Wednesday, March 20

April Current Affairs

CURRENT AFFAIRS – APR 7

April Current Affairs
రాష్ట్రీయం 1) ప్రతి వెయ్యి మందికి ఒక ఆరోగ్యం కేంద్రం అందుబాటులో ఉండేలా సిటీలో కొత్తగా ప్రారంభించిన హాస్పిటల్స్ పేరేంటి ? జ: బస్తీ దవాఖానాలు 2) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పంచాణన్ మొహంతి వాల్మీకి, మల్హార్ అనే రెండు కొత్త భాషలను వెలుగులోకి తెచ్చారు. అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి ? జ: ఒడిశా 3) బెస్ట్ ట్రాన్స్ ఫార్మేషన్ ఇనీషియేటివ్ కు ఎంపికైన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎవరు ? జ: వినోద్ కుమార్ యాదవ్ 4) రూ.191 కోట్లతో సైన్స్ సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: బద్వేలులో జాతీయం 5) మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చిన నేపాల్ ప్రధాని ఎవరు ? జ: కె.పి.శర్మ ఓలి 6) వాతావరణంలో దిగువ అయనావరణంపై పరిశోధనల కోసం ప్రయోగించిన సౌండింగ్ రాకెట్ విజయవంతమైంది. దాని పేరేంటి? జ: RH-300 7) టర్బులెంట్ ఇయర్స్1980-96 పుస్తక రచయిత ఎవరు ? జ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 8) భారత్ ఎన్ని యు

CURRENT AFFAIRS – APR 6

April Current Affairs
రాష్ట్రీయం 1)పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎన్ని ఎకరాల అటవీ భూముల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ? జ: 500 ఎకరాలు 2) మత్స్య సమీకృత అభివృద్ధి పథకానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ? జ: రూ.1000 కోట్లు జాతీయం 3) 1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి ఏ కోర్టు ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది ? జ: జోధ్ పూర్ ట్రయల్ కోర్టు 4) 2018-2023 ఐదేళ్ళ కాలానికి భారత క్రికెట్ ప్రసార హక్కులను గెలుచుకున్న సంస్థ ఏది ? జ: స్టార్ ఇండియా 5) స్టార్ ఇండియా ఐదేళ్ళ కాలానికి భారత క్రికెట్ ప్రసార హక్కులను ఎంతకు కొనుక్కుంది ? జ: రూ.6,138 కోట్లు (నోట్: ఒక్కో మ్యాచ్ కి రూ.60.17 కోట్లు ) 6) గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ పోటీల్లో మొదటి రోజు బంగారు పతకం గెలుచుకున్న వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ఎవరు ? జ: మీరా బాయి చాను ( 48 కేజీల విభాగంలో - ఆరు కొత్త రికార్డులు

CURRENT AFFAIRS – APR 5

April Current Affairs
రాష్ట్రీయం 1) రూ.10.60 కోట్లతో రాష్ట్రంలో మొదటిసారిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను త్వరలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? జ: జీడిమెట్లలో 2) ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన్ కింద చిన్న నీటి వనరులకు కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు విడుదల చేసింది. జ: రూ.21.68 కోట్లు (నోట్: రాష్ట్రంలో 176 నీటి వనరుల మరమ్మత్తులు, నవీకరణ, పునరుద్దరణు 2019 మార్చిలోగా పూర్తి చేయాలి ) 3) పేదింటి ఆడపిల్లల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1,00,116 లకు పెంచింది. రాష్ట్రంలోనే మొదటి చెక్కును ఎక్కడ అందజేశారు జ: సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లిలో 4) దేశంలోనే మొదటిసారిగా మసాలా దినుసుల తయారీ కేంద్రాన్ని ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడ నెలకొల్పనున్నారు ? జ: ఓల్డ్ జీడిమెట్ల పైపులైన్ రోడ్డులో 5) రామ్ మనోహర్ లోహియా 108వ జయంతి సందర్భంగా లోహియా పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు ? జ: రాష్

CURRENT AFFAIRS – APR 4

April Current Affairs
రాష్ట్రీయం 1) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ - ఇండియా ర్యాంకింగ్స్ 2018 పేరుతో దేశవ్యాప్తంగా ఉన్నత విద్యామండలి విద్యాసంస్థలకు ఇచ్చిన ర్యాంకింగ్స్ లో ఓయూకి ఎంత ర్యాంక్ వచ్చింది ? జ: 45వ ర్యాంకు (నోట్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 11 వ స్థానం దక్కింది ) 2) మరోసారి రాజ్యసభ నాయకుడిగా ఎవరు నియమితులయ్యారు? జ: అరుణ్ జైట్లీ జాతీయం 3) దేశంలోనే అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థగా ఏది నిలిచింది ? జ: బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 4) దేశంలో ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా, ఉత్తర నిర్వహణ విద్యా సంస్థ ఏవి నిలిచాయి ? జ: ఐఐటీ - మద్రాస్, ఐఐటీ - అమ్మదాబాద్ 5) ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే సత్యా గ్రహ నుంచి స్వచ్ఛాగ్రహ అనే కార్యక్రమాన్ని ఈనెల 10న ఎక్కడ నిర్వహిస్తున్నారు ? జ: బిహార్ లోని చంపారన్ లో 6) 12 అంకెల ఆధార్ సంఖ్య చెప్పకుండా ఇకపై వర్చువల్ ఐడీ చెబితే సరిపోయేలా జ

CURRENT AFFAIRS – APR 2, 3

April Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల సమస్యలను గుర్తించి, ఖాయిలా పడ్డ వాటిని ఆదుకునేందుకు ఏర్పాటైన రాష్ట్ర పారిశ్రామిక ఆరోగ్య కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు ? జ: రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ 2) 2017-18 సంవత్సరంలో సింగరేణికి ఎంత లాభం వచ్చినట్టు సంస్థ ప్రకటించింది ? జ: రూ.12 వందల కోట్లు 3) విద్యుదుత్పత్తిలో జాతీయ స్థాయిలో సింగరేణికి ఎన్నో స్థానం లభించింది ? జ: 5 వ స్థానంలో జాతీయం 4) 1976లో పౌర హక్కుల రక్షణ చట్టం ను 1989లో ఏ చట్టంగా పేరు మార్చారు ? జ: ఎస్టీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టం 5) నాస్కామ్ అధ్యక్షురాలిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ? జ: దేవయాని ఘోష్ 6) అసోచామ్ - యెస్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన నివేదిక ప్రకారం ప్రపంచంలోని 200 అగ్రశ్రేణి యూనివర్సిటీలలో మన దేశానికి చెందిన ఏయే సంస్థలకు స్థానం దక్కింది జ: ఐఐటీ ఢిల్లీ, ఢిల్లీ విశ్వ విద్యాలయం

CURRENT AFFAIRS APR 01

April Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి ప్రారంభించే కేంద్రం పేరేంటి ? జ: తెలంగాణ పారిశ్రామిక ఆరోగ్య కేంద్రం ( ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ) 2) పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళ కు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ఏప్రిల్ 1, 2018 నుంచి ఎంత మొత్తం చెల్లించనున్నారు ? జ: రూ.1,00,116 లు ( గతంలో రూ.75,116 లుగా ఉండేవి ) 3) రేషన్ కార్డుదారులు ఇకపై ఏ రేషన్ షాపు నుంచైనా బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పొందేలా రేషన్ పోర్టబిలిటీ విధానాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తున్నారు ? జ: ఏప్రిల్ 1 , 2018 (నోట్: పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి. ఆనంద్. దీంతో 2.75కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది ) 4) 2018 ఆసియా పరిధిలోని 300మంది యంగ్ ఇన్నోవేటర్స్ లో తొలి 30 మందిలో ఒకరిగా నిలిచిన హైదరాబాద్ HCU విద్యార్థి ఎవరు ? జ: రాహుల్ గాయమ్ 5