Monday, June 24

August Current Affairs

CURRENT AFFAIRS – AUG 31

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) రాష్ట్రంలో ఏడు కొత్త జోన్లు, రెండు మల్టీ జోన్లకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. దీంతో 1975లో విడుదలైన ఏ అధికరణం రద్దయింది ? జ: 371 డి 02) కొత్త జోన్స్ కి రాష్ట్రపతి ఆమోదం తెలిపి, కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ జీవో ప్రకారం ఉత్తర్వులు ఇచ్చింది ? జ: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల (స్థానిక కేడర్ల ఏర్పాటు, ప్రత్యేక నియామకాల క్రమబద్దీకరణ) ఉత్తర్వు నెం. 124 03) హైదరాబాద్ లో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీ రాజ్ లో రెండు రోజుల పాటు నిర్వహించే అంకుర కేంద్రాలు - గ్రామీణ ఆవిష్కర్తల సదస్సు 2018ను ఎవరు ప్రారంభించారు ? జ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 04) సమీకృత మత్య్స అభివృద్ధి పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించనున్నారు ? జ: 2018 సెప్టెంబర్ 5 జాతీయం 05) భారత్ చైనా మధ్య హాట్ లైన్ తో పాటు 12యేళ్ళ నాటి రక్షణ ఒప్పందానన

CURRENT AFFAIRS – AUG 30th

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) 2018-19 సంవత్సరానికి మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం క్రీడల కోటకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ ఎంత ? జ: జీవో 7 02) రాష్ట్రంలో కొత్తగా ఎన్ని పోస్ట్ పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ CPMG బ్రిగేడియర్ చంద్రశేఖర్ వెల్లడించారు ? జ: 23 బ్యాంకులు ( సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం) జాతీయం 03) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం, కరువు సాయం ఎంతకు పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది ? జ: 2శాతం 04) వేసవి కాలంలో గంగానదిలో నీళ్ళు తగ్గిపోవడంపై అధ్యయనం చేసిన IIT ఏది ? జ: IIT- ఖరగ్ పూర్ 05) 2022లో గగనయాన్ ప్రయోగాన్ని ఏ రాకెట్ ద్వారా నిర్వహించాలని ఇస్రో నిర్ణయించింది ? జ: GSLV Mk-III 06) అటల్ జీ నే కహా - అనే పుస్తకం రాసింది ఎవరు ? జ: బ్రిజేంద్ర రేహి 07) 2018 సంవత్సరానికి ఆసియా సొసైటీ గేమ్ ఛేంజర్ గా ఎంపికైన భారత సంతతి వ్యక్తి

CURRENT AFFAIRS – AUG 29

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) మత్య్స శాఖలో ఉపాధి కల్పించేందుకు రూ.1000 కోట్లతో తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ప్రారంభించిన పథకం ఏది ? జ: సమీకృత మత్య్స అభివృద్ధి పథకం (నోట్: ఈ పథకం కింద 90వేల మంది లబ్దిదారులను ఎంపిక చేస్తారు ) 02) భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు విపత్తులు ఎదుర్కోవడంలో అప్రమత్తమైనందుకు గాను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కు జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ గుర్తింపు ఇచ్చింది. ఆ జిల్లా కలెక్టర్ గా ఎవరు పనిచేశారు ? జ: దివ్య 03) కాళేశ్వరం పథకంలో భాగంగా భూగర్భంలో నిర్మించిన గ్యాస్ ఇన్స్ లేటెడ్ వ్యవస్థ మొదటి 400కేవీ సబ్ స్టేషన్ ప్రారంభమైంది. దీన్ని ఎక్కడ నిర్మించారు ? జ: పెద్దపల్లి జిల్లా నందిమేడారం 04) రాష్ట్రంలో బ్రహ్మకుమారిల సేవలు మొదలై 50యేళ్ళయిన సందర్భంగా వచ్చే నెల 2న స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి బ్రహ్మకుమారిల సారధి హాజరవుతున్నారు. ఆమె పేరేంటి ? జ: దా

CURRENT AFFAIRS – AUG 28

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) రాష్ట్ర వినియోగదారుల సహకరా సమాఖ్య ఛైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ? జ: గట్టు తిమ్మప్ప 02) తెలంగాణ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎవరు ? జ: గొడిశాల రాజేశం గౌడ్ జాతీయం 03) ఓటింగ్ లో బ్యాలెట్ పద్దతిని ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే మొదట EVM లను 1982లో ఏ ఎన్నికల్లో ఉపయోగించారు ? జ: కేరళలో జరిగిన ఉపఎన్నికల్లో 04) ఢిల్లీలో ఉన్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ ప్రస్తుతం ఏ కాంప్లెక్స్ లో ఉంది ? జ: తీన్ మూర్తి కాంప్లెక్స్ 05) వాణిజ్యపరంగా డ్రోన్స్ ని ఉపయోగించుకునేందుకు వీలుగా కొత్త మార్గదర్శకాలను పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు విడుదల చేశారు. అయితే ఎప్పటి నుంచి ఈ గైడ్ లైన్స్ అమల్లోకి వస్తాయి ? జ: 2018 డిసెంబర్ 1 నుంచి 06) గంటల తరబడి రైల్లో ప్రయాణం చేసేవారు ఆన్ బోర్డ్ సేల్స్ ద్వారా షాపింగ్ చేసుకునే అవకాశాన్ని రైల్వేశాఖ కల్పిస్తోంది. మొదట

CURRENT AFFAIRS – AUG 27

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) 2018కి ఆసియాలో అత్యంత విశ్వసనీయ కంపెనీగా అమెరికాకి చెందిన ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ కన్సెల్టెన్సీ కార్పొరేషన్ సంస్థ రాష్ట్రానికి చెందిన ఏ సంస్థను గుర్తించింది ? జ: సింగరేణి కాలరీస్ కార్పోరేషన్ లిమిటెడ్ జాతీయం 02) తమకు అందిన సమాచారం విశ్వసనీయం అయితే ఏ సెక్షన్ ప్రకారం పోలీసులు తప్పనిసరిగా FIR నమోదు చేయాల్సి ఉంటుంది ? జ: CRPC సెక్షన్ 154 ప్రకారం 03) మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా అన్ని రైల్వే కోచ్ లోపై స్వచ్చ్ భారత్ లోగో ముద్రించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకూ ఆ శాఖ ఏ పేరుతో కార్యక్రమాలు చేపడతోంది ? జ: స్వచ్ఛతా పక్వారా 04) సముద్రంపై నిఘా కోసం కొన్ని ఉపగ్రహాలను ఏ దేశంతో కలసి ప్రయోగించాలని భారత్ నిర్ణయించింది ? జ: ఫ్రాన్స్ 05) రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలకు అనుగుణంగా ఈ ఏడాది డిసెంబర్ 31లోపు చిప్ కలిగిన డెబెట్, క్రెడిట్ కార్డులను

CURRENT AFFAIRS – AUG 26

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) రాష్ట్రంలో ఎన్ని కొత్త జోన్లు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ? జ: ఏడు జోన్లు ( 2 బహుళ జోన్లు ) 02) రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ? జ: డా. సతీశ్ రెడ్డి (ఏపీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త) 03) ఖర్చుకాకుండా మిగిలిపోయిన ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో తెలంగాణ వాటా ఎంత ? జ: రూ.101 కోట్లు జాతీయం 04) దేశవ్యాప్తంగా ఎంత మొత్తం ఎంపీ ల్యాడ్స్ ఖర్చు కాకుండా మిగిలిపోయాయి ? జ: రూ.4,768 కోట్లు 05) ప్రతి ఎంపీకి నియోజకవర్గ అభివృద్ధికి ఏటా ఎన్ని కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది ? జ: రూ.5 కోట్లు 06) షాట్ ఫుట్ లో స్వర్ణం సాధించిన భారతీయ అథ్లెట్ ఎవరు ? జ: తేజీందర్ పాల్ సింగ్ తూర్ అంతర్జాతీయం 07) ICC వరల్డ్ టీ20 క్వాలిఫైయింగ్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టుకి కెప్టెన్ గా ఎన్నికైన హైదాబాదీ ఎవరు ? జ: ఇబ్రహీం ఖలీల్

CURRENT AFFAIRS – AUG 25

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు తెలంగణ ప్రభుత్వం తీసుకొచ్చిన బాలిక ఆరోగ్య రక్ష పథకాన్ని ఎవరు ప్రారంభించారు ? జ: 2018 ఆగస్టు 24న నాడు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి (నోట్: వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తిలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కాలేజీలో ప్రారంభించారు ) 02) ముగ్గురు IAS లను ప్రభుత్వం బదిలీ చేసింది. GHMC కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: దాన కిశోర్ (నోట్: ప్రస్తుత కమిషనర్ జనార్ధన్ రెడ్డి HMDA కి కమిషనర్ గా బదిలీ చేశారు. HMDA కమిషనర్ చిరంజీవులును రిజిష్ట్రేషన్లు, స్టాంప్స్ కమిషనర్ గా బదిలీ చేశారు ) 03) మూడు ప్రభుత్వరంగ సంస్థలకు కొత్త ఛైర్మన్లను ప్రభుత్వం నియమించింది. వాళ్ళెవరు ? జ: స్టేడ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ - దేవర మల్లప్ప స్టేట్ కోపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ - గట్టు తిమ్మప్ప సంగీత నా

CURRENT AFFAIRS – AUG 23 &24

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) రాష్ట్రంలో పండే ప్రతి ప్రధాన పంటకి ఒక మార్కెట్ ఉండేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం జగిత్యాలలో ఏ మార్కెట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ? జ: మామిడి మార్కెట్ 02) నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఉన్న మార్కెట్ ఏది ? జ: నిమ్మమార్కెట్ 03) నల్గొండలో ఉన్న మార్కెట్ ఏది ? జ: బత్తాయి మార్కెట్ 04) సిద్ధిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గంగాపూర్ లో ఉన్న మార్కెట్ ఏది ? జ: పచ్చి మిర్చి మార్కెట్ 05) సేంద్రీయ ఉత్పత్తులకు రాష్ట్ర ధృవీకరణ సంస్థ ఏ సర్టిఫికెట్స్ ఇవ్వనుంది ? జ: స్కోప్ సర్టిఫికెట్ 06) భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న తెలుగు క్రికెటర్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ ఎవరు ? జ: గాదె హనుమ విహారి తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: పూజారుల శంభయ్య ( నల్గొండ జిల్లా నకిరేకల్ ) జాతీయం 07) 2018 ఆగస్టు 24 నాడు గుజర

CURRENT AFFAIRS -AUG 21 & 22

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో 2018 ఆగస్టు 25 న హరితహారానికి సంబంధించిన ఏ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ? జ: హరిత పాఠశాల - హరిత తెలంగాణ జాతీయం 02) ముగ్గురు కొత్త గవర్నర్ల నియామకం/ కొందరికి స్థానచలనం బిహార్ గవర్నర్ - లాల్ జీ టాండన్ జమ్ము కశ్మీర్ -సత్యపాల్ మలిక్ ఉత్తరాఖండ్ - బేబి రాణి మౌర్య హరియాణా - సత్యదేవ్ నారాయణ్ ఆర్య త్రిపుర - కప్తాన్ సింగ్ సోలంకీ సిక్కిం - గంగా ప్రసాద్ మేఘాలయ - తథాగత్ రాయ్ 03) ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ ఎవరు ? జ: రాజీవ్ కుమార్ 04) ఛత్తీస్ గఢ్ కొత్త రాజధాని (కొత్త రాయ్ పూర్ ) పేరును ఏ విధంగా పెట్టాలని ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది ? జ: అటల్ నగర్ 05) భారత్ లో పర్యటిస్తున్న వాట్సాప్ సంస్థ CEO ఎవరు ? జ: క్రిస్ డేనియల్స్ 06) 21వ న్యాయ కమిషన్ ఛైర్మన్ 2018 ఆగస్టు 31నాడు రిటైర్డ్ అవుతున్నారు. ప్రస్తుతం కమిషన్ ఛైర్మన్ ఎవరు ? జ: బ

CURRENT AFFAIRS – AUG 20

August Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) ఫ్రెండ్లీ పోలీసింగ్ భాగంగా ప్రతి గ్రామానికి ఓ పోలీస్ ను నియమించాలని రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయించింది. వారిని ఏ విధంగా వ్యవహరిస్తారు ? జ: గ్రామ పోలీస్ అధికారి (VPO) 02) దేశీయంగా అభివృద్ధి చేసి విజయవంతంగా ప్రయోగించిన స్మార్ట్ యాంటీ ఏయిర్ ఫీల్డ్ వెపన్ (సా), యాంటీ ట్యాంక్ గైడెడ్ ట్యాంక్ మిసైల్ ‘హెలినా’ ని ఎక్కడ తయారుచేశారు ? జ: హైదరాబాద్ DRDO మిసైల్ కాంప్లెక్స్ లో 03) ఆకెళ్ళ అచ్చుత రామన్ స్మారకార్ధం భారత్ తపాలాశాఖ ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. ఆయన ఏ రంగంలో ప్రసిద్ధులు ? జ: రచనలు ( వాల్మీకి రామాయణం రాశారు.) (IRS అధికారిగా పనిచేశారు ) జాతీయం 04) బ్యాంకుల్లో పేరుకున్న నిరర్థక ఆస్తులపై అభిప్రాయాలను సేకరించేందుకు RBIకి చెందిన ఏ మాజీ గవర్నర్ ను పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆహ్వానించింది ? జ: రఘు రామ్ రాజన్ 05) 1945 నుంచి ఎక్కడ భద్రపరచిన నేతాజీ అస్థికలను భారత్ కు తీసు