Sunday, February 23

April Current Affairs

CURRENT AFFAIRS – APR 26, 27

April Current Affairs, Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly
తెలంగాణ 01) తెలంగాణలో ప్రస్తుతం సౌర విద్యుత్ ఎన్ని మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది ? జ: 3,500 మెగావాట్లు 02) భారతీయ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రదర్శన ( రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్ పో- 2019) ఎక్కడ ప్రారంభమైంది జ: హైదరాబాద్ లోని హైటెక్స్ లో 03) క్రీ.శ. 2వ శతాబ్దం నాటిదిగా భావిస్తున్న అతి పెద్ద సున్నపు విగ్రహం ఎక్కడ జరిపిన తవ్వకాల్లో బయటపడింది ? జ: ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో ( ఈ విగ్రహం 1.73 మీటర్ల పొడవు, 35 ఇంచుల వెడల్పుతో ఉంది. వారియర్ పోలికలతో గ్రీకు-ఇండో లక్షణాలు కలిగి ఉంది ) 04) మహిళల భద్రతకు సంబంధించి హైదరాబాద్ సహా 8 సేఫ్ సిటీలకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. హైదరాబాద్ కి ఎంత నిధులను కేటాయించారు ? జ: రూ.4వేల కోట్లు జాతీయం 05) 2018-19 లో ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు ఎంతగా నిర్ణయించారు ? జ: 8.65 శాతం 06) కొత్త రూ.20ల నోటును రిజర్వ్ బ్యాంక్ ముద్రించ నుంది. ఇందులో సంతకం చేసే ఆర్బ

CURRENT AFFAIRS – APR 25

April Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
తెలంగాణ 01) కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఎల్లంపల్లి నీటిని భారీ మోటర్లతో ఎత్తి పోసే వెట్ రన్ విజయవంతమైంది. ఈ నీటిని ఏ రిజర్వాయర్ లోకి పంపింగ్ చేశారు ? జ: నందిమేడారం 02) మొహర్రం, బోనాల పండగల సమయంలో ఊరేగింపులో పాల్గొనే ఓ ఏనుగును హైకోర్టు ఆదేశాలతో బయటకు పంపబోమని నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు చెప్పారు. ఆ ఏనుగు పేరేంటి ? జ: రజనీ (54 యేళ్ళు) 03) గోదావరి పరివాహక ప్రాంతాల్లో చమురు నిక్షేపాల కోసం ONGC సర్వే చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ ఈ సర్వే జరుగుతోంది ? జ: భూపాలపల్లి జిల్లా కాటారం కేంద్రంగా 04) మౌలిక వసతుల కల్పనలో వినూత్న విధానాలు అమలు చేస్తున్నందుకు మిషన్ భగీరథకి జాతీయ స్థాయిలో దక్కిన అవార్డు ఏది ? జ: గృహ నిర్మాణ, నగరాభివృద్ధి సంస్థ (హడ్కో) అవార్డు జాతీయం 05) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పై లైంగిక ఆరోపణలకు సంబంధించి విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు
24 APR CURRENT AFFAIRS 5 Minutes ( VIDEO)

24 APR CURRENT AFFAIRS 5 Minutes ( VIDEO)

April Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, Latest News, Videos
www.telanganaexams.com వెబ్ సైట్ నుంచి అందిస్తున్న కరెంట్ ఎఫైర్స్, జనరల్ నాలెడ్జ్  వీడియో పాఠాలను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు జాతీయ స్థాయిలో జరిగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పనికి వచ్చేలా ఈ కరెంట్ ఎఫైర్స్ రూపొందిస్తున్నాం.  దయచేసి తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానెల్ ను subscribe చేయండి. ఇక నుంచి 5 Minutes Current Affairs, 5 Minutes General Knowledge పేరుతో యూట్యూబ్ క్లాసులు ఇస్తాం.  మీరు యూట్యూబ్ లో 5 Minutes అని కొట్టగానే ఇవి వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. మీకు ఉచితంగా ప్రిపరేషన్ ప్లాన్స్, సబ్జెక్ట్ లెసన్స్, నిపుణుల సలహాలు, నిపుణుల ఇంటర్వ్యూలు, కరెంట్ ఎఫైర్స్, జీకే అంశాలు వీటిల్లో పోస్ట్ చేయబడను. తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=tru

CURRENT AFFAIRS – APR 24

April Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
తెలంగాణ 01) వచ్చే ఖరీఫ్ సీజన్ లో ఏ విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: సోయా బీన్ విత్తనాలు (నోట్: సోయా బీన్ విత్తనాల ధర క్వింటాల్ కు రూ.6,150 ఉండగా ప్రభుత్వం 40.65శాతం సబ్సిడీ ఇవ్వనుంది) 02) ఖైదీల్లో మానసికంగా మార్పు తీసుకురావడంతో నేరాల శాతం తగ్గించడం అనే అంశంపై మాట్లాడేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందుకున్న ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎవరు ? జ: డాక్టర్ బీనా చింతలూరి (నోట్: ప్రస్తుతం ఈమె తెలంగాణ జైళ్ళ శాఖ ఉన్నతి కార్యక్రమం ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు ) 03) ఆసియా సీనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో 51కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్ లో రెండు ప్రపంచ ఛాంపియన్ అయిన నాజిమ్ కైజబే (కజకిస్తాన్)ని ఓడించి పతకం ఖాయం చేసుకున్న నిజామాబాద్ బాక్సర్ ఎవరు ? జ: నిఖత్ జరీన్ జాతీయం 04) 2002లో గోద్రా రైలు ఉదంతం తర్వాత సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బా

CURRENT AFFAIRS – APR 23

April Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
తెలంగాణ 01) పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోత పథకం నిర్మాణానికి రూ.10వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిన సంస్థ ఏది ? జ: పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ 02) ప్రముఖ ఈకామర్స్ కంపెనీ హైదరాబాద్ లో డేటా సెంటర్ ను ప్రారంభించింది. ఆ సంస్థ ఏది ? జ: ఫ్లిప్ కార్ట్ 03) US ఓపెన్ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ లో బంగారం పతకం గెలుచుకున్న తెలంగాణ క్రీడాకారుడు ఎవరు ? జ: వివేక్ తేజ జాతీయం 04) ఏ దేశం నుంచి చమురు దిగుమతులను పూర్తిగా ఆపివేయాలని భారత్ కు అమెరికా ఆంక్షలు విధించింది ? జ: ఇరాన్ 05) ట్విట్టర్ ఇండియా ఎండీగా ఎవరు నియమితులయ్యారు ? జ: మనీష్ మహేశ్వరి 06) సైబర్ దాడుల కారణంగా ఆర్థిక నష్టాలు, ప్రతిష్ట దెబ్బతినడం వల్ల వ్యాపార సంస్థలకు రక్షణ ఇచ్చేలా ప్రత్యేకంగా సైబర్ బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చిన బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఏది ? జ: SBI General Insurance 07) జన్ ధన్ ఖాతాల్లో 2019 ఏప్రిల్ 3 నాటికి ఎన్ని

CURRENT AFFAIRS – APR 22

April Current Affairs, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
తెలంగాణ 01) ప్రతి రెండేళ్ళకోసారి జరిగే మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరను ఎప్పుడు నిర్వహించనున్నారు ? జ: 2020 ఫిబ్రవరి 5,6,7, 8 తేదీల్లో (నోట్: మాఘ శుద్ధ పౌర్ణమికి అటు ఇటుగా వచ్చే బుధ, గురు, శుక్ర, శనివారాల్లో జాతర నిర్వహిస్తారు ) 02) కవి అంతరంగం పేరుతో కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సాహితీ సంస్థ ఏది ? జ: కరీంనగర్ సాహితీ గౌతమి 03) కరీంనగర్ సాహితీ గౌతమి సంస్థ ఆధర్వర్యంలో నీటి మనసు సంకలనంపై కవి అంతరంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సంకలనాన్ని ఎవరు రచించారు ; జ: తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందినీ సిధారెడ్డి జాతీయం 04) దేశంలోని 1.5 లక్షల తపాలా కార్యాలయాల్లో నెట్ వర్క్ ను (డిజిటల్) ఏర్పాటు చేసిన ప్రముఖ ఐటీ దిగ్గజం ఏది ? జ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( TCS) 05) ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల యొక్క థీమ్ ఏంటి ? ( నినాదం ) జ: దేశ్ కా మహాత్యోహార్ 06) 2019-20 సంవత్సరానికి