Thursday, June 27

July Current Affairs

CURRENT AFFAIRS JULY 8TH

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs
రాష్ట్రీయం 1) వచ్చే 3యేళ్ళల్లో హైదరాబాద్ నగరం అభివృద్ధికి ఎన్నికోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు ? జ: రూ.45వేల కోట్లు (రాష్ట్రంలోని మిగిలిన నగరాలకు రూ.10వేల కోట్లు) 2) రాష్ట్రంలో తెలంగాణకు హరితహారంలో భాగంగా 33శాతం గ్రీన్ కవరేజ్ కోసం ఏటా ఎన్ని మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని నిర్దేశించారు ? జ: 100 కోట్లు 3) ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ? జ: జస్టిస్ తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ 4) భారత రాజ్యాంగంలోని అధికరణలు, సామాజిక న్యాయ అంశాలు, వివిధ కమిషన్ల వివరాలు, హక్కులు, రిజర్వేషన్లు సమాచారంతో రాష్ట్ర బీసీ కమిషన్ రూపొందించిన పుస్తకం పేరేంటి ? జ: బీసీ నోట్ బుక్ 5) తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కొత్త డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: విజయ్ కుమార్ 6) అత్యంత వేగంగా ఆధార్ నమోదు చేసినందుకు తెలంగాణ పోస్టల్ సర్కిల్ కు దేశంలో

CURRENT AFFAIRS 7TH JULY

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs
రాష్ట్రీయం 1) గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఏ పథకాన్ని ప్రారంభించింది ? జ: గిరిబాల వికాస్ 2) మూగ జీవుల సంరక్షణ కోసం భారీ జంతు పరిరక్షణ కేంద్రాన్ని GHMC ఎక్కడ నిర్మించనుంది ? జ: ఫతుల్లగూడ (5 ఎకరాల్లో రూ.5కోట్లతో నిర్మాణం) 3) తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ? జ: సెప్టెంబర్ 9 జాతీయం 4) ప్రధాని నరేంద్రమోడీని ఢిల్లీలో కలుసుకున్న భూటాన్ ప్రధాని ఎవరు ? జ: షెరింగ్ తోబెగే 5) జాతీయ హరిత ట్రైబ్యునల్ ఛైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: ఆదర్శకుమార్ గోయెల్ 6) ఇటీవల తరుచుగా వినిపిస్తున్న మాస్టర్ ఆఫ్ రోస్టర్ అనే పదం ఏ శాఖకు సంబంధించింది ? జ: న్యాయశాఖకు (నోట్: సుప్రీంకోర్టులో కేసుల కేటాయింపులో భారత ప్రధాన న్యాయమూర్తిదే అని చెప్పడానికి ఉద్దేశించిన పదం ఇది ) 7) ఆయుష్మాన్ భారత్ పథకం CEO ఎవరు ? జ: ఇందు భూషణ్ 8) ప

CURRENT AFFAIRS 6TH JULY

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs
రాష్ట్రీయం 1) గౌలిగూడ సెంట్రల్ బస్ స్టేషన్ కుప్పకూలింది. దీన్ని ఏ నిజాం కాలంలో నిర్మించారు ? జ: ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో (1932 నుంచి వినియోగంలోకి వచ్చింది ) 2) కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్స్ లర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: ప్రొ.ఎస్ వీ శేషగిరి రావు (నోట్: ఏపీకి చెందిన శేషగిరిరావు ఓయూలో జియో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా, డీన్ గా పనిచేశారు ) 3) బాలల అదృశ్యం కేసులు, మహిళల అక్రమ రవాణా నియంత్రణ, బాల కార్మిక వ్యవస్థకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం ఏది ? జ: ఆపరేషన్ ముస్కాన్ 4) పోషకాలు అధికంగా ఉండి ఒబెసిటీ తగ్గేందుకు తోడ్పడే సరికొత్త జొన్న వంగడాన్ని ఇక్రిశాట్ విడుదల చేసింది. దాని పేరేంటి ? జ: పర్భనీ శక్తి జాతీయం 5) అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపే దిశగా భారత రోదసి పరిశోధన సంస్థ ( ఇస్రో) వేసిన మొదటి అడుగు విజయవంతమైంది. ప్రయోగ సమయాల్లో ప్రమాదాల నుంచి వ్యోమగాముల

CURRENT AFFAIS – 5TH JULY

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణలో రూ.1200 కోట్లతో ఏర్పాటు కాబోయే కేంద్ర ప్రభుత్వం సంస్థ ఏది ? జ: పౌర విమానయాన పరిశోధనా సంస్థ ( కారో ) (నోట్: బేగంపేట విమానాశ్రయంలో 27 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు ) 2) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్స్ లర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి (నోట్: గతంలో ఆర్టీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ పనిచేస్తున్నారు. ఆయన పదవీ విరమణ చేశారు. నర్సింహారెడ్డి మూడేళ్ళ పాటు ఈ పదవిలోఉంటారు ) 3) ఐటీ ఆధారిత, బ్లాక్ చైన్, ఇతర కొత్త సాంకేతిక రంగాల్లో పరస్పర అవగాహన కోసం ఏ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ? జ: నీతి ఆయోగ్ తో జాతీయం 4)మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ నడుచుకోవాల్సిందే అని ఏ లెఫ్టినెంట్ గవర్నర్ విషయంలో సుప్రంకోర్టు స్పష్టం చేసింది.? జ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (NOTE: ప్రస్తుత గవర్నర్ అనిల్ బైజల్) 5) 2018-19 ఖరీఫ్ సీజన్ కి ఎన్న

CURRENT AFFAIRS – JULY 3 &4

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs, Uncategorized
రాష్ట్రీయం 01) గోదావరి నదిపై మిడిల్ కొలాబ్ ప్రాజెక్టును ఏ రాష్ట్రం చేపడుతోంది ? జ: ఒడిశా 02) ఇండియా టుడే మేగజైన్ దేశవ్యాప్తంగా నిర్వహించిన 38 బెస్ట్ యూనివర్సిటీల సర్వేలో మన రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎన్నో స్థానం దక్కింది ? జ: 3 వ స్థానం (నోట్: ఉస్మానియాకి నాలుగో స్థానం) 03) బయోపోర్టిఫికేషన్ పద్దతిలో దేశంలోనే మొదటిసారిగా అధిక దిగుబడి ఇచ్చే జొన్న వంగడాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది ? జ: ఇక్రిశాట్ జాతీయం 04) ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల కమిషన్ రూపొందించిన యాప్ ఏది ? జ: సీవిజిల్ ( సిటిజన్స్ విజిల్ ) 05) జీడీపీ గణాంకాలను లెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న బేస్ ఇయర్ (ఆధార సంవత్సరం) 2011-12. దీన్ని ఏ ఏడాదికి మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 2017-18 06) రిటైల్ ద్రవ్యోల్బణానికి బేస్ ఇయర్ ప్రస్తుతం 2012. దీన్ని ఏ ఏడాదికి మార్చా

CURRENT AFFAIRS JULY 02

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్ర ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరి నియామకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు ? జ: జస్టిస్ తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ 02) ECIL సీఎండీ గా ఎవరు నియమితులయ్యారు ? జ: రియర్ అడ్మిరల్ సంజయ్ చౌబే ( నావికాదళం రిటైర్డ్ మాజీ అధికారి) 03) ఆసియాలోనే రెండో అతిపెద్ద మెట్రో స్టేషన్ ను ఎక్కడ నిర్మిస్తున్నారు ? జ: MGBS దగ్గర 04) బాబ్లి ప్రాజెక్టు 14 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని వదిలారు మహారాష్ట్ర అధికారులు. అయితే బాబ్లీ ఏ నదిపై ఉంది ? జ: గోదావరి నదిపై 05) హైదరాబాద్ జోన్ పరిధిలోని పరిశ్రమల్లో అత్యధిక జీఎస్టీ చెల్లింపుదారుగా నిలిచిన ఏ పరిశ్రమకు అవార్డును ప్రదానం చేశారు ? జ: సింగరేణి (నోట్: 2017 జులై 1నుంచి 2018 మార్చి 18 వరకూ రూ.2,100 కోట్ల జీఎస్టీని సింగరేణి చెల్లించింది ) జాతీయం 06) వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో సగటున కేంద్ర