Thursday, May 24
Log In

July Current Affairs

CURRENT AFFAIRS-37 ప్రశ్నలు- 21July

July Current Affairs
రాష్ట్రీయం 1) ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏది ? జ: జనహిత 2) జనహిత కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు ? జ: సూర్యాపేట 3) స్కూల్ బ్యాగుల మోత బరువును తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1,2 క్లాసుల పిల్లలకు ఎంత బరువు ఉండాలని ఆదేశించింది ? జ: Class I & II - 1.5 కేజీలు (నోట్: క్లాస్ 3 to 5 - 2 నుంచి 3 కేజీలు) 4) పులుల సంచారం కోసం దేశంలోనే మొదటగా పర్యావరణ హిత బ్రిడ్జిలు నిర్మించాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది ? జ: తెలంగాణ 5) మిస్ వరల్డ్ కెనడా-2017 పోటీల్లో ఫైనల్ కు చేరిన తెలంగాణ యువతి ఎవరు ? జ: కల్యాణపు శ్రావ్య జాతీయం 6) రామ్‌నాథ్‌ కోవింద్ ఎన్నవ భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు ? జ: 14వ రాష్ట్రపతి 7) 14వ రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యహరించారు ?

CURRENT AFFAIRS – 21 ప్రశ్నలు – 20th JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) 2017కి దాశరథి కృష్ణమాచార్య అవార్డును ఎవరికి ప్రకటించారు ? జ: తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్ లర్ ప్రొ. ఎన్ .గోపి 2) నాగార్జున సాగర్ జలాశయంలో అరుదైన మత్య్ససంపద లభిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దాని పేరేంటి ? జ: పంగాసీయస్ సైలాసీ (పలుపు జల్ల) 3) తెలంగాణలో ఏ మహనీయులు పుట్టిన స్థలాలను పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: పాల్కురికి సోమన, బమ్మెర పోతన 4) రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీకి అమెరికా ఇండో ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంస్థ ఇండస్ ఎడ్యుకేషన్ ఎక్స్ లెన్సీ అవార్డు బహుకరించింది ? జ: తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాద్ ) 5) జాతీయస్థాయి ఎక్స్ లెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్ మెంట్ - 2016 అవార్డు మన రాష్ట్రంలోని ఏ సంస్థకి దక్కింది ? జ: సింగరేణి కాలరీస్ కార్పోరేషన్ 6) రష్యాలోని ఎల్ బరస్ పర్వతారోహణకు ఎంపికైన ఆలేరు TSWRS విద్యార్థిని ఎవరు ? జ: శ్ర

CURRENT AFFAIRS-35 ప్రశ్నలు- 19JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే రాష్ట్ర రైతు సంఘానికి మూలనిధి ఎంత కేటాయించాలని నిర్ణయించారు ? జ: రూ.500 కోట్లు 2) ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంత మొత్తం ఇవ్వాలని నిర్ణయించింది ? జ: రూ.8 వేలు 3) రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామపంచాయతీల సంఖ్య ఎంత ? జ: 8,695 4) రాష్ట్రంలో తండాలను కొత్తగా ఎన్ని గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ? జ: 1750 5) కొత్తగా ఆవిర్భవించనున్న 1750 పంచాయతీలకు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ? జ: 2018 జులైలో 6) 2018 బయో ఆసియా సదస్సు నిర్వహణకు ఎక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి ? జ: హైదరాబాద్ లో ( ఫిబ్రవరి 22 నుంచి 24 వరకూ) 7) చేనేత కార్మికులకు ఏడాది మొత్తం పని కల్పించే ఉద్దేశ్యంతో వార్షిక క్యాలండర్ రూపొందించిన రాష్ట్రం ఏది ? జ: తెలంగాణ రాష్ట్రం 8) దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అ

CURRENT AFFAIRS-30 ప్రశ్నలు-18th JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) కేసీఆర్ కిట్ కింద నమోదయ్యే గర్భిణులకు ఏ సౌకర్యాన్ని కొత్తగా అందించనున్నారు ? జ: ఉచిత వాహన సేవలు 2) తెలంగాణ అడ్వకేట్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: దేశాయి ప్రకాష్ రెడ్డి (వనపర్తి జిల్లా అమరచింత) జాతీయం 3) ఎన్డీఏ నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడు 1978 సంవత్సరంలో ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ? జ: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం 4) ఇప్పటివరకూ ఎంతమంది తెలుగు వ్యక్తులు ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించారు ? జ: ఇద్దరు ( సర్వేపల్లి రాధాకృష్ణన్ (2సార్లు) + వి.వి.గిరి ) 5) భారత్ ద్వీపకల్పం చుట్టూ భారీగా ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. అవి ఎన్ని చ.కిమీల మేర విస్తరించి ఉన్నాయి ? జ: 1,81,025 చ.కి.మీ 6) భారత్ ద్వీపకల్పం చుట్టూ ఉన్న ఖనిజ నిక్షేపాల్లో ఏవి ప్రధానంగా ఉన్నాయి ? జ: సున్నపు మడ్డి, ఫాస్

CURRENT AFFAIRS-23 ప్రశ్నలు-17JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) అక్టోబర్ నుంచి రైతుల పొలాలకు రోజంతా (24గంటలు) విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రయోగాత్మకంగా ఏ జిల్లాని ఎంచుకున్నారు ? జ: ఉమ్మడి మెదక్ జిల్లాలో (నోట్: సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ) 2) హైదరాబాద్ లోని లాల్ దర్వాజా బోనాలు ఏ ఆలయంలో జరుగుతాయి ? జ: సింహవాహినీ మహంకాళి అమ్మవారు 3) ఆసియాన్ దేశాల స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించి ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై 19వ విడుత చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి ? జ: హైదరాబాద్ లోని HICC లో 4) వ్యవసాయ రంగంలో పరిశోధనలకు లాల్ బహదూర్ శాస్త్రి యువ శాస్త్రవేత్త అవార్డు ఎవరికి దక్కింది ? జ: ఎం.సతేంద్ర కుమార్ (నోట్: హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ లో పనిచేస్తున్నారు ) 4) బయో టెక్నాలజీ రంగంలో పరిశోధనలకు జవహర్ లాల్ నెహ్రూ అవార్డు మన రాష్ట్రంలో ఎవరికి దక

CURRENT AFFAIRS-28 ప్రశ్నలు-16th JULY

July Current Affairs
Friends,  ఇంకా FACE BOOK ను ఫాలో అవని వారు telanganaexams కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి. telanganaexams పేజీ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ ను accept చేయండి. దీంతో వెబ్ సైట్ అప్ డేట్ సమాచారం నేరుగా మీకు చేరుతుంది. రాష్ట్రీయం 1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సమ్మేళనం - 2017 ను (Global Entrepreneurship summit) ఎక్కడ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది ? జ: హైదరాబాద్ లో ( నవంబర్ లో - 3 రోజుల పాటు ) 2) ప్రపంచ పారిశ్రామికవేత్తల సమ్మేళనం - 2017కు హాజరవుతున్న ప్రముఖ వ్యక్తి ఎవరు ? జ: అమెరికా అధ్యక్షుడి కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ 3) ప్రపంచ పారిశ్రామికవేత్తల సమ్మేళనం ను తొలిసారిగా 2010లో ఎక్కడ నిర్వహించారు ? జ: వాషింగ్టన్ డీసీలో 4) సిజేరియన్లలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ రికార్డు సాధించింది. ఎంత శాతం కాన్పులు ఆపరేషన్ల ద్వారా జరుగుతున్నట్టు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ నివేదిక వెల్లడించింది ? జ:

CURRENT AFFAIRS -21ప్రశ్నలు – 15 JULY

July Current Affairs
Friends, ఇంకా FACE BOOK ను ఫాలో అవని వారు telanganaexams కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి. telanganaexams పేజీ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ ను accept చేయండి. దీంతో వెబ్ సైట్ అప్ డేట్ సమాచారం నేరుగా మీకు చేరుతుంది. రాష్ట్రీయం 1) మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ను హైదరాబాద్ లో 2019 నాటికి అందుబాటులో తేవాలని కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్ ) నిర్ణయించింది. ఈ పార్క్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ? జ: లింగంపల్లి దగ్గర్లోని నాగులపల్లిలో 2) తెలంగాణలో జీవ పురుగు మందుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సిపాస సంస్థ ఏ దేశానికి చెందినది ? జ: స్పెయిన్ 3) ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో మేకిన్ ఇండియాని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేస్తున్న డిఫ్ట్రానిక్స్ 2017 సదస్సు ఎక్కడ జరగనుంది ? జ: హైదరాబాద్ (నోట్: ఆగస్టు 31, సెప్టెంబర్ 1 న ఈ సదస్సును ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ నిర్వహిస్తో

CURRENT AFFAIRS-28ప్రశ్నలు- 14JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) మాతా శిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పేరేంటి ? జ: ఆరోగ్య లక్ష్మి 2) తెలంగాణలోని ఆరు రిజర్వాయర్లలో ఏ రకం రొయ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: నీలకంఠ రొయ్య ( స్కాంపి ) 3) Ease of doing business లో తెలంగాణకు ఏ స్థానం లభించినట్టు నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ తెలిపారు ? జ: రెండో ర్యాంకు ( మొదటి ర్యాంక్ - ఆంధ్రప్రదేశ్ ) జాతీయం 4) రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భార్య, దివంగత సుభ్రా ముఖర్జీపై రచయిత సంగీత ఘోష్  రాసిన పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. ఆ పుస్తకం పేరేంటి ? జ: ప్రెసిడెంట్స్ లేడీ 5) 2022 నాటికి దేశం నుంచి మలేరియాను తరిమికొట్టాలన్న కొత్త కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు ? జ: కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా 6) భూమికి 400 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఓ భారీ తారా మండలాన్ని భార

CURRENT AFFAIRS -26ప్రశ్నలు-13th JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ? జ: కరీంనగర్ లో 2) రాష్ట్ర జనాభా 2026 నాటికి ఎంతకు పెరుగుతుందని రాష్ట్ర మానవాభివృద్ధి నివేదిక వెల్లడించింది ? జ: 4.26 కోట్లకు 3) తెలంగాణ అడ్వొకేట్ జనరల్ పదవికి రాజీనామా చేసిన వారెవరు ? జ: రామకృష్ణా రెడ్డి 4) ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఎన్ని టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ సేకరించింది ? జ: 53.66 లక్షల మెట్రిక్ టన్నులు (నోట్: ధాన్యం సేకరణలో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు : పంజాబ్, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ ) 5) రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం సేకరణ ఏ జిల్లాలో జరిగింది ? అత్యల్పం ఎక్కడ ? జ: పెద్దపల్లి జిల్లాలో (6,54,546 మెట్రిక్ టన్నులు), అతి తక్కువగా జోగులాంబ-గద్వాల జిల్లా (2,954 మెట్రిక్ టన్నుల ధాన్యం) 6) రాష్ట్రంలో ఎన్ని మీ-సేవా కేంద్రాలు ఉన్నాయి ?

CURRENT AFFAIRS – 31ప్రశ్నలు – 12th JULY

July Current Affairs
రాష్ట్రీయం 1) మూడో విడత హరితహారం ఇవాళ కరీంనగర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. ఐదేళ్ళలో ఎన్ని మొక్కలు నాటాలన్నది ప్రభుత్వ లక్ష్యం ? జ: 230 కోట్ల మొక్కలు 2) 2015లో హరితహారం కింద ఎన్నిమొక్కలు నాటారు ? జ: 16.49 కోట్లు (నోట్: 2016 లో 32.51 కోట్లు, ఈసారి (2017)లో 40 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం) 3) రాష్ట్రంలో హరిత హారాన్ని ప్రోత్సహించేందుకు ఏ పేరుతో అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది ? జ: హరిత మిత్ర 4) హరితమిత్ర అవార్డుల కింద ఎంత మొత్తం నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ? జ: రూ.15 కోట్లు (నోట్: గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దాదాపు 425 అవార్డులు ఇవ్వనున్నారు. నగరు పురస్కారం రూ.1లక్షల నుంచి 15 లక్షల వరకూ) 5) హరితహారంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ లో జులై 15న ఏ డేగా పాటించనున్నారు ? జ: గ్రీన్ డే 6) కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి 11KV ల