Friday, October 19
Log In

July Current Affairs

CURRENT AFFAIRS- 29 ప్రశ్నలు-27JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) ఆధార్ కార్డులను జారీ చేస్తున్న జాతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కి రాష్ట్రస్థాయిలో సాధికారత కమిటీ ఏర్పాటైంది. దీనికి ఛైర్మన్ గా ఎవరు ఉంటారు ? జ: ముఖ్యమంత్రి కేసీఆర్ 2) ‘భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ళు - లౌకికవాదం, బహుళత్వం’ అంశంపై మాట్లాడేందుకు అమెరికాలోని షికాగో నగరానికి వెళ్తున్న రాష్ట్ర మంత్రి ఎవరు ? జ: నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు (నోట్: మిషన్ కాకతీయ పై ఆయన మాట్లాడతారు ) 3) రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్టీల జనాభా ఎంత శాతం ? జ: 9.06 శాతం (నోట్: సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఎస్టీల జనాభా 10శాతం) 4) 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఎంత శాతం ? జ: 15.6శాతం (నోట్: సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఎస్సీల జనాభా 16.5శాతం ) 5) తెలుగు టైటాన్స్ అనేది ఏ క్ర

CURRENT AFFAIRS- 26ప్రశ్నలు-26 JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణల కోసం ఎంత నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రూ.2వేల కోట్లతో 2) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న భద్రాద్రి పవర్ ప్లాంట్ ఈ ఏడాది చివరికల్లా నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ ఎంత మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నారు ? జ: 800 మెగావాట్లు 3) ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వం 2014లో నియమించిన కమిటీ ఏది ? జ: శ్యాంకుమార్ సిన్హా కమిటీ 4) దేవాదుల ఎత్తిపోతల పథకానికి మరో పేరేంటి ? జ: జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం 5) దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా రామప్ప చెరువులోని నీటిని ఏ చెరువుకు తరలింపునకు సంబంధించిన మూడో ప్యాకేజీని ప్రభుత్వం ఆమోదించింది ? జ: ధర్మసాగర్ చెరువులోకి జాతీయం 6) భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌ తో ప్రమాణం చేయించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూ

CURRENT AFFAIRS-32 ప్రశ్నలు-25th JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) కేటీఆర్ గురించి వచ్చిన ‘‘ఫ్యూచర్ ప‌ర్‌ఫెక్ట్‌ కేటీఆర్’’ పుస్తకాన్ని ఎవరు రాశారు ? జ: దిలీప్ కొణతల ( డిజిటల్ మీడియా, ఐటీ, ఈసీ విభాగాల డైరక్టర్) 2) గ్రేడ్ - 2మునిసిపాలిటీ హోదా పొందిన పట్టణం ఏది ? జ: నారాయణ్ పేట్ 3) ఏవియేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్పు అందించేందుకు GMR సంస్థ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ? జ: రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ జాతీయం 4) భారత ఎన్నో రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ? జ: 14వ రాష్ట్రపతిగా 5) భారత రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌ తో ఎవరు ప్రమాణం చేయిస్తారు ? జ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్. ఖేహర్ 6) భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడుతున్న రామ్‌నాథ్ కోవింద్‌ దేశానికి ఎన్నో దళిత రాష్ట్రపతి ? జ: రెండో (నోట్: మొదటి దళిత రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ ( 1997) 7) రాష్ట్రపతి అధికారిక

CURRENT AFFAIRS- 22ప్రశ్నలు- 24JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) కుమురం భీమ్ స్మారక కట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నిర్మించింది ? జ: జోడేఘాట్ గ్రామం దగ్గర జాతీయం 2) రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవికాలం ఇవాళ్టితో (జులై 24తో) ముగుస్తోంది. ఆయన మాజీ రాష్ట్రపతిగా ఎక్కడ నివసించనున్నారు ? జ: ఢిల్లీ లుటెయెన్స్ లోని 10, రాజాజీ మార్గ్ బిల్డింగ్ లో 3) ఢిల్లీ లుటెయెన్స్ లోని 10, రాజాజీ మార్గ్ బిల్డింగ్ లో ఇంతకుముందు ఉన్న మాజీ రాష్ట్రపతి ఎవరు ? జ: ఏపీజే అబ్దుల్ కలాం 4) దేశంలో రేడియో ప్రసారాలు మొదలై జులై 23, 2017 నాటికి 90 యేళ్ళు పూర్తయ్యాయి. మొట్టమొదట రేడియో స్టేషన్ ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది ? జ: బాంబే స్టేషన్ (23 జులై 1927) (ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసెస్) 5) ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసెస్ ఆలిండియా రేడియోగా ఎప్పుడు అవతరించింది ? జ: 8 జూన్ 1936లో 6) ప్రసార భారతి కింద పనిచేస్తున్న ఆలిండియా రేడియో ప్రస్తుతం ఎన్ని భ

CURRENT AFFAIRS- 26ప్రశ్నలు -23JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) చిన్నారులకు తెలంగాణ ప్రభుత్వం అందించే పౌష్టికాహార మిశ్రమాన్ని ఏమంటారు ? జ: బాలామృతం 2) గ్రామంలోని భూముల వివరాలు, వాటి ఆచూకీ తెలియజేసే దస్త్రాలను ఏమంటారు ? జ: సేత్వారీలు 3) రూ.265కోట్ల వ్యయంతో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వ్యాగన్ వర్క్ షాప్ ను రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: కాజీపేటలో 4) మహబూబ్ నగర్ జిల్లా ఎల్లూర్ రిజర్వాయర్ దగ్గర మిషన్ భగీరథ పథకానికి రూ.1500 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిన ప్రైవేటు బ్యాంకు ఏది ? జ: ICICI 5) హైదరాబాద్ లో చనిపోయిన ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ఎవరు ? జ: కొమండూరి కృష్ణమాచార్య జాతీయం 6) ఈనెల 25న 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్ తో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు ? జ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్ 7) కాబోయే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కు కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ? జ: సంజయ్ కొఠారీ

CURRENT AFFAIRS-30 ప్రశ్నలు-22JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) జులై 20 నాటికి మూడో విడత హరితహారంలో భాగంగా ఎక్కువ మొక్కలు నాటిన జిల్లా ఏది ? జ: నిజామాబాద్ (72 లక్షల మొక్కలు) (నోట్: రెండో స్థానంలో ఖమ్మం (62) లక్షలు ) 2) తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి వేతన సవరణ సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. దీనికి ఎవర్ని అధ్యక్షుడిగా నియమించనుంది ? జ: మాజీ సీఎస్ ప్రదీప్ చంద్ర 3) తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబోయే కొత్త PRC నివేదిక సమర్పించాక ఎప్పటి నుంచి అమలు చేయున్నారు ? జ: 2018 జులై 1 నుంచి 4) తెలంగాణ రాష్ట్ర మానవాభివృద్ధి నివేదిక - 2017 ప్రకారం హైదరాబాద్ లో తలసరి ఆదాయం ఎంత ? జ: 1.04 లక్షలు (రూ.1,04,587) (నోట్: ఇందులో మహిళల తలసరి ఆదాయం రూ.69,081 మాత్రమే) 5) సేవా రంగం వాటాలో టాప్ లో నిలుస్తున్న హైదరాబాద్ కు ఏడాదికి ఎంత ఉంది ? జ: 78,755 కోట్లు (2011-12 అంచనాల ప్రకారం) 6) అక్షరాస్యతలో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ లో ఎంత శా

CURRENT AFFAIRS-37 ప్రశ్నలు- 21July

July Current Affairs
రాష్ట్రీయం 1) ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏది ? జ: జనహిత 2) జనహిత కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు ? జ: సూర్యాపేట 3) స్కూల్ బ్యాగుల మోత బరువును తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1,2 క్లాసుల పిల్లలకు ఎంత బరువు ఉండాలని ఆదేశించింది ? జ: Class I & II - 1.5 కేజీలు (నోట్: క్లాస్ 3 to 5 - 2 నుంచి 3 కేజీలు) 4) పులుల సంచారం కోసం దేశంలోనే మొదటగా పర్యావరణ హిత బ్రిడ్జిలు నిర్మించాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది ? జ: తెలంగాణ 5) మిస్ వరల్డ్ కెనడా-2017 పోటీల్లో ఫైనల్ కు చేరిన తెలంగాణ యువతి ఎవరు ? జ: కల్యాణపు శ్రావ్య జాతీయం 6) రామ్‌నాథ్‌ కోవింద్ ఎన్నవ భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు ? జ: 14వ రాష్ట్రపతి 7) 14వ రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యహరించారు ?

CURRENT AFFAIRS – 21 ప్రశ్నలు – 20th JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) 2017కి దాశరథి కృష్ణమాచార్య అవార్డును ఎవరికి ప్రకటించారు ? జ: తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్ లర్ ప్రొ. ఎన్ .గోపి 2) నాగార్జున సాగర్ జలాశయంలో అరుదైన మత్య్ససంపద లభిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దాని పేరేంటి ? జ: పంగాసీయస్ సైలాసీ (పలుపు జల్ల) 3) తెలంగాణలో ఏ మహనీయులు పుట్టిన స్థలాలను పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: పాల్కురికి సోమన, బమ్మెర పోతన 4) రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీకి అమెరికా ఇండో ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంస్థ ఇండస్ ఎడ్యుకేషన్ ఎక్స్ లెన్సీ అవార్డు బహుకరించింది ? జ: తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాద్ ) 5) జాతీయస్థాయి ఎక్స్ లెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్ మెంట్ - 2016 అవార్డు మన రాష్ట్రంలోని ఏ సంస్థకి దక్కింది ? జ: సింగరేణి కాలరీస్ కార్పోరేషన్ 6) రష్యాలోని ఎల్ బరస్ పర్వతారోహణకు ఎంపికైన ఆలేరు TSWRS విద్యార్థిని ఎవరు ? జ: శ్ర

CURRENT AFFAIRS-35 ప్రశ్నలు- 19JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే రాష్ట్ర రైతు సంఘానికి మూలనిధి ఎంత కేటాయించాలని నిర్ణయించారు ? జ: రూ.500 కోట్లు 2) ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంత మొత్తం ఇవ్వాలని నిర్ణయించింది ? జ: రూ.8 వేలు 3) రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామపంచాయతీల సంఖ్య ఎంత ? జ: 8,695 4) రాష్ట్రంలో తండాలను కొత్తగా ఎన్ని గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ? జ: 1750 5) కొత్తగా ఆవిర్భవించనున్న 1750 పంచాయతీలకు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ? జ: 2018 జులైలో 6) 2018 బయో ఆసియా సదస్సు నిర్వహణకు ఎక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి ? జ: హైదరాబాద్ లో ( ఫిబ్రవరి 22 నుంచి 24 వరకూ) 7) చేనేత కార్మికులకు ఏడాది మొత్తం పని కల్పించే ఉద్దేశ్యంతో వార్షిక క్యాలండర్ రూపొందించిన రాష్ట్రం ఏది ? జ: తెలంగాణ రాష్ట్రం 8) దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అ

CURRENT AFFAIRS-30 ప్రశ్నలు-18th JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) కేసీఆర్ కిట్ కింద నమోదయ్యే గర్భిణులకు ఏ సౌకర్యాన్ని కొత్తగా అందించనున్నారు ? జ: ఉచిత వాహన సేవలు 2) తెలంగాణ అడ్వకేట్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: దేశాయి ప్రకాష్ రెడ్డి (వనపర్తి జిల్లా అమరచింత) జాతీయం 3) ఎన్డీఏ నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడు 1978 సంవత్సరంలో ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ? జ: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం 4) ఇప్పటివరకూ ఎంతమంది తెలుగు వ్యక్తులు ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించారు ? జ: ఇద్దరు ( సర్వేపల్లి రాధాకృష్ణన్ (2సార్లు) + వి.వి.గిరి ) 5) భారత్ ద్వీపకల్పం చుట్టూ భారీగా ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. అవి ఎన్ని చ.కిమీల మేర విస్తరించి ఉన్నాయి ? జ: 1,81,025 చ.కి.మీ 6) భారత్ ద్వీపకల్పం చుట్టూ ఉన్న ఖనిజ నిక్షేపాల్లో ఏవి ప్రధానంగా ఉన్నాయి ? జ: సున్నపు మడ్డి, ఫాస్