Monday, July 16
Log In

August Current Affairs

CURRENT AFFAIRS-21 ప్రశ్నలు-21AUG

August Current Affairs
English లో కరెంట్ ఎఫైర్స్ కోసం కింద చూడండి. current affairs prepared by: www.telanganaexams.com రాష్ట్రీయం 1) రెడ్డి హాస్టల్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజా బహుదూర్ వెంకటరామా రెడ్డి ఎడ్యుకేషనల్ క్యాంపస్ ను ఎక్కడ నిర్మించనున్నారు ? జ: బుద్వేలు (రాజేంద్రనగర్ మండలం) 2) రాష్ట్రంలో మూడో వైమానిక పరికరాల తయారీ పార్కును ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ? జ: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం (మండలం) ఎలిమినేడులో 3) హైదరాబాద్ లో జరిగిన మారథాన్ లో ... ఫుల్ మారథాన్ విభాగంలో విజేతలుగా నిలిచింది ఎవరు ? జ: ఇంద్రజీత్ యాదవ్, జ్యోతి గవాటే 4) యువతలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు మెళకువలు, యోగా విధానాలను ఇంటర్నెట్ ద్వారా దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంస్థ ఏది ? జ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ( వ్యవస్థాపకుడు: శ్రీశ్రీ రవిశంకర్ ) current affairs prepare

CURRENT AFFAIRS – 21 ప్రశ్నలు – 20AUG

August Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఏ అవార్డు లభించింది ? జ: ఆహార వ్యవసాయ మండలి నాయకత్వ పురస్కారం 2) న్యుకాన్ ఏరో స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన అంతరిక్ష, రక్షణ రంగ విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: రంగారెడ్డి జిల్లా ఆదిభట్టలోని నాదర్ గుల్ పారిశ్రామిక పార్కులో 3) ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేధింపులు, గృహహింస, ఈవ్ టీజర్ల నుంచి మహిళలను రక్షించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన హెల్త్ లైన్ నెంబర్ ఎంత ? జ: 181 4) కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం అజీవిక గ్రామీణ్ ఎక్స్‌ప్రెస్‌ యోజన పథకం కింద తెలంగాణలోని బడుగు మహిళలకు 30 వాహనాలను మంజూరు చేసింది.  అయితే ఈ పథకం ఏ పథకంలో భాగం? జ: దీనదయాళ్ అంత్యోదయ యోజన (current affairs prepared by telanganaexams.com ) NATIONAL 5) జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) లో కొత్తగా చేరిన పార్

CURRENT AFFAIRS-26 ప్రశ్నలు-19AUG

August Current Affairs
(ENGLISH లో కరెంట్ ఎఫైర్స్ కోసం  కింద చూడండి ) రాష్ట్రీయం 1) తెలంగాణలో చివరిసారిగా భూముల సర్వే ఏ సంవత్సరంలో జరిగింది ? జ: 1932-36 (నిజాం కాలంలో) 2) రాష్ట్రంలో ఎన్ని గ్రామాల్లో భూసర్వే చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ? జ: 10,875 (గ్రామం ఒక యూనిట్ గా) 3) రాష్ట్రంలో ఏర్పాటయ్యే జౌళి, వస్త్ర పరిశ్రమలకు భారీగా రాయితీలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.200కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తే మూలధనంలో ఎంత సబ్సిడీ ఇవ్వనుంది ? జ: 35శాతం 4) రూ.100-200 కోట్లు పెట్టుబడి పెట్టి 500మందికి ఉపాధి కల్పిస్తే 25 కోట్ల పరిమితితో ఎంతశాతం సబ్సిడీ ఇవ్వనుంది ? జ: 25శాతం 5) ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తెలంగాణకి తిరిగి వచ్చి జౌళి పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు రూ.2కోట్ల పరిమితితో ఎంత శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు ? జ: 50శాతం 6) కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు కోసం

CURRENT AFFAIS- 21ప్రశ్నలు- 18AUG

August Current Affairs
(ఇంగ్లీషులో కరెంట్ ఎఫైర్స్ కోసం కింద చూడండి) రాష్ట్రీయం 1) నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ ( NCAER) సంస్థ నిర్వహించిన ‘స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ పొటెన్షియల్ ఇండెక్స్’ సర్వేలో పారిశ్రామికంగా అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకి ఎంత ర్యాంక్ వచ్చింది ? జ: 5 వ ర్యాంకు (ఏడాది క్రితం 13వ ర్యాంకు ) 2) అవినీతి కారణంగా తక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది ? జ: రెండో స్థానం 3) అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పాలకమండలిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది ? జ: వరంగల్ జిల్లా 4) తెలంగాణ భాషకు విశేష కృషి చేసిన ఏ మహనీయుడి శతజయంతిని ఈనెల 25న నిర్వహిచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: దేవులపల్లి రామానుజారావు 5) జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు ఎంపికైన రాష్ట్రంలోని పాఠశాలలు ఎన్ని ? జ: 14 సర్కారీ బడులు 6)

CURRENT AFFAIRS- 22ప్రశ్నలు-17AUG

August Current Affairs
English లో Current Affairs కోసం కింద చూడండి. రాష్ట్రీయం 1) బహిరంగ మలమూత్ర విసర్జనరహిత నగరంగా గుర్తింపు పొందనున్న నగరం ఏది ? జ: హైదరాబాద్ (నోట్: దీనికి సంబంధించి GHMC ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది ) 2) HCU స్టూడెంట్ రోహిత్ మరణంపై విచారణ జరిపిన కమిటీ ఏది ? జ: అశోక్ రూపన్ వాలా కమిటీ 3) యునెస్కో గుర్తింపు కోసం రాష్ట్రంలోని ఏ ప్రసిద్ధ ఆలయానికి సంబంధించిన వివరాలు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రామప్ప దేవాలయం 4) తెలంగాణ యాసకి పుస్తకరూపం ఇచ్చేందుకు లక్ష పదాల సేకరణను మొదలుపెట్టిన యూనివర్సిటీ ఏది ? జ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 5) ఎవరి జయంతి సందర్భంగా రెడ్డి హాస్టల్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు ? జ: రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి జయంతి జాతీయం 6) 2016-17లో దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తిలో వరిదే అగ్రస్థానం. ఎన్ని టన్నుల వరి ధాన్యం పండింది ? జ: 1

CURRENT AFFAIRS- 36ప్రశ్నలు- 16AUG

August Current Affairs
రాష్ట్రీయం 1) అభివృద్ధి, సంస్కరణల విభాగంలో రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీకి  ISO 9001:2015 సర్టిఫికెట్ లభించింది ? జ: సిద్ధిపేట మున్సిపాలిటీ 2) అమ్రుత ధార పథకం కింద రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ప్రతి వ్యక్తికి సగటున ఎన్ని లీటర్ల నీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ? జ: 135 లీటర్లు 3) రాష్ట్రంలో షీ క్యాబ్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి ? జ: 2015 సెప్టెంబర్ 8న 4) రాష్ట్రంలో యువతీ యువకుల్లో ఉద్యోగ నైపుణ్యాల మీద శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన తెలంగణ రాష్ట్ర నైపుణ్య మిషన్ - టాస్క్ ఎప్పుడు ప్రారంభమైంది ? జ: 2015 జులై21న 5) లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కిన తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేను ఎప్పుడు నిర్వహించారు ? జ: 2014 ఆగస్టు 19న జాతీయం 6) ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్న ఏ అంతర్జాతీయ ఆటకు చెందిన సమాచారం, వెబ్ లింకులు తొలగించాలని కేంద్ర ప్రభుత్వం గూగుల్, ఫేస్ బుక్ లను

CURRENT AFFAIRS- 16ప్రశ్నలు-15AUG

August Current Affairs
రాష్ట్రీయం 1) పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్, మిస్ ఏషియా ఇంటర్నేషనల్ ఎవరు ? జ: రష్మిఠాకూర్ 2) తెలంగాణకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఆఫ్రికాలోకెల్లా అత్యంత ఎత్తయిన ఏ శిఖరాన్ని అధిరోహించారు ? జ: కిలిమంజారో (నోట్: వీళ్లంతా గిరిజన, బీసీ రెసిడెన్షియల్ స్టూడెంట్స్. 100 అడుగుల జాతీయ పతాకం ఎగురవేశారు ) 3) స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేసేందుకు 10 వేల మంది తాపీ మేస్ట్రీలకు ఎవరి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు ? జ: నేషల్ అకాడమీ ఆఫ్ క‌న్‌స్ట్రక్షన్ (న్యాక్) 4) రాష్ట్రంలో చేపల పెంపకానికి అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన 100 కేజ్ కల్చర్ సెంటర్ల ఏర్పాటు చేయనున్న సంస్థ ఏది ? జ: జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ( NFDB) 5) నవంబర్ లో హైదరాబాద్ లో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సులో ఎన్ని దేశాలు పాల్గొంటాయి ? జ: 170 దేశాలు జాతీయం 6) 7

CURRENT AFFAIRS-20 ప్రశ్నలు- 14AUG

August Current Affairs
రాష్ట్రీయం 1)స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో భాగంగా సాంస్కృతిక శాఖ విభాగంలో ఎవరికి అవార్డులు దక్కాయి ? జ: సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, భాష్య విజయసారధి 2) 2016-17లో తెలంగాణలో ఐటీ ఎగుమతులు ఎన్ని కోట్లు ? జ: 85,479 కోట్లు 3) ఐటీ ఎగుమతుల్లో 2015-16 కంటే ఎంత శాతం వృద్ధి రేటు 2016-17 లో కనిపించింది ? జ: 13.85 శాతం (జాతీయ సగటు కన్నా 4 శాతం ఎక్కువ) 4) రాష్ట్రంలో Information Technology Investment Region (ITIR) ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదం తెలిపింది ? జ: 2013 నవంబర్ 13 5) రాష్ట్రంలో Information Technology Investment Region (ITIR) ఏర్పాటైతే ఎంతశాతం IT ఎగుమతులు పెరుగుతాయని అంచనా వేశారు ? జ: రు.2.35 లక్షల కోట్లు (15 లక్షల మందికి ఉపాధి ) 6) ప్రభుత్వ బడుల్లో చదివే వారికి టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ IIT విద్యార్థులు చేపట్టిన కార్

CURRENT AFFAIRS-25 ప్రశ్నలు-13AUG

August Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి కృషి చేసినందుకు ప్రభుత్వం ఆగస్టు 15నాడు ఏ అవార్డులు ఇవ్వనుంది ? జ: హరితమిత్ర 2) రాష్ట్ర ప్రభుత్వం భూసర్వే కార్యక్రమాన్ని ఏయే జిల్లాల్లో మొదలుపెట్టింది ? జ: రంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో 3) రంగారెడ్డి జిల్లాల్లో ఏయే గ్రామాల్లో భూముల సర్వే మొదలైంది ? జ:  తుర్కగూడ, చింతపల్లి గూడ 4) 2018లో జరిగే పంచాయతీ ఎన్నికలను నగదురహితంగా నిర్వహించాలని ఏ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది ? జ: తెలంగాణ జాతీయం 5) కనీస వేతనాలకు సంబంధించిన బిల్లును ( Code on Wages 2017 Bill) లోక్ సభలో ఎవరు ప్రవేశపెట్టారు ? జ: కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ 6) దివ్యాంగుల కోసం సంజ్ఞలతో కూడిన భారత జాతీయ గీతాన్ని వీడియో రూపంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ విడుదల చేసింది. దీని రూపొందించిన వారు ఎవరు ? జ: దర్శకుడు గోవింద్ నిహాలనీ 7) ఒడిశా భువనేశ్వర్ లోని నందన్ కా

CURRENT AFFAIRS-24 ప్రశ్నలు-12AUG

August Current Affairs
these current affairs prepared by: telanganaexams.com రాష్ట్రీయం 1) తెలంగాణలో చిన్న రైతులపై ఎంత రుణభారం ఉన్నట్టు కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది ? జ: రూ.27 వేల కోట్లు 2) 2016-17 లో తెలంగాణలో ఎంతశాతం ద్రవ్యోల్భణం నమోదైనట్టు కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది ? జ: 6శాతానికి మించి 3) కాకతీయ జౌళి పార్కుకి ఈనెల 16న వరంగల్ గ్రామీణ జిల్లాలో ఎక్కడ శంకుస్థాపన చేయనున్నారు ? జ: సంగెం మండలం చింతలపల్లి, గీసుకొండ మండలం శాయంపేటల మధ్య 4) అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు హైదరాబాద్ లో ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ? జ: నవంబర్ 6 నుంచి 14 వరకూ 5) ఏ వర్గం వారికి ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థలు అమలు చేసే పథకాల్లో 5 శాతం రిజర్వేషన్ పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ? జ: దివ్యాంగులకు 6) రాష్ట్రంలోని మహిళలు, బాలికలకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే హెల్ప్ లైన్ నెంబర్ ఎంత ? జ: