Sunday, June 24
Log In

June Current Affairs

CURRENT AFFAIRS – JUNE 8

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) వరి పరిశోధనలపై ప్రొ.జయశంకర్ విశ్వ విద్యాలయంతో కలసి పనిచేయడానికి ముందుకొచ్చిన అంతర్జాతీయ సంస్థ ఏది ? జ: ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IRRI) 02) ఈ ఏడాది నుంచి తెలుగు తప్పనిసరి చేయడంతో రాష్ట్రంలో 1, 6 తరగతి విద్యార్థుల కోసం సరళంగా పుస్తకాలు రూపొందించిన సంస్థ ఏది ? జ: రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి ( SCERT) 03) శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 120 ఎకరాల్లో ఏ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ? జ: లాజిస్టిక్ పార్క్ 04) వ్యవసాయ అనుబంధ రంగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్విహించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా రాష్ట్రం75 గ్రామాల్లో అమలు చేయనున్న పథకం ఏది ? జ: కృషి కళ్యాణ్ జాతీయం 05) షాంఘై సహకార సంస్థ (SCO) 18వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చైనా వెళ్తున్నారు. ఈ సదస్సు ఎక్కడ జరుగుతోంది ? జ: కింగ్ డావోలో 06

CURRENT AFFAIRS – JUNE 7

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 300 మెగావాట్ల సౌర విద్యుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. వీటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు ? జ: ఇల్లెందులో 60 మెవా రామగుండంలో 50మెవా మణుగూరులో 30మెవా జైపూర్ లో 10మెవా జాతీయం 02) దేశంలో సంక్షోభంలో చిక్కుకున్న చక్కెర మిల్లులను ఆదుకునేందుకు కేంద్రం ప్రభుత్వం ఎంత బెయిలౌట్ ప్రకటించింది ? జ: రూ.8,500 కోట్లు 03) అలహాబాద్ లో ఏ నదిపై 10కిమీ బ్రిడ్జి (6 లేన్లు) నిర్మించేందుకు రూ.1,948 కోట్ల విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ? జ: గంగా నదిపై 04) ఇల్లు కొనుగోలుదారులకు కూడా రుణదాత హక్కులు లభించేలా కొత్త దివాలా స్మృతి బిల్లుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఈ బిల్లు పేరేంటి ? జ: రుణాలు చెల్లించలేని అశక్తత, దివాల స్మృతి (సవరణ) అత్యవసర ఆదేశాలు - 2018 (Insolvency and Bankruptcy Code- IBC) 05) కేంద్ర ప్రభుత

CURRENT AFFAIRS – JUNE 6

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) తడి, పొడి చెత్త సేకరణకు రాష్ట్రంలో ఇప్పటికే రెండు డబ్బాల సిస్టమ్ నడుస్తోంది. ఇకపై ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఏ డబ్బాలను ఇవ్వనున్నారు ? జ: నల్ల డబ్బాలు 02) 2018 జులైలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒక్కో బ్యాలెట్ లో ఎన్ని గుర్తులను ముద్రించనున్నారు ? జ: 8 గుర్తులు 03) ఎండ్ ఆఫ్ టెర్రరిజం పేరుతో ఇరాన్ లో జరిగిన అంతర్జాతీయ కార్టూ్న్స్ పోటీల్లో ద్వితీయ బహుమతి గెలుచుకున్న హైదరాబాదీ కార్టూనిస్ట్ ఎవరు ? జ: పామర్తి శంకర్ ( సాక్షి ) (నోట్: మయన్మార్ లో రొహింగ్యాలపై జరిగిన దాడిని ఉద్దేశించి శంకర్ గీసిన ఆంగ్ సాన్ సూకీ క్యారికేచర్ కు ఈ అవార్డు దక్కింది ) జాతీయం 04) ఉద్యోగాల్లో SC, STల పదోన్నతులకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది ? జ: 16(4ఏ) 05) 2022 కల్లా దేశంలో అందరికీ ఇళ్ళు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వ గృహ పథకం

CURRENT AFFAIRS – JUNE 5

Current Affairs, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఎవరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ? జ: పన్యాల భూపతి రెడ్డి (నోటు: అంతకుముందు ఈ పదవిలో ఉన్న పేర్వారం రాములు పదవీకాలం పూర్తయింది ) 02) సర్వ శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: టి.విజయ్ కుమార్ 03) వాల్ స్ట్రీట్ జర్నల్ మాజీ డిప్యూటీ మేనేజింగ్ ఎడిటర్ గా పనిచేస్తున్న తెలుగు వాడు న్యూయార్క్ లోని కొలంబియా జర్నలిజం స్కూల్ ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. ఆయన పేరేంటి ? జ: రాజు నరిశెట్టి జాతీయం 04) మరో నాలుగు మెగా బ్యాంకుల విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి ఏంటి ? జ: ఐడీబీఐ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ఆఫ్ బరోడా 05) ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: ఎం.కె.జైన్ (ఐడీబీఐ బ్యాంక్ ఎండీ గా పనిచేస్తున్నారు ) 06) రైతులు కొత్త పద్దతులత

CURRENT AFFAIRS – JUNE 4

Current Affairs, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) మలేసియాకి చెందిన DXN కంపెనీ ద్వారా రూ.175 కోట్ల అంచనా వ్యయంతో సమీకృత వ్యవసాయాధారిత పరిశ్రమను రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ? జ: సిద్ధిపేట అర్బన్ మండలం మందపల్లిలో 03) రాష్ట్రంలో పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతులకు మాత్రమే రైతలు బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎన్ని లక్షల భూ ఖాతాలు ఉన్నాయి ? జ: 72 లక్షలు జాతీయం 04) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్యం దీర్ఘశ్రేణి క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. దాని పేరేంటి ? జ: అగ్ని-5 05) బంగాళా ఖాతంలోని అబ్దుల్ కలాం దీవిలో ఉన్న నాలుగో లాంచ్ ప్యాడ్ నుంచి అగ్ని-5 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించారు. దీని లక్ష్యం ఎన్ని కిలోమీటర్లు ? జ: 5 వేల కిలోమీటర్లు 06) అగ్ని క్షిపణి ప్రయోగం మొదట ఎప్పుడు జరిగింది ? జ: 2012 ఏప్రిల్ 19న 07) అగ్ని క్షిపణులు - అవి ప్రయాణించే కిలో

CURRENT AFFAIRS – JUNE 3

Current Affairs, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీల రోజువారీ గరిష్ట వేతనాన్ని ఎంతకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ? జ: రూ.205 (నోట్: ఇది గతంలో 197 రూపాయలుగా ఉండేది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనం అమల్లోకి వస్తుంది ) 02) తాజాగా రాష్ట్రంలో ఏ పథకానికి స్కోచ్ అవార్డు లభించినట్టు ఆ గ్రూప్ ఎడిటర్, CEO డాక్టర్ గుర్షరన్ ధంజల్ ప్రకటించారు ? జ: రైతు బంధు పథకం 03) భారీ పరిశ్రమల కేటగిరీ కింద రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అవార్డు అందుకున్న సంస్థ ఏది ? జ: ఆయిల్ ఫెడ్ జాతీయం 04) అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక, దాతృత్వ సంస్థలకు GST, IGST భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏది ? జ: సేవా భోజ్ యోజన 05) ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరుపై గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రపతి భవన్ లో సమావేశం ఎప్పుడు జరిగింది ? జ: 2018 జూన్ 4, 5 తేదీల్లో 06) ప్రభు

CURRENT AFFAIRS – JUNE 2

Current Affairs, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) ఐటీ ఉత్పత్తుల్లో 2017-18 సంవత్సరంలో ఎంత శాతం వృద్ధి నమోదైనట్టు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు ? జ: 9.32 శాతం వృద్ధి (నోట్: జాతీయ సగటు వృద్ధి రేటు 7.9శాతం కంటే ఎక్కువ ) 02) 2017-18 సంవత్సరంలో ఐటీ రంగంలో ఎగుమతుల విలువ ఎంత ? జ: 93,442 కోట్లు 03) రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతకాలు అందుకున్నది ఎవరు ? జ: ఎస్.రవీందర్ ( ఇన్సెపెక్టర్ ), జి.వెంకటేశ్ ( ఇన్సెపెక్టర్ ), పి.రాములు (కానిస్టేబుల్ ) 04) ఉత్తమ పశు ఆరోగ్య సేవలు, పశు జాతి అభివృద్ధి కార్యక్రమాలు, పశు గణ అభివృద్ధి సేవలకు రాష్ట్ర పశు సంవర్థక శాఖకు కేంద్ర అవార్డు లభించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ సహాయ మంత్రి ఎవరు? జ: కృష్ణ రాజ్ 05) దేశీ ఆవులు, గేదెల అభివృద్ధి, పరిరక్షణకు జాతీయ గోపాల రత్న అవార్డు రాష్ట్రంలోని ఏ సంస్థకు దక్కింది ? జ: కిలిమామ్ గోశాల (నోట్: గోశ

CURRENT AFFAIRS – JUNE 1

Current Affairs, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) నీటిపారుదల ప్రయోజన కార్యక్రమం, ప్రతి పంటకు నీరు, తక్కువ నీటితో ఎక్కువ సాగు, వాటర్ షెడ్ల అభివృద్ధికి రూ.7190 కోట్ల కార్యాచరణ ప్రణాళికను రాష్ట్రస్థాయి మంజూరు కమిటీ ఆమోదించింది. ఏ పథకం కింద ఈ నిధులను కేటాయించారు ? జ: ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన 02) జోగులాంబ గద్వాల జిల్లాలోని కరువు ప్రాంతాలైన గట్టు, ధరూర్ మండలాల్లో 33వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పథకం ఏది ? జ: గట్టు ఎత్తిపోతల పథకం 03) ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు ? జ: చంద్రశేఖర్ రాజనాల 04) సంచార నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రారంభించింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన వాహనం పేరేంటి ? జ: స్కిల్స్ ఆన్ వీల్స్ జాతీయం 05) ప్రధాని నరేంద్ర మోడీ మలేసియా ప్రధానితో సమావేశం అయ్యారు. ఆయన పేరేంటి ? జ: మహ