Monday, December 17

February Current Affairs

CURRENT AFFAIRS FEB 6

February Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కింద ఇప్పటి దాకా 42 లక్షలు పంచారు. గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ కు ఎండీ ఎవరు జ: వి.లక్ష్మారెడ్డి 2) రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న గొర్రెల్లో ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తోంది ? జ: 75శాతం 3) రాష్ట్రంలో ఫీల్ ద జైల్ అనే కార్యక్రమాన్ని ఏ జైలులో నిర్వహిస్తున్నారు జ: సంగారెడ్డి పాత జైలు ఆవరణలో 4) 2018 బయో ఆసియా ప్రతిభా పురస్కారానికి ఎవరు ఎంపికైనట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు ? జ: ప్రొ. మైఖేల్ ఎన్.హాల్ (స్విట్జర్లాండ్ బాసెల్ లోని బయో జెంట్రం యూనివర్సిటీ ప్రొఫెసర్) 5) ప్రముఖ సాహితీవేత్త ఎన్ఆర్ చందూర్ - జగతి అవార్డు 2018కి ఎవరికి ప్రకటించారు జ: రాజు నరిశెట్టి ( అమెరికా) ( గిజిమోడో మీడియా గ్రూప్ ) 6) రాష్ట్రంలో ఖైదీలు లేక ఎన్ని జైళ్ళను మూసివేస్తున్నారు జ: ఐదు జైళ్ళు 7) మిషన్ భగీరథ కింద గ్రామాల్లో పైపులైన్ల నిర్మాణానికి రూ.201 కోట్ల

CURRENT AFFAIRS FEB 5

February Current Affairs
రాష్ట్రీయం 1) 53 రకాల రోగ నిర్దారణ పరీక్షలను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది జ: టి-డయాగ్నస్టిక్స్ ( తెలంగాణ నిర్ధారణ పరీక్షల పథకం ) 2) నీటి పారుదల శాఖ ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు జ: చిన్నారి నెహాల్ ( ఐదేళ్ళ నెహాల్ తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అన్ని సాగునీటి ప్రాజెక్టుల గురించి అనర్గళంగా వివరించాడు ) 3) తెలంగాణ ప్రవాసుల శాఖ మంత్రి ఎవరు ? జ: కేటీఆర్ 4) కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ టి.శ్రీనివాస్ సంపాదకత్వం వహించిన సంకలనాన్ని మంత్రి హరీష్ రావు, TSPSC ఛైర్మన్ చక్రపాణి ఆవిష్కరించారు. ఆ సంకలనం పేరేంటి ? జ: మిషన్ కాకతీయ సుస్థిర గ్రామీణాభివృద్ధి 5) రాష్ట్రంలోని నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ( నిమ్జ్ ) ప్రాజెక్టు తొలిదశకు కేంద్రం అంగీకారం తెలిపింది. నిమ్జ్ ప్రస్తుతం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ? జ: జహీరాబాద్ 6) జహీర

CURRENT AFFAIRS FEB 1

February Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్ర కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు జ: శైలేంద్ర కుమార్ జోషి (నోట్: 1984 బ్యాచ్ IAS అధికారి. ) 2) దివ్యాంగులను పెళ్లి చేసుకునే సాధారణ మనుషులకు ఇచ్చే బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఎంతకు పెంచింది ? జ: రూ.1.00 లక్ష (గతంలో రూ.50వేలు) 3) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఎవరు బాధ్యతలు చేపట్టారు ? జ: దినేవ్ శ్రీవాస్తవ 4) రాష్ట్రంలోని ఏయే నీటిపారుదల ప్రాజెక్టులకు మహారాష్ట్ర వన్య ప్రాణి బోర్డు అంగీకారం తెలిపింది జ: చనాకా-కొరాటా, తుమ్మిడి హట్టి 5) కృష్ణా నదీ బోర్డు ఛైర్మన్ గా పదవీ విరమణ చేసినది ఎవరు జ: శ్రీ వాత్సవ జాతీయం 6) స్కార్పిన్ శ్రేణికి చెందిన మూడో అత్యాధునిక జలంతర్గామి ముంబైలో జరిగిన కార్యక్రమంలో భారత నావికాదళంలో చేరింది. దాని పేరేంటి జ: INS కరంజ్ 7) ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకటించ