Saturday, January 19

February Current Affairs

CURRENT AFFAIRS – FEB 28

February Current Affairs
రాష్ట్రీయం 1) ఇంధన పొదుపు, వాహన ఉత్పాదకతలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి టీఎస్ఆర్టీసి ఎవరు అవార్డు ప్రదానం చేశారు ? జ: అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్ 2) దేవాదుల తరహాలో ఏ సాగునీటి ప్రాజెక్టుకు కార్పొరోషన్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది ? జ: సీతారామ కార్పోరేషన్ 3) హైదరాబాద్ లో జరిగిన ఈ-గవర్నెన్స్ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి ఎవరు ? జ: జితేంద్ర సింగ్ 4) హైదరాబాద్ నగరంలో మురుగునీటి పైప్ లైన్స్ ఉన్న మ్యాన్ హోల్స్ లోకి దిగి శుభ్రం చేసేందుకు ఏ దేశానికి చెందిన రోబోలను ఉపయోగించనున్నారు ? జ: స్వీడన్ రోబోలు జాతీయం 5) దేశంలోనే తొలి డిఫెన్స్ కారిడార్ ను ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ? జ: తమిళనాడులో 6) స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం ( LCA) ను మరోసారి విజయవంతంగా పరీక్షించారు. దాని పేరేంటి ? జ: తేజ

CURRENT AFFAIRS – FEB 27

February Current Affairs
రాష్ట్రీయం 1) మీ సేవ సేవలకు ఆధునిక వెర్షన్ గా ఏ పేరుతో మొబైల్ యాప్ ను రిలీజ్ చేశారు? జ: మీ - సేవ 2.0 2) రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 180 రకాల పౌర సేవలను మొబైల్ ద్వారా అందించేందుకు ఏ పేరుతో కొత్త యాప్ ను లాంఛ్ చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు ? జ: టీ యాప్ ఫోలియో 3) తెలంగాణ జైత్రయాత్ర అనే పుస్తకాన్ని రాసింది ఎవరు ? జ: ఘంటా చక్రపాణి (నోట్: 2015 సంవత్సరానికి ఈ పుస్తకానికి తెలుగు వర్సిటీ సాహిత్య పురస్కారం ప్రదానం చేసింది. ) 4) ఉత్తమ రచయిత్రి ప్రక్రియలో 2016 వ సం.నికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారం ఎవరికి అందించారు ? జ: తిరునగరి దేవకీ దేవి 5) భూసేకరణ-పునరావాస చట్టం 2013 అమలుకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రిసైడింగ్ అధికారి పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో రెండేళ్ళు పొడిగించింది. ప్రస్తుతం ఈ పదవిలో ఎవరు ఉన్నారు ? జ: రిటైర్డ్ జిల్లా జడ్జి బి.నాగమారుతి శర్మ  

CURRENT AFFAIRS FEB 26

February Current Affairs
రాష్ట్రీయం 1) రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ? జ: ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం (హైదరాబాద్) 2) తండాల్లో శిశువిక్రయాలను అడ్డుకునేందుకు నిరుపేద శిశువు పేరిట ఎంత మొత్తం ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కొత్తపథకం తేవాలని భావిస్తోంది ? జ: రూ.1లక్ష 3) TSPSC ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి 2015 ఏడాదికి సాహిత్య పురస్కారం అందించాలని తెలుగు విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఆయన రాసిన ఏ పుస్తకానికి ఈ అవార్డు దక్కింది ? జ: తెలంగాణ జైత్రయాత్ర 4) 2016 సంవత్సరం ఉత్తమ రచయిత్రిగా కీర్తి పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు ? జ: తిరునగరి దేవకిదేవి జాతీయం 5) గాంధీ మెమోరియల్ ఫౌండేషన్ ప్రకటించిన 2017 అంతర్జాతీయ గాంధీ అవార్డులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎవరికి ప్రదానం చేశారు ? జ: డాక్టర్ ఎం.డి. గుప్తే, డాక్టర్ అతుల్ షా (నోట్: కుష్టువ్యా

CURRENT AFFAIRS – FEB 25

February Current Affairs
రాష్ట్రీయం 1) హైదరాబాద్ లో జరుగుతున్న బయో ఆసియా సదస్సుల్లో పాల్గొన్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఎవరు ? జ: సురేశ్ ప్రభు 2) డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన నమూనాకి ఏ అవార్డు దక్కింది ? జ: హడ్కో 2017 డిజైన్ అవార్డు 3) నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏటా నిర్వహించే టెక్నాలజీ అమలు, వినియోగం, పోలీస్ శాఖల్లో కంప్యూటరీకరణ అంశాలపై జరిగిన పోటీల్లో రాష్ట్రానికి చెందిన ఏ యాప్ కు అవార్డు దక్కింది ? జ: టీఎస్ కాప్ 4) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత మునిపల్లె రాజు చనిపోయారు. ఆయనకు ఏ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది ? జ: 2006లో ( కళలు, సాహిత్య విభాగంలో ) జాతీయం 5) అమ్మ స్కూటర్ పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడ ప్రారంభించారు ? జ: చెన్నైలో 6) రసగుల్లాకి భౌగోళిక గుర్తింపు కోసం పోటీ పడుతున్న మరో రాష్ట్రం ఏది ? జ: ఒడిశా 7) రూ.2,200 కోట్లతో లులు గ్రూపు ఇంటర్నే

CURRENT AFFAIRS FEB 24

February Current Affairs
రాష్ట్రీయం 1) హైదరాబాద్ లోని జినోమ్ వ్యాలీలో రూ.500 కోట్ల పెట్టుబడితో పరిశోధనా కేంద్ర ఏర్పాటు చేసేందుకు బయోకాన్ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ CMD ఎవరు ? జ: కిరణ్ మజుందార్ షా 2) 2014 జనవరి 1 నుంచి 2017 మార్చి 31 వరకూ చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎంతమొత్తాన్ని మాఫీ చేస్తారు ? జ: లక్ష రుణం (వృత్తి పరమైన అవసరాల కోసం తీసుకున్నవి మాత్రమే ) జాతీయం 3) 16 రాష్ట్రాల్లో 58 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయబోతున్నారు. రిటైర్డ్ అవుతున్న వారిలో ప్రముఖులు ఎవరు ? జ: నటుడు చిరంజీవి, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 4) అణ్వస్త్రాలని మోసుకెళుతూ 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. దాని పేరేంటి ? జ: ధనుష్ 5) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు ? జ: అనిల్ బైజాల్ 6) ప్రమాదకర లూపస్ వ్యాధికి సర

CURRENT AFFAIRS FEB 23

February Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే రైతు కార్పోరేషన్ లో బలహీన వర్గాలు, మహిళలకు ఎంత శాతం ప్రాతినిధ్యం కల్పించనున్నారు ? జ: 51 శాతం 2) 15వ బయో ఆసియా సదస్సు హైదరాబాద్ లో జరుగుతోంది. జినోమ్ వ్యాలీ 2.0 పేరుతో ఏర్పాటయ్యే ఫార్మాసిటీలో ఎన్ని కంపెనీలతో విస్తరించనున్నారు ? జ: 200కు పైగా కంపెనీలు 3) బాంబే స్టాక్ ఎక్చేంజ్ లో GHMC అధికారికంగా లిస్టింగ్ అయింది. బాండ్ల ద్వారా ఎన్ని కోట్లు సమీకరించాలని నిర్ణయించారు ? జ: 200 కోట్లు (నోట్: మొత్తం వెయ్యి కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ) 4) వరగంల్ జౌళి పార్కులో రూ.2వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న విదేశీ సంస్థ ఏది ? జ: దక్షిణ కొరియాకి చెందిన యంగ్ వన్ కార్పొరేషన్0 5) రాష్ట్రంలోని ఏ ఉమెన్స్ కాలేజ్ ని వచ్చే ఏడాది నుంచి మహిళా యూనివర్సిటీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

CURRENT AFFAIRS – FEB 22

February Current Affairs
రాష్ట్రీయం 1) అమర వీరుల స్మృతి వనాన్ని ప్రమీద ఆకృతిలో ఎక్కడ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు ? జ: హుస్సేన్ సాగర్ తీరంలో 12 ఎకరాల్లో 3) రాష్ట్రంలో 40 ఎకరాల్లో రూ.220 కోట్లతో సౌందర్య సాధనాలు, సబ్బుల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు వచ్చిన కంపెనీ ఏది ? జ: విప్రో 3) ఐటీ ఆధారిత సేవలు, కొత్త ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఏ నగరంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ? జ: తవోయుయాన్ ( తైవాన్ దేశం) 4) రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఇవాళ్టి నుంచి మొదలవుతున్న మరో ప్రతిష్టాత్మక సదస్సు ఏది ? జ: బయో ఏసియా సదస్సు - 2018 (నోట్: 60 దేశాల నుంచి 2 వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు ) 5) రాష్ట్రంలో 8 క్యాన్సర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది ? జ: టాటా ట్రస్ట్ 6) ఉష్ణ రేటు ట్రోఫీ అవార్డు 2016-17 పాటు టెక్నో గెలాక్సీ అవార్డు

CURRENT AFFAIRS – FEB 21

February Current Affairs
రాష్ట్రీయం 1) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ ఐటీ సదస్సులో మాట్లాడిన తొలి మానవ రూప రోబో (హ్యూమనాయిడ్) ఏది ? జ: సోఫియా ( ఈ రోబో సృష్టికర్త : డేవిడ్ హాన్సన్ ) 2) ఎవరి అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల, అధికారుల సమావేశం హైదరాబాద్ లో జరిగింది ? జ: కేంద్ర జలవనరుల మంత్రి అర్జున్ రా మేఘవాల్ 3) నదీజలాల విషయంలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నందున ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ డిక్లరేషన్ కు ఏమని పేరు పెట్టారు ? జ: హైదరాబాద్ డిక్లరేషన్ 5) ఏ నదికి సంబంధించి గడచిన రెండు దశాబ్దాల్లో నీటి లభ్యతను అంచనా వేశాకే, నదుల అనుసంధానం మొదలు పెట్టాలని దక్షిణాది రాష్ట్రాల నీటిపారుదల శాఖాధికారుల సమావేశం నిర్ణయించింది ? జ: గోదావరి 6) ప్రస్తుతం సీడబ్ల్యూసీ ఛైర్మన్ ఎవరు ? జ: హుస్సేన్ 7) డేటా సైన్స్, కృత్రిమ మేథ సాంకేతిక పరిజ్ఞానం కోసం హైదరాబాద్ లో డేటా సైన్స్ ఎక్స్ లెన్స్

CURRENT AFFAIRS – FEB 20

February Current Affairs
రాష్ట్రీయం 1) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ ఎవరు ప్రారంభించారు ? జ: ప్రధాని నరేంద్ర మోడీ ( ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ) 2) హైదరాబాద్ లో జరుగుతున్న ఐటీ సదస్సు ప్రపంచంలోని ఎన్ని దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు ? జ: 40 దేశాలు 3) ప్రస్తుతం కేంద్ర , ఐటీ కమ్యూనికేషన్ల మంత్రి ఎవరు ? జ: రవిశంకర్ ప్రసాద్ 4) తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా ఎవరు నియమితులయ్యారు ? జ: రజత్ కుమార్ ( 1991 IAS బ్యాచ్ అధికారి ) 5) హైదరాబాద్ కు వచ్చి ప్రభుత్వ పథకాలను సమీక్షించిన భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరు ? జ: అరవింద్ సుబ్రమణియన్ 6) రాష్ట్రంలో మనిషి జీవిత కాలం ఎంత వరకూ పెరిగినట్టు భారత వైద్య పరిశోధనా మండలి స్టడీలో తేలింది జ: పురుషులు : 69.4 యేళ్ళు, స్త్రీలు 73.2 యేళ్ళు 7) హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం ఏర్పాటుకు అంగీకరించిన ఐటీ దిగ్గజ సంస్థ ఏది

CURRENT AFFAIRS – FEB 19

February Current Affairs
రాష్ట్రీయం 1) కృత్రిమ మేధస్సు, కొత్త టెక్నాలజీలపై చర్చించేందుకు ప్రపంచ ఐటీ సదస్సు ఎక్క జరుగుతోంది జ: హైదరాబాద్ HICC లో ( 3 రోజుల పాటు ) 2) హైదరాబాద్ లో జరుగుతున్న ఐటీ సదస్సు నినాదం ఏంటి ? జ: డిజిటల్ యుగ వాగ్దానం నెరవేరుద్దాం... డిజిటల్ విస్తరణ 3) రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సులు ఎప్పుడు జరుగుతున్నాయి ? జ: ఫిబ్రవరి 25, 26 ల్లో 4) రాష్ట్రంలో కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఎప్పటి నుంచి మొదలవుతుంది ? జ: మార్చి 11 నుంచి 5) 216అడుగుల ఎత్తుల భారీ స్వామి రామానుజాచార్యుల విగ్రహం ఎక్కడ నిర్మాణం అవుతోంది ? జ: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో 6) ఆసియా దేశాలతో జర్మనీ నిర్వహించే 98 వ ఆసియా పసిఫిక్ బిజినెస్ అసోషియేషన్ సమావేశం పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన ఏ మంత్రికి ఆహ్వానం అందింది ;? జ: మంత్రి కేటీఆర్ 7) డ్రీమ్స్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ వార్.. చ