Sunday, March 24

April Current Affairs

CURRENT AFFAIRS – APR 18

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) పంటల పెట్టుబడి కోసం నగదు సాయం అందించే రైతు బంధు పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు ? జ: మే 10 నుంచి 2) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) లో రాష్ట్రంలో వివిధ రంగాలకు రుణ పంపిణీ సామర్థ్యం ఎంతగా నాబార్డు అంచనా వేసింది ? జ: రూ.83,388 కోట్లు 3) తెగుళ్ళని తట్టుకునే ఆధునిక వంగడాల అభివృద్ధికి, బూజు కారణంగా వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్లను అడ్డుకునేందుకు పరిశోధనలు చేస్తున్న ఇద్దరు శాస్త్రవేత్తలకు ఇక్రిశాట్ అవార్డులు దక్కాయి. వారి పేర్లేంటి? జ: మమతా శర్మ, పూజా భట్నాగర్ 4) వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాలు, వ్యూహాలు, కార్యక్రమాలు అనే అంశంపై 3 రోజుల సార్క్ దేశాల సదస్సు ఎక్కడ జరిగింది ? జ: రాజేంద్రనగర్ లోని నార్మ్ లో ( జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థ ) 5) వర్షాధార భూముల్లో సాగుపై అఖిల భారత సమన్వయ పరిశోధనా పథకాన్ని రాష్ట్రంలోని ఏ పరిశోధనా కేంద్రానికి

CURRENT AFFAIRS – APR 17

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎవరు ? జ: రాజేశం గౌడ్ 2) తెలంగాణ రాష్ట్ర సైంటిఫిక్ సలహాదారు ఎవరు ? జ: డాక్టర్ బాలసుబ్రమణ్యన్ 3) ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ‘ది రివొల్యుషనరీ అండ్ విజినరీ పర్సనాలిటీ కే.చంద్రశేఖర్ రావు’ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ? జ: సీనియర్ జర్నలిస్టు మహ్మద్ ఇబ్రహీం కరార్ జాతీయం 4) ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. ప్రస్తుతం IMD డైరక్టర్ జనరల్ ఎవరు ? జ: కేజే రమేశ్ 5) సింధు నాగరికత అంతరించ పోవడానికి ఎన్నేళ్ళుగా కరువు ఏర్పడినట్టు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఖరగ్ పూర్ శాస్త్రజ్ఞులు పరిశోధనల్లో తేలింది ? జ: 900 యేళ్ళ పాటు 6) దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏ నగరానికి చెందిన ప్రొఫెషనల్స్ అత్యధికంగా జీతభత్యాలు అందుకుంటున్నట్టు రాండ్‌స్టాండ్‌ సర్వేలో తేలింది ? జ: బెంగళూరు (నోట్: తర్వాత స్థానాల్లో పుణె,

CURRENT AFFAIRS – APR 16

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) 104, 108 వాహనాల వ్యూహకర్త ప్రముఖ డాక్టర్ చనిపోయారు. ఆయన పేరేంటి ? జ: అయితరాజు పాండు రంగారావు జాతీయం 2)లండన్ లోని సెంట్రల్ హాల్ వెస్ట్ మినిస్టర్ నుంచి ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు. ఇప్పటిదాకా ఇక్కడ ఎంతమంది భారతీయులు మాట్లాడారు ? జ: ఒక్కరు మాత్రమే ( మహాత్మా గాంధీ - 1931లో) 3) మావోయిస్టు ప్రభావిత జాబితాలో ఎన్ని జిల్లాలను కేంద్ర హోంశాఖ తొలగించింది ? జ: 44 జిల్లాలు 4) రైళ్ళు, స్టేషన్లలో ఆహారం నాణ్యత, మరుగుదొడ్ల అపరిశుభ్రత లాంటి అంశాలపై ఫిర్యాదు చేసేందుకు రైల్వేశాఖ తెస్తున్న యాప్ ఏది ? జ: మదద్ 5) నాబార్డ్ అధీకృత మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లకి పెంచింది ? జ: రూ.30 వేల కోట్లు ( గతంలో రూ.5 వేల కోట్లుగా ఉండేది ) 6) 2018 ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏ సిటీలో జరగనుంది ? జ: న్యూ ఢిల్లీ (అక్టోబర్ 25 నుంచి 27 వరకూ) 7) 7వ హోమ్ ఎక్స్ పో ఇండియా 2018 ఏ సిటీలో జరుగు

CURRENT AFFAIRS – APR 14, 15

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని దళిత పారిశ్రామికవేత్తలకు వివిధ కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు. తయారీ రంగంలో అవార్డు అందుకున్నది ఎవరు ? జ: దాసరి అరుణ, మోక్ష మేరీ, కె.గోవిందరావు, ఎల్ .ప్రకాశ్ 2) ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు మంచినీరు, సాగు నీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి ఎవరు పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: సాగునీటి రంగ నిపుణుడు, ఆర్.విద్యాసాగర్ రావు 3) రాష్ట్రంలో ఏ మెట్రో స్టేషన్ కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేషన్ గా పేరు మార్చారు ? జ: బాలా నగర్ 4) రాష్ట్రంలో ఏ నదికి ఏప్రిల్ 14, 2018 నుంచి 28 వరకూ కుంభమేళా జరుగుతోంది ? జ: మంజీరా (నోట్: సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలంలోని రాఘవపూర్ - హుమ్నాపూర్ గ్రామాల శివార్లలో కుంభమేళా నిర్వహిస్తున్నారు ) 5) తల్లులు, చిన్నారులకు మరింత మెరుగైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ఏప్రిల్ 14, 2

CURRENT AFFAIRS – APR 13

April Current Affairs
రాష్ట్రీయం 1) ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకాన్ని తెలంగాణలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎక్కడ ప్రారంభించనున్నారు ? జ: సూర్యాపేటలో కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ 2) తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: IPS అధికారి అకున్ సబర్వాల్ 3) పౌరసరఫరాల కమిషనర్ గా పనిచేస్తున్న సీ.వి. ఆనంద్ ఏ పదవిని చేపట్టనున్నారు ? జ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఐజీ ( కేంద్ర ప్రభుత్వం నియమించింది ) 4) 2018 సం.నికి ఆసియా పసిఫిక్ పారిశ్రామిక పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ? జ: సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ 5) ఇవాళ్టి నుంచి ఎన్ని రోజుల పాటు హైదరాబాద్ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు ? జ: పది రోజుల పాటు జాతీయం 6) ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రధాని నరేంద్ర మోడీ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఎక్కడ ప్రారంభించనున్నారు ? జ: జాంగ్లా ( ఛత్తీస్ గఢ్ లోని బిజాపూర్ జిల్లాలో ) 7) భార

CURRENT AFFAIRS – APR 12

April Current Affairs
రాష్ట్రీయం 1) పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యా కార్యక్రమాల అమలును ఎప్పటికప్పుడు తెలుసుకొని అవసరమైన చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖ అమల్లోకి తెచ్చిన యాప్ ఏది ? జ: టీఎస్ స్కూల్ 2) భారత విత్తన కాంగ్రెస్ సమావేశాలను 2019 ఫిబ్రవరి 4, 5 తేదీల్లో ఎక్కడ నిర్వహించనున్నారు ? జ: హైదరాబాద్ లో జాతీయం 3) ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరం సభ్య దేశాల ఇంధన శాఖ మంత్రుల 16 వ సదస్సు ఎక్కడ జరిగింది ? జ: న్యూఢిల్లీలో 4) భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సమానుల్లో ప్రథముడుగా రాజ్యాంగంలోని ఏ అధికరణం చెబుతోంది ? జ: 146 వ అధికరణం 5) పాఠశాలల్లో సరఫరా చేసే ఆహార పదార్థాలకు జీఎస్టీని మినహాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా ఎంత జీఎస్టీని వర్తింపచేస్తామని తెలిపింది ? జ: 5శాతం 6) ఇప్పటిదాకా అమల్లో ఉన్న సర్వ శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, ఉపాధ

CURRENT AFFAIRS – APR 11

April Current Affairs
రాష్ట్రీయం 1) జాతీయ స్థాయిలో స్వచ్ దూత్ పురస్కారం అందుకున్న రాష్ట్రానికి చెందిన గ్రామ దీపిక ఎవరు ? జ: జూపల్లి నీరజ (నోట్: సిరిసిల్లా జిల్లా కస్బెకట్కూర్ గ్రామానికి చెందిన IKP VOA ) 2) జాతీయ పంచాయతీ దివస్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సహా 8 స్థానిక సంస్థలు జాతీయ పురస్కారాలకు ఎంపికయ్యాయి.  దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కారాలను అందజేశారు.  ఇందులో ఆదిలాబాద్ జడ్జీకి ఎన్ని లక్షల పురస్కారం దక్కింది ? జ: రూ.50 లక్షలు 3) జాతీయ పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కారం ఏ గ్రామపంచాయతీకి దక్కింది ? జ: దుద్దెనపల్లి ( సైదాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా ) ( రూ.10 లక్షల రివార్డు) 4) రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎవరు ? జ: నాగిరెడ్డి జాతీయం 5) ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఆయుష్ సంస్థ ఏర్పాటు చేసిన శాస్త్రీ సదస్సును ఎవరు

CURRENT AFFAIRS – APR 10

April Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన 265 వెబ్ సైట్లను ఐటీ శాఖ ద్వారా అనుసంధానించేందుకు ఆవిష్కరించనున్న ప్లాట్ ఫామ్ ఏది ? జ: టీవెబ్ 2) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు ? జ: ఎస్ కె జోషి 3) తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి డీజీపీగా ఎవరు నియమితులయ్యారు ? జ: ఎం. మహేందర్ రెడ్డి 4) రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చమురు నిక్షేపాలు ఉన్నట్టు భారత ప్రభుత్వ రంగ సంస్థ ONGC గుర్తించింది ? జ: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో జాతీయం 5) 15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ఎక్కడ జరుగుతోంది ? జ: తిరువనంతపురం (కేరళ) 6) యాక్సిస్ బ్యాంక్ CEO, MD పదవీ కాలాన్ని నాలుగో విడత పొడిగించారు. ఆమె పేరేంటి ? జ: శిఖా శర్మ 7) 2022 కల్లా అందరికీ ఇళ్ళు లక్ష్యంలో భాగంగా ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న ఇళ్ళని అద్దెకిచ్చేలా ఏ విధానాన్ని కేంద్రం తీసుకురానుంది ?

CURRENT AFFAIRS – APR 9

April Current Affairs, Career Oppurtunities
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో నీటిని ఒడిసి పట్టేందుకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలని జలమండలి నిర్ణయించింది ? జ: విశ్వేశ్వరయ్య పార్కులో 2) తెలంగాణ ప్రభుత్వ టీకాల కార్యక్రమానికి ఉచింతంగా కోటి రూపాయల విలువైన వ్యాక్సిన్లు అందించేందుకు ముందుకు వచ్చిన బయో టెక్నాలజీ సంస్థ ఏది ? జ: భారత్ బయోటెక్ 3) సామాజిక న్యాయ మహా సమరం పేరుతో ఎవరి జీవిత చరిత్రను తెలుగులోకి అనువదించారు ? జ: మాజీ IAS అధికారి పీఎస్ కృష్ణన్ జాతీయం 4) దళితులపై నేరాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ? జ: మధ్యప్రదేశ్ 5) ఆదివాసీలపై నేరాల్లో ఏ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది ? జ: కేరళ 6) అరుణాచల్ ప్రదేశ్ లో డోక్లాం తర్వాత ఇప్పుడు ఏ ప్రాంతంపై చైనాతో గొడవ చెలరేగింది ? జ: అసఫిలా 7) కామన్వెల్త్ నాలుగో రోజు భారత్ కు పతకాల పంట పండింది. స్వర్ణ పతకాలు గెలుచుకున్నది ఎవరు ? షూటింగ్ - మను భాకర్ (10మీటర్ల

CURRENT AFFAIRS – APR 8

April Current Affairs
రాష్ట్రీయం 1) రష్యాలో మే 24 నుంచి 26 వరకూ జరిగే సెయింట్ పీటర్స్ బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన ఏ మంత్రి ఆహ్వానం అందింది ? జ: మంత్రి కేటీఆర్ 2) రుద్రమదేవి 82 యేళ్ళ వయసులో వీరమరణం పొందింది అని చెప్పే శాసనం ఎక్కడ లభించింది ? జ: నల్గొండ జిల్లా చండుపట్ల గ్రామంలో (నోట్: రుద్రమదేవితో పాటు ఆమె సేనాని మల్లిఖార్జున నాయకుడు 1289 నవంబర్ లో చనిపోయిందని శాసనం చెబుతోంది) 3)  చిన్నారులపై నేరాలను విచారించేందుకు హైదరాబాద్ లో ఏర్పాటైన ఏ న్యాయస్థానాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ప్రారంభించారు ? జ: చిన్నారి మిత్ర ( చైల్డ్ ఫ్రెండ్లీ ) 4) పర్యాటక ప్రాంతాల్లో రోప్ వేస్ నిర్మాణాన్ని PPP లో ప్రారంభించేందుకు నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ తయారు చేసింది. దీంతో మన రాష్ట్రంలో ఏ రోప్ వే కి మోక్షం లభించనుంది ? జ: భువనగిరి కోట 5) ఆకాశం కోల్ప