Thursday, July 19
Log In

July Current Affairs

CURRENT AFFAIRS- 25 ప్రశ్నలు-6th JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో మూడో విడత హరితహారం సందర్భంగా మొక్కల సంరక్షణకు విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులతో కలిపి ఏ సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు ? జ: గ్రీన్‌బ్రిగేడ్‌లు 2) రాష్ట్రంలో అస్తవ్యస్థంగా ఉన్న సరోగసీ (అద్దె గర్భం) విధానంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది ? జ: రిటైర్డ్ జస్టిస్ గోపాల్ రెడ్డి నేతృత్వంలో 6గురు సభ్యుల కమిటీ 3) ప్రపంచంలోనే రెండో పోలీస్ రోబోని ఎక్కడ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ (నోట్: ప్రస్తుతం దుబాయ్ లోనే పోలీస్ రోబో ఉంది. హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోయే రోబోని హెచ్‌బోట్ రోబోటిక్స్‌ సంస్థ 2 నెలలు కష్టపడి తయారు చేసింది.) 4) తెలంగాణలో మరో 16 కొత్త ఈ-నామ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఎన్ని ఈ-నామ్ మార్కెట్లు రాష్ట్

CURRENT AFFAIRS -30 ప్రశ్నలు- 5th JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి దిండి ప్రాజెక్టుకు నీటిని మళ్ళించేందుకు రూ.3400 ల కోట్ల వ్యయం అవుతుందని నివేదిక ఇచ్చిన కన్సల్టెన్సీ సంస్థ ఏది ? జ: వాస్కోప్ 2) కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ఏర్పడ్డ త్రిసభ్య కమిటీ బోర్డు కార్యాలయం ఎక్కడ ఉంది ? జ: హైదరాబాద్ లో 3) తెలంగాణలో అక్టోబర్ నాటికి ఎన్ని పట్టణాలు, నగరాలు బహిరంగ మల విసర్జన రహితం (ODF) గా మారతాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది ? జ: అన్ని పట్టణాలు (నోట్: తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్రల్లోని 1137 నగరాలు, పట్టణాలు ) 4) విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎంత శాతం సీట్లు కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది ? జ: 25శాతం 5) తెలంగాణలో ఎన్ని రాష్ట్రపన్నుల శాఖ సర్కిల్స్ ఉన్నాయి ? జ: 91 6) హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులకు సర్కార్ ఎప్పటిదాకా గడువ

CURRENT AFFAIRS – 34 ప్రశ్నలు – 4th JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) మాతా శిశువుల కోసం ప్రభుత్వం ఇస్తున్న కేసీఆర్ కిట్ ల సరఫరా సేవల్లో పాల్గొన్న మెడికల్ సిబ్బందికి ఒక్కో ప్రసవానికి ఎంత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రూ.1500 2) కేసీఆర్ కిట్ కింద గడచిన నెల రోజుల్లో 16,023 కిట్లను బాలింతలకు పంపిణీ చేశారు. ఇందులో ఎక్కువగా ఏ జిల్లాలో పంపిణీ చేశారు ? జ: హైదరాబాద్ ( 2,884 కిట్లు ) 3) యాంగీ ఈవ్ టీజింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ఆమోదం కోరుతూ ఏ రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసింది ? జ: తెలంగాణ 4) మిస్ వరల్డ్ కెనడా పోటీలకు ఎంపికైన తెలంగాణ బిడ్డ ఎవరు ? జ: కల్యాణపు శ్రావ్య (నోట్: ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఈమె ఆదిలాబాద్ లో కూడా చదువుకున్నారు ) జాతీయం 5) ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని ఎవరు ? జ: బెంజమిన్ నెతన్యాహు 6) భారత్ - చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్న ప్రాం

CURRENT AFFAIRS- 26 ప్రశ్నలు – 3rd JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) మేడారంలో జరిగే మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ? జ: రూ.100 కోట్లు 2) మేడారం జాతర ఎప్పుడు జరగనుంది ? జ: 2018 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకూ 3) చెరువుల రక్షణగా 24 గంటలు విధులు నిర్వర్తించే వ్యక్తులను తెలంగాణలో ఏమని పిలుస్తారు ? జ: నీరుటి వ్యక్తి 4) 2017 ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ (TIP) రిపోర్ట్ హీరోస్ అవార్డును అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ఎవరికి ప్రకటించింది ? జ: తెలంగాణ ఐపీఎస్ అధికారి మహేష్ మురళీధర్ భగవత్ (రాచకొండ పోలీస్ కమిషనర్ ) (నోట్: గడచిన 13యేళ్ళల్లో బాలికలు, మహిళల అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ఈ అవార్డు ఇచ్చారు )   జాతీయం 5) ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ - ఏ స్టేట్స్‌మ‌న్‌ పేరుతో ఫోటో బుక్ ను ఎవరు విడుదల చేశారు ? జ: ప్రధాని నరేంద్ర మోడీ 6) 1962 తర్వాత ఏ సరిహద్దుల్లో ఉద్రికత్త తలెత్తడంతో సిక్కింనకు మరిన్ని బలగాలను పంపాలని భ

CURRENT AFFAIRS- 30 ప్రశ్నలు- 2nd JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) ఏ ఏడాది నుంచి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు ? జ: 2018-19 2) రాష్ట్రంలో 201617 కాలంలో యాసంగి పంటలు బాగా పండాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈసారి ఎంత వరి ధాన్యం దిగుబడి వచ్చింది ? జ: 55.59 లక్షల మెట్రిక్ టన్నులు 3) సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఒక్కోటిగా ఎత్తి తెలంగాణలోకి నీటిని వదిలారు. మొత్తం ఎంత టీఎంసీల నీటిని మహారాష్ట్ర సర్కార్ విడుదల చేయనుంది ? జ: 0.102 టీఎంసీలు 4) ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలవుతున్న జిల్లాలు ఏవి ? జ: ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు జాతీయం 5) స్వతంత్ర భారతంలో (1951) మొదటి ఓటు వేసిన వ్యక్తికి వందేళ్ళు నిండాయి. అతని పేరేంటి ? జ: శ్యామ్ శరణ్ నేగి 6) 1951లో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే మొదటిసారిగా ఎక్కడ ఎన్నికలు నిర్వహించారు ?

CURRENT AFFAIRS-25 ప్రశ్నలు- 1st JULY

July Current Affairs
రాష్ట్రీయం 1)వరంగల్ లో జరిగిన మహా పేరిణి నృత్యం ఎన్ని రికార్డులను బద్దలు కొట్టింది ? ఎంతమంది కళాకారులు పాల్గొన్నారు ? జ: ఐదు రికార్డులు, 153 మంది కళాకారులు 2) ఓరుగల్లు వేదికగా మెగా పేరిణి నృత్య ప్రదర్శనతో కళాకారులు రికార్డు సృష్టించారు. అయితే ఈ కళను ఎవరి వర్ధంతి సందర్భంగా ప్రదర్శించారు ? జ: నటరాజ రామకృష్ణ 6వ వర్ధంతి (నోట్: రామప్ప దేవాలయాల మీద ఉన్న బొమ్మల ఆధారంగా నటరాజ రామకృష్ణ పేరిణి నృత్యానికి తిరిగి జీవం పోశారు ) 3) ఆదిమ గిరిజన సంక్షేమ సలహా సంఘం ఛైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎవర్ని నియమించింది ? జ: కనక లక్కేరావు (ఆదిలాబాద్) 4) తెలంగాణలో నైపుణ్యాభివృద్ధికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద రూ.80 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.  ప్రస్తుతం ఈ శాఖకు ఎవరు మంత్రిగా ఉన్నారు ? జ: కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ జాతీయం 5) GST  ఎప్పటి నుంచి అ