Wednesday, April 1

May Current Affairs

CURRENT AFFAIRS – MAY 31

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, May Current Affairs
తెలంగాణ 01) కృషి విజ్ఞాన కేంద్ర వ్యవస్థాపకుడికి 2019 పీవీ కృషి విజ్ఞాన పురస్కారం అందించారు. ఆయన పేరేంటి ? జ: పి.జనార్ధన్ రెడ్డి 02) చేత వెన్న ముద్దతో ఉన్న బాలకృష్ణుడి అరుదైన విగ్రహం ఎక్కడ బయటపడింది ? జ: సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలోని గణేష్ ఆలయంలో 03) తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ పారిశ్రామిక విధానం ద్వారా ఐదేళ్ళల్లో ఎంత మొత్తం పెట్టుబడులు వచ్చాయి ? జ: రూ.1.58 లక్షల కోట్లు మొత్తం స్థాపించిన పరిశ్రమలు 9395 04) తెలంగాణకి చెందిన ఓ చేనేత కళాకారుడి జీవిత కథ ఆధారంగా మల్లేశం సినిమా రూపొందుతోంది. ఆ కళాకారుడి పేరేంటి ? జ: ఆసుయంత్రం సృష్టికర్త చింతకింది మల్లేశం జాతీయం 05) ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ లో ఎంతమంది మంత్రులుగా ప్రమాణం చేశారు ? జ: 57 మంది 06) 17వ లోక్ సభకు ప్రొటెం స్పీకర్ గా ఎవరు వ్యవహరించనున్నారు ? జ: మేనకా గాంధీ 07) ప్రస్తు

CURRENT AFFAIRS – MAY 29 & 30

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, May Current Affairs
తెలంగాణ 01) రాష్ట్రంలో కొత్త ఆసరా ఫించన్లు జూన్ 2019 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై వృద్ధులకు, దివ్యాంగులకు ఎంత మొత్తం ఫించన్లు చెల్లించనున్నారు ? జ: వృద్ధులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3,016 లు (నోట్:గతలో ఒంటరి మహిళలు, చేనేత మహిళలు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడి కార్మికులు, బోదకాలు వ్యాధి గ్రస్తులకు రూ.1000 నుంచి రూ.2016 లకు పెంచారు. దివ్యాంగులకు రూ.1500 నుంచి రూ.3016 లు పెంచారు ) 02) వృద్యా్ప్య ఫించన్ మంజూరుకి వయో పరిమితి గతంలో 65 యేళ్ళు ఉండేది. ఇప్పుడు ఎంతకు కుదించారు ? జ: 57 యేళ్ళు 03) ఈ విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి 10 తరగతుల వారికి దేన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రహదారి భద్రత 04) టి-హబ్ ల్యాబ్ 32లో ఎన్ని స్టార్టప్ లకు అవకాశం కల్పిస్తున్నట్టు టీ-హబ్ CEO రవి నారాయణ్ గా ప్రకటించారు ? జ: 45 స్టార్టప్స్ 05) ఆంధ్రప్రదేశ్, తెలంగా

CURRENT AFFAIRS – MAY 27 & 28

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, May Current Affairs
తెలంగాణ 01) జాతీయ స్థాయిలో ఉత్తమ వైద్య కళాశలల జాబితాలో తెలంగాణకి చెందిన ఏ రెండు హాస్పిటల్స్ కి స్తానం దక్కింది ( ఇండియా టుడే మేగజైన్ ఈ ర్యాంకులు వెల్లడించింది ) ? జ: గాంధీ వైద్య కళాశాల ( 16వ) ఉస్మానియా కళాశాల ( 21 ర్యాంకు ) 02) తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ఎంత ? అందులో అటవీ విస్తీర్ణం ఎంత ? జ: రాష్ట్ర విస్తీర్ణం : 1,12,077 చ.కిమీలు, అటవీ విస్తీర్ణం : 26,904 చ.కి.మీ 03) ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్రిశాట్ పరిశోధకులు కలసి ఏ పంట జన్యు చిత్రాన్ని ఆవిష్కరించారు ? జ: శనగలు, వేరు శనగలు 04) ధూమపాన రహిత హైదరాబాద్ గా తీర్చిదిద్దేందుకు ఎప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించనుంది ? జ: అక్టోబర్ 2 నుంచి 05) 2019 మే 22న హైదరాబాద్ లో ఓజోన్ కాలుష్య త్రీవత పరిమితి ఎంతగా నమోదైనట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు ? జ: 110 మైక్రో గ్రామాలు 06) హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధి

ALL IN ONE – TOTAL YOUTUBE CLASS LINKS

Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, Latest News, May Current Affairs, Preparation Plan, Videos
ఇప్పటిదాకా Telangana Exams లో ఇచ్చిన యూట్యూబ్ క్లాసులు 1) ఎగ్జామ్ ప్రిపరేషన్ ఛార్ట్ తయారు చేసుకోండి... మీరే విజేతలు https://youtu.be/FVcQQTBsCnM 2) డిగ్రీ అర్హతతో 8వేలకు పైగా LIC ADOల నోటిఫికేషన్ https://youtu.be/8cRhOKCYJr8 3) గ్రూప్ 3 ప్రిపరేషన్ - పోస్టులు - సిలబస్ వివరాలు https://youtu.be/NQ8nvTC_cuU 4) గ్రూప్ 3 సిలబస్ విశ్లేషణ https://youtu.be/JzGQz1gTnyY 5) గ్రూప్ 3 మొదటి పేపర్ - జనరల్ స్టడీస్ విశ్లేషణ https://youtu.be/LOR0xpxyqZQ 6) గ్రూప్ - 3 సెకండ్ పేపర్ హిస్టరీ, పాలిటీ, సోషియాలజీ పేపర్ల విశ్లేషణ https://youtu.be/R1JKHzfgNLQ 7) గ్రూప్ 3 మూడో పేపర్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిపై విశ్లేషణ https://youtu.be/F2Cs4APv6C4 8) మీరూ గ్రూప్ 1 విజేతలు కావొచ్చు. సిలబస్, ప్రిలిమ్స్, మెయిన్స్ సిలబస్ వివరణ https://youtu.be/-KZBJXyBN1s 9) శాతవాహనులు (పార్ట్ 1 ) ht

CURRENT AFFAIRS MAY 25 &26

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, May Current Affairs
రాష్ట్రీయం 01) పటాన్ చెర్వు, బొల్లారం పారిశ్రామిక ప్రాంతాల్లో పర్యావరణ పునరుద్దరణకు పటాన్ చెరువ బొల్లారం పర్యవారణ సహాయ నిధి కార్పస్ ఫండ్ వినియోగానికి ఎవరి అధ్యక్షతన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ? జ: సీఎస్ ఎస్ కే జోషి 02) విద్యుత్ కర్మాగారాల నుంచి వెలువడే కాుష్యాన్ని నివారించేందుకు ఫ్లూ గ్యాస్ డిసల్ఫరైజేషన్ ప్లాంట్ నిర్మాణాలను ( కాలుష్య నియంత్రణ ప్లాంట్ ) ను ఎక్కడ నిర్మిస్తున్నారు. జ: కేటీపీఎస్ లో 03) సంప్రదాయేతర ఇంధన వనరుల వినయోగాన్ని ప్రోత్సహించడంలో విశేష కృషి చేసినందుకు ఏ సంస్థకి ఢిల్లీలో జరిగిన ఐదో స్మార్ట్ సిరీస్ సదస్సులో పురస్కారం లభించింది ? జ: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) జాతీయం 04) ఇటీవల నియమితులైన నలుగురు సుప్రీంకోర్టు జడ్జిలతో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంతకు చేరుకుంది ? జ: 31కి (నోట్: పార్లమెంట్ ఆమోదించిన మేరకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య

CURRENT AFFAIRS MAY 24

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, May Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు లభించాయి ? జ: టీఆర్ఎస్ 9 సీట్లు, బీజేపీ 4, కాంగ్రెస్ 3 , MIM ఒకటి 02) నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రధాన అలవీ ప్రాంతం నుంచి ఏయే గ్రామాలను రీలొకేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ? జ: మైనం పేట, రాంపూర్ గ్రామాలు 03) కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రెండు గ్రామాలను డీనోటిఫై చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేశారు ? జ: 112 హెక్టార్ల అటవీ ప్రాంతం జాతీయం 04) కేంద్రంలో మరోసారి NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. NDA కూటమికి ఎన్ని సీట్లు దక్కాయి ? బీజేపీ ఒంటరిగా ఎన్ని సీట్లు సాధించింది ? జ: NDA 352 సీట్లు, బీజేపీకి 303 స్థానాలు 05) ఈసార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎన్ని స్థానాలు దక్కాయి ? జ: 51 సీట్లు 06) వారణాసి లోక్ సభ స్థానం నుంచి గెలిచిన ప్

CURRENT AFFAIRS MAY 23

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, May Current Affairs
తెలంగాణ 01) విలక్షణమైన శైలితో ఆధునిక చిత్రకళను ఆవిష్కరించిన ప్రముఖ చిత్రకారుడు హైదరాబాద్ లో చనిపోయారు. ఆయన ఎవరు ? జ: సూర్య ప్రకాష్ 02) దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో డైనో వరల్డ్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ? జ: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండరావిలాల గ్రామం 03) దేశంలోనే 13 రాష్ట్రాల కన్నా హైదరాబాద్ లోనే రోజువారీ విద్యుత్ వినియోగం ఎక్కువగా జరిగింది. ఎంత విద్యుత్ ను గ్రేటర్ హైదరాబాద్ వాసులు వినియోగించారు ? జ: 3,276 మెగావాట్లు 04) రాష్ట్రంలో మిషన్ కాకతీయ కార్యక్రమం కింద జరిగిన ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వం ఏ సంస్థతో అధ్యయనం చేయనుంది ? జ: ఇక్రిశాట్ సంస్థ జాతీయం 05) సుప్రీంకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు న్యాయమూర్తులు ఎవరు ? కొలీజియం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జ: 1) జస్టిస్ బోపన్న 2) జస్టిస్ సూర్యకాంత్ 3) జస్టిస్ బోస్ 4) జస్టిస్ గవాయ్ 06) భారత సరిహద్దుల్ల

CURRENT AFFAIRS – MAY 21 & 22

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, May Current Affairs
రాష్ట్రీయం 01) తెలంగాణ రాష్ట్ర అప్పులు ఎన్ని కోట్లుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు ? జ: రూ. 1.82 లక్షల కోట్లు 02) రాష్ట్ర అప్పులు రూ.1.82 లక్షల కోట్లల్లో తెలంగాణ ఏర్పడకముందు ఉన్న అప్పులు ఎన్ని ? జ: రూ.82 వేల కోట్లు 03) 2018-19 లో రాష్ట్ర GSDP ఎన్ని కోట్లు ? జ: రూ.8,65,875 కోట్లు 04) గత ఏడాది రాష్ట్ర వృద్ధి రేటు ఎంతగా నమోదైంది ? జ: 15శాతం 05) రాష్ట్రంలో రూపాయికే అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించిన మున్సిపాలిటీ ఏది ? జ: కరీంనగర్ నగర పాలిక సంస్థ 06) ప్రముఖ సాహితీవేత్త, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ప్రొ. మడుపు ఎం. కులశేఖర్ రావు కెనడాలో కన్నుమూశారు. ఆయన ఏ విభాగంలో చేసిన పరిశోధనలకు డాక్టరేట్ పొందారు ? జ: ఆంధ్ర వచన వాజ్ఞ్మయ విజ్ఞానం 07) డాక్టర్ మడుపు ఎం. కులశేఖర్ రావు ఆంగ్లంలో రచించిన ఏయే గ్రంథాలకు మంచి గుర్తింపు వచ్చింది ? జ: తెలుగు

CURRENT AFFAIRS – MAY 20

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, May Current Affairs
తెలంగాణ 01) రాష్ట్రంలోని కాళేశ్వరం ముక్తేశ్వరం ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు ? జ: రూ.100 కోట్లు 02) కళ్యాణ లక్ష్మి పథకం కింద పేదింటి ఆడపిల్లలకు ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఎంత ? జ: రూ.1,00,16 లు 03) గ్రామాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ ( NPDCL) ఎన్ని గ్రామాలను దత్తత తీసుకోనుంది ? జ: 513 గ్రామాలు 04) గ్రామాల్లో ఏ చెట్లు క్షీణిస్తుండటంతో ఐదో విడత హరితహారంలో 5 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: చింత చెట్లు జాతీయం 05) డిజిటల్ చెల్లింపులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019 జనవరిలో నియమించిన కమిటీ తన నివేదికను 2019 మే 17న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కి సమర్పించింది. ఈ కమిటీకి ఎవరు నాయకత్వం వహించారు ? జ: నందన్ నీలేకని (ఐదుగురు సభ్యుల బృందం) 06) ఇటీవల ఒడిశాలో

CURRENT AFFAIRS – MAY 18 & 19

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, May Current Affairs
తెలంగాణ 01) 2019 జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను గోల్కొండలో కాకుండా పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే ఇక్కడ గతంలో ఏపీ రాష్ట్ర వేడుకలు మొదటిసారిగా ఎవరి హయాంలో ఎప్పుడు నిర్వహించారు ? జ: 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి 02) రాష్ట్రంలో రైతులకు రైతుబంధు పథకం కింద వచ్చే నెల నుంచి ఎకరానికి ఎంతమొత్తాన్ని జమచేయనున్నారు ? జ: రూ.5000 ( గతంలో రూ.4 వేలుగా ఉండేది ) 03) తెలంగాణ గత చరిత్ర నుంచి నేటి వరకూ రాజకీయ పరిణామాలతో పాటు మార్పులను అధికారికంగా గెజిట్ లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం గెజిట్ ను రూపొందించే బాధ్యతను ఎవరికి అప్పగించింది ? జ: సెస్ ( సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ) 04) హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి తొలి గెజిట్ ను ఎప్పుడు విడుదల చేశారు ? జ: 1909లో 05) దాదాపు కనుమరుగు అయిందనుక