Wednesday, December 19

March Current Affairs

CURRENT AFFAIRS – MAR 7,8

March Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు ? జ: రజత్ కుమార్ (నోట్: ఇప్పటిదాకా ఆయన అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు ) 2) ప్రపంచకప్ లో కాంస్యం గెలుచుకున్న జిమ్నాస్ట్ అరుణారెడ్డికి ఎందులో ఉద్యోగం వచ్చింది ? జ: దక్షిణ మధ్య రైల్వే 3) హైదరాబాద్ లో జరుగుతున్న పౌర విమానయాన, ఏరో స్పేస్ సదస్సు పేరేంటి ? జ: వింగ్స్ ఇండియా 2018 4) విమానాశ్రయాల్లో అత్యున్నత నాణ్యమైన సేవలు అందిస్తున్నందుకు (50లక్షలు - 1.5కోట్ల ప్రయాణీకుల విభాగంలో) GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్నో స్థానం దక్కింది ? జ: మొదటి స్థానం (నోట్: ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) ఈ అవార్డులు ప్రకటించింది ) 5) 4 కోట్ల ప్రయాణీకుల విభాగంలో నాణ్యమైన సేవలు అందిస్తున్నందుకు ఏ విమానాశ్రయం మొదటి స్థానంలో నిలిచింది ? జ: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం 6) దక్షిణ మధ్య రైల్వే ఏరియాలో పూర

CURRENT AFFAIRS – MAR 6

March Current Affairs
రాష్ట్రీయం 1) అసైన్డ్ భూముల పున:కేటాయింపుపై బాధ్యతలను ప్రభుత్వం ఎవరికి అప్పగించింది ? జ: జిల్లా కలెక్టర్లకు 2) తెలంగాణలో ఎన్ని రాజ్యసభ స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి ? జ: మూడు 3) రాష్ట్రంలో ఏయే గ్రామాల్లోని 13 వేల ఎకరాల్లో ఆగ్రో పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు ? జ: ఐనాపూర్, తపాస్ పల్లి 4) 2020 నాటికి వందేళ్ళు పూర్తి చేసుకుంటున్న హైదరాబాద్ శివార్లలోని చెరువు ఏది ? జ: గండిపేట (నోట్: 100 కోట్లతో దీన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ) జాతీయం 5)దేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాలను సందర్శింపజేసే ప్రత్యేక రైలు పేరేంటి ? జ: భారత్ దర్శన్ 6) అంతర్జాతీయ ఉక్కు కంపెనీ యార్సెల్లర్ మిత్తల్ ప్రెసిడెంట్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: ఆదిత్య మిత్తల్ 7) ప్రస్తుతం వివాదస్పదంగా మారిన 80:20 పథకం దేనికి సంబంధించింది ? జ: బంగారం దిగుమతి పథకం ( యూపీఏ హయాంలో ప్రవేశపెట్టారు ) 8

CURRENT AFFAIRS – MAR 4 & 5

March Current Affairs
రాష్ట్రీయం 1) షుగర్ పరీక్షల పరికరాల తయారీ పరిశ్రమ డయోబెటోమిక్స్ ను మంత్రి కేటీఆర్ ఎక్కడ ప్రారంభించారు ? జ: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి జాతీయం 2)దేశంలోని ఏ ఇద్దరు ప్రముఖుల వాహనాలను నెంబర్ ప్లేట్స్ మార్చబోతున్నారు ? జ: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి 3) త్రిపురలో 25యేళ్ళుగా కొనసాగుతున్న కమ్యూనిస్ట్ పాలనకు చెక్ పడింది.ప ఇక్కడ అధికారంలోకి వచ్చిన కూటమి ఏది ? జ: బీజేపీ - IPFT ( ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) 4) త్రిపురలో 20యేళ్ళుగా ముఖ్యమంత్రి కొనసాగిన ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు ఎవరు ? జ: మాణిక్ సర్కార్ 5) ఏ మాజీ రాష్ట్రపతికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ డి.లిట్ ను ప్రధానం చేసింది ? జ: ప్రణబ్ ముఖర్జీ 6) ఏ దేశానికి చెందిన ఎస్-400 ట్రయంఫ్ గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను సమకూర్చుకోవాలని భారత్ భావిస్తోంది ? జ: రష్యా (ఒప్పందం విలువ రూ

CURRENT AFFAIRS – MAR 3

March Current Affairs
రాష్ట్రీయం 1) విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోని థర్మల్ కేంద్రాల్లో సింగరేణి విద్యుత్ కేంద్రం ఎన్నో స్థానంలో నిలచింది ? జ: ఐదో స్థానం 2) దేవరాజు రవి హైదరాబాద్ లో చనిపోయారు. ఆయన ఏ రంగంలో ప్రావీణ్యులు ? జ: రచయిత, సినీ సమీక్షకుడు 3) మహిళలపై దాడులు, హింసకు వ్యతిరేకంగా రెడ్ బ్రిగేడ్ ఆధ్వర్యంలో 15 మంది మహిళలు గత నెల 13న హైదరాబాద్ లో చేపట్టిన ర్యాలీ ఎక్కడ ముగిసింది ? జ: ఉత్తరప్రదేశ్ లోని లఖనవూలో జాతీయం 4) ప్రస్తుతం సెబీ ఛైర్మన్ గా ఎవరు కొనసాగుతున్నారు ? జ: అజయ్ త్యాగి 5) పెళ్ళికి ముందు వధూవరులు ఒప్పందంపై సంతకం చేసేలా చట్టాలు మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇలాంటి ఒప్పందాలు చెల్లవని చెప్పే చట్టం (ప్రస్తుతం అమల్లో ఉన్నది ) ఏది ? జ: భారతీయ ఒప్పందం చట్టం 1872 ( ఇందులోని 23,26 సెక్షన్లు ) 6) అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) ఆధ్వర్యంలో ఆవిష్కరణల కేంద్రం (ఇన్నోవేషన్ సెంటర్ ) ప

CURRENT AFFAIRS – MAR 2

March Current Affairs
రాష్ట్రీయం 1) ఆదిభట్లలో టాటా బోయింగ్ సంస్థల విడిభాగాల యూనిట్ ను కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఇక్కడ ఏ హెలికాప్టర్ విడిభాగాలను తయారు చేస్తారు ? జ: అపాచీ AH 64 2) కేన్సర్ వ్యాధి నియంత్రణకు ఏ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ? జ: టాటా ట్రస్టుతో 3) హోలీ సందర్భంగా గిరిజన మహిళలు కర్రలు చేతబట్టుకొని పురుషులను కొట్టే వేడుక డూండ్. ఇది ఏ జిల్లాలో నిర్వహిస్తారు ? జ: ఖమ్మం జిల్లా ( కారేపల్లి మండలం ) 4) తెలంగాణలో పదేళ్ళ క్రితమే అంతరించినట్టు అనుకున్న ఏ వ్యాధి మళ్లీ ఇప్పుడు ఎక్కువ మందిలో కనిపిస్తోంది ? జ: క్షయ (టీబీ - ట్యూబర్ కులోసిస్ ) (నోట్: ఏటా ప్రతి లక్ష మందిలో 119 టీబీ బారిన పడుతున్నారు ) 5) ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ సెక్రటరీ జనరల్ గా ఎవరు ఎంపికయ్యారు ? జ: సంజయ్ కపూర్ జాతీయం 6) భారత్ లో పర్యటిస్తున్న జోర్డాన

CURRENT AFFAIRS – MAR 01

March Current Affairs
రాష్ట్రీయం 1) ప్రభుత్వ సేవలను అందించేందుకు టీ యాప్ ఫోలియా యాప్ ను ఐటీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఇందులో ఎన్ని ప్రభుత్వ సేవలను అందించనున్నారు ? జ: 150 రకాలు 2) హిజ్రాలు నాట్యం చేసినా, సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్న అరెస్ట్ చేయాలన్న ఏ నిబంధనను రద్దు చేయడం లేదా సవరించడం చేయాలని హైకోర్టు తెలంగాణ సర్కార్ ను ఆదేశించింది ? జ: యూనక్ 1329 ఎఫ్ చట్టంలోని 3,4 సెక్షన్లు ( ఈ చట్టం 1919లో అమల్లోకి వచ్చింది) 3) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్టణం మండలం ఆదిబట్లలో టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్ లో రూ.400 కోట్లతో నెలకొల్పిన టాటా బోయింగ్ ఎయిరోస్పేస్ విమనాల తయారీ పరిశ్రమను ఎవరు ప్రారంభిస్తున్నారు ? జ: కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ 4) దేశంలో అత్యుత్తమమైన బయోనెస్ట్ అనే బయో - ఇంక్యుబేటర్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ? జ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 5) రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు ? జ: రాజీ