Monday, November 18

February Current Affairs

CURRENT AFFAIRS – FEB 7

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, February Current Affairs
తెలంగాణ 01) ఏ గ్రామ సర్పంచ్ ని ఆదర్శంగా తీసుకొని గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు ? జ: గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి 02) కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర మహిళా శిశు సంక్షే శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభమైంది ? జ: శిల్పారామం (హైదరాబాద్ ) 03) రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో తెలంగాణకి సంబంధించి ఎన్ని స్టేషన్లు ఉన్నట్టు రైల్వేశాఖ సహాయ మంత్రి రాజెన్ గొహైన్ లోక్ సభలో తెలిపారు ? జ: 25 స్టేషన్లు 04) తెలంగాణకి సంబంధించిన ఎంపీ ల్యాడ్స్ లో గత నాలుగేళ్ళల్లో ఎన్నికోట్ల రూపాయల ఖర్చు చేశారు ? జ: రూ.448 కోట్లు 05) రామగుండంలో నిర్మిస్తున్న 4వేల మెగావాట్ల సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి అయ్యే విద్యుదుత్పత్తిలో తెలంగాణకి ఎంత శాతం కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ? జ: 85శాతం (నో

CURRENT AFFAIRS – FEB 6

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, February Current Affairs
తెలంగాణ 01) నేరం జరిగిన దగ్గర నుంచి కోర్టు తీర్పు వెల్లడయ్యేదాకా రికార్డులు, వివిధ విభాగాల మధ్య జరిగే సమాచారాన్ని ఆన్ లైన్ చేసే ప్రక్రియ ప్రయోగాత్మకంగా వరంగల్ లో అమలవుతోంది. దీన్ని రాష్ట్రమంతటికీ విస్తరించనున్నారు. ఈ ప్రక్రియ పేరేంటి ? జ: ఇంటర్ ఆఫరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ( ICJS) 02) రాష్ట్రంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ లో భారీ ఇంక్యుబేటర్ కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చిన మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఏది ? జ: ఒప్పో 03) రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో హార్స్ రైడింగ్, క్లైంబింగ్ పై 2.5 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం పేరేంటి ? జ: సమ్మర్ సమురాయ్ 04) రాష్ట్రంలోని 8 జిల్లాల పరిధిలో ఎన్ని గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది ? జ: 55 గ్రామ న్యాయాలయాలు 05) కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గ్రామ న్యాయాలయాల

CURRENT AFFAIRS – FEB 5

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, February Current Affairs
తెలంగాణ 01) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం దగ్గర జెన్ కో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్కేంద్రంలో 4 యూనిట్లలో ఎన్ని మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ? జ: 1080 మెగావాట్లు ( ఒక్కోటి 270 మెగావాట్ల చొప్పున 4 యూనిట్లు ) 02) మేలైన రకం పట్టు ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఆ మేలైన రకం ఏది ? జ: బైఓల్టిన్ రకం 03) జాతీయ పశుగణన వివరాల సేకరణలో దేశంలో మన రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది ? జ: మూడో స్థానం 04) ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ భవిష్యనిధి (GPF) పై వడ్డీరేటును రాష్ట్ర ప్రభుత్వం ఎంతగా నిర్ణయించింది ? జ: 8శాతం 05) నరుని సేవలో నారాయణుడు పేరుతో రిటైర్డ్ IAS అధికారి APVS శర్మ ఆత్మకథ పుస్తకాన్ని గవర్నర్ నరసింహన్ దంపతులు ఆవిష్కరించారు. దీన్ని ఎవరు రాశారు ? జ: డాక్టర్ అనంత పద్మనాభరావు 06) ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రమోషన్

CURRENT AFFAIRS – FEB 3 &4

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, February Current Affairs
తెలంగాణ 01) రాష్ట్ర ప్రజారవాణాని ఒకే కార్పోరేషన్ కిందికి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏయే విభాగాలను ఇందులో భాగం చేయనున్నారు ? జ: ఆర్టీసీ, మెట్రో రైలు, MMTS 02) రాష్ట్రంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఎక్కడ నమోదవుతున్నాయి ? జ: సిరిసిల్ల జిల్లాలో ( 144), అత్యల్పంగా మెదక్ జిల్లాలో 73 కేసులు 03) సినారె పురస్కారాన్ని ఏ ఏడాదికి మౌనశ్రీ మల్లిక్ కి అందించారు. ఏ గ్రంథానికి ఈ అవార్డు దక్కింది ? జ: తప్త స్పృహ 04) ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబాకి పుష్యమాస అమావాస్య సందర్భంగా 2019 ఫిబ్రవరి 4నాడు మహాపూజ నిర్వహిస్తున్నారు. ఏ వంశీయులు ఈ మహాపూజలో పాల్గొంటారు ? జ: మైస్రం వంశీయులు జాతీయం 05) రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్ష అభియాన్ (రూసా) పథకంను దేశంలోని 10 విశ్వవిద్యాలయాల్లో జమ్మూ కశ్మీర్ నుంచి ఆన్ లైన్ లో ప్రారంభించినది ఎవరు ? జ: ప్రధాని నరేంద్రమోడీ 06) కేం

CURRENT AFFAIRS – FEB 2

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, February Current Affairs
తెలంగాణ 01) గంట లోపల అత్యధిక బీపీ పరీక్షలు నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన ప్రభుత్వ ఆసుపత్రి ఏది ? జ: గాంధీ ఆస్పత్రి 02) గాంధీ ఆస్పత్రిలో 2018 సెప్టెంబర్ 24న ఎన్ని బ్లడ్ ప్రెషర్ రీడింగ్ లను నమోదు చేసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది ? జ: 11,416 మందికి 03) అంగన్ వాడీ కేంద్రాలకు రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ-పాస్ యంత్రాల ద్వారా ప్రారంభించారు. ఈ యంత్రాలకు రాష్ట్రంలోని 72వేల అంగన్ వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వర్కర్లు, హెల్పర్లు, సూపర్ వైజర్ల ఆధార్ తో పాటు వేలిముద్ర ఈ-పాస్ మెషీన్లకి అనుసంధానం చేశారు. దీనికి సాంకేతిక సహకారం ఎవరు అందిస్తున్నారు ? జ: నేషనల్ ఇన్ ఫర్మాటిక్ సెంటర్ ( NIC) 04) రాష్ట్రంలోని కొత్త పంచాయతీలు ఎప్పుడు కొలువు దీరుతున్నాయి ? జ: ఫిబ్రవరి 2 నుంచి జాతీయం 05) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2019-20 మధ్యంతర బడ్జెట్ ఎంత ? జ: రూ.27.84 లక్షల

CURRENT AFFAIRS – FEB 1

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, February Current Affairs
తెలంగాణ 01) ఆక్వా ఎక్స్ ఇండియా 2019 ఎక్కడ ప్రారంభమైంది ? జ: హైదరాబాద్ లోని హైటెక్స్ లో 02) రాష్ట్రంలో చెల్లప్ప కమిషన్ గడువును 2019 జులై 31 వరకూ పొడిగించారు. ఈ కమిషన్ దేనికి సంబంధించినది ? జ: గిరిజనుల ఆర్థిక, సామాజిక పరిస్థితుల అధ్యయనం 03) ఉస్మానియా యూనివర్సిటీలో ఏ శాఖ ఏర్పాటై వందేళ్లయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ? జ: తెలుగు శాఖ 04) కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ గా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఏ సంస్థ వీటిని ప్రకటించింది ? జ: ఫేమ్ ఇండియా మ్యాగజైన్ జాతీయం 05) దేశంలో నిరుద్యోగం 45యేళ్ళ గరిష్టానికి చేరింది. పట్టణాల్లో, గ్రామాల్లో ఎంతశాతం నిరుద్యోగిత ఉన్నట్టు జాతీయ నమూనాల సర్వే కార్యాలయం ( NSSO) తేల్చింది ? జ: పట్టణాల్లో : 7.8శాతం, గ్రామీణంలో 5.3శాతం 06) 2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను ప్రభుత్వ