్రి (నోట: గద్వాల సంస్థానాన్ని పరిపాలించిన రాజు నలసోమనాద్రి పేరు ) 03) దేశంలోనే మొదటిసారిగా ఎలాంటి ప్రమాదాలు జరిగినా (వరదలు, అగ్ని ప్రమాదం, చెట్లు విరిగిపడటం, భవనాలు కూలడం ) తక్షణం స్పందించేందుకు విపత్తుల నిర్వహణ దళాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేశారు ? జ: హైదరాబాద్ లో (GHMC పరిధిలో ) జాతీయం 04) దేశ చరిత్రలోనే తొలిసారిగా సుప్రీంకోర్టులో ప్రస్తుతం ముగ్గురు మహిళా జడ్జీలు ఉన్నారు. కొత్తగా న్యాయమూర్తిగా చేరిన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు జ: జస్టిస

CURRENT AFFAIRS – AUG 4

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని 2018 ఆగస్టు 15నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి ప్రారంభించనున్నారు ? జ: సిద్ధిపేట జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామం 02) రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఏ ప్రాంతంలో 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు ? జ: తుమ్మలూరులో 03) ఇంటర్నేషన్ ప్లాస్టిక్ ఎక్స్ పొటిఝన్ 2018 నాలుగు రోజుల సదస్సు ఎక్కడ జరిగింది జ: మాదాపూర్ హైటెక్స్ 04) దేశంలోనే తొలిసారిగా బ్లాక్ చైన్ డిస్ట్రిక్ట్ ను ఎక్కడ ఏర్పాటు చేయడానికి టెక్ మహేంద్రా ముందుకొచ్చింది ? జ: హైదరాబాద్ 05) కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజ్ పనుల కోసం మన రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణకు హామీ ఇచ్చిన రాష్ట్రం ఏది ? జ: మహారాష్ట్ర 06) భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) ప్రకటించిన జాతీయ స్థాయి ర్యాంక

CURRENT AFFAIRS – AUG 03

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) నేర పరిశోధనలో కీలకంగా మారే ఏ విధానాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు ? జ: ముఖ కవళికల గుర్తింపు విధానం ( FRS) 02) కేసీఆర్ కిట్ అమలు చేయడానికి ఏ వర్గానికి చెందిన వారికి గరిష్టంగా రెండు కాన్పుల షరతు ఎత్తివేశారు ? జ: ఆదివాసీలకు 03) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ క్షమాభిక్ష పథకాన్ని అమలు చేస్తోంది ? జ: ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకూ జాతీయం 04) జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు (NCBC) కి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే కీలకమైన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దీన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు ? జ: 123వ రాజ్యాంగ సవరణ బిల్లు 05) జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ -1993 (NCBC) ఎప్పుడు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు ? జ: 1993 ఆగస్టు 14న 06) జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు (NCBC)

CURRENT AFFAIRS – AUG 2

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) సీఎం కేసీఆర్ నాలుగో విడత హరితహారాన్ని గజ్వేల్ లో ప్రారంభించారు. ఒకేరోజు గజ్వేల్ లో ఎన్ని మొక్కలను నాటారు ? జ: 1.25 లక్షలు 02) పట్టణ యువతకు ఐటీ కొలువులు వచ్చేందుకు వీలుగా ఏ ప్రాంతంలో కొత్తగా ఐటీ హబ్ ను నిర్మించనున్నారు ? జ: నిజామాబాద్ 03) 2018 ఆగస్టు 2 నుంచి రాష్ట్రంలో ఎన్ని గ్రామపంచాయతీలు కొత్తగా ఆవిర్భవించాయి ? జ: 4,378 పంచాయతీలు 04) రాష్ట్రంలో కొత్తగా ఎన్ని మున్సిపాలిటీలు ఆవిర్భవించాయి ? జ: 68 05) సామాజిక అడవుల శాతాన్ని పెంచేందుకు అన్ని విద్యా సంస్థల్లో ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు ? జ: హరిత పాఠశాల 06) రాష్ట్రంలో ఎన్ని మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది ? జ: 272 మండలాల్లో 07) రాష్ట్రంలో అత్యధికంగా ఏ జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది ? జ: సంగారెడ్డి జిల్లా ( 19 మండలాలు ) జాతీయం 08) రిజర్వు

CURRENT AFFAIRS – AUG 01

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) మిషన్ భగీరథ ద్వారా ఎప్పటిలోగా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన రక్షిత నీటిని తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు ? జ: 2018 నవంబర్ 6 ( దీపావళి నాటికి ) 02) ఎప్పటిలోగా ప్రతి ఊరుకీ భగీరథ నీళ్లని తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: ఆగస్ట్ 15 03) నాలుగో విడత హరితహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ( 2018 ఆగస్ట్ 1) ఎక్కడ ప్రారంభిస్తున్నారు ? జ: గజ్వేల్ (లక్షా 116 మొక్కలు ఇవాళ నాటనున్నారు ) 04) 2018 ఆగస్ట్ 15నాడు కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాల్లో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 799 ప్రాంతాల్లో 05) బయో టెక్నాలజీ, బయో ఫార్మా రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో ప్రవేశించే పరిశ్రమల ప్రోత్సాహకానికి హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో ఏది ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు ? జ: బీ - హబ్ (నోట్: రూ.60కోట్ల వ్యయంతో ప్రైవేటు - ప