Friday, January 22
Shadow

May Current Affairs

CURRENT AFFAIRS – MAY 8

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, May Current Affairs
తెలంగాణ 01) తెలంగాణలో తమ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించిన అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఏది ? జ: పిట్స్ బర్గ్ వర్సిటీ 02) తెలంగాణ రామిరెడ్డిగా పిలిచే తొలితరం ఉద్యమకారుడు 101 యేళ్ళ వయసులో చనిపోయారు. ఆయన పేరేంటి ? జ: గుండా రామిరెడ్డి జాతీయం 03) ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ బౌద్ధ ఉత్సవంలో మాట్లాడేందుకు నాలుగు రోజుల పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏ దేశంలో పర్యటించనున్నారు ? జ: వియత్నాం 04) ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యధికులు ఫాలో అవుతున్న రెండో వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు ? జ: ప్రధాని నరేంద్రమోడీ (నోట్: ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లో మోడీని 11.09 కోట్ల మంది ఫాలో అవుతున్నట్టు సెమ్ రష్ సంస్థ తెలిపింది. మొదటి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నిలిచారు. 18.27 కోట్ల మంది ఫాలోవర్స్ ) 05) ప్రతి అసెంబ్లీ ని...

CURRENT AFFAIRS – MAY 7

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, May Current Affairs
రాష్ట్రీయం 01) తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్ (DOST) ను విస్తరించండి ? జ: Degree Online Services Telangana (DOST) 02) ఇప్పచెట్టు నీడలో అనే పుస్తకాన్ని రాసిన మాజీ IAS అధికారి ఎవరు ? జ: దాసరి శ్రీనివాసులు జాతీయం 03) ఫొని తుఫాన్ తో అతలాకుతలం అయిన ఒడిశాకి కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయంగా ఎంత మొత్తాన్ని ప్రకటించింది ? జ: రూ. 1000 కోట్లు 04) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో అంతర్గత విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ? జ: జస్టిస్ బాబ్డే 05) స్టార్టప్ ఇండియా విజన్ 2024 లో భాగంగా స్టార్టప్ లకు ఫండ్ రైజింగ్ చేసే సంస్థలకు ఆదాయం పన్ను నిబంధనలు మినహాయించిన కేంద్ర ప్రభుత్వ శాఖ ఏది ? జ: Department of Promotion of Industry and Internal Trade ( DPIIT) 06) PC చంద్ర పురస్కార్ అ...